తెలంగాణ: వార్తలు

రానున్న 5 రోజులు తెలంగాణకు భారీ వర్ష సూచన... ఎల్లో అలెర్ట్ జారీ

రానున్న 5 రోజుల్లో తెలంగాణలో భారీ వర్షాలు కురవనున్నాయి. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.

చంద్రబాబు అరెస్టు వ్యవహారం ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన విషయం: కేటీఆర్ 

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టుపై తెలంగాణ మంత్రి కేటీఆర్‌ స్పందించారు.

టీఎస్‌పీఎస్‌సీ గ్రూప్-1 రద్దుపై విచారణను రేపటికి వాయిదా వేసిన హైకోర్టు

టీఎస్‌పీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమ్స్ రద్దుపై తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్‌ విచారణ బుధవారానికి వాయిదా పడింది.

బీఆర్ఎస్ కి ఆదిలాబాద్ జిల్లా బోథ్ ఎమ్మెల్యే రాజీనామా 

తెలంగాణలో ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్ది రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి.

తెలంగాణ ప్రభుత్వానికి గవర్నర్  ఝలక్.. ఎమ్మెల్సీల నియామకాన్ని తిరస్కరించిన తమిళిసై 

తెలంగాణలో గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. గవర్నర్ కోటాలో శాసనమండలి సభ్యులు (ఎమ్మెల్సీలు)గా దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ అభ్యర్థిత్వాన్ని తిరస్కరించారు.

గ్రూప్-1 పరీక్ష రద్దుపై హైకోర్టు డివిజన్ బెంచ్‌కు టీఎస్‌పిఎస్‌సీ అప్పీల్

జూన్ 11న తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ (టీఎస్‌పీఎస్‌సీ) నిర్వహించిన గ్రూప్-1 పరీక్షను హైకోర్టు హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ రద్దు చేసిన విషయం తెలిసిందే.

తెలంగాణ బడిపిల్లలకు సీఎం అల్పాహారం కానుక.. అక్టోబర్ 24 నుంచి సీఎం బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్

తెలంగాణలోని బడి పిల్లలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది.ఈ మేరకు సీఎం బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని ప్రారంభించనుంది.

మైనంపల్లికి కాంగ్రెస్ గ్రీన్ సిగ్నల్.. ఎల్లుండి హస్తం గూటికి మల్కాజిగిరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే

తెలంగాణ రాజకీయాల్లో మల్కాజిగిరి బీఆర్ఎస్s ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు వేడి పుట్టించారు.

25 Sep 2023

ఐఎండీ

తెలంగాణ : నేటి నుంచి రెండు రోజులపాటు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు

రాగల రెండు రోజులు తెలంగాణలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురవనున్నాయి. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం (ఐఎండీ) ప్రకటించింది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుపై రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు 

ఈ ఏడాది చివర్లో తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. కాంగ్రెస్ గెలుపు అవకాశాలపై ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు.

 9 Vande Bharat trains launched:  తొమ్మిది వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ 

ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 9 వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను జెండా ఊపి ప్రారంభించారు.

తెలంగాణకు వస్తున్న నరేంద్ర మోదీ.. ప్రధాని రాకతో బీజేపీ  ఎన్నికల ప్రచారం షురూ  

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల హడావుడి మొదలైంది. మరికొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది.

తెలంగాణలో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు, ఈవీఎంలను తనిఖీ చేశాం: సీఈఓ 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌ రాజ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.

తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు వందే భారత్ రైళ్ళు, వాటి వివరాలు, టికెట్ ధరల ఇవే..  

ఈ నెల 24వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ, మరో 9వందే భారత్ రైళ్ళను వర్చువల్ గా ప్రారంభించనున్నారు. అందులో రెండు రైళ్ళు తెలుగు రాష్టాల గుండా వెళ్ళనున్నాయి.

తెలంగాణ: గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేసిన హైకోర్టు

తెలంగాణ హైకోర్టు గ్రూప్-1 ప్రిలిమ్స్‌పై సంచలన తీర్పును వెలువరించింది. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్‌సీ) నిర్వహించిన గ్రూప్-1 పరీక్షను హైకోర్టు రద్దు చేసింది.

కృష్ణా ట్రిబ్యునల్‌లో ఏపీ సర్కారుకు షాక్.. నీరు వాడకుండా తెలంగాణను అడ్డుకోలేమని స్పష్టం

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి కృష్ణా ట్రిబ్యునల్‌లో ఎదురుదెబ్బ తగిలింది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై ఏపీ సర్కార్ దాఖలు చేసిన ఇంటర్‌లొకేటరీ అప్లికేషన్‌ను KWDT(KRISHNA WATER DISPUTES TRIBUNAL) ట్రెబ్యునల్‌ తిరస్కరించింది.

TS DSC (TRT) Notification 2023: నేటి నుంచే టీచర్ పోస్టుల భర్తీకి రిజిస్ట్రేషన్ ప్రారంభం

సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ), స్కూల్ అసిస్టెంట్, లాంగ్వేజ్ పండిట్, పీఈటీ మొదటైన 5089 టీచర్ పోస్టులను డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్(టీఎస్ డీఎస్సీ 2023) ద్వారా భర్తీ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసింది.

తెలుగు రాష్ట్రాల్లోని అసెంబ్లీ స్థానాల్లో నారీమణుల జయభేరి.. మహిళలకు భారీగా దక్కనున్న సీట్లు 

మహిళా రిజర్వేషన్ బిల్లు 2023కి కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న ఈ డిమాండ్ పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు-2023లో నేరవేరనుంది.

అక్టోబర్ 3నుంచి  తెలంగాణలో ఎన్నికల సంఘం బృందం పర్యటన

తెలంగాణలో కేంద్ర ఎన్నికల సంఘం (CEC) ఉన్నతాధికారుల బృందం పర్యటించనుంది. ఈ మేరకు అక్టోబర్ 3 నుంచి రాష్ట్రాన్ని ప్రత్యేకంగా సందర్శించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (తెలంగాణ సీఈఓ) వికాస్ రాజ్ వెల్లడించారు.

రాబందుల రాజ్యమొస్తే రైతుబంధు రద్దు అవుతుంది: కాంగ్రెస్‌పై కేటీఆర్‌ విమర్శనాస్త్రాలు

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 50 ఏళ్ల కాంగ్రెస్ పాలనంతా మోసం, వంచన, ద్రోహం, దోఖాలమయమని మంత్రి కేటీఆర్‌ అన్నారు.

ఆ మూడు రాష్ట్రాల్లా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విభజన జరగలేదు: లోక్‌సభలో ప్రధాని మోదీ

పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు 2023 నేటి నుంచి ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ లోక్‌సభలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన కీలక వ్యాఖ్యలు చేశారు.

మరోసారి తెలంగాణ గడ్డ మీదకు మోదీ.. బీజేపీ శ్రేణుల్లో ఫుల్ జోష్

తెలంగాణలో ఎలక్షన్ హీట్ కొనసాగుతోంది. ఇప్పటికే ప్రధాన రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నాయి.

తెలంగాణ: కాంగ్రెస్  విజయభేరి.. సోనియా గాంధీ ప్రకటించిన 6 హామీలు ఇవే 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కాంగ్రెస్‌ అస్త్రశస్త్రాలను సిద్ధం చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రజలకు ఆరు కీలక వాగ్దానాలు చేసింది.

తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో అమిత్ షా.. అమరవీరులకు నివాళులు

తెలంగాణ విమోచన వేడుకల్ని కేంద్రం అధికారికంగా నిర్వహించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

CM Kcr : మహిళలు, బీసీలకు 33శాతం రిజర్వేషన్ కల్పించాలని ప్రధానికి సీఎం కేసీఆర్ లేఖ

హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ సమావేశమైంది. ఈ నేపథ్యంలో పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు.

14 Sep 2023

శాసనసభ

TSRTC Bill: ప్రభుత్వ ఉద్యోగులుగా ఆర్టీసీ కార్మికులు.. బిల్లును అమోదించిన గవర్నర్

తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ తీసుకొచ్చిన బిల్లును రాష్ట్ర గవర్నర్ తమిళసై ఆమోదించారు.

Amit Shah: తెలంగాణపై బీజేపీ హైకమాండ్ ఫుల్ ఫోకస్.. ఒక రోజు ముందుగానే హైదరాబాద్‌కు అమిత్ షా 

ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో తెలంగాణ పై బీజేపీ హైకమాండ్ దృష్టి సారించింది. ఇప్పటికే తెలంగాణలో ఆ పార్టీ జాతీయ నాయకులు పర్యటిస్తూ తెలంగాణ కార్యకర్తలు, నాయకుల్లో జోష్‌ను నింపుతున్నారు.

తెలంగాణలో 5 రోజులు దంచికొట్టనున్న వర్షాలు.. ఎల్లో అలెర్ట్ జారీ

తెలంగాణలో రానున్న ఐదు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి. ఈ మేరకు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వానలు పడే అవకాశాలున్నట్లు తెలిపింది.

08 Sep 2023

బీజేపీ

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం కమిటీలను ఏర్పాటు చేయనున్న బీజేపీ

ఈ ఏడాది చివరలో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో విజయం సాధించాలని కమల దళం వ్యుహాత్మకంగా అడుగులు వేస్తుంది.

తెలంగాణలో కాంగ్రెస్‌-సీపీఐ చర్చలు సఫలం.. సీపీఐ, సీపీఎంలకు ఎన్ని టిక్కెట్లో తెలుసా 

తెలంగాణలో ఈ ఏడాది డిసెంబర్ నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు సీపీఐ, సీపీఎం పార్టీలు కాంగ్రెస్ పార్టీతో కలిసి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు.

TSRTC: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత వైఫై సేవలు 

తెలంగాణ ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ శుభవార్త చెప్పారు. రాష్ట్రంలోకి ప్రయాణికుల కోసం ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ వైఫై సేవలు అందుబాటులో తెచ్చినట్లు వెల్లడించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.

తెలంగాణ ప్రజలపై కాంగ్రెస్ 5 వరాలు..10 లక్షల మందితో సోనియా గాంధీ భారీ సభ

హైదరాబాద్‌లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాన్ని నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్న సోనియాగాంధీకి టీపీసీసీ ధన్యవాదాలు ప్రకటించింది.

డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ ఎస్సై రాజేంద్రపై సస్పెన్షన్ వేటు 

డ్రగ్స్ విక్రయిస్తూ పట్టుబడ్డ సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌లోని సైబర్‌ క్రైమ్‌ స్టేషన్‌లో పనిచేస్తున్న ఎస్ఐ కె.రాజేంద్రపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు బుధవారం సీపీ స్టీఫెన్ రవీంద్ర సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఎస్జీటీ పోస్టులకు డీఎడ్ అభ్యర్థులే అర్హులు 

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు డీఎడ్ అభ్యర్థులకే ఎస్జీటీ పోస్టులను కట్టబెడుతూ నిర్ణయించింది.

తెలంగాణలో వచ్చే 5 రోజులు దంచికొట్టనున్న వర్షాలు.. సగటు వర్షపాతాన్ని దాటేసినట్లు ఐఎండీ వెల్లడి 

తెలంగాణలో మరోసారి భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో 5 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురవనున్నాయి. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

05 Sep 2023

దుబాయ్

NAFFCO: తెలంగాణలో దుబాయ్ సంస్థ 'నాఫ్కో' రూ.700 కోట్ల పెట్టుబడులు 

లైఫ్ సేఫ్టీ సొల్యూషన్స్‌లో ప్రపంచంలోనే ప్రముఖ తయారీదారు, సరఫరాదారుగా ఉన్న దుబాయ్‌కి చెందిన నాఫ్కో(NAFFCO) గ్రూప్ తెలంగాణలో తమ ప్లాంట్‌ను ఏర్పాటు చేసేందుకు ముందుచొచ్చారు.

Bandi Sanjay: బండి సంజయ్‌కు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

కరీంనగర్ ఎంపీ, బీజేపీ నేత బండి సంజయ్‌పై తెలంగాణ రాష్ట్ర హైకోర్టు మంగళవారం ఆగ్రహం వ్యక్తం చేసింది.

తెలంగాణలో భారీ వర్షాలు.. హైదరాబాద్‌లో విద్యాసంస్థలకు సెలవు 

తెలంగాణ వ్యాప్తంగా విస్తారమైన వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాలో మంగళవారం ఉదయం నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి.

తెలంగాణలో వచ్చే 3రోజులు భారీ వర్షాలు.. ఎల్లో, ఆరెంజ్ అలెర్ట్ జారీ

తెలంగాణలో రానున్న 3 రోజులు వానలు దంచికొట్టనున్నాయి. ఉత్తర, దక్షిణ జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. ఈ మేరకు సమారు 20 జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్‌ అలెర్ట్‌ జారీ అయ్యాయి.

తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. రానున్న 3 రోజుల్లో వానలే వానలు

తెలుగు రాష్ట్రాలకు, భారత వాతావరణ కేంద్రం భారీ వర్ష సూచన చేసింది. వచ్చే 3 రోజుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురవనుంది.