తెలంగాణ: వార్తలు

BJP : ప్రచార కర్తల లిస్టులో చోటు దక్కని విజయశాంతి.. పార్టీ మారే యోచన?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముంగిట బీజేపీ స్టార్ క్యాంపెయినర్స్ లిస్టును ప్రకటించింది.

Mukesh Ambani : ముకేశ్ అంబానీకి తెలంగాణ,గుజరాతీ యువకుల బ్లాక్ మెయిల్స్.. ఎందుకో తెలుసా

రిలయెన్స్ గ్రూప్ అధిపతి, ప్రపంచ కుబేరుడు ముకేశ్ అంబానీకి వరుస బెదిరింపు మెయిల్స్ రావడం వ్యాపార వర్గాల్లో కలకలం రేగింది.

Sabitha Indra Reddy: మంత్రి సబితా ఇంద్రారెడ్డి గన్ మెన్‌ ఆత్మహత్య 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నకల వేళ.. షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.

Alliances in Telangana election: తెలంగాణ ఎన్నికలలో మిత్రులు ఎవరు? శత్రువులు ఎవరు? ఏ పార్టీ ఎవరికి మద్దతు ఇస్తుంది?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఇప్పటికే ప్రధాన రాజకీయ పార్టీలు మెజార్టీ సీట్లలో అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో దూసుకుపోతున్నాయి. నామినేషన్లు కూడా ప్రారంభమైన నేపథ్యంలో పొత్తులు కూడా దాదాపు ఖరారయ్యాయి.

Kaleshwaram: మేడిగడ్డ బ్యారేజీపై డ్యాం సేప్టీ సంచలన నివేదిక.. మళ్లీ కొత్తగా కట్టాల్సిందేనట

తెలంగాణలోని ప్రతిష్టాత్మకమైన కాళేశ్వరం ప్రాజెక్టులో కీలక మేడిగడ్డ(లక్ష్మీ) బ్యారేజ్ కుంగిపోవటంపై నేషనల్ డ్యాం సేఫ్టీ అధారిటీ (NDSA) సంచలన నివేదిక బహిర్గతం చేసింది.

Telangana Election : నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ..అక్కడ ఇంత మందే ఉండాలంట 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2023 పోరులో మరో కీలక ఘట్టానికి నేడు తెరలేవనుంది. ఈ మేరకు ఇవాళ్టి నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది.

Kasani Gnaneshwar : ఇవాళ గూలాబీ గూటికి చేరనున్న కాసాని.. గోషామహల్ బరిలో మాజీ టీడీపీ చీఫ్ 

తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. అధికార బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా టీ.టీడీపీని బరిలో నిలపాలని భావించి భంగపడ్డ కాసాని జ్ఞానేశ్వర్, ఇప్పుడు అదే పార్టీలో చేరనున్నారు.

02 Nov 2023

బీజేపీ

Telangana Bjp : బీజేపీ అసెంబ్లీ అభ్యర్థుల మూడో జాబితా విడుదల.. DETAILS

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ మూడో లిస్ట్ ప్రకటించింది. ఇప్పటికే తొలి జాబితాలో 35 మందికి చోటు కల్పించిన కమలం, మలి విడతలో ఒక్కరి పేరును ప్రకటించింది. తాజాగా మూడో జాబితాలో 35 మంది పేర్లను వెల్లడించింది.

Rakesh Reddy: బీజేపీకి మరో దెబ్బ.. కమలం పార్టీకి రాకేష్ రెడ్డి రాజీనామా 

తెలంగాణ బీజేపీ సీనియర్ నేత వివేక్ ఈ రోజు ఉదయం పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

01 Nov 2023

బీజేపీ

VivekVenkataswamy: బీజేపీకి దెబ్బ మీద దెబ్బ.. కమలం పార్టీకి వివేక్ రాజీనామా 

తెలంగాణలో బీజేపీ దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. కీలక నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు.

KCR Rajshyamala yagam: ఫాంహౌస్‌లో కేసీఆర్ రాజశ్యామలా యాగం.. మూడోసారి గెలుపు వరిస్తుందా? 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ.. ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి యాగం చేస్తున్నారు.

నేడు తెలంగాణకు ప్రియాంక గాంధీ.. రేపు రాహల్ రాక.. ఊపందుకున్న కాంగ్రెస్ ప్రచారం

తెలంగాణలో దసరా తర్వాత అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో రాజకీయ పార్టీలు స్పీడు పెంచాయి.

SAS Survey: తెలంగాణలో సీట్లు తగ్గినా.. మూడోసారి బీఆర్ఎస్‌దే విజయం.. 'ఆత్మ సాక్షి' సర్వే వెల్లడి 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపై ప్రధాన రాజకీయ పార్టీలు ధీమాగా ఉన్నాయి. ఇప్పటికే మెజార్టీ సీట్లలో అభ్యర్థులను ప్రకటించి.. వచ్చే ఎన్నికల్లో గెలుపు తమదంటే, తమదనే విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నాయి.

Kotha Prabhakar Reddy: దుబ్బాక ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తితో దాడి

ఎన్నికల ప్రచారంలో ఉన్న దుబ్బాక ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఇవాళ హత్యయత్నం జరిగింది.

తెలంగాణలోని ఆ 13 నియోజకవర్గాల్లో సాయంత్రం 4గంటల వరకే పోలింగ్: ఈసీ 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలోని 13 నియోజకవర్గాల్లో పోలింగ్ సమయాన్ని తగ్గించినట్లు పేర్కొంది.

తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయకపోవడం వల్ల ఏ పార్టీ లాభం? 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక్లలో పోటీ చేయకూడదని టీడీపీ నిర్ణయించింది. తాను ఎన్నికలపై దృష్టి పెట్టే పరిస్థితిలో లేనని, అందుకే పోటీకి దూరంగా ఉండాలని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌కు అధినేత చంద్రబాబు నాయుడు చెప్పారు.

Telangana TDP: టీడీపీ కీలక నిర్ణయం.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల విషయంలో తెలుగుదేశం పార్టీ (టీడీపీ) కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే నెలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకూడదని టీడీపీ ఆదివారం నిర్ణయించింది.

Telangana congress: కాంగ్రెస్ రెండో జాబితో 22మంది రెడ్లు, 8మంది బీసీలు

నవంబర్ 30న జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు 45 మంది అభ్యర్థులతో కూడిన రెండో జాబితాను కాంగ్రెస్ విడుదల చేసింది.

27 Oct 2023

బీజేపీ

BJP : ఆశ్చర్యపర్చిన బీజేపీ రెండో జాబితా.. ఒకే ఒక్క నియోజకవర్గానికే పరిమితం

తెలంగాణ బీజేపీ తన రెండో జాబితా విడుదల చేసింది. కానీ కేవలం ఒకే ఒక్క నియోజకవర్గానికి అభ్యర్థి పేరును ఖరారు చేసింది.దీంతో రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.

బీజేపీకి షాక్.. గులాబి గూటికి బిత్తిరి సత్తి, బీజేపీ నేత బి.మోహన్ రెడ్డి

తెలంగాణలో ఎలక్షన్ హీట్ కొనసాగుతోంది. ఎన్నికల వేళ తెలంగాణ బీజేపీకి షాక్ తగిలింది.

Kuna Sriasailam Goud : కూన శ్రీశైలం మీద వివేకానంద దాడి.. పోలీసులకు ఫిర్యాదు 

రంగారెడ్డి జిల్లా కుత్భుల్లాపూర్ పరిధిలో ఓ టీవీ ఛానెల్ నిర్వహించిన డిబేట్ రసాభసాగా మారింది.

నర్సాపూర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా సునీత లక్ష్మారెడ్డి.. బీఫాం అందజేసిన సీఎం కేసీఆర్

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నర్సాపూర్ నియోజకవర్గం అభ్యర్థిగా వీ.సునీతా లక్ష్మారెడ్డిని బీఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు ప్రకటించారు.

25 Oct 2023

జనసేన

దిల్లీకి పవన్ కళ్యాణ్.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన- బీజేపీ పొత్తుపై చర్చ 

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, ఆ పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ బీజేపీ అగ్రనేతలతో భేటీ అయ్యేందుకు దిల్లీ బయలుదేరారు.

కేసీఆర్ తీరుపై మోత్కుపల్లి సంచలన వ్యాఖ్యలు.. కాంగ్రెస్ గెలిస్తే అతనే సీఎం అంట 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు సీఎం కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై కేంద్రం సీరియస్.. ఆరుగురు నిపుణులతో కేంద్రం కమిటీ

మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఈ అంశాన్ని కేంద్ర జలశక్తి శాఖ తీవ్రంగా పరిగణించింది.

23 Oct 2023

దసరా

Palapitta: దసరా రోజున పాలపిట్టను ఎందుకు చూడాలో తెలుసా..? పురాణాలు ఏం చెబుతున్నాయి!

విజయ దశమి వేడకులు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుగుతాయి. ఇక తెలంగాణలో అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

22 Oct 2023

బీజేపీ

BJP: తెలంగాణలో తొలి జాబితాను విడుదల చేసిన బీజేపీ.. కేసీఆర్‌పై ఈటల పోటీ 

బీజేపీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆదివారం 52 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను విడుదల చేసింది.

22 Oct 2023

పోలింగ్

India TV-CNX Opinion Poll: తెలంగాణలో మూడోసారి అధికారం బీఆర్ఎస్‌దే.. ఒపీనియన్ పోల్ అంచనా 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. ప్రధాన పార్టీలు అటు ప్రచారం, ఇటు అభ్యర్థులను ప్రకటించడంలో బిజీబిజీగా ఉన్నాయి.

తెలంగాణలోని 118 ఎమ్మెల్యేల్లో 72 మందిపై క్రిమినల్ కేసులు.. అత్యధికంగా బీఆర్ఎస్ సభ్యులపైనే.. 

ప్రజా ప్రతినిధుల నేర, ఆర్థిక, ఇతర నేపథ్య వివరాలను విశ్లేషించే ఏడీఆర్ శనివారం ఆసక్తికమైన నివేదికను విడుదల చేసింది. అసెంబ్లీ ఎన్నికల వేళ.. తెలంగాణ ఎమ్మెల్యే నేరాలపై కీలక విషయాలను వెల్లడించింది.

Vote from Home: 'ఓటు ఫ్రమ్ హోమ్' అంటే ఏమిటి? దీనికి ఎవరు అర్హులు? ఎలా దరఖాస్తు చేసుకోవాలి? 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది.

Telangana High court : షెడ్యూల్డ్‌ ప్రాంతాల్లో గృహలక్ష్మి పథకంపై హైకోర్టు స్టే

గిరిజన ప్రాంతాల్లో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న గృహలక్ష్మి పథకంపై హైకోర్టు విచారించింది.

BRS Symbol Issue: కారు పోలిన గుర్తులపై సుప్రీంకోర్టులో బీఆర్ఎస్‌కు ఎదురుదెబ్బ

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

Hyderabad : నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో దత్తన్న అలయ్-బలయ్.. ఆత్మీయ సమ్మేళనం ఎప్పుడో తెలుసా

హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో అలయ్-బలయ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ మేరకు అలయ్- బలయ్ సమ్మేళనం ఛైర్ పర్సన్ బండారు విజయ లక్ష్మి వెల్లడించారు.

Hyderabad: భాగ్యనగర వాసులకు గుడ్ న్యూస్.. ఫార్ములా ఈ రేసింగ్‌కు మరోసారి ఆతిథ్యం

ప్రతిష్టాత్మక ఫార్ములా ఈ-రేసింగ్‌కు మరోసారి హైదరాబాద్ వేదిక కానుంది.

19 Oct 2023

బీజేపీ

తెలంగాణ బీజేపీలో బీసీ సీఎం.. రేసులో ఈటెల, బండి సంజయ్

తెలంగాణలో నవంబర్ 30న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా బీసీని రంగంలోకి దించనుంది.

తెలంగాణ కాంగ్రెస్ మరో కీలక హామీ.. అధికారంలోకి వస్తే వెంటనే జనగణన చేస్తామన్న రాహుల్‌ గాంధీEmbed

తెలంగాణ ప్రజలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హామీల జల్లు కురిపించారు. కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే, అధికారంలోకి రాగానే కులాల వారీగా జనగణన చేస్తామని ప్రకటించారు.

Konda Surekha: కొండా సురేఖకు యాక్సిడెంట్.. కంటతడి పెట్టుకున్న కొండా మురళీ

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి కొండా సురేఖ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు.

దిల్లీలో తెలంగాణ బీజేపీ పెద్దల కీలక మంతనాలు.. ఇవాళ ఫస్ట్ లిస్ట్ ప్రకటించే అవకాశం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల జాబితాను ఇవాళ ప్రకటించేందుకు బీజేపీ రెడి అయ్యింది. ఈ మేరకు తెలంగాణ పార్టీ ప్రెసిడెంట్ కిషన్ రెడ్డితో పాటు బీజేపీ అగ్రనేతలు దిల్లీకి పయనమయ్యారు.

Telangana Weather: వర్షాల్లేవు.. నవంబర్ మండనున్న వరకు ఎండలు 

తెలంగాణలో ఈసారి భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి.