తెలంగాణ: వార్తలు

Telangana: కీలక నేతలను సలహాదారులుగా నియమించిన తెలంగాణ సర్కార్ 

తెలంగాణ ప్రభుత్వం నలుగురు కీలక నేతలను కేబినెట్ హోదాలో ప్రభుత్వ సలహాదారులుగా నియమించింది.

Komatireddy: ఫిబ్రవరిలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్: మంత్రి కోమటిరెడ్డి 

రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి బుధవారం నల్గొండలో పర్యటించారు. ఈ సందర్భంగా మెగా డీఎస్సీపై మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

Adani Group : తెలంగాణలో రూ.12,000 కోట్లకుపైగా పెట్టుబడులు పెట్టనున్న అదానీ గ్రూప్ 

అదానీ గ్రూప్,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి బహుళ రంగాలలో రూ.12,400 కోట్ల ($1.49 బిలియన్లు)పెట్టుబడి పెట్టడానికి నాలుగు ఒప్పందాలను కుదుర్చుకుంది.

Telangana Governor: తెలంగాణ గవర్నర్ తమిళిసై అధికారిక ఎక్స్(ట్విట్టర్) ఖాతా హ్యాక్ 

తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ అధికారిక X (ట్విట్టర్) ఖాతా @DrTamilsaiGuv హ్యాకింగ్ గురైంది.

MLC Candidates: ఎమ్మెల్సీ అభ్యర్థులుగా అద్దంకి, బల్మూరి వెంకట్‌ను ప్రకటించిన కాంగ్రెస్ 

Telangana Congress MLC Candidates: ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులను తెలంగాణ కాంగ్రెస్ ఫైనల్ చేసింది.

Telangana: పశుసంవర్దక శాఖ ఆఫీస్‌లో ఫైళ్ల మాయం కేసు.. ఏసీబీకి బదిలీ 

పశుసంవర్థక శాఖ ఆఫీస్‌లో కీలకమైన ఫైళ్లు మాయం కావడంపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది.

Hyderabad: పండగపూట విషాదం.. గాలిపటాలు ఎగురవేస్తూ 9 మంది మృతి 

పండుగ వేళ.. హైదరాబాద్‌లో గాలిపటాలు ఎగురవేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు మృతి చెందుతున్న వారి సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది.

Damodara Rajanarsimha:మంత్రి దామోదర రాజనర్సింహ ఫేస్‌బుక్ హ్యాక్ 

Minister Damodara Rajanarsimha: తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఫేస్‌బుక్ పేజీ హ్యాకింగ్‌కు గురకావడం సంచలనంగా మారింది.

Sankranthi dishes: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో సంక్రాంతి స్పెషల్ వంటకాలు ఇవే 

సంక్రాంతి పండగను ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఘనంగా జరుపుకుంటారు. సంక్రాంతి అనగానే అందరికీ పిండి వంటలు గుర్తుకు వస్తాయి.

Sankranthi Muggu: సంక్రాంతి ముగ్గుల వెనుక ఉన్న పురాణ చరిత్ర ఇదే 

Sankranthi: తెలుగు రాష్ట్రాల్లో జరుపుకునే పెద్ద పండగల్లో సంక్రాంతి ఒకటి.

Jogulamba Gadwal district: ప్రైవేట్ బస్సులో చెరేగిన మంటలు.. మహిళ సజీవ దహనం 

తెలంగాణలోని జోగులాంబ గద్వాల్ జిల్లాలో శనివారం చిత్తూరు వెళ్లే ప్రైవేట్ బస్సు బోల్తా పడి మంటలు చెలరేగాయి.

Sankranti holidays: తెలంగాణాలో నేటి నుండి సంక్రాంతి సెలవులు

తెలంగాణలో నేటి నుండి ఈ నెల 17 వ తేదీ వరకు పాఠశాలలన్నింటికీ ప్రభుత్వం సంక్రాంతి సెలవులు ప్రకటించింది.

Telangana MLC Election: 2 ఎమ్మెల్సీ స్థానాల ఉపఎన్నికకు నోటిఫికేషన్‌ విడుదల 

తెలంగాణ శాసనమండలిలో ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం గురువారం నోటిఫికేషన్‌ జారీ చేసింది.

BRS vs TRS: బీఆర్ఎస్‌ను మళ్లీ టీఆర్ఎస్‌గా మార్చాలని కేసీఆర్‌కు విజ్ఞప్తులు

తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)ను భారత్‌ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా మార్చిన తర్వాత గులాబీ శ్రేణులకు బ్యాడ్ టైమ్ నడుస్తున్నట్లు కనిపిస్తోంది.

Telangana: మొయినాబాద్‌లో దారుణం.. ప‌ట్ట‌పగ‌లే మ‌హిళ దారుణ హ‌త్య‌ 

తెలంగాణలోని మొయినాబాద్‌లో సోమవారం కాలిపోయిన మహిళ మృతదేహం లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు.

10 Jan 2024

కోరుట్ల

Korutla Fire accident : కోరుట్లలో కలప మిల్లులో అగ్ని ప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం 

జగిత్యాల జిల్లా కోరుట్లలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కోరుట్లలోని సుఫియాన్‌ షా డింబర్ డిపో పూర్తిగా దగ్ధమైంది.

Kaleshwaram Project: కాళేశ్వరంపై విజిలెన్స్‌ తనిఖీలు.. రికార్డుల స్వాధీనం 

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందా? లేదా? అనే అంశాల్లో నిగ్గు తేల్చేందుకు విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు రంగంలోకి దిగారు.

Prajapalana: ఐదు గ్యారంటీల అమలుకు కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు 

రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ఐదు గ్యారంటీల అమలుకు ప్రజాపాలన పేరుతో దరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిందే.

Revanth Reddy: 'సంకెళ్లను తెంచి, స్వేచ్ఛను పంచి'.. నెలరోజుల పాలనపై రేవంత్ రెడ్డి ట్వీట్ 

తెలంగాణ రెండో సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసి.. ఆదివారానికి నెల రోజులు అయింది.

Revanth Reddy: లోక్‌సభ ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్.. తెలంగాణ ఎన్నికల కమిటీ చైర్మ‌న్‌గా రేవంత్ రెడ్డి 

25-Member Committee: లోక్‌సభ ఎన్నికలపై కాంగ్రెస్ ప్రత్యేక దృష్టి సారించింది.

KTR: హైదరాబాద్‌లో 'Formula E' రేసు రద్దుపై కేటీఆర్ ఫైర్ 

ఫిబ్రవరిలో హైదరాబాద్‌లో జరగాల్సిన 'Formula E' రేస్ రద్దయ్యింది. ఈ మేరకు శుక్రవారం హోస్టింగ్ కంపెనీ ట్వీట్టర్‌లో పేర్కొంది.

Medak: గుండెపోటుతో  గంట వ్యవధిలో తల్లి, కొడుకు మృతి 

మెదక్‌ జిల్లా హవేలిఘన్‌పూర్‌ మండలంలో హృదయవిదారక సంఘటన చోటుచేసుకుంది.

Karimnagar: కరీంనగర్‌లో ప్రేమోన్మాది ఘాతుకం.. ప్రేమించలేదని యువతి గొంతు కోసి పరార్

కరీంనగర్‌లో ప్రేమోన్మాది దారుణానికి ఒడిగట్టాడు. తన ప్రేమను అంగీకరించలేదని యువతి గొంతు కోసి పరారయ్యాడు.

High Court: కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. సెలక్షన్స్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన హైకోర్టు

తెలంగాణలో కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి అడ్డంకి తొలగించింది.

03 Jan 2024

ఇండియా

IAS Officers Transfer: తెలంగాణంలో 26 మంది ఐఏఎస్‌లు బదిలీ!

తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీలు భారీగా జరిగాయి.

CM jagan : రేపు హైదరాబాద్‌‌కు సీఎం జగన్.. కేసీఆర్‌తో కీలక భేటీ

ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం హైదరాబాద్ కు రానున్నారు.

Sankranti Holidays : విద్యార్థులకు గుడ్ న్యూస్.. వరుసగా ఆరు రోజులు సెలవులు

తెలంగాణ విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వరుసగా ఆరు రోజులు సెలవులు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Komuravelli Mallanna : కల్యాణానికి ముస్తాబవుతున్న కొమురవెళ్లి మల్లన్న .. రెండు రోజుల పాటు ఉత్సవాలు

తెలంగాణలో శివభక్తుల కొంగుబంగారం కొమురవెల్లి మల్లన్న (మల్లికార్జున స్వామి) కల్యాణానికి ముస్తాబవుతున్నారు.

YS Sharmila: కాంగ్రెస్‌లో షర్మిల చేరికకు రంగం సిద్ధం.. ఏపీలో కీలక బాధ్యతలు 

వైఎస్సార్ తెలంగాణ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షురాలు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరికకు రంగం సిద్ధమైంది.

CM Revanth Reddy : మెట్రో, ఫార్మా సిటీ రద్దుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కీలక ప్రకటన చేశారు. మెట్రో, ఫార్మా సిటీని రద్దు చేయట్లేదని ఆయన స్పష్టం చేశారు.

01 Jan 2024

ఇండియా

Liquor: మూడ్రోజుల్లోనే రూ.658 కోట్ల మందు తాగేశారు

న్యూ ఇయర్ వేడుకలు అంటే మామూలుగా ఉండదు. మందు సుక్కతో పాటు ముక్క కూడా ఉండాల్సిందే.

New year Rules: పోలీసుల కొత్త రూల్స్.. మందుతాగి దొరికితే 6నెలలు జైలు 

కొత్త సంవత్సరం వేళ.. తెలంగాణ పోలీసులు మందుబాబులపై స్పెషల్ ఫోకస్ పెడుతున్నారు.

TS RTC: 'మహాలక్ష్మి' ఎఫెక్ట్.. ఆ రెండు టికెట్లను రద్దు చేసిన తెలంగాణ ఆర్టీసీ 

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకానికి విశేష స్పందన లభిస్తోంది.

Amit Shah : తెలంగాణ భాజపా నేతలకు అమిత్‌ షా మొట్టికాయలు..వర్గపోరుతో నష్టపోయామని అసంతృప్తి

తెలంగాణలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటించారు. ఈ మేరకు ఇటీవలే వెల్లడైన అసెంబ్లీ ఫలితాలు తమను నిరాశపర్చాయని అసంతృప్తి వ్యక్తం చేశారు.

28 Dec 2023

ఇంటర్

Inter Exams : ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్ ఖరారు..పదో తరగతి పరీక్షలు ఎప్పుడంటే

తెలంగాణలో ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షల షెడ్యూల్‌ ఖరారైంది. ఈ మేరకు 2024 ఫిబ్రవరి 28 నుంచి మార్చి 18 వరకు పరీక్షలను నిర్వహించనున్నారు.

Medak Student : సీనియర్, జూనియర్ విద్యార్థుల మధ్య తన్నులాట.. అర్ధనగ్నంగా నిరసన

మెదక్ జిల్లా నర్సాపూర్ పరిధిలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో కొందరు విద్యార్థులు హల్ చల్ చేశారు. సెక్యూరిటీ ఎంట్రీతో దెబ్బకు పరారయ్యారు.

RTC: పురుషులకు ప్రత్యేక బస్సులు.. సీనియర్ సిటిజన్లకే మొదటి ప్రాధాన్యం 

మహాలక్ష్మి పేరిట తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలులోకి వచ్చిన తర్వాత టీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో రద్దీ బాగా పెరిగింది.

Traffic Challans: పెండింగ్‌ ట్రాఫిక్ చలాన్‌లపై 90శాతం వరకు తగ్గింపు.. నేటి నుంచి చెల్లించుకోవచ్చు 

పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్ చలాన్లపై 90 శాతం వరకు రాయితీని అందించే కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం మంగళవారం ప్రవేశపెట్టింది.

KTR: లోక్‌సభ ఎన్నికలపై బీఆర్ఎస్ ఫోకస్.. సెగ్మెంట్ల వారీగా కేటీఆర్ సమీక్ష

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన బీఆర్ఎస్.. వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ పోరుపై స్పెషల్ ఫోకస్ పెట్టింది.

Kalvakuntla kavitha: కాంగ్రెస్ డీఎన్ఏలోనే హిందూ వ్యతిరేక ధోరణి: ఎమ్మెల్సీ కవిత ధ్వజం 

కాంగ్రెస్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ డీఎన్ఏలో హిందూ వ్యతిరేక ధోరణి ఉన్నట్లు ధ్వజమెత్తారు.