తెలంగాణ: వార్తలు
17 Sep 2024
హైదరాబాద్Ganesh Laddu Auction : అల్ టైం రికార్డు ధర.. రూ.1.87 కోట్లు పలికిన గణేశ్ లడ్డూ
తెలుగు రాష్ట్రాల్లో కనీవినీ ఎరుగని రీతిలో హైదరాబాద్‌లో రికార్డ్ స్థాయిలో గణేశ్ లడ్డూ వేలం పాట జరిగింది.
16 Sep 2024
హైదరాబాద్TGSRTC: టీజీఎస్ఆర్టీసీ కీలక ప్రకటన.. గణేశ్ నిమజ్జనానికి 600 బస్సులు
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ హైదరాబాద్ గ్రేటర్ పరిధిలో సెప్టెంబర్ 17న గణేశ్ నిమజ్జనం సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది.
16 Sep 2024
పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిNew Ration Cards: కొత్త రేషన్ కార్డులపై ప్రభుత్వం శుభవార్త.. అక్టోబర్ నుంచి దరఖాస్తులు
తెలంగాణ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల గురించి శుభవార్త ప్రకటించింది. అక్టోబర్‌లో కొత్త రేషన్ కార్డులు,హెల్త్ కార్డులు జారీ చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.
16 Sep 2024
కరీంనగర్Maneru Dam : మానేరు డ్యామ్‌లో జలకళ.. రెండు గేట్లు ఎత్తి నీటి విడుదల
ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా కరీంనగర్‌లోని లోయర్ మానేర్ డ్యామ్ (ఎల్‌ఎమ్‌డీ) నిండుకుండలా మారింది.
16 Sep 2024
హైదరాబాద్heart attack: హైదరాబాద్‌లో విషాదం.. వేలంలో లడ్డూను దక్కించుకున్న యువకుడు గుండెపోటుతో మృతి
హైదరాబాద్ మణికొండలో గణేష్ శోభాయాత్రలో విషాద ఘటన చోటుచేసుకుంది.
16 Sep 2024
భారతదేశంTelangana: మహిళా సంఘాలకు గుడ్ న్యూస్.. ఏడు పట్టణాల్లో స్వశక్తి భవనాలు
సంగారెడ్డి జిల్లాలోని మహిళా పొదుపు సంఘాలకు సొంత భవనాలు లేకపోవడం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.
16 Sep 2024
భట్టి విక్రమార్కBhatti Vikramarka: మహిళా సంఘాలతో సోలార్ పవర్ ప్రాజెక్టులు : భట్టి విక్రమార్క
మహిళా సంఘాలతో కలిసి సోలార్ పవర్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
15 Sep 2024
రేవంత్ రెడ్డిTPCC Chief: టీపీసీసీ చీఫ్‌గా మహేశ్ కుమార్ గౌడ్ బాధ్యతల స్వీకరణ
టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ గాంధీ భవన్లో బాధ్యతలను స్వీకరించారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇతర మంత్రులు హాజరయ్యారు.
13 Sep 2024
రేవంత్ రెడ్డిRevanth Reddy: వరదల నివారణకు శాశ్వత చర్యలు తీసుకోండి.. కేంద్ర బృందంతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం
సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇటీవల రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాల వల్ల జరిగిన వరద నష్టంపై, కేంద్ర బృందంతో సమావేశమయ్యారు.
13 Sep 2024
భారతదేశంHydra: హైడ్రాకు ప్రత్యేక కమిషనరేట్ ఏర్పాటు యోచనలో ప్రభుత్వం
తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో చెరువుల ఆక్రమణదారులకు భయపెట్టే హైడ్రా విభాగాన్ని మరింత శక్తివంతం చేయడానికి ప్రభుత్వం దృష్టిసారించింది.
12 Sep 2024
సుప్రీంకోర్టుTelangana: హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
తెలంగాణ ప్రభుత్వం వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించింది.
12 Sep 2024
రేవంత్ రెడ్డిRevanth Reddy: తెలంగాణ వర్షాలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని సీఎం రేవంత్ కేంద్రానికి విజ్ఞప్తి
తెలంగాణలో వర్షాలు, వరదలు రాష్ట్రానికి భారీగా నష్టం మిగిల్చాయి. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కేంద్రానికి సుమారు రూ.5,438 కోట్ల నష్టంపై నివేదిక అందించారు.
12 Sep 2024
భారతదేశంPower Purchase: విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారం.. హైకోర్టులో ప్రభుత్వం లంచ్ మోషన్ పిటిషన్
తెలంగాణ రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కం) మరోసారి కష్టాల్లో పడ్డాయి. గురువారం నుంచి తెలంగాణ డిస్కంలు విద్యుత్తు కొనుగోలుకు బిడ్లు వేయడానికి అనుమతిని నిలిపివేశాయి.
12 Sep 2024
భారతదేశంFlood damages: రూ.9 వేల కోట్లకుపైనే నష్టం.. కేంద్ర బృందానికి రాష్ట్ర ప్రభుత్వం నివేదన
తెలంగాణలో ఆగస్టు 31 నుంచి సెప్టెంబరు 2 వరకు కురిసిన భారీ వర్షాలు రాష్ట్రానికి రూ. 9,000 కోట్లకుపైనే నష్టం కలిగించాయని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర బృందానికి నివేదికలో వెల్లడించింది.
12 Sep 2024
రేవంత్ రెడ్డిRevanth Reddy: దిల్లీకి రేవంత్ రెడ్డి.. ఇవాళ మోదీ, అమిత్ షాతో భేటి
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బుధవారం సాయంత్రం ఢిల్లీకి పయనమైన విషయం తెలిసిందే.
12 Sep 2024
భారతదేశంHYDRA: హైడ్రాకు విస్తృత అధికారాలు.. ఆర్డినెన్స్ జారీ చేయనున్న ప్రభుత్వం
తెలంగాణ ప్రభుత్వం నీటి వనరుల్లో ఆక్రమణలు, అక్రమ కట్టడాల తొలగింపుకు హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ)కి విస్తృత అధికారాలు కల్పించే కసరత్తు చేస్తోంది.
12 Sep 2024
భారతదేశంTelangana: డ్వాక్రా గ్రూపు మహిళలకు శుభవార్త.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం.. వారికి ఇక పండగే
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.
11 Sep 2024
ప్రభుత్వంRunamafi: రుణమాఫీ కాని రైతులకు త్వరలో డబ్బులు జమ .. ప్రత్యేక డ్రైవ్ చేపట్టిన ప్రభుత్వం
తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రుణమాపీ పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే.
11 Sep 2024
హైదరాబాద్Hydra: హైడ్రా బలోపేతం దిశగా అడుగులు.. 23 మందిని నియమిస్తూ ఉత్తర్వులు
హైడ్రా బలోపేతం దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులేస్తోంది. ఇప్పటికే హైదరాబాద్ చెరువుల్లో జరుగుతున్న ఆక్రమణల తొలగింపుతో హైడ్రా సంచలనంగా మారిన విషయం తెలిసిందే.
11 Sep 2024
హైదరాబాద్Hydra: 262 అక్రమ నిర్మాణాలు కూల్చివేత.. ప్రభుత్వానికి హైడ్రా నివేదిక
హైదరాబాద్‌లో అన్యక్రాంతమైన ప్రభుత్వ భూములను, చెరువులను పరిరక్షించేందుకు 'హైడ్రా' రంగంలోకి దిగిన విషయం తెలిసిందే.
11 Sep 2024
భారతదేశంTelangana: తెలంగాణ పోలీస్ అకాడమీ నుంచి 547 మంది ఎస్‌ఐలు
తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడెమీలో సబ్ ఇన్స్పెక్టర్ల పాసింగ్ అవుట్ పరేడ్ ఘనంగా జరిగింది.
11 Sep 2024
భారతదేశంTelangana: దెబ్బతిన్న రోడ్ల పునరుద్ధరణకు రూ.2,282 కోట్లు.. కేంద్ర బృందానికి నివేదిక
ఇటీవలి భారీ వర్షాలు తెలంగాణలో రోడ్లు, వంతెనలపై తీవ్ర ప్రభావాన్ని చూపించాయి.
11 Sep 2024
భారతదేశంFlood Effects: వరద ప్రభావిత ప్రాంతాల్లో.. నేడు కేంద్ర బృందం పర్యటన
ఖమ్మం, మహబూబాబాద్‌తో పాటు సూర్యాపేట, భద్రాద్రి, వనపర్తి, నారాయణపేట, మెదక్ వంటి జిల్లాలలో ఆగస్టు 30, 31 తేదీలలో కురిసిన వర్షాల కారణంగా అనేక గ్రామాలు విపత్తుకు గురయ్యాయి.
11 Sep 2024
భారతదేశంTelangana: తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇంటింటికీ ఫ్రీగా హైస్పీడ్ ఇంటర్నెట్
తెలంగాణ వాసులకు శుభవార్త. త్వరలో ఇంటింటికీ హైస్పీడ్ ఇంటర్నెట్ అందుబాటులోకి రానుంది.
11 Sep 2024
రేవంత్ రెడ్డిTGRTC: తెలంగాణ ఆర్టీసీకి కొత్త బస్సులు.. రద్దీని తగ్గించేందుకు సీఎం కీలక అదేశాలు
తెలంగాణ ఆర్టీసీలో రద్దీ పెరగడంతో సీఎం రేవంత్ రెడ్డి కీలక అదేశాలను జారీ చేశారు. ప్రభుత్వం త్వరలోనే కొత్త బస్సులు అందుబాటులోకి తీసుకురానుంది.
10 Sep 2024
బీఆర్ఎస్Laxma Reddy: బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం.. మాజీ మంత్రి భార్య కన్నుమూత
తెలంగాణ గులాబీ పార్టీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి సతీమణి డాక్టర్ శ్వేత, తీవ్ర అనారోగ్యంతో కన్నుముశారు.
09 Sep 2024
భారతదేశంTelangana Rains: భారీ వర్షాలు.. సింగరేణిలో తగ్గిన బొగ్గు ఉత్పత్తి
కుంభవృష్టి వర్షాలతో బొగ్గు ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం పడింది. తెలంగాణలో సింగరేణి సహా దేశ వ్యాప్తంగా గనుల్లో నీరు చేరడంతో ఉత్పత్తి భారీగా తగ్గింది.
08 Sep 2024
భారతదేశంHYDRA: గుడ్ న్యూస్ చెప్పిన హైడ్రా .. కొత్త నిర్మాణాలనే కూలుస్తున్నాం : రంగనాథ్
గత కొన్ని రోజులుగా నగరంలో హైడ్రా వేగంగా దూసుకుపోతుంది. చెరువులు, కుంటలు, నాలాలను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన వారి మీద హైడ్రా కఠిన చర్యలు తీసుకుంటోంది.
08 Sep 2024
భారతదేశంKaloji Award: కాళోజీ నారాయణరావు 2024 సాహిత్య అవార్డుకు నలిమెల భాస్కర్ ఎంపిక
ప్రఖ్యాత సాహితీవేత్త, బహుభాషా కోవిదుడు, కవి, రచయిత, అనువాదకుడు నలిమెల భాస్కర్‌కు 2024 కాళోజీ నారాయణరావు సాహితీ పురస్కారం లభించింది.
08 Sep 2024
ఖమ్మంPaleru : పాలేరు జలాశయానికి భారీగా వరద నీరు
ఖమ్మం జిల్లా పాలేరు జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.
08 Sep 2024
ఖమ్మంKhammam: మున్నేరుకు భారీగా వరద.. ప్రమాద హెచ్చరికలు జారీ
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఖమ్మంలోని మున్నేరులో వరద ప్రవాహం భారీగా పెరుగుతోంది.
07 Sep 2024
హైదరాబాద్CV Anand: హైదరాబాద్ సీపీగా మళ్లీ సీవీ ఆనంద్ నియామకం
హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
06 Sep 2024
భారతదేశంTelangana: తెలంగాణ డీఎస్సీ ఫైనల్ కీ విడుదల
తెలంగాణలో టీచర్ పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన డీఎస్సీ ఆన్‌లైన్ పరీక్షల తుది 'కీ' విడుదలైంది.
06 Sep 2024
భారతదేశంTelangana Congress: తెలంగాణ పీసీసీ చీఫ్ గా మహేశ్ కుమార్‌గౌడ్
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా మహేశ్ కుమార్‌గౌడ్ నియమితులయ్యారు. ఈ నియామకాన్ని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఒక ప్రకటన ద్వారా తెలిపారు.
06 Sep 2024
మల్లు భట్టి విక్రమార్కTelangana: తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన.. ఇప్పటినుండి వారికీ ఉచిత విద్యుత్
తెలంగాణ ప్రభుత్వం ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా విద్యా సంస్థలకు శుభవార్త తెలిపింది.
06 Sep 2024
భారతదేశంTelangana: తెలంగాణ రైతుల కోసం రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. రైతుబీమాకు యాప్
తెలంగాణ రాష్ట్రంలో రైతుల సాయం కోసం రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.
05 Sep 2024
భారతదేశంTelangana: యువతా మేలుకో.. ఓటు నమోదు చేసుకో
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సి. సుదర్శన్ రెడ్డి జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు.
05 Sep 2024
ములుగుTelangana: పర్యాటకులకు బ్యాడ్ న్యూస్.. ప్రముఖ పర్యాటక కేంద్రాల్లో అధికారులు ఆంక్షలు
తెలంగాణలో భారీ వర్షాల వల్ల వాగులు ఉప్పోంగి ప్రవహిస్తున్నాయి, దీనితో పలు ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి.
05 Sep 2024
భారతదేశంTelangana: తెలంగాణలో కొత్త ప్రాజెక్టు.. పైలెట్ ప్రాజెక్టుగా కొండారెడ్డి పల్లె
రాబోయే రోజుల్లో తెలంగాణను ఒక బిజినెస్ హబ్‌గా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని నాణ్యమైన విద్యుత్ సరఫరా కొనసాగేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.