తెలంగాణ: వార్తలు

Swine flu: తెలంగాణ రాష్ట్రంలో స్వైన్‌ ఫ్లూ కేసుల కలకలం..

తెలంగాణలో ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తున్న సమయంలో విష జ్వరాలు కూడా విజృంభిస్తున్నాయి.

Telangana: తెలంగాణలో కొత్త విద్యా కమిషన్.. త్వరలోనే చైర్మన్, సభ్యుల నియామకం 

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో విద్యా కమిషన్‌ను ఏర్పాటు చేసింది.

Heavy Rains: తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ రాష్ట్రానికి నిలిచిపోయిన రాకపోకలు

తెలంగాణలో ప్రస్తుతం విపరీతమైన వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.

Telangana: మూడు రోజులుగా భారీ వర్షాలు.. తెలంగాణ ప్రాజెక్టులకు భారీ వరద ప్రవాహం 

తెలంగాణలో మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రాజెక్టులకు వరద ప్రవాహం పెరిగింది.

Telangana: భారీ వర్షాలు,వరదలకు తెలంగాణలో రూ.5వేల కోట్ల నష్టం: రేవంత్ 

తెలంగాణలో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆస్తి నష్టం జరిగినట్టు ప్రభుత్వం ప్రాథమికంగా అంచనా వేసింది.

TGSRTC: భారీ వర్షాల నేపథ్యంలో.. తెలంగాణలో 1400 బస్సులు రద్దు 

భారీ వర్షాల కారణంగా టీజీఎస్ ఆర్టీసీ కీలక నిర్ణయాలు తీసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో బస్సులు రద్దు చేశారు.

03 Sep 2024

వరదలు

#Newsbytesexplainer: ప్ర‌కృతి వైప‌రీత్య‌మా.. మానవా తప్పిదామా.. ఎవరిది నేరం..?

వర్షాకాలం జూన్‌లో ప్రారంభమవుతుంది. రైతులు ఆ సీజన్‌లో ఏదైనా వర్షం పడితే తక్షణమే పొలాన్ని దున్ని విత్తనాలు నాటుతారు.

Revanth Reddy: జాతీయ విపత్తుగా ప్రకటించాలి.. ప్రధాని మోదీకి సీఎం రేవంత్ విజ్ఞప్తి

తెలంగాణలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలని ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం రేవంత్‌రెడ్డి లేఖ రాశారు.

Revanth Reddy: తెలంగాణలో వరదలు.. సాయం ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణలో మూడ్రోజులగా కురుస్తున్న కుండపోత వర్షాలు రాష్ట్రవ్యాప్తంగా బీభత్సం సృష్టిస్తున్నాయి.

Telangana: ఎడతెరపి లేని వర్షాలు.. 15 లక్షల ఎకరాల్లో నీట మునిగిన పంటలు

వరదల వల్ల తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 15 లక్షల ఎకరాల్లో పంటలు నీటమునిగినట్లు అధికారులు అంచనా వేశారు.

Narendra Modi: తెలుగు రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు.. సాయం చేస్తానని హామీ ఇచ్చిన మోదీ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా పెద్ద ఎత్తున వరదలు సంభవించాయి.

Telangana Rains: తెలంగాణలో ఇవాళ 8 జిల్లాలకు రెడ్ అలెర్ట్.. విద్యా సంస్థలకు సెలవు

తెలంగాణలో వాతావరణ పరిస్థితులు మరింత ఆందోళనకరంగా మారాయి. ఇవాళ, రేపు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

Effect of heavy rains: ఆంధ్రా, తెలంగాణలో వర్షాల బీభత్సం.. 19 మంది మృతి, 140 రైళ్లు రద్దు 

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల వల్ల తీవ్ర నష్టం చోటుచేసుకుంది. ఆస్తి నష్టం, ప్రాణనష్టం జరిగినట్లు అధికారులు తెలిపారు.

Telangana: నేటి పరీక్షలన్నీ వాయిదా.. యూనివర్సిటీల కీలక నిర్ణయం

తెలంగాణలో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని పలు యూనివర్సిటీలు కీలక నిర్ణయాలు తీసుకున్నాయి.

Telangana: తెలంగాణలోని వర్షాలు, వరద పరిస్థితులపై  ప్రధాని, అమిత్‌షా ఆరా 

తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో, ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్ని కీలక శాఖల అధికారులను అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.

Effect of rains: భారీ వర్షాలు.. ఒకే జిల్లాలో ఐదుగురు మృత్యువాత

తెలంగాణలో భారీ వర్షాల కారణంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోంటున్నారు. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో నలుగురు, ఒకరు విద్యుత్ షాక్‌తో మృతి చెందారు.

Heavy Rains: తెలంగాణ, ఏపీ మధ్య నిలిచిపోయిన వాహన రాకపోకలు 

ఎడతెరిపి లేని వర్షాలతో రోడ్లు జలమయమవుతుండటంతో తెలంగాణ-ఆంధ్రప్రదేశ్‌ మధ్య వాహనాల రాకపోకలు ఇబ్బందికరంగా మారింది.

Telangana: భారీ వర్షాలు.. సెలవు ప్రకటించిన ప్రభుత్వం

తెలంగాణలో భారీ వర్షాల కారణంగా జనజీవనం స్తంభించపోయింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

IMD Warning: ఐఎండీ తీవ్ర హెచ్చరిక.. అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం

తెలంగాణలో మరో 24 గంటల పాటు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరింది. హైదరాబాద్‌ నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం పడనుంది.

Telangana Rains: తెలంగాణలో భారీ వర్షాలు.. రెడ్ అలర్ట్ జారీ

తెలంగాణలో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో జనజీవనం స్తంభించపోయింది.

01 Sep 2024

ఇండియా

Indian Railway: భారీ వర్షాల ధాటికి తెలంగాణలో రైలు రవాణా అస్తవ్యస్తం

తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.

30 Aug 2024

ఐఎండీ

Telangana: అలర్ట్.. బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణాలో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు

తెలంగాణలో వాతావరణశాఖ రేపటి నుంచి నాలుగు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.

Telangana:తెలంగాణ డిస్కంలో రికార్డు స్థాయిలో విద్యుత్ వినియోగం 

తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ వినియోగం కొత్త రికార్డ్ స్థాయిని చేరుకుంది. ట్రాన్స్‌‌కో సీఎండీ ప్రకారం, గురువారం ఉదయం 7:30 గంటలకు విద్యుత్ వినియోగం గరిష్ఠానికి చేరింది.

Krishna Water: కృష్ణా నదీ జలాల విషయంలో కీలక పరిణామం.. నీటి కేటాయింపులు సహా 40 అంశాలపై మళ్లీ విచారణ

కృష్ణా జలాల వివాదంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. బ్రిజేష్‌కుమార్‌ ట్రైబ్యునల్‌ ఇటీవల 40 అంశాలపై మళ్లీ విచారణ జరపాలని నిర్ణయం తీసుకుంది.

Heavy rains: అలర్ట్.. తెలంగాణలో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు

తెలంగాణలో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ విషయాన్ని హైదరాబాద్ వాతావరణ శాఖ ధ్రువీకరించింది.

Viral Fevers: తెలంగాణలో విష జ్వరాల ఉద్ధృతి.. కీలక ఆదేశాలిచ్చిన సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణలో విష జ్వరాలు విజృంభించాయి. డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా వంటి వైరల్ ఫీవర్స్‌‌తో ప్రజలు అల్లాడిపోతున్నారు.

TGSRTC: నిరుద్యోగులకు సువర్ణావకాశం.. టీజీఎస్ఆర్టీస్‌లో 3,035 ఉద్యోగాలు

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో త్వరలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల కానుంది.

Osmania Hospital: రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం.. గోషామహల్‌లో ఉస్మానియా కొత్త హాస్పటల్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. గోషా మహల్‌లో ఉస్మానియా హాస్పటల్ కొత్త భవనాన్ని నిర్మించాలని ఆయన అధికారులను ఆదేశించారు.

Weather Latest Update: బంగాళఖాతంలో అల్పపీడనం.. ఆ జిల్లాలకు హెచ్చరీకలు జారీ చేసిన ఐఎండీ

గాంగేటిక్ పశ్చిమ బెంగాల్‌లో నిన్న కొనసాగిన అల్పపీడనం ఈరోజు ఉదయం 5:30 గంటల సమయంలో బలహీనపడి, ఝార్ఖండ్, పరిసర ప్రాంతాలలో కేంద్రీకృతం కానుంది.

Revanth Reddy: హెల్త్, కొత్త రేషన్ కార్డులపై సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం

రాష్ట్రమంతటా ప్రజా పాలన కార్యక్రమాన్ని సెప్టెంబర్ 17 నుంచి 10 రోజుల పాటు నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

Telangana: రుణమాఫీ సమస్యలకు చెక్.. రేవంత్ ప్రభుత్వం ప్రత్యేక యాప్

రుణమాఫీ సమస్యలకు తెలంగాణ ప్రభుత్వం చెక్ పెట్టనుంది. అర్హులు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది.

Secunderabad: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు కొత్త రూపం.. ఎయిర్‌పోర్ట్ తరహా సేవలు 

ప్రతిరోజూ వేలాది మంది ప్రయాణికులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ ద్వారా తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు.

AP-TG: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా 12 రాష్ట్రాలకు కేంద్రం భారీ ప్రణాళిక

కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా 12 రాష్ట్రాల్లో పారిశ్రామిక నగరాలను అభివృద్ధి చేయడానికి రూ.25 వేల కోట్ల బడ్జెట్‌ను కేటాయించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

CM Revanth Reddy: నిరుద్యోగులకు సీఎం గుడ్ న్యూస్.. 35 వేల ఉద్యోగాల భర్తీపై కీలక ప్రకటన

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరుద్యోగులకు శుభవార్త చెప్పారు. రాష్ట్రంలో 35,000 ఉద్యోగాల భర్తీ త్వరలో జరగబోతుందని ఆయన ప్రకటించారు.

26 Aug 2024

ఇండియా

Viral Fevers: తెలంగాణలో ఒకేరోజు ఆరుగురు మృతి.. హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని కేటీఆర్ ట్వీట్

తెలంగాణ రాష్ట్రంలో వాతావరణ మార్పుల కారణంగా వైరల్ ఫీవర్స్, డెంగీ జ్వరాలు ప్రబలుతున్నాయి. ఈ జ్వరాలు కారణంగా ఆస్పత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి.

Hydra : 18 ప్రాంతాల్లో కూల్చివేతలు.. ఆక్రమిత కట్టడాలపై హైడ్రా నివేదిక

హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతున్న విషయం తెలిసిందే. భూమిని ఆక్రమించి నిర్మించిన కట్టడాలను ఇప్పటికే అధికారులు కూల్చివేస్తున్నారు.

Nalgonda : నల్గొండ జిల్లాలో దారుణం.. తల్లిని చంపి కుమారుడు ఆత్మహత్య

నల్గొండ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తల్లిని చంపి కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడు.

Telangana: గద్దర్ అవార్డుల కమిటీ చైర్మన్‌గా బి.నర్సింగరావు.. దిల్‌రాజుకు ప్రత్యేక స్థానం

సినీ కళాకారులను ప్రభుత్వాలు సత్కరిస్తుండటం మనం చూస్తుంటాం. ప్రతిభ ఉన్న వాళ్లకు వార్డులు ఇచ్చి ప్రోత్సహిస్తారు.

23 Aug 2024

ఇండియా

Ration Card: రేషన్ కార్డుదారులకు శుభవార్త.. సన్నబియ్యం పంపిణీకి గ్రీన్ సిగ్నల్ 

తెలంగాణ రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులందరికీ సన్నబియ్యం పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.

IMD Weather : తెలుగు రాష్ట్రాలకు అలెర్ట్.. ఐదు రోజుల పాటు భారీ వర్షాలు

తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాలకు వాతావరణ కేంద్రం మరో అప్డేట్ ప్రకటించింది.