తెలంగాణ: వార్తలు

Group 1 Exams: రేపు గ్రూప్ 1.. మెయిన్స్ కు భారీ భద్రత..

గ్రూప్ 1 మెయిన్స్ వాయిదా వేయాలంటూ అభ్యర్థుల నుంచి వచ్చిన ఆందోళనలు ప్రభుత్వ అధికారులను అప్రమత్తం చేశాయి.

Railway Line: తెలంగాణలో పెండ్యాల్‌-హసన్‌పర్తి బైపాస్‌ రైల్వేలైన్‌కు నోటిఫికేషన్‌

తెలంగాణలో రైల్వే లైన్ల అభివృద్ధికి కేంద్రం చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే అనేక మార్గాల్లో కొత్త రైల్వే లైన్లు నిర్మించారు.

Telangana: తెలంగాణలోని 9 యూనివర్సిటీలకు కొత్త వీసీల నియామకం

తెలంగాణలోని 9 యూనివర్సిటీలకు కొత్త వైస్ ఛాన్సలర్లను నియమిస్తూ తెలంగాణ గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ ఉత్తర్వులు జారీ చేశారు.

17 Oct 2024

ఐఎండీ

IMD: బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ.. ఈ నెలలో మరో రెండు అల్పపీడనాలు

ప్రకృతి పగబట్టినట్టుగానే ఉందని చెప్పాలి. ఒకటి తర్వాత ఒకటి, తీరం దాటిన తర్వాత ఇంకోటి, ఇలా వరసగా అల్పపీడనాలు ఏర్పడుతున్నాయి.

Oil Palm Cultivation: రైతులకు బాగు.. ఆయిల్‌పామ్‌ సాగు.. నల్గొండలో ఆయిల్ ఫ్యాక్టరీ

వంట నూనెల దిగుమతులను తగ్గించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహిస్తున్నాయి.

HYDRAA : 'హైడ్రా'కి మరిన్ని అధికారాలు..! ముఖ్యమైన 10 అంశాలు

తెలంగాణ ప్రభుత్వం హైడ్రాకు మరిన్ని బాధ్యతలను అప్పగించనుంది. ఈ క్రమంలో, బుధవారం పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి దానకిశోర్‌ కీలక ఉత్తర్వులు జారీ చేశారు.

Telangana: తెలంగాణ హైకోర్టులో ఐఏఎస్‌ల పిటిషన్ కొట్టివేత

డీవోపీటీ ఉత్తర్వులపై ఐఏఎస్‌ అధికారులు వాణి ప్రసాద్‌, వాకాటి కరుణ, రొనాల్డ్‌ రోస్‌, ఆమ్రపాలి, సృజన, శివశంకర్‌, హరికిరణ్‌లకు హైకోర్టులోనూ ఊరట లభించలేదు.

16 Oct 2024

ఇండియా

TG Rains: తెలంగాణలో ఎల్లో అలెర్ట్.. రాబోయే ఐదు రోజుల్లో భారీ వర్షాలు 

తెలంగాణలో రాబోయే అయిదు రోజులు వానలు కురిసే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

CAT: కేటాయింపుల్లో మార్పు లేదు.. ఐఏఎస్‌లు ఏపీకి వెళ్లాలని క్యాట్ స్పష్టం

తెలంగాణలో పనిచేస్తున్న ఐఏఎస్‌ అధికారులుగా వాకాటి కరుణ, కె. ఆమ్రపాలి, ఎ. వాణీప్రసాద్, డి. రొనాల్డ్‌ రాస్‌, గి. సృజనలు, ఈ నెల 9న కేంద్రం జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్‌ (CAT) ను ఆశ్రయించారు.

AP TG Roads: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌,తెలంగాణ రాష్ట్రాలకు కేంద్ర ప్ర‌భుత్వం గుడ్‌న్యూస్.. రాష్ట్ర ర‌హ‌దారుల అభివృద్ధికి నిధులు మంజూరు 

కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ రోడ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (సీఆర్ఐఎఫ్) పథకం కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 13 రాష్ట్ర రహదారుల అభివృద్ధికి రూ. 400 కోట్లు మంజూరు చేసింది.

Foxconn: ఫాక్స్‌కాన్‌కు మరో 60 ఎకరాల భూమి కేటాయింపు.. వచ్చే నెలలోనే ఉత్పత్తుల ప్రారంభం

ప్రపంచ ప్రసిద్ధిగాంచిన 'హోన్‌ హాయ్‌ టెక్నాలజీ' గ్రూప్‌కి చెందిన 'ఫాక్స్‌కాన్‌' సంస్థ తెలంగాణలో తమ కార్యకలాపాలను విస్తరించడానికి ఆసక్తి వ్యక్తం చేసింది.

ATC: రాష్ట్రంలో టాటా టెక్నాలజీస్‌ ఏటీసీ.. కందుకూరులో ఏర్పాటుకు ప్రభుత్వ అనుమతి

తెలంగాణ ప్రభుత్వం టాటా టెక్నాలజీస్‌ లిమిటెడ్‌ (టీటీఎల్‌)తో కలిసి తొలి అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ సెంటర్‌ (ఏటీసీ)ను నెలకొల్పేందుకు సిద్ధమవుతోంది.

Telangana: క్యాట్‌లో ఐఏఎస్ అధికారుల సవాల్.. డీవోపీటీ ఆదేశాలను తక్షణమే రద్దు చేయాలని అభ్యర్థన

కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్‌ (క్యాట్‌) ఆదేశాలతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో కొనసాగుతున్న ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులను పునర్విభజన చట్టం ప్రకారం కేటాయించిన రాష్ట్రాలకు మళ్లించాలని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ పర్సనల్‌ అండ్‌ ట్రైనింగ్‌ (డీఓపీటీ) ఆదేశించింది.

14 Oct 2024

ఇండియా

TGPSC: టీజీపీఎస్సీ గ్రూప్-1మెయిన్ హాల్ టికెట్లు విడుదల

టీజీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ హాల్ టిక్కెట్లు విడుదల అయ్యాయి. అభ్యర్థులు తమ హాల్ టిక్కెట్లను టీజీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

Singareni Coal: దేశంలోనే సింగరేణి బొగ్గు ధరలు అత్యధికం.. విద్యుత్ సంస్థలపై అధిక భారం

సింగరేణి బొగ్గు ఉత్పాదక వ్యయాలు అధికంగా ఉండటంతో దక్షిణ భారత రాష్ట్రాల విద్యుత్ సంస్థలపై భారీ ఆర్థికభారం పడుతోంది.

14 Oct 2024

ఇండియా

Telangana Liquor Sales: వెయ్యి కోట్ల మందు విక్రయం.. మద్యం అమ్మకాల్లో తెలంగాణ రికార్డు!

తెలంగాణలో మద్యం విక్రయాలు మరోసారి ఆల్ టైం రికార్డు సృష్టించాయి. ముఖ్యంగా దసరా పండుగ సందర్భంగా రాష్ట్రంలో 10 రోజుల్లో దాదాపు వెయ్యి కోట్ల రూపాయల మద్యం విక్రయాలు జరిగినట్లు సమాచారం.

Kaleshwaram Project: స‌వ‌రించేదాకా కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్నారం, సుందిళ్ల నింపొద్దు

ఇన్వెస్టిగేషన్లు పూర్తయ్యే వరకు కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీల్లో నీటిని నింపవద్దని నేషనల్‌ డ్యాం సేఫ్టీ అథార్టీ (ఎన్‌డీఎస్‌ఏ) నిపుణుల కమిటీ స్పష్టంగా సూచించింది.

kaleshwaram judicial commission: కాళేశ్వరం ఎత్తిపోతల్లోని ప్రధాన బ్యారేజీల్లో అవకతవకలు.. 21న రాష్ట్రానికి న్యాయ కమిషన్‌!

కాళేశ్వరం ఎత్తిపోతల్లో అవకతవకలు, నష్టాలపై జరుగుతున్న విచారణలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.

Revanth Reddy: తెలంగాణ సాధనకు 'అలయ్‌ బలయ్‌' స్ఫూర్తి.. సీఎం రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు

తెలంగాణ సంస్కృతిని విస్తృతంగా ప్రచారం చేసేందుకు 'అలయ్‌ బలయ్‌' కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.

Bhatti: తెలంగాణలో 20వేల మెగావాట్ల గ్రీన్ పవరే లక్ష్యం: భట్టి విక్రమార్క

తెలంగాణ రాష్ట్రం పర్యావరణ అనుకూల విద్యుత్ ఉత్పత్తిలో ముందంజలో ఉంది.

Dasara Liquor Sales: 8 రోజుల్లో రూ.852.38 కోట్ల విలువైన మద్యాన్ని తాగేశారు.. మద్యం అమ్మకాల్లో ఆల్‌టైం రికార్డు

తెలంగాణలో దసరా సీజన్‌లో మద్యం అమ్మకాలు రికార్డు స్థాయిలో పెరిగాయి. ఈ నేపథ్యంలో దాదాపు ప్రతి ఇంట్లో మటన్, మద్యం ఉండడం అనివార్యంగా మారింది.

Mohammed Siraj: డీఎస్పీగా టీమిండియా క్రికెటర్ బాధ్యతలు స్వీకరణ

ఇండియన్ క్రికెటర్ మహ్మద్ సిరాజ్ డీఎస్పీ (డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్)గా తన బాధ్యతలు స్వీకరించారు.

Telangana: ఇందిరమ్మ ఇళ్ల కమిటీల ఏర్పాటుపై తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ

తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ కమిటీల ఏర్పాటుపై శుక్రవారం జీవో జారీ చేసింది.

Central Tax Share: కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా కింద తెలంగాణకు రూ.3,745 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌కు రూ.7,211 కోట్లు

కేంద్ర పన్నుల్లో వాటా కింద ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి రూ. 7,211 కోట్లు, తెలంగాణ రాష్ట్రానికి రూ. 3,745 కోట్లు కేంద్ర ప్ర‌భుత్వం గురువారం విడుదల చేసింది.

DOPT: తెలంగాణలో కొనసాగుతున్న ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులకు భారీ షాక్.. ఆంధ్రప్రదేశ్‌లో రిపోర్టు చేయాల్సిందేనంటూ.. 

పునర్విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించినా, కేంద్ర అడ్మినిస్ట్రేటివ్‌ ట్రైబ్యునల్‌ (సీఏటీ) ఆదేశాలతో తెలంగాణలో కొనసాగుతున్న ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులను ఆంధ్రప్రదేశ్‌లో రిపోర్టు చేయాలని కేంద్రం ఆదేశాలు జారీచేసింది.

Laknavaram Lake: పర్యాటకులను ఆకర్షిస్తున్న లక్నవరం సరస్సు.. మీరు ఓ లుక్కేయండి..

తెలంగాణ పర్యాటక క్షేత్రాలలో ఒక ముఖ్యమైన ప్రదేశం లక్నవరం సరస్సు.ఇది ములుగు జిల్లాలో గోవిందరావుపేట మండలంలో బుస్సాపూర్ శివారులో ఉంది.

Saddula Batukamma Wishes: తెలంగాణ పెద్ద పండుగ సద్దుల బతుకమ్మ.. బంధుమిత్రులకు పండుగ శుభాకాంక్షలు చెప్పేయండి ఇలా 

పూలనే దేవతల రూపంలో కొలిచే అందమైన పండుగ బతుకమ్మ. సద్దుల బతుకమ్మ తెలంగాణ సంస్కృతికి చిహ్నం.

TGSRTC: దసరాకు ఊరెళ్లేవారికి TGSRTC షాక్.. ప్రత్యేక బస్సుల్లో 50 శాతం అదనంగా వసూలు

తెలంగాణలో అతిపెద్ద పండగ దసరా. నగరాలు, పట్టణాలు, ఇతర రాష్ట్రాల్లో ఉన్నవారు ఈ పండక్కి సొంతూళ్ల బాట పడతారు.

Telangana: తెలంగాణకు రెయిన్ అలర్ట్.. నేడు పలు జిల్లాల్లో వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ

తెలంగాణలో వర్షాలపై హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు కీలకమైన సమాచారం వెల్లడించారు.

Revanth Reddy: ఎస్సీ వర్గీకరణ కోసం 60 రోజుల్లో నివేదిక.. జాబ్‌ నోటిఫికేషన్లపై సీఎం రేవంత్‌ కీలక నిర్ణయం

తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ అమలు దిశగా వేగంగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆదేశించారు.

Hyderabad: హైదరాబాద్‌కు ప్రపంచ ప్రఖ్యాత స్టాన్‌ఫర్డ్, ఆక్స్‌ఫర్డ్‌లను రప్పించడంపై దృష్టి .. నగర బ్రాండ్‌ పెంపే ప్రభుత్వ లక్ష్యం 

ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థలు, ఫార్మా, ఐటీ కంపెనీలకు నిలయంగా మారిన హైదరాబాద్‌ను ప్రఖ్యాత విదేశీ విశ్వవిద్యాలయాల క్యాంపస్‌లను రప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది.

Telangana: మహిళా సంక్షేమం కోసం మరో కొత్త కార్యక్రమం.. తెలంగాణలో కొత్త పథకం ప్రారంభం

తెలంగాణ ప్రభుత్వం మహిళా సంక్షేమం కోసం కొనసాగిస్తున్న పథకాల్లో మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టంది.

Telangana: తెలంగాణ ప్రభుత్వ చారిత్రాత్మక నిర్ణయం.. గల్ఫ్ మృతులకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా

తెలంగాణ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది.

Telangana: ఏడాదిలో 321 కంపెనీలు.. 25,277 మందికి ఉద్యోగావకాశాలు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఏర్పడిన కొత్త ప్రభుత్వం పది నెలల కాలంలో, తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ ఆధ్వర్యంలో భారీ పెట్టుబడులు అందాయి.

Teegala Krishna Reddy: తెలంగాణ రాజకీయాలలో కీలక పరిణామం.. టీడీపీలోకి మాజీ ఎమ్మెల్యే 

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సోమవారం రోజున హైదరాబాద్‌కు చెందిన కొంతమంది రాజకీయ ప్రముఖులు భేటీ అయ్యారు.

07 Oct 2024

ఐఎండీ

Telangana Rains: అలెర్ట్.. తెలంగాణలోరానున్న రెండు రోజుల పాటు వర్షాలు ..

తెలంగాణ రాష్ట్రానికి వాతావరణ శాఖ కీలకమైన సమాచారాన్ని అందించింది. నేటి నుండి రానున్న రెండు రోజుల పాటు పలు ప్రాంతాలలో వర్షాలు కురుస్తాయని తెలిపింది.

Telangana: హైదరాబాద్‌లో అన్ని వైపుల నుంచి ఎయిర్‌పోర్టుకు చేరుకోవచ్చు.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (HMRL) ఇటీవల మెట్రో ఫేజ్-2 ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను సిద్ధం చేసిన విషయం తెలిసిందే.

06 Oct 2024

ఇండియా

Telangana: తెలంగాణలో ప్రారంభం కానున్న 24 మెగా ప్రాజెక్టులు.. వేలాదిమందికి ఉద్యోగాలు

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 24 భారీ పరిశ్రమలు త్వరలో ప్రారంభం కానున్నాయి. ఈ పరిశ్రమ ద్వారా వేలాది మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి.

Rains In Telangana: తెలంగాణలో మూడ్రోజుల పాటు వర్షాలు.. జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ

తెలంగాణ రాష్ట్రంలో వచ్చే మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

Digital Card: ప్రతి కుటుంబానికి డిజిటల్ కార్డు..కరీంనగర్ జిల్లాలో ప్రారంభించిన మంత్రి పొన్నం

తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ కరీంనగర్‌లో ఫ్యామిలీ కార్డుల పంపిణీ పైలెట్ ప్రాజెక్టును ప్రారంభించారు.