తెలంగాణ: వార్తలు
TG Rains: తెలంగాణలో మరో మూడురోజులు వర్షాలు.. హెచ్చరిక జారీ చేసిన హైదరాబాద్ వాతావరణ కేంద్రం
హైదరాబాద్ వాతావరణ కేంద్రం రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.
Konda Surekha: అనుకోకుండాప్రస్తావించా.. ఎవరిమీద వ్యక్తిగత ద్వేషం లేదు: కొండా సురేఖ
భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తనపై చేసిన రెచ్చగొట్టే వ్యాఖ్యలు భావోద్వేగానికి గురయ్యేలా చేశాయని మంత్రి కొండా సురేఖ అన్నారు.
Musi River: మూసీ వరద పరిస్థితి.. ప్రవాహం, నీటిమట్టం వివరాలు
మూసీ నదిలో గరిష్ఠ వరదను పరిగణనలోకి తీసుకొని కనీసం 1.50 లక్షల క్యూసెక్కుల నీటిప్రవాహం సాధించడానికి అవసరమైన చర్యలు చేపట్టాలని నిపుణుల కమిటీ సూచించింది.
Telangana High Court: ఆక్రమణల తొలగింపుపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు
మూసీ దాని పరివాహక ప్రాంతాల్లో ఆక్రమణలను తొలగించేందుకు ప్రభుత్వానికి హైకోర్టు సోమవారం ప్రశ్నల వర్షం కురిపించింది.
Telangana: మూసీ రివర్‌బెడ్‌లో ఇళ్లు కూల్చివేత.. ప్రభుత్వ నిర్ణయంపై విమర్శలు
మలక్‌పేట శంకర్‌నగర్‌లో మూసీ రివర్‌బెడ్ ప్రాంతంలో ఉన్న ఇళ్ల కూల్చివేతలను అధికారులు ప్రారంభించారు.
Musi River: మూసీ నదిలో వరద ఉధృతి.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న అధికారులు
ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు ఎక్కువగా రావడంతో ఉస్మాన్ సాగర్ జలాశయం అధికారులు ఆరు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు.
Somashila: తక్కువ ఖర్చుతో అనువైన పర్యటన.. తెలంగాణలో మినీ మాల్దీవులకు వెళ్లండి..!
వీకెండ్ వచ్చిందంటే, చాలామంది టూర్‌ను ప్లాన్ చేసుకుంటారు. అయితే ఎక్కడికి వెళ్ళాలో అనే దానిపై కొంత సందిగ్ధత ఉంటోంది.
Telangana DSC Results 2024: అలర్ట్.. తెలంగాణ డీఎస్సీ ఫలితాలు విడుదల.. 1:3 నిష్పత్తిలో జిల్లాల వారీగా అభ్యర్థుల మెరిట్ జాబితా
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న డీఎస్సీ ఫలితాలు వచ్చాయి. తెలంగాణ డీఎస్సీ 2024 ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి.
Hydra: హైడ్రాపై హైకోర్టు ఆగ్రహం.. కూల్చివేతలు శని, ఆదివారాల్లో ఎందుకు?
తెలంగాణ హైకోర్టు హైడ్రా తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో జరుగుతున్న కూల్చివేతలపై పలువురు న్యాయస్థానాన్ని ఆశ్రయించిన విషయం తెలిసిందే.
DSC Results 2024: నేడు తెలంగాణ డీఎస్సీ ఫలితాలు.. సచివాలయంలో విడుదల చేయనున్న సీఎం..
తెలంగాణ డీఎస్సీ 2024 ఫలితాలు మరికొద్దిసేపట్లో విడుదల కానున్నాయి. ఈ ఫలితాలను ఉదయం 11 గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలో ప్రకటించనున్నారు.
Ponnam Prabhakar: ఆర్టీసీలో 3వేల కొత్త ఉద్యోగాల భర్తీపై మంత్రి పొన్నం కీలక ప్రకటన
కరీంనగర్‌లో 33 విద్యుత్ బస్సులను ఆదివారం మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
Uttam Kumar Reddy: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి పితృవియోగం
తెలంగాణ రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి తండ్రి పురుషోత్తమ్ రెడ్డి మరణించారు.
Gandhi Temple: నిత్యం ధూప, దీప, నైవేద్యాలు పెట్టే ఈ గుడి స్పెషల్ ఏంటో తెలుసా..? ఇది ఎక్కడ ఉందొ తెలుసా?
బ్రిటిష్ వారి నుండి దాస్య విముక్తి కోసం భారతీయులు ఎంతో కృషి చేశారు. స్వాతంత్య్రం సాధించడానికి మహాత్మా గాంధీ కీలక పాత్ర పోషించారు.
Vijaya Dairy: తిరుమల లడ్డూ వివాదం.. ఆలయ ప్రసాదాలపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
తెలంగాణలోని అనేక దేవాలయాల్లో లడ్డూ, ఇతర ప్రసాదాల తయారీకి నెయ్యి వినియోగంలో, ప్రైవేటు సంస్థలపై ఆధారపడకుండా, విజయ డెయిరీ నుంచి నెయ్యి కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
Rain Alert: నేడు,రేపు భారీ వర్షాలు.. గంటకు 40-50 కి.మీ. ఈదురు గాలులు
తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు,రేపు పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
Telangana: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. 2008 డీఎస్సీ బాధితులకు కాంట్రాక్ట్ ఎస్జీటీ ఉద్యోగాలు!
16 సంవత్సరాల క్రితం ఉద్యోగ నియామక పరీక్షల్లో నష్టపోయిన వారికి న్యాయం చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Rain Alert: తెలంగాణకు రెయిన్ అలర్ట్.. ఈ ఏడు జిల్లాల్లో భారీ వర్షాలు!
తెలంగాణలో వర్షాలు మరలా విజృంభిస్తున్నాయి.ఈ నెల ప్రారంభంలో విస్తృతంగా కురిసిన వర్షాలు కొంత బ్రేక్ ఇచ్చినా,గత నాలుగు రోజులుగా మళ్లీ వర్షాలు దంచికొడుతున్నాయి.
Job Guarantee: డిగ్రీ, ఇంజనీరింగ్ విద్యార్థులకు ఉద్యోగ హామీ.. రేపటి నుంచి కొత్త అవకాశాలు
రాష్ట్రంలో డిగ్రీ, ఇంజనీరింగ్ విద్యార్థులకు బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇన్సురెన్స్ (బీఎఫ్ఎస్ఐ) రంగంలో అవకాశాలు కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలను తీసుకుంటోంది.
HYDRA : బ్యాంకు లోన్ల విషయంలో హైడ్రా సంచలన నిర్ణయం
హైదరాబాద్‌లో చెరువులు, కుంటల బఫర్ జోన్లు,ఎఫ్టీఎల్ (ఫుల్ ట్యాంక్ లెవల్) పరిధిలోని అక్రమ నిర్మాణాల కూల్చివేతలో హైడ్రా బుల్డోజర్లు వేగంగా పనిచేస్తున్నాయి.
Revanth Reddy: ఓటుకు నోటు కేసులో కోర్టు సీరియస్.. రేవంత్ రెడ్డి తప్పనిసరిగా హాజరు కావాల్సిందే!
నాంపల్లి కోర్టులో ఓటుకు నోటు కేసుకు సంబంధించి నేడు విచారణ జరిగింది.
Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్ట్ పై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ
కాళేశ్వర ప్రాజెక్ట్‌పై జరుగుతున్న విచారణలో భాగంగా, జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలోని కమిషన్‌కు ఇంజినీర్లు, మాజీ ఇంజినీర్లు మంగళవారం హాజరయ్యారు.
Hydra: చెరువుల రక్షణకు 'హైడ్రా' పక్కా ప్రణాళిక.. 45 ఏళ్ల నాటి చిత్రాల సేకరణ
ప్రధాన నగరంతో పాటు చుట్టూ ఉన్న చెరువుల సంరక్షణకు హైడ్రా ఇప్పటికే పక్కా ప్రణాళికను సిద్ధం చేస్తోంది.
Telangana: హరిత ఇంధన ఉత్పత్తి, వినియోగానికి తెలంగాణలో పుష్కలంగా అవకాశాలు.. ఎంఎన్‌ఆర్‌ఈ వెల్లడి
తెలంగాణలో హరిత ఇంధన ఉత్పత్తి,వినియోగానికి విస్తృతమైన అవకాశాలు ఉన్నాయని తాజా అధ్యయనంలో వెల్లడైంది.
Telangana: అన్నదాతకు గుడ్ న్యూస్.. రైతు భరోసాపై కీలక అప్డేట్
తెలంగాణ ప్రభుత్వం రైతు రుణమాఫీని అమలు చేసిన విషయం తెలిసిందే. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం రూ.2 లక్షల వరకు రుణమాఫీని మూడు విడతలలో పూర్తి చేసింది.
Telangana: 'వన్ స్టేట్, వన్ డిజిటల్ కార్డు' విధానం.. తెలంగాణలో రేషన్, ఆరోగ్య సేవలకు ఒకే కార్డు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలను జారీ చేశారు. రాష్ట్రంలో ఫ్యామిలీ డిజిటల్ కార్డులు పంపిణీ చేయాలని ఆదేశాలను జారీ చేశారు.
Telangana: రైతులకు రేవంత్ ప్రభుత్వం తీపి కబురు.. సన్నాల వడ్లకు బోనస్
రాష్ట్రంలో రైతులకు మేలు చేసే ఉద్దేశ్యంతో ఖరీఫ్ సీజన్ నుండి సన్న వడ్లు క్వింటాలుకు రూ.500 బోనస్ చెల్లించనున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి ప్రకటించారు.
Telangana: తెలంగాణకు రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ
తెలంగాణలో మళ్లీ భారీ వర్షాలు కురుస్తున్నాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడటం వల్ల ఈ వర్షాలు పడుతున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
Heavy Rain Alert: తెలంగాణలో మరో మూడురోజులు భారీ వర్షాలు.. ఎల్లో అలెర్ట్ జారీ చేసిన ఐఎండీ
తెలంగాణలో రాబోయే మూడు రోజుల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
Hydra: మాదాపూర్‌లో స్పోర్ట్స్ అకాడమీ కూల్చివేత
హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు వేగవంతమయ్యాయి.
Hydra: హైడ్రా విస్తరణకు రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. బెంబేలెత్తుతున్న రియల్ ఎస్టేట్ మాఫియా
హైదరాబాద్ మున్సిపల్ పరిపాలనలో కీలక మార్పులు చేస్తూ రేవంత్ రెడ్డి సర్కార్ హైడ్రా (హైదరాబాద్ రీజినల్ అథారిటీ)కి మరిన్ని అధికారాలను కట్టబెట్టింది.
Cabinet Meeting: నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం .. కీలక అంశాలపై చర్చ
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర మంత్రివర్గం ఈరోజు(శుక్రవారం) సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో సమావేశం కానుంది.
CM Revanth Reddy: నైపుణ్య శిక్షణకు ప్రభుత్వం పెద్దపీట.. స్కిల్ యూనివర్సిటీకి 150 ఎకరాలు, రూ.100 కోట్లు
రాష్ట్రంలో యువతకు వివిధ రంగాలలో నైపుణ్య శిక్షణను అందించడానికి ప్రభుత్వం విశేష ప్రాధాన్యత ఇస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
Telangana: తెలంగాణలో మళ్లీ పెరగనున్న విద్యుత్ ఛార్జీలు
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ "200 యూనిట్లు వాడేవారికి ఉచిత విద్యుత్, మహిళలకు ఫ్రీ బస్సు" వంటి హామీలతో అధికారంలోకి వచ్చింది.
Telangana: పరిశ్రమల హబ్.. దండుమల్కాపురం
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం రెవెన్యూ పరిధిలో, రాష్ట్ర ప్రభుత్వం,తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య (టిఫ్) సంయుక్తంగా నిర్మించిన సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (MSME) పార్కు తన లక్ష్యాన్ని చేరుకుంటోంది.
Weather Report : తెలంగాణలో మళ్లీ 2 రోజులు ఉరుములు మెరుపులతో భారీ వర్షాలు
రానున్న రెండు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హైదరాబాద్ హెచ్చరించింది.
IPS: తెలుగు రాష్ట్రాలకు యువ ట్రైనీ ఐపీఎస్‌లను కేటాయిస్తూ ఉత్తర్వులు
తెలుగు రాష్ట్రాలకు యూవ ట్రైనీ ఐపీఎస్‌లను కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ కు నలుగురు, తెలంగాణకు నలుగురు కేటాయించినట్లు స్పష్టం చేసింది.
Telangana: 'పరిశ్రమ 4.0' పేరుతో ఎంఎస్‌ఎంఈలకు భారీ ఊరట.. పెట్టుబడులకు అవకాశాలు
తెలంగాణ రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఈలు) రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు మూలస్థంభాలుగా ఉన్న విషయం తెలిసిందే.
essentials rates: నిత్యావసరాల ధరలు తెలంగాణలోనే అత్యధికం.. వినియోగదారుల ధరల సూచిక 2024 ఆగస్టు నివేదికలో కేంద్రం వెల్లడి
దేశంలో సగటు మనిషి ఆదాయం గత 12 ఏళ్లలో రెట్టింపు అయినప్పటికీ జీవన ప్రమాణాల్లో పెద్దగా మార్పు లేదు.
Telangana: 'ఇంటర్' ఎత్తివేతపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ (ఎన్ఈపీ) -2020 అమలు కోసం కసరత్తు ప్రారంభించింది.
Balapur Laddu: రికార్డు ధర పలికన బాలాపూర్ లడ్డూ.. గత రికార్డు బద్దలు
బాలాపూర్ గణేష్ లడ్డూ ఎప్పటిలాగే అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఈ సారి రికార్డు స్థాయి ధర పలికింది. ఈ సారి లడ్డూ వేలం పాటు హోరాహోరీగా సాగింది.