Page Loader

తెలంగాణ: వార్తలు

18 Dec 2024
భారతదేశం

Telangana High Education council: ప్రవేశ పరీక్షల నిర్వహణ బాధ్యతల్లో పలు మార్పులు.. ఏడు ప్రవేశ పరీక్షల ర్యాంకులే ఆధారం

రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశ పరీక్షల నిర్వహణలో కొన్ని మార్పులు చోటుచేసుకున్నాయి.

18 Dec 2024
హైదరాబాద్

Telangana : రాష్ట్రంలో తీవ్ర చలి, ఆదిలాబాద్‌లో 6.2 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత

తెలంగాణ రాష్ట్రంలో చలితో ఉష్ణోగ్రతలు మరింత తగ్గాయి. మంగళవారం రాత్రి నుంచి చలి తీవ్రత ఎక్కువైంది. పలు ప్రాంతాల్లో సింగిల్ డిజిట్‌లో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

 Korralu: ఐదేళ్ల లోపు చిన్నారులకు కొర్రలతో పోషకాహార లోపానికి చెక్‌!

ఐదేళ్ల లోపు చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని తగ్గించేందుకు కొర్రల ఆహారాన్ని తినిపించడం అనేది ఆరోగ్యకరమైన పరిష్కారమని హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్లాంట్ సైన్సెస్ విభాగం పరిశోధకులు నిర్ధారించారు.

18 Dec 2024
భారతదేశం

New ROR 2024 Bill: నేడు సభలో ఆర్వోఆర్‌-2024 బిల్లు.. పట్టాలెక్కనున్న కొత్త చట్టం

తెలంగాణ ప్రభుత్వం భూ సమస్యల పరిష్కారానికి కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకురాబోతోంది.

17 Dec 2024
హైదరాబాద్

Sritej: సంధ్య థియేటర్ ఘటన.. శ్రీతేజ్ ఆరోగ్యంపై హెల్త్ బులిటన్ విడుదల

సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనలో ప్రాణాలు కోల్పోయిన రేవతి కుమారుడు శ్రీతేజ్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని కిమ్స్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే.

17 Dec 2024
భారతదేశం

Sports University: క్రీడా విశ్వవిద్యాలయం ఛాన్సలర్‌గా ముఖ్యమంత్రి.. శాసనసభ ముందుకు క్రీడా వర్సిటీ బిల్లు

రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహించి, ప్రపంచ వేదికపై దేశ ప్రతిష్టను నిలిపేందుకు ప్రభుత్వం కొత్తగా క్రీడా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయనుంది.

17 Dec 2024
హైదరాబాద్

GHMC : జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు బ్రేక్.. గ్రేటర్‌ను విస్తరించే పనిలో సర్కార్

జీహెచ్‌ఎంసీ పాలకమండలి గడువు ముగిసే సమయం దగ్గరపడుతున్నా, తాజా పరిణామాలను చూస్తే స్థానిక సంస్థల ఎన్నికలు ఒక ఏడాది ఆలస్యం అయ్యే అవకాశాలున్నాయి.

16 Dec 2024
భారతదేశం

National Highways: తెలంగాణలో 1,767 కిలోమీటర్ల రోడ్లను జాతీయ రహదారులుగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వ కసరత్తు

తెలంగాణ రాష్ట్రం రహదారుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇప్పటికే అనేక కొత్త రహదారుల నిర్మాణం జరుగుతున్నా కొన్ని కీలక రహదారుల విస్తరణ కూడా చేపట్టారు.

Dharani: తెలంగాణలో ధరణి పోర్టల్‌కు భూమాతగా నామకరణం

తెలంగాణ రాష్ట్రంలో సాగు భూముల రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ల సేవలకు సంబంధించిన 'ధరణి' పోర్టల్‌ పేరును 'భూమాత'గా మార్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Bhatti Vikramarka: జాబ్‌ క్యాలెండర్‌ ఆధారంగా నియామకాలు : డిప్యూటీ సీఎం 

ఉద్యోగ ఖాళీల వివరాలను పరిగణనలోకి తీసుకుని, టీజీపీఎస్సీ ద్వారా పరీక్షలను పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేశామని శాసన మండలిలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు.

Telangana Cabinet Meeting: తెలంగాణ కేబినెట్‌ సమావేశం.. ఫార్ములా ఇ, విద్యుత్ ఒప్పందాలపై చర్చ

ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ కేబినెట్‌ సమావేశం నిర్వహించనుంది.

#NewsBytesExplainer: తెలుగు రాష్ట్రాల్లో జమిలి ఎన్నికల ప్రభావం.. ఎవరికి మేలు?.. ఎవరికి చేటు?

కేంద్ర ప్రభుత్వం జమిలి ఎన్నికల ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో దేశవ్యాప్తంగా రాజకీయ వాతావరణం వేడెక్కింది.

Mega DSC : తెలంగాణలో మరో 6వేల పోస్టుల‌తో మెగా డీఎస్సీ.. భ‌ట్టి విక్ర‌మార్క

తెలంగాణ డిప్యూటీ సీఎం, మంత్రి మల్లు భట్టి విక్రమార్క నిరుద్యోగుల‌కు శుభవార్త చెప్పారు.

14 Dec 2024
కార్

Cars registrations: తెలంగాణలో కార్ల రిజిస్ట్రేషన్లలో తగ్గుదల.. ఆదాయ వృద్ధిలో వెనుకబడిన రవాణా శాఖ

తెలంగాణ రవాణా శాఖ లక్ష్యాన్ని సాధించడంలో వెనుకబడింది.

14 Dec 2024
ఇండియా

TGPSC Group 2 Exam: రేపటి నుంచి గ్రూప్-2 పరీక్షలు, 1,368 కేంద్రాల్లో ఓఎంఆర్ పద్ధతిలో పరీక్షలు

తెలంగాణలో గ్రూప్-2 పరీక్షలు రేపటి నుంచి మొదలు కానున్నాయి. రాష్ట్రంలోని 783 గ్రూప్-2 సర్వీస్ పోస్టుల భర్తీకి డిసెంబర్ 15, 16న పరీక్షలు నిర్వహించనున్నారు.

13 Dec 2024
ఇంటర్

Inter Exams: మార్చి 3 నుంచి ఇంటర్ పరీక్షలు.. షెడ్యూల్ రెడీ చేస్తున్న బోర్డు

తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియేట్ పబ్లిక్ పరీక్షల ఏర్పాట్లపై ఇంటర్ బోర్డు శ్రద్ధ పెట్టింది.

13 Dec 2024
భారతదేశం

VRO: తెలంగాణలో మళ్లీ VRO వ్యవస్థ.. సంక్రాంతి లోపే వీఆర్వోల నియామకం.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన

తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం వీఆర్వో వ్యవస్థను రద్దు చేసిన విషయం తెలిసిందే.

CM Reventh Reddy: లగచర్ల రైతు ఘటనపై సీఎం రేవంత్ ఆగ్రహం.. విచారణకు ఆదేశాలు

తెలంగాణలో మరో అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది.

Jithender Reddy: తెలంగాణ ఒలింపిక్‌ సంఘం నూతన అధ్యక్షుడిగా జితేందర్‌రెడ్డి ఎంపిక

తెలంగాణ ఒలింపిక్‌ సంఘం (టీఓఏ) కొత్త అధ్యక్షుడిగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఎ.పి. జితేందర్‌రెడ్డి ఎంపికయ్యారు.

11 Dec 2024
భారతదేశం

Ande Sri: తెలంగాణ తల్లి విగ్రహంపై అందె శ్రీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు

తెలంగాణ రాష్ట్ర గీతం "జయ జయహే తెలంగాణ"ను రచించిన అందెశ్రీ తెలంగాణ తల్లి గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

Cyber crimes: ప్రతిసెకనుకు 11 దాడులు.. డిజిటల్ ప్రపంచంలో పెరుగుతున్న ముప్పు!

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) ఆధారంగా రూపొందిస్తున్న మాల్‌వేర్‌ల కారణంగా రాబోయే కాలంలో సైబర్‌ ముప్పులు మరింత పెరగనున్నాయి.

10 Dec 2024
భారతదేశం

Telangana: శాసనసభలో అయిదు బిల్లులను ప్రవేశపెట్టిన తెలంగాణ ప్రభుత్వం

రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో సోమవారం అయిదు ముఖ్యమైన బిల్లులను ప్రవేశపెట్టింది.

Farmers: రైతులకు ఆధార్‌ తరహా కార్డుల జారీకి కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు

దేశంలోని రైతుల కోసం పథకాల సమర్థవంతమైన అమలుకు కేంద్ర ప్రభుత్వం ఆధార్ తరహా ప్రత్యేక గుర్తింపు కార్డులను జారీ చేయడానికి సన్నాహాలు చేపట్టింది.

Telangana GOVT: తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు.. జీవో 46పై కేసు

తెలంగాణ రాష్ట్రంలో 5,010 పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 46పై దాఖలైన పిటిషన్లతో సుప్రీంకోర్టు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.

TG Govt GO: తెలంగాణ తల్లి విగ్రహంపై ప్రభుత్వ జీవో.. రాష్ట్రవ్యాప్తంగా అధికారిక మార్గదర్శకాలు జారీ

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బంగారు అంచు గల ఆకుపచ్చ చీరతో సంప్రదాయ తెలంగాణ మహిళా మూర్తిగా రూపుదిద్దుకున్న 'తెలంగాణ తల్లి' విగ్రహానికి అధికారిక గుర్తింపు ఇచ్చింది.

09 Dec 2024
భారతదేశం

Chennamaneni Ramesh: వేములవాడ మాజీ ఎమ్మెల్యేకి తెలంగాణ హైకోర్టు షాక్‌.. అయన ఆ దేశ పౌరుడే.. 

వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌కు తెలంగాణ హైకోర్టు తగిన షాక్ ఇచ్చింది.

09 Dec 2024
ప్రభుత్వం

ROR Act: 2024 ఆర్వోఆర్‌ చట్టంలో నూతన మార్పులు.. త్వరలో అమలు

కొత్త ఆర్వోఆర్‌ (2024) చట్టాన్ని త్వరలో ఈ శాసనసభ సమావేశాల్లోనే ఆమోదించి అమలులోకి తీసుకువచ్చే ప్రక్రియ ప్రారంభం అవుతుందని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణశాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.

09 Dec 2024
భారతదేశం

Chapata Mirchi: ఉమ్మడి వరంగల్‌ జిల్లా ప్రత్యేకమైన చపాట మిర్చికి భౌగోళిక గుర్తింపు! 

ఉమ్మడి వరంగల్‌ జిల్లా ప్రత్యేకమైన చపాట (టమాట)మిర్చికి ఏప్రిల్‌లో భౌగోళిక గుర్తింపు (జియోగ్రాఫికల్‌ ఇండెక్స్‌) లభించనున్నది.

Telangana Thalli Statue: లక్షలాది మహిళల సమక్షంలో నేడు తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ

తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఇవాళ సాయంత్రం 6 గంటలకు సచివాలయ ఆవరణలో ఈ కార్యక్రమం జరుగనుంది.

09 Dec 2024
ప్రభుత్వం

Telangana Assembly: నేటి నుండి అసెంబ్లీ సెషన్.. చట్ట సవరణలు, ప్రభుత్వ విజయాలపై చర్చ

నేటి నుండి తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి.

08 Dec 2024
కాంగ్రెస్

Sridhar Babu : సంక్షోభాన్ని దాటుకుంటూ ముందుకు.. అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రణాళికలు

తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసి ఏడాది పూర్తియైంది.

Warangal: వరంగల్ మిర్చికి అంతర్జాతీయ గుర్తింపు

ఉమ్మడి వరంగల్ జిల్లా మాత్రమే ప్రాచుర్యం పొందిన చపాట మిరపకు తాజాగా అరుదైన గౌరవం లభించింది.

07 Dec 2024
భూకంపం

Earthquake: మహబూబ్‌నగర్‌లో భూకంపం కలకలం.. రిక్టర్ స్కేలుపై 3.0 తీవ్రత

తెలంగాణలో శనివారం మరోసారి భూకంపం సంభవించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు.

07 Dec 2024
ఇండియా

TG News: తెలంగాణ తల్లి రూప మార్పు.. హైకోర్టులో పిటిషన్‌ దాఖలు

సచివాలయంలో ఏర్పాటు చేయనున్న తెలంగాణ తల్లి విగ్రహ రూపం మార్పు వివాదస్పదంగా మారింది.

06 Dec 2024
భారతదేశం

10th Exams: ఏడాదికి రెండుసార్లు టెన్త్‌ పరీక్షలు.. అధ్యయనం చేస్తున్న ప్రభుత్వం!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పదో తరగతిలో సెమిస్టర్ విధానాన్ని ప్రవేశపెట్టేందుకు యోచిస్తున్నది.

06 Dec 2024
భారతదేశం

Handloom marks: తెలంగాణలోని చేనేత కార్మికులు తయారు చేసిన వస్త్రాలకు హ్యాండ్లూమ్‌ మార్క్‌

తెలంగాణలోని చేనేత కార్మికులు తయారు చేసే చీరలు, పంచెలు, లుంగీలు, కండువాలు, దుప్పట్లు, తువాళ్లు, బెడ్‌షీట్లు,ఇతర వస్త్రాలకు ప్రస్తుతం హ్యాండ్లూమ్‌ మార్క్‌లను ఆవిష్కరించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

05 Dec 2024
భారతదేశం

TG Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి తెలంగాణ సర్కార్ మరో అప్డేట్.. ఇంటి నమూనా విడుదల 

తెలంగాణ సర్కార్ ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి కీలక అప్‌డేట్ ఇచ్చింది.

05 Dec 2024
భారతదేశం

Eco Tourism policy: తెలంగాణాలో త్వరలో ఎకో టూరిజం పాలసీ.. అటవీశాఖ నివేదిక విడుదల చేసిన మంత్రి సురేఖ

తెలంగాణ రాష్ట్రంలో ప్రకృతి పర్యాటకాన్ని అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం అనేక చర్యలను తీసుకుంటోంది.

05 Dec 2024
భారతదేశం

TG Assembly Session: డిసెంబర్‌ 9 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు డిసెంబర్ 9న ప్రారంభం కావడంతో, గవర్నర్ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం,ఈ సమావేశాలు అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

04 Dec 2024
గూగుల్

Telangana: తెలంగాణ ప్రభుత్వం, గూగుల్ మధ్య కీలక ఒప్పందం..

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గూగుల్ సంస్థతో ఒక కీలక ఒప్పందం కుదుర్చుకుంది.