తెలంగాణ: వార్తలు

Telangana: తెలంగాణలో నూతన AI డేటా సెంటర్.. రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 3600 ఉద్యోగాలు

తెలంగాణ రాష్ట్రంలో భారీ పెట్టుబడులను సమీకరించేందుకు మరో ప్రముఖ కంపెనీ ముందుకొచ్చింది.

TG High Court: తెలంగాణ హైకోర్టులో నలుగురు కొత్త అదనపు న్యాయమూర్తుల నియామకం

తెలంగాణ హైకోర్టుకు నలుగురు అదనపు న్యాయమూర్తులను నియమించాలని రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు.

Uttam Kumar Reddy: రేషన్‌ కార్డుల ద్వారా 40 లక్షల మందికి లబ్ధి.. మంత్రి ఉత్తమ్‌ ప్రకటన

తెలంగాణ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి గత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.

Telangana: ఓఆర్‌ఆర్, ఆర్‌ఆర్‌ఆర్‌ మధ్య 11 రేడియల్‌ రోడ్లపై ప్రభుత్వం కసరత్తు

ప్రాంతీయ వలయ రహదారి (ఆర్‌ఆర్‌ఆర్),బాహ్య వలయ రహదారి (ఓఆర్‌ఆర్) మధ్య 11 రేడియల్ రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

KRMB: ఏపీ-తెలంగాణ మధ్య పాత ఒప్పందం ప్రకారమే నీటి పంపకాలు : కృష్ణా బోర్డు

కృష్ణానదీ యాజమాన్య బోర్డు 19వ సర్వసభ్య సమావేశం మంగళవారం హైదరాబాద్‌లో నిర్వహించారు.

22 Jan 2025

ఇండియా

Grama Sabalu: తెలంగాణలో గ్రామసభలు.. కొత్తగా 47,413 దరఖాస్తులు 

తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్రామ, వార్డు సభల్లో మొదటి రోజు (మంగళవారం) 47,413 కొత్త దరఖాస్తులు అందాయి.

22 Jan 2025

సినిమా

Singer Madhu Priya: పవిత్రమైన ఆలయంలో ఇదేం పని.. వివాదంలో సింగర్ మధు ప్రియ

పవిత్రమైన దేవాలయాల్లో కొందరు చేస్తోన్న బాధ్యతరహితమైన చర్యలు భక్తులు,పూజారుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.

Padamarao: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్‌కు గుండెపోటు

తెలంగాణ రాష్ట్రానికి చెందిన బీఆర్ఎస్‌ సీనియర్‌ నేత, సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ గుండెపోటు కారణంగా ఆసుపత్రిలో చేరారు.

Telangana New Ration Cards : కొత్త రేషన్ కార్డు జాబితాలో మీ పేరు లేకాపోతే ఇలా దరఖాస్తు చేసుకోండి

తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 26వ తేదీ నుంచి నాలుగు కొత్త సంక్షేమ పథకాలను ప్రారంభించనున్నట్లు అధికారికంగా ప్రకటించింది.

Telangana: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో.. పదేళ్లలో 8 లక్షల మంది విద్యార్థుల తగ్గుముఖం 

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గుతున్నట్లు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

TG Inter Mid Day Meal: ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లోనూ మధ్యాహ్న భోజన పథకం.. రేవంత్ సర్కార్ నిర్ణయం!

రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

Telangana: 'గవర్నర్‌ ప్రతిభా పురస్కారాలు-2024' అవార్డు ప్రకటించిన తెలంగాణ గవర్నర్‌ కార్యాలయం

తెలంగాణ గవర్నర్ కార్యాలయం తాజాగా ప్రకటించిన గవర్నర్ ప్రతిభా పురస్కారాలు-2024 అవార్డులను వివిధ రంగాల్లో సేవలు అందించిన వ్యక్తులు, సంస్థలకు ప్రదానం చేయనున్నట్లు వెల్లడించింది.

Telangana Beers: తెలంగాణ మందు బాబులకు ఊరట.. బీర్ల సరఫరాపై యూబీ కీలక ప్రకటన

యునైటెడ్ బ్రూవరీస్ సంస్థ బీర్ల ప్రియులకు శుభవార్త అందించింది.

Grants: తెలంగాణకు కేంద్రం నుంచి నిధుల జాప్యం.. ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్న రాష్ట్రం

తెలంగాణకు కేంద్రం నుండి నిధుల విడుదల కేవలం నామమాత్రంగా మాత్రమే ఉందని, ముఖ్యంగా 2024-25 ఆర్థిక సంవత్సరంలో గ్రాంట్ల రూపంలో భారీగా నిధులు రాలేదని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

Bamboo Cultivation: తెలంగాణలో 2 లక్షల ఎకరాల్లో వెదురు సాగు లక్ష్యంగా ప్రణాళికలు

తెలంగాణ రాష్ట్రంలో వెదురు సాగు విస్తరణకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది.

Engineering Fees: కొత్త ఫీజులకు దరఖాస్తు చేసిన కళాశాలలు.. వచ్చే విద్యాసంవత్సరం నుంచి కొత్త రుసుములు

తెలంగాణలో వచ్చే విద్యాసంవత్సరం (2025-26) నుంచి కొత్త ఫీజులను నిర్ణయించడానికి 157 బీటెక్, 102 బీఫార్మసీ కళాశాలలు తెలంగాణ ప్రవేశాలు, రుసుముల నియంత్రణ కమిటీ (టీఏఎఫ్‌ఆర్‌సీ)కి దరఖాస్తు చేశాయి.

Kishan Reddy: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ.. బీజేపీ అధ్యక్షుడి ఎంపికపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

తెలంగాణలో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికలలో బీజేపీ పోటీపై కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు.

New Ration cards: జనవరి 26న రేషన్ పండగ.. 6.68 లక్షల కుటుంబాలకు లబ్ధి

పేదల సుదీర్ఘ నిరీక్షణ ఫలించనుంది. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది.

Tg Indiramma Atmiya Bharosa : ఇందిరమ్మ అత్మీయ భరోసా పేరుతో తెలంగాణ సర్కార్ సరికొత్త స్కీమ్.. అర్హుల ఎంపిక ఎలా అంటే..?

తెలంగాణ ప్రభుత్వం భూమిలేని నిరుపేద కూలీల కోసం 'ఇందిరమ్మ ఆత్మీయ భరోసా' పథకాన్ని ప్రకటించింది.

Telangana: తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ సుజయ్‌పాల్‌ 

తెలంగాణ హైకోర్టుకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సుజయ్‌పాల్‌ను రాష్ట్రపతి నియమించారు.

E-buses: తెలంగాణలో కాలుష్యం తగ్గించేందుకు నూతన ప్రణాళిక.. మర్చి 31 నాటికి 314 ఈ-బస్సులు

తెలంగాణ ఆర్టీసీలో విద్యుత్‌ బస్సుల ప్రవేశం మరింత పెరుగుతోంది. మార్చి నాటికి దశలవారీగా 314 కొత్త ఎలక్ట్రిక్‌ బస్సులను రోడ్లపై తీసుకురావాలని సంస్థ నిర్ణయించింది.

Telangana: రాష్ట్రంలో స్తంభించపోయిన చెక్‌డ్యాంల నిర్మాణం

తెలంగాణలో చెక్‌డ్యాంల నిర్మాణాలు నిలిచిపోనున్నాయి. నాబార్డు నిధులతో గత ప్రభుత్వ కాలంలో ప్రారంభించిన పనుల్లో మూడోవంతు మాత్రమే పూర్తి అయ్యాయి.

Cultivation of vegetables: సర్కారు బడిలో కూరగాయల సాగు.. భోజనంతో పాటు విద్యా వికాసం

మార్కెట్లో కూరగాయల ధరలు పెరుగుతుండటంతో ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన నిర్వాహకులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Padi kaushik Reddy: కరీంనగర్ కలెక్టరేట్‌లో ఉద్రిక్తత.. ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై మూడు కేసులు

హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై మూడు కేసులు నమోదయ్యాయి.

12 Jan 2025

ఇండియా

TG 10th Public Exams Fee: తెలంగాణలో పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలకు ఫీజు గడువు పెంపు

తెలంగాణలో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపు గడువును విద్యాశాఖ మరోసారి పొడిగించింది.

New Liquor Brands: మద్యం కంపెనీల అనుమతులపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

కొత్త మద్యం బ్రాండ్లపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.

Rythu bharosa: రైతుభరోసాకు మార్గదర్శకాలు విడుదల.. ప్రతి ఎకరాకూ రూ.12 వేలు సాయం!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుభరోసా మార్గదర్శకాలను రిలీజ్ చేసింది. ఈ నెల 26వ తేదీ నుంచి ఎకరాకు రూ.12,000 పెట్టుబడి సాయాన్ని రైతులకు పంపిణీ చేయనున్నారు.

Siddipet: కొండ పోచమ్మ సాగర్‌లో విషాదం.. ఏడుగురు యువకులు గల్లంతు

సిద్ధిపేట జిల్లాలో పెను విషాదం చోటు చేసుకుంది.

Sankranti: తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే జరిగే ముక్కనుమ విశేషాలివే!

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండగ ఒక్కో దగ్గర ఒక్కోలా ఉంటుంది.

TS High Court: 'గేమ్‌ ఛేంజర్‌' చిత్రం ప్రత్యేక ప్రదర్శనపై తెలంగాణ హైకోర్టు అసంతృప్తి

'గేమ్ ఛేంజర్' సినిమా టికెట్ ధరల పెంపు,ప్రత్యేక ప్రదర్శనలపై హైకోర్టులో విచారణ జరిగింది.

Sankranthi Holidays: రేపటి నుండి స్కూళ్లకు నుంచి సంక్రాంతి సెలవులు.. 18న పునఃప్రారంభం

తెలంగాణలో సంక్రాంతి పండుగ సందడి ప్రారంభమైంది. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఇవాళ సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.

Yogita Rana: విద్యాశాఖ కార్యదర్శిగా యోగితా రాణా నియామకం ..

తెలంగాణ విద్యాశాఖ సెక్రెటరీగా సీనియర్‌ ఐఏఎస్ అధికారి యోగితా రాణాను నియమితులయ్యారు.

Private market yards: ఇక ప్రైవేట్‌ మార్కెట్‌ యార్డులు.. తెలంగాణ ప్రభుత్వ అధ్యయనం

దేశంలో ప్రైవేట్ హోల్‌సేల్ మార్కెట్ల ఏర్పాటు అనుమతికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది.

Telangana police: సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే వారికి తెలంగాణ పోలీసుల కీలక సూచనలు 

సంక్రాంతి తెలుగు ప్రజల అతి ముఖ్యమైన పండుగ. ఇది చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఉత్సాహంగా జరుపుకునే పండుగ.

Game Changer: గేమ్ ఛేంజర్ టికెట్ రేట్లను పెంపుకు అనుమతి ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం

తెలంగాణ ప్రభుత్వం 'గేమ్ ఛేంజర్' సినిమాకు సంబంధించి టికెట్ ధరల పెంపును అనుమతించింది.

Telangana: బీర్ల ధరలు పెంచకపోవడంతో తెలంగాణకు సరఫరా నిలిపిన యూబీఎల్

తెలంగాణకు బీర్ల సరఫరా నిలిచిపోయింది. ఐదేళ్లుగా ధరలు పెంచకపోవడం వల్ల భారీ నష్టాలు వస్తున్నట్లు చెప్పి, యూనైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్ (యూబీఎల్) ఈ నిర్ణయం తీసుకుంది.

Venkaiah Naidu: 'తెలుగు మాట్లాడని వారికి ఓటేయొద్దు'.. వెంకయ్యనాయుడు హెచ్చరిక

తెలుగులో మాట్లాడని వారికి ఓటు వేయకూడదని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలుగులో పాలించని ప్రభుత్వాలను ఇంటికి సాగనంపాలని ఆయన సూచించారు.

Tg Indiramma Housing Scheme : ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ కు సంబంధించి మరో కీలక అప్డేట్.. ఈ నెలాఖారులోగా ఇళ్ల మంజూరు

తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల సర్వే ప్రక్రియ కొనసాగుతుంది. క్షేత్రస్థాయిలో సర్వేయర్లు వివిధ వివరాలను సేకరిస్తున్నారు.

07 Jan 2025

ఇండియా

New Energy policy: తెలంగాణ కొత్త ఇంధన విధాన పత్రం విడుదలకు సిద్ధం.. ఎప్పుడంటే?

దేశ, విదేశీ పెట్టుబడులు ఆకర్షించే లక్ష్యంతో రూపొందించిన కొత్త ఇంధన విధాన పత్రాన్ని (న్యూ ఎనర్జీ పాలసీ) జనవరి 9న విడుదల చేయనున్నట్లు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు.

TGSRTC Special Buses : సంక్రాంతి సందర్భంగా 1740 ప్రత్యేక బస్సులు.. తెలంగాణ ఆర్టీసీ కీలక ప్రకటన

సంక్రాంతి పండుగ సందర్భంగా రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో ప్రయాణికులు తమ సొంతూళ్లకు వెళ్ళిపోవడంతో, తెలంగాణ ఆర్టీసీ అదనపు బస్సుల సేవలను ఏర్పాటు చేస్తోంది.