తెలంగాణ: వార్తలు

Bandi Sanjay: ఎమ్మెల్సీగా గెలుపు.. బీజేపీనే ప్రధాన ప్రతిపక్షం: బండి సంజయ్ 

కరీంనగర్-నిజామాబాద్-ఆదిలాబాద్-మెదక్ నియోజకవర్గ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి మల్క కొమరయ్య గెలుపుతో ఉపాధ్యాయులు చారిత్రాత్మక తీర్పు ఇచ్చారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు.

04 Mar 2025

ఇండియా

Inter Exams: ఇంటర్ బోర్డు నూతన నిబంధన.. ఈసారి అలస్యమైనా అవకాశం

తెలంగాణ ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షలకు ఈసారి ఆలస్య నిబంధనలో మార్పు చేసింది. పరీక్ష ప్రారంభమైన తర్వాత ఐదు నిమిషాలు, అంటే ఉదయం 9.05 గంటల వరకు విద్యార్థులను అనుమతిస్తారు.

TG Govt: తెలంగాణ ప్రభుత్వ చొరవతో సింగరేణి వ్యాపార విస్తరణలో ముందడుగు

తెలంగాణ ప్రభుత్వ ముందడుగు కారణంగా సింగరేణి వ్యాపార విస్తరణలో మరో కీలకమైన ఘట్టం ప్రారంభమవుతోంది.

SLBC Incident: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ఘటనపై హైకోర్టులో పిల్.. కార్మికుల రక్షణ కోసం విచారణ

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదంపై తెలంగాణ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. టన్నెల్‌లో చిక్కుకున్న కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకురావాలని నేషనల్ యూనియన్ ఫర్ మైగ్రెంట్ వర్కర్స్ ఈ పిల్ దాఖలు చేసింది.

03 Mar 2025

ఇండియా

TG Inter Exams: తెలంగాణలో ఇంటర్ పరీక్షలకు రంగం సిద్ధం.. విద్యార్థులు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలివే! 

తెలంగాణలో బోర్డు పరీక్షలు ప్రారంభకానున్న నేపథ్యంలో విద్యాశాఖ సమగ్ర ఏర్పాట్లు చేస్తోంది.

Telangana: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు గుడ్‌న్యూస్‌.. తొలి విడత ఆర్థిక సాయంపై క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం

ఇందిరమ్మ ఇళ్లను అర్హత కలిగిన ప్రతీ ఒక్కరికీ మంజూరు చేయాలని రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయించింది.

SLBC Tunnel: 8 మంది సజీవంగా ఉండే అవకాశం లేనట్లే..! మార్క్ చేసిన ప్రాంతంలో తవ్వకాలు వేగవంతం

శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్(SLBC) వద్ద రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. ప్రమాదం జరిగి ఎనిమిది రోజులు గడిచినా లోపల చిక్కుకుపోయిన వారిని బయటికి తీసుకురావడం అత్యంత సవాల్‌గా మారింది.

Yadagirigutta Brahmotsavam 2025 : నేటి నుంచి యాదగిరిగుట్టలో బ్రహ్మోత్సవాల శోభ.. వాహన సేవల సమయాలివే!

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఇవాళ్టి నుంచి మార్చి 11వ తేదీ వరకు వైభవంగా నిర్వహించనున్నారు.

SLBC Tunnel Rescue: టన్నెల వద్ద ఉత్కంఠ భరిత క్షణాలు.. కీలక దశకు చేరుకున్న ఆపరేషన్!

నాగర్‌ కర్నూల్‌ జిల్లా దోమలపెంట ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ లో రెస్క్యూ ఆపరేషన్‌ కీలక దశకు చేరుకుంది.

SLBC tunnel Collapse : SLBC టన్నెల్‌ సహాయక చర్యల్లో పురోగతి

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో జరిగిన ప్రమాదానికి సంబంధించి సహాయక చర్యలు వేగంగా కొనసాగుతున్నాయి.

Revanth Reddy: రక్షణ పరిశ్రమల అభివృద్ధికి హైదరాబాద్‌లో కారిడార్లు అవసరం: రేవంత్ రెడ్డి

హైదరాబాద్ గచ్చిబౌలిలో డిఫెన్స్ ఎగ్జిబిషన్‌ను శుక్రవారం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కలిసి ప్రారంభించారు.

Telangana: ఇక రైల్వేస్టేషన్లలో.. 'తెలంగాణ బ్రాండ్‌' ఉత్పత్తుల సందడి

తెలంగాణలోని రైల్వే స్టేషన్లలో మహిళా స్వయం సహాయ సంఘాల ఉత్పత్తుల స్టాళ్లు ఏర్పాటు కానున్నాయి. తొలి విడతలో 14 స్టాళ్లు, రెండో విడతలో మరో 36 స్టాళ్లను ప్రారంభించేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది.

28 Feb 2025

ఇండియా

TGSRTC: ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. చిల్లర కోసం ఇక బాధపడాల్సిన పనిలేదు!

ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేటప్పుడు చాలామంది టికెట్‌కు సరిపడా చిల్లర లేకపోవడంతో పెద్దనోట్లు ఇస్తుంటారు.

TG Non Local: విద్యాశాఖ కీలక నిర్ణయం.. తెలంగాణలో నాన్-లోకల్ కోటా రద్దు!

తెలంగాణ ప్రభుత్వం నాన్-లోకల్ కోటాను పూర్తిగా రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై తెలంగాణలో ఈ కోటా పూర్తిగా స్థానిక విద్యార్థులకు మాత్రమే వర్తించనుంది.

SLBC Tunnel Collapse: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ ఆపరేషన్‌లో కార్మికుల జాడ కోసం అత్యాధునిక జీపీఆర్‌

శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (ఎస్‌ఎల్‌బీసీ) సొరంగంలో గల్లంతైన కార్మికుల కోసం ఏడో రోజూ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.

28 Feb 2025

ఇండియా

Ration Cards: రేషన్ కార్డు దరఖాస్తుదారులకు షాకింగ్ న్యూస్! మంజూరు ప్రక్రియలో జాప్యం?

తెలంగాణ ప్రభుత్వం అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు జారీ చేసేందుకు చర్యలు చేపట్టింది.

SLBC Tunnel Collapse: SLBC లోపలి దృశ్యాలు.. ముగింపు దశలో సహాయక చర్యలు.. స్పాట్‌కు రెస్క్యూ బృందాలు 

SLBC టన్నెల్ ప్రమాదంలో సహాయక చర్యలు చివరి అంకానికి చేరుకున్నాయి.

MLC elections: తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం

తెలంగాణలోని ఉమ్మడి ఏడు జిల్లాల్లో ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు గురువారం పోలింగ్ జరుగుతోంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఈ ఎన్నికలు సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనున్నాయి.

SLBC Tunnel Collapse: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో క్లిష్ట పరిస్థితి.. ఉన్నతాధికారులతో మంత్రుల సమీక్ష

శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (ఎస్‌ఎల్‌బీసీ) టన్నెల్‌లో చిక్కుకున్న ఎనిమిది మంది ఆచూకీ ఇప్పటికీ దొరకలేదు.

Indiramma Houses: ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వం సూచనలు.. కచ్చితంగా పాటించాల్సిందే 

ఇందిరమ్మ హౌసింగ్ పథకం కింద లబ్ధిదారుల ఎంపికను ప్రభుత్వం పూర్తిచేసింది.

Compulsory Telugu: తెలంగాణలో అన్ని పాఠశాలల్లో ఇక తెలుగు బోధన తప్పనిసరి.. ప్రభుత్వం కీలక నిర్ణయం

తెలంగాణ ప్రభుత్వం పాఠశాలల్లో మాతృభాష బోధనపై కీలక నిర్ణయం తీసుకుంది.

SLBC Tunnel Collapse: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో చిక్కుకున్న కార్మికులను రక్షించేందుకు కొనసాగుతోన్న సహాయక చర్యలు

శ్రీశైలం ఎడమ గట్టు కాలువ సొరంగం (ఎస్‌ఎల్‌బీసీ)లో చిక్కుకున్న కార్మికులను రక్షించేందుకు సహాయక చర్యలు నిరంతరంగా కొనసాగుతున్నాయి.

Telangana: ఎటిఎం కార్డు తరహాలో తెలంగాణలో స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇక స్వైప్ చేస్తే చాలు!

తెలంగాణ ప్రభుత్వం లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేసేందుకు సిద్ధమైంది.

Nandipet: మహాశివరాత్రి ప్రత్యేకం.. 9 అంతస్తుల గోపురం, నవనాథుల మహిమ 

నిజామాబాద్‌ జిల్లా నందిపేట్‌లోని నవనాథుల స్తూపం మహాశివరాత్రి సందర్భంగా విశేషంగా ముస్తాబైంది.

Free Driving Classes: మహిళలకు జిల్లాలవారీగా ఆటో, కారు డ్రైవింగ్‌ కేంద్రాలు ఏర్పాటు 

తెలంగాణలోని నిరుద్యోగ మహిళలకు ఉమెన్ కోఆపరేటివ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా ఎలక్ట్రిక్ ఆటో డ్రైవింగ్, టూ వీలర్ డ్రైవింగ్ ఉచితంగా నేర్పిస్తున్నారు.

ATLAS: 'అట్లాస్‌' రూపకల్పనలో నిర్లక్ష్యంపై సీఎం ఆగ్రహం.. బాధ్యులైన పదిమందికిపైగా అధికారులపై చర్యలకు ఆదేశం!

తెలంగాణ రాష్ట్ర గణాంక సారాంశం (అట్లాస్) రూపకల్పనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

SLBC Tunnel: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌.. పైకప్పు కూలినచోట 70% బురద, 30% నీళ్లు 

ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో పైకప్పు కూలిన ప్రదేశం తీవ్రమైన ఊబిలా మారింది.

Telangana: 22 శాతం పూర్తయిన ఖరీఫ్‌ సీఎంఆర్‌.. 7.90 లక్షల టన్నుల బియ్యం సిద్ధం

ఖరీఫ్‌ సీజన్‌లో రైతుల నుంచి సేకరించిన ధాన్యం కస్టమ్ మిల్లింగ్ రైస్‌ (సీఎంఆర్‌) ద్వారా బియ్యంగా మారుతోంది.

Telangana Tourism: టాప్‌-10లో హైదరాబాద్‌ చారిత్రక ప్రదేశాలు.. అత్యధిక దేశీయ పర్యాటకుల సందర్శనతో రికార్డు 

హైదరాబాద్‌ మహానగరానికి మణిహారంగా వెలుగొందుతున్న గోల్కొండ కోట, చార్మినార్‌లు పర్యాటక రంగంలో విశేష గుర్తింపును పొందాయి.

Andhra News: అవసరాలు తేల్చాక నీటి కేటాయింపులు.. కృష్ణా బోర్డు అత్యవసర సమావేశంలో నిర్ణయం 

నాగార్జునసాగర్ జలాల వినియోగంపై రెండు రాష్ట్రాల చీఫ్ ఇంజినీర్లు ముందుగా సమావేశమై, నీటి అవసరాలను ముందు పక్కాగా తేల్చాలి.

SLBC tunnel collapse: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో ప్రమాదం.. మూడు రోజులు గడుస్తున్నా 8 మంది ఆచూకీపై రాని క్లారిటీ

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో ప్రమాదం జరిగి 72 గంటలు (మూడు రోజులు) పూర్తయినప్పటికీ, సహాయచర్యల్లో పెద్దగా పురోగతి లేదు.

#NewsBytesExplainer: SLBC సొరంగం వద్దకు ర్యాట్‌ హోల్‌ మైనర్స్‌! వీళ్లు ఏం చేస్తారు? 

నాగర్‌కర్నూల్ జిల్లాలోని శ్రీశైలం ఎడమ బ్రాంచ్ కాలువ (SLBC)లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు అన్ని ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.

SLBC Tunnel Collapse: టన్నెల్‌లోకి 'ఆక్వా ఐ' పరికరాన్ని పంపించిన నేవీ 

శ్రీశైలం ఎడమ గట్టు కాలువ సొరంగం (SLBC Tunnel) లో చిక్కుకున్న 8 మందిని గుర్తించే చర్యలు వేగంగా కొనసాగుతున్నాయి.

SLBC tunnel: అంతుచిక్కని ఆచూకీ.. కానరాని ఎనిమిది మంది జాడ.. సహాయక చర్యలు ముమ్మరం

సొరంగంలో చిక్కుకున్న ఎనిమిది మందిని రక్షించేందుకు చేపట్టిన ప్రయత్నాలు రెండవ రోజుకూ విఫలమయ్యాయి.

Telangana: తెలంగాణలో కొత్త మద్యం బ్రాండ్లకు గ్రీన్ సిగ్నల్!

తెలంగాణ ప్రభుత్వం మద్యం బ్రాండ్లకు సంబంధించిన కొత్త విధానానికి ఆమోదం తెలిపింది. ఈ మేరకు తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీజీబీసీఎల్) కొత్త కంపెనీల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయించింది.

Yadagirigutta : యాదగిరిగుట్టలో స్వర్ణ శోభ.. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా విమాన గోపుర ఆవిష్కరణ

తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో స్వర్ణ విమాన గోపురం ప్రతిష్టాపన మహోత్సవం ఘనంగా నిర్వహించారు.

SLBC Tunnel: టన్నెల్‌లో చిక్కుకున్న 8 మంది కోసం కొనసాగుస్తున్న గాలింపు.. కుటుంబ సభ్యుల్లో పెరుగుతున్న ఆందోళన 

శ్రీశైలం ఎడమగట్టు ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌లో జరిగిన ప్రమాదం ఉత్కంఠను పెంచుతోంది.

SLBC Tunnel: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదం.. ముమ్మరంగా సహాయక చర్యలు

ఎస్‌ఎల్‌బీసీ సొరంగ మార్గంలో సహాయక చర్యలు పూర్తిస్థాయిలో కొనసాగుతున్నాయి.

SLBC: ఎస్ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదం.. ఇద్దరు ఇంజనీర్లు, ఆరుగురు కూలీల ఆచూకీ ఇంకా తెలియలేదు!

ఎస్ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాద ఘటనలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. 8 గంటలైనా, ఇప్పటికీ 8 మంది కార్మికుల ఆచూకీ లభించలేదు.

SLBC: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో ప్రమాదం.. పైకప్పు కూలి గాయపడిన కార్మికులు

నాగర్‌ కర్నూల్‌ జిల్లా దోమలపెంట సమీపంలో ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో మూడు మీటర్ల మేర పైకప్పు కూలిపోయింది. ఎడమవైపు సొరంగ మార్గంలోని 14వ కిలోమీటర్ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది.