తెలంగాణ: వార్తలు
10 Apr 2025
భారతదేశంTelangana: జూన్ నెలాఖరు వరకు ధాన్యం కొనుగోలు.. పౌరసరఫరాల సంస్థ నిర్ణయం
రబీ (యాసంగి) కాలానికి చెందిన వడ్లను రైతుల నుంచి జూన్ నెలాఖరుకల్లా సేకరించాలని తెలంగాణ పౌరసరఫరాల సంస్థ నిర్ణయించింది.
10 Apr 2025
ఇండియాTelangana: కంచ గచ్చిబౌలి భూ వివాదం.. హెచ్‌సీయూకు కేంద్ర సాధికారిక కమిటీ విచారణ
తెలంగాణలోని కంచ గచ్చిబౌలిలో ఉన్న 400 ఎకరాల భూమిపై వివాదం నేపథ్యంలో, హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)కి కేంద్ర పర్యావరణ, అటవీ శాఖల సాధికారిక కమిటీ సందర్శన చేసింది.
10 Apr 2025
భారతదేశంYoung India Police School: సైనిక పాఠశాలల తరహాలో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ప్రారంభం.. ఈ స్కూల్లో ఎలా చేరాలంటే..
పోలీసు సిబ్బంది పిల్లల భవిష్యత్తు కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రత్యేక ప్రాజెక్ట్ 'యంగ్ ఇండియా పోలీసు స్కూల్' తొలిపాఠశాల మంచిరేవులలో ప్రారంభమైంది.
09 Apr 2025
భారీ వర్షాలుWeather Update: తెలంగాణలో మోస్తరు వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరికలు
క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
09 Apr 2025
భారతదేశంElectricity Consumption: దేశంలో విద్యుత్ వినియోగం,డిమాండులో తెలంగాణకు 8వ స్థానం.. కేంద్ర విద్యుత్ మండలి నివేదికలో వెల్లడి
దేశవ్యాప్తంగా విద్యుత్ వినియోగం,డిమాండ్ పరంగా తెలంగాణ రాష్ట్రం ఎనిమిదో స్థానంలో నిలిచింది.
09 Apr 2025
ఇంటర్Telangana: ఇంటర్ విద్యార్థులకు బిగ్ రిలీఫ్.. ఒక్క సబ్జెక్ట్‌లో ఫెయిల్ అయినవారికి మరో అవకాశం!
తెలంగాణలో ఇంటర్ పరీక్షలు రాసిన దాదాపు 10 లక్షల మంది విద్యార్థుల ఆన్సర్ షీట్లను పూర్తిగా రీ వాల్యుయేట్ చేయడం సాధ్యం కాదని ఇంటర్ బోర్డు అధికారులు భావించారు.
09 Apr 2025
హైదరాబాద్Hyderabad Metro: రిటైర్ అయినా మళ్లీ పోస్టింగ్.. హైదరాబాద్ మెట్రో ఎండీగా ఎన్వీఎస్ రెడ్డి
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
08 Apr 2025
భారతదేశంRegistrations: తెలంగాణ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో 'స్లాట్ బుకింగ్' విధానం.. ఎప్పటినుంచంటే..?
తెలంగాణలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో 'స్లాట్ బుకింగ్' విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది.
08 Apr 2025
హైకోర్టుDilsukhnagar Bomb Blast:దిల్‌సుఖ్‌నగర్ జంట పేలుళ్ల కేసులో హైకోర్టు సంచలన తీర్పు .. ఐదుగురు నిందితులకు ఉరిశిక్ష
హైదరాబాద్,దిల్‌సుఖ్‌నగర్‌లో జరిగిన బాంబు దాడుల కేసులో తెలంగాణ హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది.
06 Apr 2025
కల్వకుంట్ల తారక రామరావు (కేటీఆర్)KTR: 'ఎకో పార్క్ ముసుగులో భూకబ్జా'.. ప్రభుత్వంపై కేటీఆర్ ఫైర్!
కంచ గచ్చిబౌలి, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) పరిసర ప్రాంతాల్లో పర్యావరణ విధ్వంసం జరుగుతోందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
06 Apr 2025
హైకోర్టుHigh Court: ఎల్పీజీ బదిలీ విధానానికి బ్రేక్.. ఆయిల్ కంపెనీల నిర్ణయంపై హైకోర్టు తాత్కాలిక స్టే
ఆయిల్ కంపెనీలు ప్రవేశపెట్టిన గ్యాస్ వినియోగదారుల బదిలీ, మార్కెట్ పునర్నిర్మాణ విధానంపై హైకోర్టు తాత్కాలికంగా మూడు వారాల స్టే ఉత్తర్వులు జారీ చేసింది.
05 Apr 2025
రేవంత్ రెడ్డిHYD: రాజీవ్ పార్క్ పేరుతో భారీ ఎకో పార్క్.. గచ్చిబౌలిలో మంత్రుల ప్రతిపాదన
కంచ గచ్చిబౌలి భూముల అంశంపై సీఎం రేవంత్ రెడ్డికి మంత్రులు కీలక ప్రతిపాదనను సమర్పించారు.
05 Apr 2025
హైదరాబాద్HCU: హెచ్‌సీయూ భూ వివాదం.. మంత్రులతో సమావేశానికి కాంగ్రెస్ నేతలు సిద్ధం
హైదరాబాద్ కేంద్ర విశ్వవిద్యాలయ (హెచ్‌సీయూ) భూముల వ్యవహారం తాజాగా వేడెక్కుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ పెద్దలు కీలక భేటీకి సన్నాహాలు చేస్తున్నారు.
04 Apr 2025
భట్టి విక్రమార్కBhatti Virkamarka: యాదాద్రి థర్మల్ ప్రాజెక్ట్ భూ నిర్వాసితులకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేత
తెలంగాణకు ప్రత్యేక రాష్ట్ర హోదా వస్తే ఉద్యోగాలు వస్తాయని యువత పోరాడిందని, వారి ఆశలను నెరవేర్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిలోనే 53 వేల మందికి నియామకపత్రాలు అందించిందని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు.
04 Apr 2025
భారతదేశంTelangana: యాసంగి సీజన్‌లో రాష్ట్రవ్యాప్తంగా 70.13 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు.. పౌరసరఫరాల సంస్థ నిర్ణయం
యాసంగి (రబీ) సీజన్‌లో రాష్ట్రవ్యాప్తంగా 70.13 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని పౌర సరఫరాల సంస్థ నిర్ణయించింది.
04 Apr 2025
భారతదేశంTG Sanna Biyyam : రేషన్ దుకాణాల్లో సన్న బియ్యం కొరత - లబ్ధిదారుల ఆగ్రహం
రాష్ట్రంలోని అనేక రేషన్ షాపుల్లో సన్న బియ్యం చాలా త్వరగా అయిపోయింది.
04 Apr 2025
భారతదేశంInter : తెలంగాణ ఇంటర్ బోర్డు 2025-26 అకడమిక్ క్యాలెండర్ విడుదల
తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి జూనియర్ కళాశాలల అకడమిక్ క్యాలెండర్‌ను ఏప్రిల్ 3న విడుదల చేసింది.
03 Apr 2025
భారతదేశంBomb threat: మేడ్చల్ కలెక్టరేట్‌కు బాంబు బెదిరింపులు
మేడ్చల్ కలెక్టరేట్‌కు బాంబు బెదిరింపులు వచ్చిన ఘటన కలకలం రేపింది.
03 Apr 2025
భారీ వర్షాలుHeavy rains: తెలంగాణలో భారీ వర్షాల హెచ్చరిక.. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్!
తెలంగాణలో పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ విడుదల చేసింది.
03 Apr 2025
బీఆర్ఎస్Supreme court: బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు.. తీర్పు రిజర్వు
బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్యేలు పార్టీ మారిన అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.
03 Apr 2025
ఇంటర్Inter Results: ఇంటర్ విద్యార్థులకు శుభవార్త.. పేపర్ మూల్యాంకనంపై బోర్డు కొత్త నిర్ణయం!
తెలంగాణలో మార్చి 25న ఇంటర్ పరీక్షలు పూర్తయ్యాయి. మొత్తం 9,96,971 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా, 98% మంది పరీక్షలకు హాజరైనట్లు అధికారులు తెలిపారు.
03 Apr 2025
ప్రభుత్వంTG Govt : జీపీవో పోస్టుల భర్తీపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. VRO, VRAలలో అసంతృప్తి!
గ్రామ పాలన అధికారుల (జీపీవో) నియామక ప్రక్రియను తెలంగాణ ప్రభుత్వం వేగవంతం చేస్తోంది.
02 Apr 2025
రేవంత్ రెడ్డిRevanth Reddy: బీసీ రిజర్వేషన్ల పెంపునకు అనుమతిస్తే.. మోదీకి మహాసభతో సన్మానం: సీఎం రేవంత్
బీసీ రిజర్వేషన్ల సాధన కోసం ధర్మయుద్ధం ప్రకటించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
02 Apr 2025
హైకోర్టుTG High court: కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై హైకోర్టు కీలక నిర్ణయం!
నగరంలోని కంచ గచ్చిబౌలి భూములపై వట ఫౌండేషన్, హెచ్‌సీయూ విద్యార్థులు దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై తెలంగాణ హైకోర్టులో వాదనలు కొనసాగాయి.
02 Apr 2025
భారతదేశంLRS SUBSIDY: తెలంగాణ ప్రజలకు గుడ్‌న్యూస్ - ఎల్‌ఆర్‌ఎస్ రాయితీ పొడిగింపు - చివరి తేదీ ఎప్పుడంటే?
తెలంగాణ ప్రభుత్వం లేఅవుట్ల క్రమబద్ధీకరణ పథకం (ఎల్‌ఆర్‌ఎస్) రాయితీ గడువును పొడిగించింది.
02 Apr 2025
భారతదేశం#NewsBytesExplainer: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూ వివాదం ఏమిటి?
విద్యార్థుల నిరసనలు, ర్యాలీలు, అరెస్టులతో ఇటీవల హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
02 Apr 2025
ఇండియాTelangana: రేషన్ కార్డు దారులకు గుడ్ న్యూస్.. పేదలకు నిత్యావరస సరుకుల కిట్
తెలంగాణలోని పేదలకు సన్నబియ్యంతో పాటు నిత్యావసర సరుకుల కిట్‌ను అందించే కొత్త సంక్షేమ కార్యక్రమాన్ని కాంగ్రెస్ సర్కారు ప్రవేశపెట్టే యోచనలో ఉంది.
02 Apr 2025
భారీ వర్షాలుHeavy Rains: ఈ జిల్లాల్లో నాలుగు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక!
తెలంగాణ ప్రజలకు ఎండల ఉక్కపోత నుంచి ఉపశమనం. భారత వాతావరణ శాఖ ప్రకారం, రాష్ట్రంలో వచ్చే నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశముంది.
01 Apr 2025
భారతదేశంFINE RICE DISTRIBUTION: నేటి నుండి రేషన్ దుకాణాల్లో నాణ్యమైన సన్న బియ్యం పంపిణీ
రాష్ట్ర ప్రభుత్వం పేదల ఆహార భద్రతను బలోపేతం చేయడానికి కీలకమైన అడుగు వేసింది.
31 Mar 2025
భారతదేశంTGIIC: కంచ గచ్చిబౌలి భూములపై టీజీఐఐసీ కీలక ప్రకటన.. ఆ 400 ఎకరాల భూమి ప్రభుత్వానిదే
కంచ గచ్చిబౌలి భూములపై టీజీఐఐసీ (TGIIC) కీలక ప్రకటన విడుదల చేసింది.
31 Mar 2025
భారతదేశంBetting App Case: బెట్టింగ్ యాప్స్ వ్యవహారంపై సిట్ ఏర్పాటు.. బృందంలో పలువురు ఎస్పీలు, అదనపు ఎస్పీలు
తెలంగాణలో బెట్టింగ్ యాప్స్ కేసు దర్యాప్తు మరింత ఊపందుకుంది. ఈ కేసును విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేయాలని డీజీపీ జితేందర్ ఆదేశాలు జారీ చేశారు.
30 Mar 2025
రేవంత్ రెడ్డిTelangana: ఉగాది కానుకగా రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం.. సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లు ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా రేషన్ కార్డు లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీకి రంగం సిద్ధమైంది.
30 Mar 2025
ఇండియాTGPSC: తెలంగాణ గ్రూప్-1 జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ విడుదల.. మహిళా అభ్యర్థి టాప్
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) గ్రూప్-1 పరీక్షల జనరల్ ర్యాంకింగ్ లిస్ట్‌ను విడుదల చేసింది.
30 Mar 2025
కామారెడ్డిKamareddy: కామారెడ్డిలో విషాదం.. చెరువులో పడి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం వెంకటాపూర్ అగ్రహారం గ్రామంలో పండగ రోజు తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఊరి చివర్లో ఉన్న చెరువులో పడి తల్లి, ముగ్గురు పిల్లలు మృతి చెందారు.
27 Mar 2025
భారతదేశంNew Excise Police Stations: హైదరాబాద్‌లో 13 కొత్త ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లు.. వరంగల్ అర్బన్‌లో ఒకటి
కొత్త ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ల ఏర్పాటుకు అనుమతి లభించింది.ఏప్రిల్ 1 నుంచి తెలంగాణలో 14కొత్త ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లు ప్రారంభం కానున్నాయి.
27 Mar 2025
ఆంధ్రప్రదేశ్Weather Report: ఏపీ, తెలంగాణలో ఎండలు విజృంభణ.. 47 మండలాల్లో తీవ్ర వడగాల్పులు
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో వేసవి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. పగటి ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతుండటంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు.
27 Mar 2025
పన్నుInterest Waiver: తెలంగాణలో ఆస్తి పన్ను బకాయిలకు భారీ ఊరట.. 90శాతం వడ్డీ మాఫీ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఆస్తిపన్ను బకాయిలపై 90శాతం వడ్డీ మాఫీ చేస్తూ వన్ టైమ్ సెటిల్‌మెంట్ స్కీమ్ (ఓటీఎస్) ప్రకటించింది.
27 Mar 2025
భట్టి విక్రమార్కTS Assembly 2025: తెలంగాణ అసెంబ్లీలో కాగ్ రిపోర్ట్.. భట్టి విక్రమార్క కీలక ప్రకటన?
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు గురువారం ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్నాయి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సభలో కాగ్ రిపోర్ట్‌ను ప్రవేశపెట్టనున్నారు.
26 Mar 2025
భారతదేశంRevanth Reddy: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. ఆన్‌లైన్ బెట్టింగ్ నిరోధానికి సిట్ ఏర్పాటు
ఆన్‌లైన్ బెట్టింగ్ అంతర్జాతీయ నేరంగా మారిందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
26 Mar 2025
భారతదేశంTelangana Floods: తెలంగాణలో వరదలకు కేంద్ర ప్రభుత్వ సాయం రూ.648 కోట్లు.. వెల్లడించిన కేంద్ర హోంశాఖ సహాయమంత్రి
2023 సెప్టెంబర్‌లో తెలంగాణను ప్రభావితం చేసిన వరదల నష్టం పూరించేందుకు కేంద్ర ప్రభుత్వం ₹648 కోట్ల ఆర్థిక సహాయం అందించిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ తెలిపారు.