తెలంగాణ: వార్తలు

Revanth Reddy: పరువు నష్టం కేసు కొట్టివేయాలంటూ హైకోర్టులో సీఎం రేవంత్‌ పిటిషన్‌

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో విచారణలో ఉన్న పరువు నష్టం కేసును కొట్టివేయాలని ఆయన పిటిషన్‌ దాఖలు చేశారు.

23 Apr 2025

ఇండియా

Heat Waves: తెలంగాణలో పెరుగుతుతున్న వడగాలులు.. ఆ జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ

తెలంగాణలో ఎండలు భగభగ మండుతున్నాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రోజురోజుకీ ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి.

Indiramma illu: ఇందిరమ్మ ఇళ్ల పథకంపై క్షుణ్నంగా ఫీల్డ్ వెరిఫికేషన్.. ప్రతి 200 ఇళ్లకు ప్రత్యేకాధికారి నియామకం

తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ హౌసింగ్ స్కీమ్‌ను సక్రమంగా అమలు చేయాలని గట్టి సంకల్పంతో ముందుకు సాగుతోంది.

Bhu Bharathi: తెలంగాణ భూ భారతి పోర్టల్ సేవలు - నిషేధిత భూముల సమాచారం తెలుసుకోవడమెలా?

తెలంగాణ రాష్ట్రంలో తాజాగా అమలులోకి వచ్చిన "భూ భారతి చట్టం" ప్రస్తుతం నాలుగు మండలాల్లో పూర్తిస్థాయిలో అమలవుతోంది.

TS Inter Results: తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల..  అధికారిక వెబ్‌సైట్‌లో లింక్, మొబైల్‌కు మెసేజ్‌

తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు అధికారికంగా విడుదలయ్యాయి.

Rain Alert: తెలంగాణ, ఏపీకి వాతావరణ శాఖ హెచ్చరిక.. 21 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

ఉత్తర చత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణ, రాయలసీమ, తమిళనాడు మీదుగా గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు సముద్రమట్టానికి సుమారు 1.5 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతోంది.

22 Apr 2025

సినిమా

Gaddar Awards: జూన్ 14న గద్దర్ చలనచిత్ర అవార్డుల వేడుక

తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీని ప్రోత్సహిస్తోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు.

22 Apr 2025

ఇండియా

Bhu Bharati: భూ భారతిలో రైతులకు ఇబ్బందులు.. దరఖాస్తు తర్వాత ఇ-కేవైసీ కష్టాలు!

సాగు భూముల రిజిస్ట్రేషన్‌కు వినియోగిస్తున్న భూ భారత్ పోర్టల్‌ ద్వారా దరఖాస్తులు చేసుకునే రైతులు మీసేవ కేంద్రాలకు వెళ్తున్నప్పటికీ, 'ఈ-కేవైసీ' ప్రక్రియ పూర్తి కావడంలో సమస్యలు ఎదురవుతున్నాయి.

Smart City Mission: నిలిచిపోయిన స్మార్ట్‌ సిటీ మిషన్‌ పనులు.. నిధులున్నా.. పనుల కొనసాగింపుపై కొరవడిన స్పష్టత 

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'స్మార్ట్‌ సిటీ మిషన్‌' కింద ఎనిమిదేళ్ల క్రితం తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్‌, కరీంనగర్‌ నగరాల్లో వందల కోట్ల రూపాయల వ్యయంతో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు.

Groundwater: పడిపోతున్న భూగర్భ జల మట్టాలు.. పెరిగిన ఎండలు.. భారీగా నీటి వినియోగం

తెలంగాణ రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో నీటి వినియోగం అదే స్థాయిలో కొనసాగుతోంది.

TG News:ఎండలు మండుతున్నా.. రాష్ట్రంలో పడిపోయిన విద్యుత్‌ డిమాండ్‌

ఎండలు భగ్గుమంటున్నా.. తెలంగాణలో విద్యుత్‌ వినియోగం భారీగా పడిపోయింది.

Telangana: ఆదిలాబాద్‌లో 43.5 డిగ్రీలు ఉష్ణోగ్రత.. తెలంగాణకు తేలికపాటి వర్ష సూచన!

తెలంగాణలో ఎండలు విజృంభిస్తున్నాయి. ఆదివారం ఆదిలాబాద్‌లో భానుడు భగభగలతో మండిపోగా, గరిష్టంగా 43.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు కావడం గమనార్హం.

Eco Town: హైదరాబాద్‌లో ఎకో టౌన్‌.. జపాన్‌ సంస్థలతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం

జపాన్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని "తెలంగాణ రైజింగ్" ప్రతినిధి బృందం ఆదివారం కిటాక్యూషు నగరాన్ని సందర్శించింది.

Rain Alert: తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరిక.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ!

తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ప్రస్తుతం భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి.

Telangana: ఆర్టీసీలో భారీగా ఉద్యోగ నియామకాలు.. త్వరలోనే 3,038 పోస్టులకు నోటిఫికేషన్‌

తెలంగాణ ఆర్టీసీలో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త అందింది.

Inter Exam Results: ఈ నెల 22వ తేదీ తెలంగాణ ఇంటర్ ఫలితాలు..

తెలంగాణలో ఇంటర్మీడియట్ ఫలితాల కోసం విద్యార్థులు ఆసక్తిగా ఎదురు చూస్తుండగా,వాటిని విడుదల చేసేందుకు ఇంటర్మీడియట్ బోర్డు పూర్తిగా సిద్ధమైంది.

CM Revanthreddy: హైదరాబాద్‌లో ఏఐ డేటా సెంటర్‌ క్లస్టర్‌.. ముఖ్యమంత్రి సమక్షంలో ప్రభుత్వంతో ఒప్పందాలు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్‌ ప్రతినిధి బృందం జపాన్ పర్యటనలో రెండోరోజైన శుక్రవారం భారీ పెట్టుబడులకు సంబంధించి ముఖ్యమైన ఒప్పందాలను కుదుర్చుకుంది.

Telangana: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. పుప్పాలగూడలో 450 ఎకరాల్లో ఐటీ నాలెడ్జ్ హబ్‌ ఏర్పాటు

పుప్పాలగూడ పరిసర ప్రాంతాల్లో ఐటీ నాలెడ్జి హబ్‌ను ఏర్పాటు చేసి దశలవారీగా ఐదు లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించాలన్న లక్ష్యంతో రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘం కీలక నిర్ణయం తీసుకుంది.

Palem: సూర్యగ్రహణాన్ని వీక్షించడానికి 40 దేశాల నుండి శాస్త్రవేత్తలు తెలంగాణలోని ఈ గ్రామానికి ఎందుకు వచ్చారో తెలుసా?

నాగర్‌కర్నూలు జిల్లాలోని బిజినేపల్లి మండలానికి చెందిన 'పాలెం' అనే చిన్న గ్రామం ఒకప్పుడు ప్రపంచాన్ని ఆకర్షించింది.

Poisoning at school: పాఠశాలలో విషప్రయోగం కలకలం.. తాగు నీటిలో పురుగుల మందు 

ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ధర్మపురిలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో విషప్రయోగం కలకలం రేపింది. పాఠశాల తాగునీటి ట్యాంకులో దుండగులు పురుగుల మందు కలిపినట్లు తెలిసింది.

Inflation: తెలుగు రాష్ట్రాలకు ఊరట.. మార్చిలో అతి తక్కువ ద్రవ్యోల్బణం!

మార్చి నెలలో దిల్లీ, ఝార్ఖండ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో దేశంలోనే అతి తక్కువ ద్రవ్యోల్బణం నమోదైంది.

Indiramma houses: తెలంగాణ పేదలకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు ప్రారంభం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకం రెండో విడతను అమలు చేయడానికి సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది.

TGRTC: త్వరలో ఆర్టీసీలో 3,038 ఉద్యోగాల భర్తీకి శ్రీకారం.. ఎండీ సజ్జనార్ ప్రకటన

తెలంగాణ ఆర్టీసీలో త్వరలోనే 3,038 ఖాళీ పోస్టులను భర్తీ చేయనున్నట్లు సంస్థ వైస్‌ ఛైర్మన్‌, ఎండీ వీసీ సజ్జనార్‌ వెల్లడించారు.

Bhu Bharati Act Passbook: భూ భారతి చట్టం ప్రకారం భూమి యజమానులకు పాస్‌బుక్ పొందే విధానం, ఫీజు వివరాలు

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర రెవెన్యూ వ్యవస్థలో సంస్కరణలకు శ్రీకారం చుట్టింది.

14 Apr 2025

ఇంటర్

School Holidays: తెలంగాణలో వేసవి సెలవులు షురూ.. అధికారిక షెడ్యూల్ విడుదల!

తెలంగాణలోని విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న వేసవి సెలవులు త్వరలోనే రానున్నాయి. ఎండా కాలం ఆరంభమవుతున్న నేపథ్యంలో విద్యార్థులు తమ సెలవులను ఎంజాయ్‌ చేయడానికి సిద్ధమవుతున్నారు.

Kaushik Reddy: టీజీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్‌-1లో అవకతవకలపై సీబీఐ విచారణ జరిపించాలి: కౌశిక్‌ రెడ్డి డిమాండ్‌ 

గ్రూప్‌-1 పరీక్షలో చోటుచేసుకున్న అన్యాయాలపై సీబీఐ విచారణ జరిపించాలని భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు.

Telangana Rains: తెలంగాణలో మూడురోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు

తెలంగాణ రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల పాటు తేలికపాటి నుండి మోస్తరు స్థాయిలో వర్షాలు పడే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

14 Apr 2025

ఇండియా

Telangana SC Act : తెలంగాణలో ఎస్సీ కులాల వర్గీకరణ.. ప్రభుత్వ జీవో విడుదల!

తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ చట్టం అమల్లోకి వచ్చిందని ప్రకటించారు. బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని, ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన జీవోను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది.

Telangana Govt: గిగ్ వర్కర్ల కోసం తెలంగాణ సర్కార్ కొత్త పాలసీ.. 7 లక్షల మందికి రక్షణ!

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తున్న రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ సర్కార్‌ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది.

Government Hospitals: సర్కారు వైద్యానికి మెరుగులు.. కొత్త విధానం రూపకల్పనకు కసరత్తు 

ప్రభుత్వ ఆసుపత్రుల సేవల్లో లోపాలను తొలగించి, ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం కొత్త కార్యాచరణను రూపొందిస్తోంది.

SC classification: తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ అమలుకు శుభారంభం.. జీవో తొలి కాపీని సీఎం రేవంత్‌కు ఇవ్వనున్న ఉపసంఘం

తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణను సోమవారం నుంచి అమలు చేయనున్నారు.

TG Weather Update: తెలంగాణ‌లో ఈదురుగాలులతో వర్షాలు.. ఎల్లో అలెర్ట్ జారీ!

తెలంగాణలో రాబోయే రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

Revanth Reddy: మూసీ పునరుజ్జీవానికి శ్రీకారం.. సీఎం రేవంత్‌ రెడ్డి కీలక ఆదేశాలు!

తెలంగాణ ప్రభుత్వం మూసీ నదికి జీవం పోసే పనిలో వేగంగా అడుగులు వేస్తోంది. వ్యతిరేకతలు లేకుండా, సమర్థవంతంగా నదీ పునరుజ్జీవానికి బలమైన పునాది వేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

12 Apr 2025

ఖమ్మం

Vanajeevi Ramaiah: వన ప్రేమికుడు వనజీవి రామయ్య కన్నుమూత

పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్య (85) కన్నుమూశారు. శనివారం తెల్లవారుజామున గుండెపోటుతో ఆయన తుదిశ్వాస విడిచారు.

Telangana: తెలంగాణలోని అన్ని దేవాలయాలలో ఆన్‌లైన్ టికెట్ వ్యవస్థ 

ఇటీవల కొమురవెల్లి, బల్కంపేట, బాసర వంటి ప్రముఖ దేవాలయాల్లో టికెట్ల దుర్వినియోగం, అక్రమ విక్రయాలు వెలుగులోకి రావడంతో, రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Rains: తెలంగాణలో వడగండ్ల వర్షాల హెచ్చరిక.. పది జిల్లాలకు పైగా ఎల్లో అలర్ట్!

తెలంగాణలోని పలు జిల్లాల్లో వాతావరణం మార్పులకు గురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

11 Apr 2025

భూకంపం

Telangana: తెలంగాణలో మళ్లీ భూకంపం భయం..? రామగుండం పరిసరాల్లో హెచ్చరికలు!

తెలంగాణలోని ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భూకంపం సంభవించే అవకాశముందని 'ఎర్త్‌కేక్ రీసెర్చ్ అండ్ అనాలసిస్' సంస్థ హెచ్చరికలు జారీ చేసింది.

Liquor shops closed: రేపు మద్యం దుకాణాలు బంద్.. కారణమిదే?

హనుమాన్‌ జయంతిని పురస్కరించుకుని ఈ నెల 12వ తేదీ ఉదయం 6 గంటల నుంచి తదుపరి రోజు ఉదయం 6 గంటల వరకు మద్యం దుకాణాలు, కల్లు షాపులు, బార్‌ అండ్‌ రెస్టారెంట్లు మూసివేయనున్నారు.

Pre primary: సర్కారు బడుల్లోనూ ప్రీ ప్రైమరీ.. ప్రభుత్వ నిర్ణయం

తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక (ప్రీ-ప్రైమరీ) తరగతులను ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది.

Telangana: బోధనలో నాణ్యత పెంచే లక్ష్యంతో.. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో ఆన్‌లైన్‌ తరగతులకు ఇంటర్‌ విద్యాశాఖ శ్రీకారం

తెలంగాణలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో బోధన నాణ్యతను మెరుగుపరచడానికి ఇంటర్‌ విద్యాశాఖ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.