Page Loader

తెలంగాణ: వార్తలు

11 Feb 2025
ఇండియా

Electricity Department: వేసవికి విద్యుత్‌ శాఖ ముందస్తు సన్నాహాలు

వేసవి కాలం విద్యుత్‌ శాఖకు సవాల్‌గా మారనుంది.

11 Feb 2025
భారతదేశం

New Ration Card: ప్రజలకు తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్.. మీ సేవ కేంద్రాల్లో కొత్త రేషన్ కార్డుల అఫ్లికేషన్లు

తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీ జరుగుతున్న విషయం తెలిసిందే.

10 Feb 2025
హైదరాబాద్

Ration Cards: తెలంగాణ రేషన్ కార్డులపై కీలక అప్డేట్.. కొత్త దరఖాస్తులు, మార్పుల వివరాలు ఇవే!

కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తుల స్వీకరణ విధానంలో పౌరసరఫరాల శాఖ చేపట్టిన చర్యలు ఆశావహులను కొంత అయోమయానికి గురిచేశాయి.

Rythu Bharosa: రైతులకు గుడ్ న్యూస్! ఇవాళ మీ ఖాతాల్లోకి 'రైతు భరోసా' నిధులు జమ!

తెలంగాణ ప్రభుత్వం రైతులకు శుభవార్త అందించింది. రెండు ఎకరాల భూమి కలిగిన రైతుల ఖాతాల్లో 'రైతు భరోసా' నిధులను జమ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.

10 Feb 2025
భారతదేశం

Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్ల ప్రీ-గ్రౌండింగ్‌ సమావేశాల ఏర్పాటుకు యంత్రాంగం సిద్ధం 

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల జాబితాను రాష్ట్రవ్యాప్తంగా మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేసి అధికారులు సిద్ధం చేశారు.

09 Feb 2025
భారతదేశం

First GBS Death in Telangana: తెలంగాణలో తొలి జీబీఎస్ మరణం.. చికిత్స పొందుతూ మహిళ మృతి

తెలంగాణలో గులియన్‌ బారే సిండ్రోమ్‌ (జీబీఎస్) బారిన పడిన ఓ మహిళ మరణించడంతో రాష్ట్రంలో ఆందోళన నెలకొంది.

08 Feb 2025
భారతదేశం

Ration Cards: మీ-సేవ ద్వారా కొత్త రేషన్‌కార్డులు.. మార్పులు, చేర్పులకు అవకాశం!

తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ నూతన రేషన్‌కార్డుల కోసం అర్హులైన వారు మీ-సేవ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాలని నిర్ణయించింది.

Revanthreddy: తెలంగాణ కేబినెట్‌ విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన

తెలంగాణ కేబినెట్‌ విస్తరణ ఇప్పట్లో లేనట్టేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. దిల్లీ పర్యటనలో భాగంగా శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు.

07 Feb 2025
ఇండియా

Group1 Results: గ్రూప్-1 ఫలితాల తేదీపై టీజీపీఎస్సీ కీలక అప్డేట్

తెలంగాణ రాష్ట్రంలో 563 గ్రూప్-1 పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన ప్రధాన పరీక్షల మూల్యాంకనం పూర్తయింది. అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా 1:2 నిష్పత్తిలో మెరిట్ జాబితా ప్రకటించేందుకు టీజీపీఎస్సీ తుది పరిశీలన నిర్వహిస్తోంది.

07 Feb 2025
భారతదేశం

 Kaleswaram: 'కాళేశ్వరం'లో మహా కుంభాభిషేకం.. 42 ఏండ్ల తర్వాత జరుగుతున్న పూజలు

కాళేశ్వరంలోని శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయంలో శతచండి మహారుద్ర సహస్ర ఘటాభిషేక కుంభాభిషేక మహోత్సవాలు నేడు (శుక్రవారం) నుండి ఆధ్యాత్మికతతో ప్రారంభమయ్యాయి.

07 Feb 2025
భారతదేశం

Hyderabad: హైదరాబాద్‌-విజయవాడ రూ.99కే.. ఫ్లిక్స్‌ బస్సులో లాంచింగ్ ఆఫర్

తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ వాహనాలను (ఈవీ) ప్రోత్సహిస్తున్నట్టు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.

06 Feb 2025
భారతదేశం

Telangana: తెలంగాణలో పీఈ సెట్‌, ఎడ్‌ సెట్‌ షెడ్యూల్‌ విడుదల.. మార్చి 12న పీఈ సెట్‌ నోటిఫికేషన్‌ను జారీ

తెలంగాణలో పీఈ సెట్‌,ఎడ్‌ సెట్‌ పరీక్షల షెడ్యూల్‌ను ఉన్నత విద్యా మండలి ప్రకటించింది.

06 Feb 2025
భారతదేశం

Road Transport and Highways: తెలంగాణకు జాతీయ రోడ్డు రవాణా శాఖ 176.5 కోట్లు విడుదల

జాతీయ రోడ్డు రవాణా శాఖ"రాష్ట్రాలకు ప్రత్యేక ఆర్థిక పెట్టుబడి సహాయం 2024-2025 పథకం" కింద తెలంగాణ రాష్ట్రం కీలకమైన మైల్ స్టోన్ లను సాధించినందుకు అదనపు ప్రోత్సాహక సహాయం అందుకుంది.

06 Feb 2025
భారతదేశం

Rythu bharosa: సీఎం ఆదేశాలతో.. 17 లక్షల మంది ఖాతాల్లో రైతుభరోసా జమ

రాష్ట్రవ్యాప్తంగా ఎకరం వరకూ సాగు భూములు కలిగిన రైతులకు బుధవారం నిధులు విడుదలయ్యాయి.

06 Feb 2025
భారతదేశం

Tuition fees: ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల నియంత్రణపై తెలంగాణ విద్యా కమిషన్‌ సిఫార్సులు

రాష్ట్రంలో ప్రైవేటు పాఠశాలలు సంవత్సరానికి ఒకసారి ట్యూషన్‌ ఫీజును పెంచుకునే అవకాశం ఉంటుంది.

Pakhal Lake : ఎకో సెన్సిటివ్ జోన్‌గా ప్రకటనతో పాకాల భవిష్యత్ ఎలా మారనుంది?

చుట్టూ దట్టమైన అడవి, మధ్యలో వెండి రంగులో మెరిసే సరస్సు, విభిన్న జాతుల పక్షుల కిలకిలరావాలు ఇవన్నీ పాకాల ప్రత్యేకతలు.

04 Feb 2025
హైదరాబాద్

MMTS: చర్లపల్లి నుంచి మరిన్ని ఎంఎంటీఎస్‌ రైళ్లు.. కొత్త సర్వీసుల ప్రారంభం! 

ఎంఎంటీఎస్‌ ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే తీపికబురు అందించింది.

04 Feb 2025
బీజేపీ

Telangana Assembly Special Session : తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు.. కులగణన, ఎస్సీ వర్గీకరణపై చర్చ

తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక శాసనసభ సమావేశాలకు సిద్ధమవుతోంది. ఈ సమావేశాల్లో ప్రధానంగా బీసీ కులగణన సర్వే నివేదిక, ఎస్సీ వర్గీకరణ రిపోర్ట్‌ను చర్చించనుంది.

04 Feb 2025
ఇండియా

TG EAPCET: ఎప్‌సెట్‌ 2024.. దరఖాస్తుల స్వీకరణకు షెడ్యూల్‌ ఖరారు

రాష్ట్రంలో బీటెక్, బీఫార్మసీతో పాటు బీఎస్సీ అగ్రికల్చర్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఈఏపీసెట్‌ (ఎప్‌సెట్‌) దరఖాస్తుల స్వీకరణ ఈ నెల 25 నుంచి ప్రారంభంకానుంది.

Telangana: తెలంగాణ రైల్వే ప్రాజెక్టులకు రూ.5,337 కోట్లు: అశ్వినీ వైష్ణవ్‌

2024-25 బడ్జెట్‌లో తెలంగాణ రాష్ట్ర రైల్వే ప్రాజెక్టులకు రూ.5,337 కోట్లు కేటాయించినట్లు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు.

Ashwini Vaishnav: తెలంగాణకు మరెన్నో వంద్ భారత్ రైళ్లు.. కేంద్ర మంత్రి కీలక ప్రకటన

తెలంగాణలో మరిన్ని వందే భారత్ రైళ్లు నడిపే ప్రణాళికలు ఉన్నాయని, కాజీపేట రైల్వే స్టేషన్ అభివృద్ధి జరుగుతోందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు.

03 Feb 2025
బీజేపీ

Telangana: 27 జిల్లాలకు అధ్యక్షులను ప్రకటించిన బీజేపీ

తెలంగాణలో 27 జిల్లాలకు అధ్యక్షులను బీజేపీ అధిష్ఠానం ప్రకటించింది.

Household Consumer Expenditure Survey: దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాల్లో బియ్యమే ప్రధాన ఆహారం.. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలు ముందంజ 

మారుతున్న జీవనశైలితో ప్రజలు అన్నం వినియోగాన్ని కొంతవరకు తగ్గించి, గోధుమలు, జొన్నలు, రాగులు ఇతర చిరుధాన్యాలపై దృష్టి పెడుతున్నా, దేశంలోని 20 రాష్ట్రాల్లో ఇప్పటికీ బియ్యమే ప్రధాన ఆహారంగా కొనసాగుతోంది.

01 Feb 2025
భారతదేశం

Coconut cultivation: ప్రాంతీయ కొబ్బరి అభివృద్ధి మండలి ఏర్పాటుకు కేంద్రానికి లేఖ

తెలంగాణ ఇప్పుడు వరి సాగు, ధాన్యం ఉత్పత్తిలో దేశంలో అగ్రస్థానంలో ఉన్నా, మరికొన్ని పంటల సాగులోనూ ఈ రాష్ట్రం అగ్రస్థానానికి చేరుకునే లక్ష్యంతో ప్రణాళికలు రచిస్తోంది.

Heatwave: ఇప్పుడే ఉక్కపోత మొదలైంది.. రాబోయే రోజుల్లో మరింత తీవ్రత!

సాధారణంగా వేసవి కాలం అంటే ఏప్రిల్, మే నెలలని భావిస్తారు. కానీ వాతావరణ మార్పుల ప్రభావంతో జనవరి, ఫిబ్రవరి నుంచే ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి.

31 Jan 2025
భారతదేశం

Osmania Hospital: నేడు ఉస్మానియా ఆసుపత్రికి సీఎం భూమిపూజ.. నూతన ఆసుపత్రి విశేషాలు ఇవే..

నిత్యం వేల సంఖ్యలో ఓపీ (OP), వందలాది మంది ఇన్‌పేషెంట్‌లు ఉండే ఉస్మానియా ఆసుపత్రి ఎప్పుడూ సందడిగా ఉంటుంది.

30 Jan 2025
భారతదేశం

Tenth Students: తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదివే విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ 

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదివే విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త ప్రకటించింది.

MLC Elections: ఏపీ, తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల

తెలుగు రాష్ట్రాలలో ఎమ్మెల్సీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో ప్రతీ రాష్ట్రంలో మూడు చోట్ల ఎన్నికలు జరగనున్నాయి.

Budget 2025: వచ్చే నెల 1న కేంద్ర బడ్జెట్‌.. కొత్త రైల్వే మార్గాల ప్రాజెక్టులకు నిధులు దక్కేనా..!

వచ్చే నెల ఒకటిన కేంద్ర బడ్జెట్‌లో భాగంగా రైల్వేకు కేటాయించే నిధుల్లో రాష్ట్రానికి ఎంత మేరకు అందజేస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది.

Ration Card: తెలంగాణలో రేషన్ కార్డు దరఖాస్తు ప్రక్రియ.. మీసేవా పోర్టల్‌లో ఎలా అప్లై చేయాలి?

తెలంగాణలో రేషన్ కార్డుల కోసం దరఖాస్తు ఫారాన్ని రిలీజ్ చేశారు.

27 Jan 2025
ప్రభుత్వం

TG Indiramma Housing Scheme : ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్.. మార్చి 31 లోపు ఫైనల్ లిస్ట్ విడుదల!

తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ విజయవంతంగా ప్రారంభమైంది. జనవరి 26న రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మండలాల్లోని గ్రామాల్లో లబ్ధిదారులను గుర్తించి, కొందరికి ప్రోసీడింగ్స్ కాపీలను అందజేశారు.

27 Jan 2025
భారతదేశం

Hussain Sagar: హుస్సేన్ సాగర్ అగ్ని ప్రమాదంలో యువకుడు మిస్సింగ్.. కుటుంబ సభ్యుల ఆందోళన

నెక్లెస్ రోడ్‌లోని పీపుల్స్ ప్లాజా గ్రౌండ్స్‌లో భారతమాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి నిర్వహించిన 'భరతమాతకు మహా హారతి' కార్యక్రమంలో అనుకోని ప్రమాదం చోటు చేసుకుంది.

27 Jan 2025
భారతదేశం

Inter Syllabus: ఇంటర్ కెమిస్ట్రీలో 30 శాతం సిలబస్ తగ్గింపు.. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించే దిశగా చర్యలు

విద్యార్థులపై ఒత్తిడిని తగ్గించే దిశగా ఇంటర్మీడియట్‌ బోర్డు చర్యలు చేపడుతోంది.

27 Jan 2025
భారతదేశం

Telangana: 'ప్రత్యేక' పాలనలోకి.. రాష్ట్రంలోని 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లు 

తెలంగాణలోని 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లు ప్రత్యేక అధికారుల ఆధీనంలోకి వెళ్లాయి.

KCR: కేసీఆర్ కుటుంబంలో విషాద ఛాయలు.. సోదరి సకలమ్మ మృతి

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్) కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కేసిఆర్ సోదరి అనారోగ్యంతో మరణించారు.

24 Jan 2025
భారతదేశం

Hyderabad: అలకనంద ఆసుపత్రి 'కిడ్నీ రాకెట్‌' కేసు.. తెలంగాణ సీఐడీ చేతికి .. వైద్యారోగ్య శాఖ మంత్రి ఆదేశాలు

హైదరాబాద్ నగరంలోని అలకనంద ఆస్పత్రిలో వెలుగు చూసిన 'కిడ్నీ రాకెట్‌' కేసును రాష్ట్ర ప్రభుత్వం సీఐడీకి అప్పగించింది.

24 Jan 2025
భారతదేశం

Indiramma Housing scheme: గ్రామసభల్లో భారీగా దరఖాస్తులు వస్తున్న నేపథ్యంలో.. లబ్ధిదారుల ఎంపికకు మరింత సమయం!

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల జాబితా ప్రకటనకు మరింత సమయం పట్టే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.

23 Jan 2025
భారతదేశం

Amazon: తెలంగాణలో భారీ పెట్టుబడికి ముందుకు వచ్చిన దిగ్గజ సంస్థ అమెజాన్‌ 

తెలంగాణలో భారీ పెట్టుబడికి అమెజాన్‌ (Amazon) ముందుకు వచ్చింది.

23 Jan 2025
భారతదేశం

Rahul Bojja: శ్రీశైలం బ్యాక్‌వాటర్‌ నుంచి డిండి ఎత్తిపోతల నీటి మళ్లింపు... రూ.1,800 కోట్లతో అనుమతి

శ్రీశైలం బ్యాక్‌వాటర్ నుండి డిండి ఎత్తిపోతల పథకానికి నీటిని మళ్లించే పనికి నీటిపారుదల శాఖ పరిపాలనా అనుమతిని జారీ చేసింది.

23 Jan 2025
భారతదేశం

Telangana: వానాకాలం నుంచి పంటల బీమా.. పథకం అమలుకు ముందుకొచ్చిన ఏఐసీ

తెలంగాణలో వచ్చే వానాకాలం నుంచి ప్రారంభించనున్న పంటల బీమా పథకాన్ని అమలు చేయడానికి భారతీయ వ్యవసాయ బీమా సంస్థ (ఏఐసీ) ముందుకొచ్చింది.