ఐసీసీ: వార్తలు
Pakistan: టీమిండియా దెబ్బకు కుదేలైన పాక్.. సూపర్ 8కి అర్హత సాధించాలంటే ఇలా జరగాల్సిందే!
ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ టీమిండియా తన జోరు కొనసాగిస్తూ సంప్రదాయ ప్రత్యర్థి పాకిస్తాన్‌పై 61 పరుగుల ఘన విజయం సాధించింది.
Arshdeep Singh : టీ20ల్లో అరుదైన మైలురాయిని చేరుకున్న అర్షదీప్ సింగ్
భారత లెఫ్ట్ ఆర్మ్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ పొట్టి క్రికెట్‌లో అరుదైన మైలురాయిని అందుకున్నాడు.
ICC Mens T20 World Cup: అంచనాలను దాటుతున్న పసికూనలు.. వరల్డ్‌కప్‌లో గర్జిస్తున్న చిన్న జట్లు!
ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో ఈసారి మొత్తం 20 జట్లు బరిలో నిలిచాయి.
T20 World Cup 2026: ఆసిఫ్ నజ్రుల్ యూటర్న్.. బంగ్లాదేశ్ ప్రపంచకప్ నిర్ణయంపై మారిన వైఖరి
బంగ్లాదేశ్ క్రీడా సలహాదారు ఆసిఫ్ నజ్రుల్ తన వైఖరిని తాజాగా మార్చుకున్నారు.
IND vs PAK: ప్రపంచ కప్ వేదికగా మరోసారి దాయాదుల సమరం.. భారత్ రికార్డు ఎలా ఉంది?
గత కొన్నిరోజులుగా ఈ టీ20 ప్రపంచకప్‌లో భారత్-పాకిస్థాన్ (IND vs PAK) మ్యాచ్ జరుగుతుందా? లేదా? అనే సందేహాలతో క్రికెట్ అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
IND vs PAK: భారత్-పాక్ మ్యాచ్‌కు లైన్ క్లియర్ వేళ .. ఆకాశాన్నంటిన కొలంబోకి విమాన టికెట్ ధరలు..
ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్‌లో భాగంగా భారత్, పాకిస్థాన్ జట్లు ఆదివారం శ్రీలంక రాజధాని కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో తలపడనున్నాయి.
IND vs PAK: యూ టర్న్ పాక్‌దా? ఐసీసీదా? నజమ్ సేథీ వ్యాఖ్యలతో కొత్త వివాదం
పూటకో మాట మార్చడం పాకిస్థాన్‌కు అలవాటే అన్న విమర్శలకు మరోసారి బలం చేకూరింది.
NED vs NAM: నమీబియాపై నెదర్లాండ్స్ ఘన విజయం.. గ్రూప్-Aలో పాకిస్థాన్‌కు షాక్
ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026లో నెదర్లాండ్స్ జట్టు శుభారంభం చేసింది.
IND Vs PAK: భారత్‌తో ఆడతాం.. ప్రకటించిన పాకిస్థాన్
టీ20 ప్రపంచకప్‌లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌పై నెలకొన్న అనిశ్చితికి తెరపడింది.
Pakistan : భారత్ మ్యాచ్ బహిష్కరణపై పీసీబీ డైలమా.. ప్రధాని షెహబాజ్‌కు నివేదిక
పాకిస్థాన్‌లో ఐసీసీ అధికారులతో జరిగిన కీలక సమావేశం ముగిసిన తర్వాత,టీ20 వరల్డ్ కప్ 2026లో భారత్‌తో జరిగే మ్యాచ్‌పై తుది నిర్ణయం ప్రధాని షెహబాజ్ షరీఫ్ తీసుకోనున్నారని సమాచారం.
ICC: భారత్-పాక్ మ్యాచ్‌పై ఉత్కంఠ, ఐసీసీ-పీసీబీ చర్చలు పూర్తి
ఐసీసీతో పాక్ క్రికెట్ బోర్డు మధ్య లాహోర్‌లో కీలక సమావేశం పూర్తయ్యిందని, భారత్‌తో జరిగే టీ20 వరల్డ్‌కప్ 2026 మ్యాచ్ విషయంలో తుది నిర్ణయం తీసుకోవడానికి పాకిస్థాన్‌కు ఇంకా 24 గంటల సమయం మాత్రమే ఉందని కథనాలు చెబుతున్నాయి.
T20 World Cup: టీ20 ప్రపంచకప్ జట్టులో హర్షిత్ రాణా స్థానంలో సిరాజ్ ఎంపిక
ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో భారత్‌కు తొలి మ్యాచ్ ప్రారంభమయ్యే ముందు గాయాల కష్టాలు మొదలయ్యాయి.
T20 World Cup 2026: భారత్‌తో మ్యాచ్ ఆడాలని పాకిస్థాన్‌కు శ్రీలంక విజ్ఞప్తి
టీ20 ప్రపంచకప్ సమయం దగ్గరపడుతున్నా పాకిస్థాన్ వైఖరిలో మాత్రం ఎలాంటి మార్పు కనిపించడం లేదు. భారత్‌తో మ్యాచ్ ఆడేది లేదని పాకిస్థాన్ ఇప్పటికే తేల్చి చెప్పడంతో టీ20 వరల్డ్ కప్‌లో పెద్ద గందరగోళ పరిస్థితి ఏర్పడింది.
Team India: సొంతగడ్డపై కప్పు కలేనా?.. భారత్‌కు ఉన్న అడ్డంకులెన్నో!
ఏ ఐసీసీ టోర్నీ ప్రారంభమైనా భారత జట్టుపై భారీ అంచనాలు ఉండటం సాధారణమే. అయితే గత దశాబ్ద కాలం పాటు ఆ అంచనాలను అందుకోవడంలో భారత జట్టు విఫలమైంది.
ICC Mens T20 World Cup: క్రీడల్లో రాజకీయాలు వద్దు.. భారత్‌తో మ్యాచ్‌కు నో చెప్పిన పాక్ ప్రధాని షెహబాజ్
టీ20 ప్రపంచకప్ 2026లో భారత్‌తో తలపడబోమన్న తమ నిర్ణయాన్ని పాకిస్థాన్ మరోసారి స్పష్టం చేసింది.
T20 World Cup 2026: భారత్ వేదికగా టీ20 వరల్డ్‌కప్.. ఈసారి ప్రైజ్‌మనీకి భారీ పెంపు?
2026 పురుషుల ఐసీసీ టీ20 వరల్డ్‌కప్ ఫిబ్రవరి 7 నుంచి భారత్, శ్రీలంక వేదికలుగా ప్రారంభం కానుంది.
T20 WC 2026: టీ20 ప్రపంచకప్‌కు ముందు భారత్-సౌతాఫ్రికా వార్మప్ మ్యాచ్.. తేదీ ఇదే!
టీ20 ప్రపంచకప్ 2026కు ముందు జరిగే వార్మప్ మ్యాచ్‌ల వివరాలను ఐసీసీ ప్రకటించింది.
ICC Mens T20 World Cup: పాక్ బహిష్కరణ నిర్ణయం ఆమోదయోగ్యం కాదు: ఐసీసీ
టీ20 వరల్డ్‌కప్ 2026 గ్రూప్ దశలో భారత్‌తో జరిగే మ్యాచ్‌ను బహిష్కరించాలని పాకిస్థాన్ ప్రభుత్వమే తమ జట్టుకు ఆదేశించిన అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
T20 World Cup 2026: అంపైర్ల జాబితాను ప్రకటించిన ఐసీసీ
ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానున్న పురుషుల టీ20 ప్రపంచకప్ 2026 గ్రూప్ దశ మ్యాచ్‌లకు సంబంధించి అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మ్యాచ్ అఫీషియల్స్ వివరాలను శుక్రవారం విడుదల చేసింది.
Pakistan: టీ20 ప్రపంచకప్ కోసం శ్రీలంకకు బయల్దేరనున్న పాక్
పాకిస్థాన్ జట్టు వెనక్కి తగ్గింది. ఈసారి టీ20 ప్రపంచకప్ కోసం పాకిస్థాన్ జట్టు శ్రీలంకకు బయల్దేరనుంది.
T20 World Cup 2026: అత్యధిక క్యాచ్‌లు పట్టిన టాప్ 5 ప్లేయర్లు వీరే..
ఐసీసీ టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఫీల్డింగ్‌కు ప్రత్యేకమైన ప్రాధాన్యం ఉంది.
T20 World Cup 2026: టీ20 వరల్డ్‌కప్ 2026కి టీమిండియా రెడీ.. కానీ ఆ మూడు జట్లతోనే టీమిండియాకు ముప్పు!
అప్‌కమింగ్ ఐసీసీ టీ20 ప్రపంచకప్-2026కు టీమిండియా అన్ని కోణాల్లో సిద్ధంగా ఉంది.
T20 World Cup 2026: టీ20 వరల్డ్ కప్‌లో సిక్సర్ల సునామీ… టాప్ హిట్టర్లు ఎవరో తెలుసా?
టీ20 క్రికెట్ అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది సిక్సర్ల వర్షమే. మైదానంలో బ్యాటర్లు బంతిని గాల్లోకి ఎగరేసి నేరుగా స్టాండ్స్‌లోకి పంపిస్తుంటే ప్రేక్షకులకు వచ్చే ఉత్సాహం వేరే లెవల్.
T20 World Cup: టీ20 ప్రపంచ కప్ పాకిస్థాన్ బాయ్ కాట్ చేస్తే.. బంగ్లాదేశ్‌కు ఛాన్స్?
టీ20 ప్రపంచకప్-2026లో పాకిస్థాన్ పాల్గొనాలా? వద్దా? అన్న అంశంపై తుది నిర్ణయం తమ ప్రభుత్వమే తీసుకుంటుందని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ తెలిపారు.
ICC World Cup Boycotts:బాంబుల భయం నుంచి బోర్డర్ వివాదాల వరకు.. వరల్డ్ కప్‌ల్లో మ్యాచ్‌లకు నో చెప్పిన జట్లు ఇవే!
ప్రపంచ క్రికెట్‌లో ఐసీసీ టోర్నీలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆటగాళ్ల మధ్య జరిగే ఉత్కంఠభరిత పోరాటాలే కాదు.. కొన్ని సందర్భాల్లో దేశాల మధ్య రాజకీయ ఉద్రిక్తతలు, భద్రతా భయాలు కూడా ఈ మెగా ఈవెంట్లను ప్రభావితం చేశాయి.
T20 World Cup : రోహిత్ శర్మ నుంచి విరాట్ కోహ్లీ వరకూ.. 2026 టీ20 వరల్డ్‌కప్‌కు దూరమైన ప్లేయర్లు వీరే!
ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026 కోసం ఆతిథ్య దేశమైన భారత్ తమ జట్టును ప్రకటించింది.
T20 World Cup 2026: టీ20 వరల్డ్‌కప్ 2026లో బంగ్లా ఔట్? స్కాట్లాండ్ ఎంట్రీ దాదాపు ఖరారేనా!
భద్రతా కారణాలను చూపిస్తూ భారత్‌లో జరిగే ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్‌కప్ 2026 మ్యాచ్‌లకు హాజరుకామని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేసింది.
Bangladesh Cricket Board: బీసీబీ నిర్ణయంతో బంగ్లా క్రికెటర్లకు భారీ ఎదురుదెబ్బ.. మాజీ భారత క్రికెటర్ వ్యాఖ్యలు!
భద్రతా కారణాలను సాకుగా చూపుతూ ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026 కోసం తమ జట్టును భారత్‌కు పంపబోమని 'బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు' (BCB) తేల్చిచెప్పింది.
T20 World Cup 2026: టీ20 ప్రపంచకప్ లో యువ ప్లేయర్స్.. మ్యాచ్ విన్నర్లుగా మారే 8 మంది ఎవరో తెలుసా?
ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటికే చాలా జట్లు తమ తుది జట్లను ప్రకటించాయి.
Bangladesh: టీ20 వరల్డ్‌కప్ నుంచి తప్పుకుంటే బంగ్లాదేశ్‌కు భారీ ఆర్థిక నష్టం!
టీ20 ప్రపంచ కప్ 2026లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ స్పష్టమైన నిర్ణయం తీసుకుంది. భద్రతా కారణాలను చూపుతూ తమ జట్టును భారతదేశానికి పంపేందుకు నిరాకరించింది.
T20 World Cup 2026: భారత్‌లో టీ20 ప్రపంచ కప్ మ్యాచ్‌లు ఆడకూదని బంగ్లాదేశ్ నిర్ణయం
2026 టీ20 వరల్డ్ కప్‌ను కేంద్రంగా చేసుకుని అంతర్జాతీయ క్రికెట్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
T20 World Cup 2026: భారత్‌లోనే బంగ్లాదేశ్ మ్యాచ్‌లు: ఐసీసీ నిర్ణయం
ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 మ్యాచ్‌లు ముందుగా ఖరారైన షెడ్యూల్ ప్రకారమే కొనసాగుతాయని అంతర్జాతీయ క్రికెట్ మండలి స్పష్టం చేసింది.
Mohammad Kaif: విరాట్ కోహ్లీకి దేశవాళీ అవసరం లేదు,వన్డేలోనే అద్భుత ఫామ్: మహ్మద్ కైఫ్
భారత్ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు.
Liton Das: ఇది నాకు సురక్షితం కాదు,సమాధానం ఇవ్వలేను: బంగ్లా కెప్టెన్ లిటన్ దాస్
బంగ్లాదేశ్ కెప్టెన్ లిటన్ దాస్ 2026 టీ20 వరల్డ్ కప్ వివాదంపై స్పందించడానికి నిరాకరించారు.
ICC: జనవరి 21లో ఐసీసీ డెడ్‌లైన్.. బంగ్లాదేశ్ మ్యాచ్‌లను భారత్‌లో ఆడుతుందా?
టీ20 వరల్డ్ కప్ 2026 నాటి వేదికల వివాదంలో కొత్త ట్విస్ట్ వెలుగు చూసింది. బంగ్లాదేశ్ తమ మ్యాచ్‌లను భారత్ నుంచి శ్రీలంకకు తరలించాలని ఐసీసీకి (ICC) విన్నవించిన విషయం తెలిసిందే.
ICC- Bangladesh Cricket Board: ఐసీసీ బృందంలో భారత్‌కు చెందిన అధికారికి బంగ్లాదేశ్ వీసా నిరాకరణ
ఐసీసీ (ICC) 2026లో జరగనున్న మెన్ టీ20 వరల్డ్ కప్‌లో బంగ్లాదేశ్ వివాదాన్ని పరిష్కరించేందుకు ప్రయత్నం చేస్తోంది.
ICC- Bangladesh Cricket Board: బంగ్లాదేశ్‌లో ఐసీసీ కీలక భేటీ.. త్వరలోనే ప్రత్యక్ష పర్యటన
ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) త్వరలోనే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ (BCB)తో బంగ్లాదేశ్‌లో ప్రత్యక్ష సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం.
Najmul Islam: బంగ్లాదేశ్ క్రికెట్‌లో ముదురుతున్న సంక్షోభం: బోర్డు డైరెక్టర్ వ్యాఖ్యలపై ఆటగాళ్ల తిరుగుబాటు
బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB),ఆ దేశ ఆటగాళ్ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయి.
BCB - ICC: భారత్‌లోనే టీ20 వరల్డ్‌కప్.. వేదికల మార్పుకు ఐసీసీ ప్రతిపాదన!
భద్రతా కారణాలను సూచిస్తూ భారత్‌లో టీ20 వరల్డ్‌కప్ మ్యాచ్‌లు ఆడలేమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ (BCB) ఐసీసీ (ICC) దృష్టికి తీసుకెళ్లింది.
ICC: రివర్స్ షాక్.. బంగ్లాదేశ్ అభ్యర్థనను తిరస్కరించిన ఐసీసీ
టీ20 వరల్డ్ కప్ కోసం భారత్‌కు రావడానికి బంగ్లాదేశ్ నిరాకరించింది.