LOADING...

ఐసీసీ: వార్తలు

04 Jan 2026
బీసీసీఐ

Mustafizur Rahman: ఐపీఎల్‌ నుంచి ముస్తాఫిజుర్‌కు ఉద్వాసన.. టీ20 వరల్డ్‌కప్ వేదికలపై బంగ్లా అభ్యంతరం

బీసీసీఐ ఆదేశాల నేపథ్యంలో బంగ్లాదేశ్ క్రికెటర్ ముస్తాఫిజుర్ రెహమన్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు నుంచి రిలీజ్ చేయడంతో ఈ పరిణామం అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది.

29 Dec 2025
టీమిండియా

INDW vs SLW: టీ20ల్లో భారత్‌ ప్రభంజనం.. వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో మహిళల జట్టు విజయం

ఐసీసీ మహిళల వన్డే వరల్డ్ కప్‌ 2025 విజేతగా నిలిచిన టీమిండియా... అదే ఆత్మవిశ్వాసాన్ని టీ20ల్లోనూ కొనసాగిస్తోంది.

15 Dec 2025
క్రీడలు

Shafali Verma: భారత మహిళా క్రికెట్‌లో కొత్త చరిత్ర.. షెఫాలి వర్మకు ఐసీసీ అవార్డు

ఇండియన్‌ మహిళా క్రికెటర్‌ షెఫాలి వర్మ (Shafali Verma) నవంబర్‌ 2025 నెలకు గాను ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌ అవార్డును సొంతం చేసుకుంది.

12 Dec 2025
క్రీడలు

T20 World Cup 2026: రూ.100 నుంచే టీ20 వరల్డ్ కప్ పాస్.. ఐసీసీ మాస్ ఆఫర్!

టీ20 వరల్డ్ కప్ 2026పై క్రికెట్ అభిమానుల్లో భారీ ఉత్సాహం నెలకొంది.

08 Dec 2025
క్రీడలు

T20 World Cup 2026: టీ20 ప్రపంచకప్ ముందు ఐసీసీకి షాక్.. ప్రసార హక్కుల నుంచి వైదొలగిన జియోహాట్‌స్టార్

వచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్‌(T20 World Cup 2026)కు భారత్-శ్రీలంక సంయుక్త ఆతిథ్యమివ్వనున్నాయి.

20 Nov 2025
క్రీడలు

IND vs PAK : భారత్, పాక్ మ్యాచ్ లేకుండానే వరల్డ్ కప్ షెడ్యూల్ విడుదల చేసిన ఐసీసీ

భారత్-పాకిస్థాన్ జట్లు ఏ టోర్నమెంట్‌లోనైనా ఎదురెదురయ్యాయి అంటే, ఆ మ్యాచ్‌లపై ఉండే ఉత్సాహం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

Babar Azam: సెంచరీ ఆనందంలో ఉన్న బాబర్‌కు షాకిచ్చిన ఐసీసీ

పాకిస్థాన్ స్టార్ క్రికెటర్‌, మాజీ కెప్టెన్‌ బాబార్‌ అజామ్‌కు ఐసీసీ భారీ దెబ్బ ఇచ్చింది.

12 Nov 2025
క్రీడలు

WTC 2027:  ఐసీసీ కీలక నిర్ణయం.. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో కొత్త జట్లు

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ (WTC) సిరీస్‌లో మరిన్ని మూడు జట్లు చేరనున్నాయి.

08 Nov 2025
టీమిండియా

Women World Cup: 2029 మహిళల క్రికెట్‌ ప్రపంచకప్‌లో బిగ్‌ చేంజ్‌.. కీలక నిర్ణయం తీసుకున్న ఐసీసీ!

భారత మహిళల జట్టు అద్భుత ప్రదర్శనతో 2025 ఐసీసీ మహిళా క్రికెట్ ప్రపంచకప్‌ విజేతగా నిలిచింది.

04 Nov 2025
క్రీడలు

ICC Ban: 2025 ఆసియా కప్ వివాదం..హరిస్ రవూఫ్‌కు రెండు మ్యాచ్‌ల నిషేధం.. సూర్యకుమార్ యాదవ్‌కు జరిమానా

2025 ఆసియా కప్‌లో భారత్ - పాకిస్థాన్ జట్ల మధ్య జరిగిన మూడు కీలక మ్యాచ్‌లలో ఉద్రిక్తత వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే.

28 Oct 2025
బీసీసీఐ

BCCI: టీమిండియాకు ఫైన్‌ మాఫీ కోసం ఫోన్‌ కాల్‌..! బీసీసీఐపై క్రిస్‌ బ్రాడ్‌ షాకింగ్‌ కామెంట్స్

ఐసీసీ మాజీ మ్యాచ్ రిఫరీ క్రిస్ బ్రాడ్‌ బీసీసీఐపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో సంచలనాన్ని రేపుతున్నాయి.

08 Oct 2025
టీమిండియా

ICC Player of the Month: ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ నామినేషన్లలో భారత స్టార్ ఆటగాళ్లు

భారత క్రికెట్ స్టార్ అభిషేక్ శర్మ, కుల్దీప్ యాదవ్, జింబాబ్వే ఆటగాడు బ్రియాన్ బెన్నెట్ సెప్టెంబర్ 2025 కోసం ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుకు నామినేట్ అయ్యారు.

06 Oct 2025
టీమిండియా

IND vs PAK: ఆర్థిక లాభాల కోసం భారత్-పాక్ మ్యాచ్‌లు వద్దు : అథర్టన్ కీలక వ్యాఖ్యలు

ఇప్పటి వరకు ఆర్థిక, దౌత్య కారణాల వల్ల ప్రతి ఐసీసీ టోర్నీలో భారత్-పాకిస్థాన్ (India vs Pakistan) మ్యాచ్ తప్పనిసరి అయ్యేది.

27 Sep 2025
క్రీడలు

Mohsin Naqvi - Haris Rauf: హారిస్‌ రవూఫ్‌కి ఐసీసీ జరిమానా.. చెల్లించేది పీసీబీ చైర్మన్‌ నఖ్వీయే!

పాకిస్థాన్‌ క్రికెట్‌ లోపాలను దాచిపెట్టడంలో పెద్దలు, ఆటగాళ్లు ఎప్పటిలాగే వెనకాడరని మరోసారి బయటపడింది.

26 Sep 2025
క్రీడలు

SuryaKumar Yadav: పీసీబీ ఫిర్యాదు.. సూర్యకుమార్ యాదవ్‌కు ఐసీసీ భారీ జరిమానా 

ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) భారత T20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌కు జరిమానా విధించింది.

Asia Cup 2025: యూఏఈతో మ్యాచ్ సమయంలో పాకిస్థాన్‌ నిరసన.. ఐసీసీ చర్యలు?

ఆసియా కప్‌లో యూఏఈతో జరిగిన మ్యాచ్ సందర్భంగా పాకిస్థాన్ జట్టు అనేక నిబంధనలు అతిక్రమించిందని ఐసీసీ అభ్యంతరం వ్యక్తం చేసింది.

16 Sep 2025
క్రీడలు

IND vs PAK: రిఫరీ తొలగింపుపై పీసీబీ డిమాండ్‌ను తిరస్కరించిన ఐసీసీ

ఆసియా కప్‌లో ఆదివారం భారత్‌-పాకిస్థాన్‌ మ్యాచ్‌ తర్వాత కొత్త వివాదం రేగింది. ఆ మ్యాచ్‌ అనంతరం భారత ఆటగాళ్లు పాకిస్థాన్‌ క్రికెటర్లతో కరచాలనం చేయకపోవడంపై పీసీబీ తీవ్రంగా స్పందించింది.

13 Sep 2025
బీసీసీఐ

BCCI: అభిమానుల బాయ్‌కాట్ ప్రభావం..? భారత్-పాక్ మ్యాచ్‌కు దూరంగా బీసీసీఐ!

ఆసియా కప్‌లో భారత్-పాకిస్థాన్ పోరు ఈ ఆదివారమే జరగనుంది. అయితే ఇప్పటికే పాక్‌తో ఆడొద్దని భారత అభిమానుల నుంచి విపరీతమైన డిమాండ్లు వచ్చాయి.

11 Sep 2025
క్రీడలు

ICC: ఐసీసీ మరో కీలక నిర్ణయం.. మహిళల వన్డే వరల్డ్‌ కప్‌ లో అంపైర్లు, మ్యాచ్‌ రిఫరీలూ మహిళలే 

ఐసీసీ మహిళల వన్డే వరల్డ్ కప్ టోర్నీ చరిత్రలోనే తొలిసారి మహిళలతో కూడిన అంపైర్లు, మ్యాచ్‌ రిఫరీల ప్యానెల్‌ను ఏర్పాటు చేసి, మహిళల మెగా ఈవెంట్‌ను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.

05 Sep 2025
క్రీడలు

ODI World Cup: 2027 ప్రపంచ కప్ నుంచి ఇంగ్లండ్ జట్టు నిష్క్రమణ.. కారణమిదే? 

ఒకప్పుడు వన్డే క్రికెట్‌లో తిరుగులేని ఆధిపత్యం చూపించిన ఇంగ్లండ్ జట్టు ఇప్పుడు సంక్షోభంలో పడింది.

01 Sep 2025
క్రీడలు

ICC : ఐసీసీ చారిత్రక నిర్ణయం.. మహిళా క్రికెటర్లకు సమాన గౌరవం

మహిళల క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలికింది. పురుషుల క్రికెట్‌ను మించిపోయేలా, అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మహిళల వన్డే ప్రపంచకప్‌ ప్రైజ్‌మనీని రికార్డు స్థాయిలో పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది.

31 Aug 2025
శ్రీలంక

Sri Lanka : శ్రీలంక జట్టుకు భారీ షాకిచ్చిన ఐసీసీ 

జింబాబ్వే పర్యటనలో ఉన్న శ్రీలంక క్రికెట్ జట్టుకు ఐసీసీ (ICC) ఒక షాక్ ఇచ్చింది. జింబాబ్వేతో శుక్రవారం జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో స్లో ఓవర్ రేటు నమోదైనందున శ్రీలంక జట్టుకు జరిమానా విధించింది.

18 Aug 2025
క్రీడలు

Virat Kohli: 17 ఏళ్ల క్రికెట్ ప్రయాణం.. కోహ్లీ సొంతం చేసుకున్న 17 ప్రపంచ రికార్డులివే!

క్రికెట్ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయే రోజు 2008 ఆగస్టు 18. ఎందుకంటే, ఆ రోజు ఒక సాధారణ కుర్రాడు అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టి, తన అసాధారణ ప్రతిభతో కొత్త రికార్డుల సృష్టించాడు.

13 Aug 2025
క్రీడలు

ICC Rankings: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్.. టాప్-5లో ముగ్గురు భారత బ్యాటర్లు!

అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఇటీవల విడుదల చేసిన వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో భారత బ్యాటర్లు తమ అగ్రస్థానం నిలుపుకొని ఆధిపత్యాన్ని మరోసారి చాటుకున్నారు.

13 Aug 2025
టీమిండియా

Shubman Gill: టీమిండియా యువ ఓపెనర్‌ శుభ్‌మన్‌కి ఐసీసీ 'ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌' అవార్డు

శుభ్‌మన్‌ గిల్‌ ఇంగ్లంతో జరిగిన టెస్టు సిరీస్‌లో చూపిన అద్భుత ప్రదర్శనకు గాను ఐసీసీ జూలై 'ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌'గా ఎంపికయ్యాడు.

08 Aug 2025
క్రీడలు

ICC pitch ratings: ఇంగ్లాండ్ vs ఇండియా టెస్ట్‌ల పిచ్‌లకు రేటింగ్‌లను వెల్లడించిన ఐసీసీ : లీడ్స్‌కు మాత్రమే మంచి రేటింగ్  

భారత్,ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగిన అండర్సన్ - టెండూల్కర్ ట్రోఫీ ఐదు టెస్టుల సిరీస్ సమం అయింది.

22 Jul 2025
క్రీడలు

Champions League T20: ఛాంపియన్స్ లీగ్ మళ్లీ వస్తోంది.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఐసీసీ!

చాలా సంవత్సరాల విరామం తర్వాత, ఛాంపియన్స్ లీగ్ టీ20 (CLT20) టోర్నీ మరోసారి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.

21 Jul 2025
క్రికెట్

ICC: టెస్టు క్రికెట్‌లో విప్లవాత్మక మార్పు.. 2-టైర్ టెస్టులకు ఐసీసీ గ్రీన్ సిగ్నల్? 

టెస్టు క్రికెట్ అభివృద్ధిపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కీలకంగా దృష్టి సారించింది. అలాగే 12 ఏళ్ల విరామం తర్వాత ఛాంపియన్స్ లీగ్‌ను తిరిగి ప్రారంభించేందుకు కూడా నిర్ణయం తీసుకుంది.

ICC Test Rankings: టెస్ట్ ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా ఆధిపత్యం.. టాప్ 10లో ఐదుగురు బౌలర్లు! 

అంతర్జాతీయ క్రికెట్‌లో ఆస్ట్రేలియా బౌలింగ్ దళం మరోసారి తన అద్భుత ప్రతిభను చాటింది.

07 Jul 2025
క్రీడలు

Sanjog Gupta: ఐసిసి సీఈఓగా బాధ్యతలు స్వీకరించిన జియోస్టార్ అధిపతి సంజోగ్ గుప్తా  

అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)కి కొత్త సీఈఓగా సంజోగ్ గుప్తా బాధ్యతలు స్వీకరించారు.

28 Jun 2025
క్రీడలు

ICC : టీ20లో నూతన పద్ధతి.. పవర్‌ప్లేకు ఇక బంతులే ప్రమాణం!

టీ20 మ్యాచ్‌ల పట్ల అభిమానుల ఉత్సాహం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఫార్మాట్‌లో వర్షం ఆటకు ఆటంకం కలిగించినప్పుడు పవర్‌ప్లే ఓవర్లను ఎలా నిర్ణయించాలనే దానిపై గందరగోళం నెలకొనేది.

26 Jun 2025
క్రీడలు

ICC New rules: ICC మెన్స్ ఇంటర్నేషనల్ క్రికెట్‌లో ఐదు కొత్త రూల్స్ ఇవే..

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) మెన్స్ ఇంటర్నేషనల్ క్రికెట్ కోసం ఐదు కొత్త నియమాలను ప్రకటించింది.

23 Jun 2025
కెనడా

Canada: 2026 టీ20 వరల్డ్‌కప్‌లో చోటు సంపాదించిన కెనడా

2027లో జరగనున్న ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ టోర్నమెంట్‌కి కెనడా జట్టు అర్హత సాధించింది.

Rishabh Pant: బాల్ మార్పు వివాదం.. పంత్ పై చర్యలు తీసుకొనే అవకాశం!

లీడ్స్‌ హెడింగ్లీ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌ మూడో రోజు టీమిండియా వికెట్‌కీపర్‌ రిషబ్ పంత్‌ ఆన్‌ఫీల్డ్‌ అంపైర్‌ పాల్‌ రీఫెల్‌తో ఘాటుగా మాట్లాడాడు.

ICC: బ్లాక్ సాక్స్‌తో గిల్‌కి జరిమానా ముప్పు.. ఐసీసీ రూల్ ఏం చెబుతోంది?

ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య తొలి టెస్టు మ్యాచ్ శుక్రవారం లీడ్స్‌లోని హెడింగ్లీ క్రికెట్ గ్రౌండ్‌లో ప్రారంభమైంది.

Smriti Mandhana: ఐసీసీ వన్డే ర్యాంకుల్లో అగ్రస్థానంలో స్మృతి మంధాన

భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన (Smriti Mandhana) ఒక్కసారిగా వన్డే బ్యాటింగ్ ర్యాంకుల్లో అగ్రస్థానాన్ని దక్కించుకుంది.

15 Jun 2025
క్రీడలు

Team India: WTC 2025-27 షెడ్యూల్ విడుదల.. భారత్ ఎన్ని మ్యాచులు ఆడనుందంటే?

ఐసీసీ (ICC) 2025-27 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ షెడ్యూల్‌ను అధికారికంగా ప్రకటించింది.

WTC Final: 'చోకర్స్‌' అంటూ మాటల దాడి చేశారు : బవుమా కీలక వ్యాఖ్యలు

వన్డే ప్రపంచకప్‌లలో అనేకసార్లు ఘోర పరాజయాలతో 'చోకర్స్‌' ముద్రలో కూరుకుపోయిన దక్షిణాఫ్రికా.. చివరకు ఆ ముద్రను తుడిచేసే ఘనత సాధించింది.

14 Jun 2025
క్రీడలు

MCC : బౌండ‌రీ లైన్ ద‌గ్గ‌ర క్యాచ్‌ల‌ విష‌యంలో ఐసీసీ,ఎంసీసీలు కొత్త రూల్స్‌ 

బౌండరీ లైన్ సమీపంలో జరుగుతున్న క్యాచ్‌ల విషయంలో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ), మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) సంయుక్తంగా కొత్త నిబంధనలను తీసుకురావడానికి సిద్ధమవుతున్నాయి.

11 Jun 2025
క్రీడలు

Smriti Mandhana: ఐసీసీ ర్యాంకింగ్స్‌లో మెరిసిన మంధాన.. రెండో స్థానంలో భారత స్టార్ బ్యాటర్

ఐసీసీ మహిళల వన్డే ర్యాంకింగ్స్‌లో భారత బ్యాటర్ స్మృతి మంధాన తన రెండో స్థానాన్ని నిలబెట్టుకున్నారు. కాగా ఇంగ్లండ్ వికెట్‌కీపర్, బ్యాటర్ అమీ జోన్స్ ర్యాంకింగ్స్‌లో తనదైన ముద్ర వేస్తున్నారు.