Loading...

అంతర్జాతీయం వార్తలు

ప్రపంచ నలుమూలల జరిగే ప్రతి వార్త కూడా చదవవచ్చు.

12 Nov 2026
• నేపాల్

Nepal : నేపాల్‌లో తెల్లవారుజామున భూకంపం.. 4.9 తీవ్రత నమోదు

నేపాల్‌లో గురువారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది.

Pakistan: ట్రంప్‌ వలసదారుల ప్లాన్‌కు పాక్‌ బ్రేక్‌.. వెనక్కి వచ్చిన విమానం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వం చేపట్టాలనుకున్న వలసదారుల తరలింపు ప్రణాళికకు పాకిస్థాన్‌ నుంచి ఊహించని అడ్డంకి ఎదురైంది.

12 Nov 2026
• అమెరికా

New York: న్యూయార్క్‌లో కుప్పకూలిన మూడంతస్తుల భవనం.. ఇద్దరు మృతి

అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.

Gibran Rakabuming Raka: ఇండోనేషియా ఉపాధ్యక్షుడి రాజీనామా.. తెరపైకి విద్యార్హతల వివాదం

ఇండోనేషియా రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.

12 Nov 2026
• నివిడియా

Jensen Huang: ఎన్విడియా సీఈవో జెన్సన్ హువాంగ్‌కు పదవీ గండం.. కంపెనీ ఉద్యోగినితోనూ అఫైర్

ప్రపంచంలోనే ప్రముఖ చిప్ తయారీ సంస్థల్లో ఒకటైన ఎన్విడియా (Nvidia)లో ఇప్పుడు అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Pakistan: పాకిస్థాన్ ఉప ప్రధాని మనవడిపై సామూహిక అత్యాచారం కేసులో అభియోగాలు

పాకిస్థాన్‌లో సామూహిక అత్యాచారం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.

Imran Khan: ఇమ్రాన్ ఖాన్‌కు కంటి సమస్య.. వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలింపు

పాకిస్థాన్ మాజీ ప్రధాని, పాకిస్థాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ వ్యవస్థాపకుడు ఇమ్రాన్ ఖాన్‌ను కంటి చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.

Persian Gulf: పర్షియన్ గల్ఫ్‌లో భారతీయ నావికులున్న నౌకపై క్షిపణి దాడి

పర్షియన్ గల్ఫ్‌లో ప్రయాణిస్తున్న ఓ వాణిజ్య నౌకపై క్షిపణి దాడి జరిగింది.

Trump: యుద్ధం వద్దు.. ఒప్పందం వద్దు.. ఇరాన్‌ను లొంగదీసేందుకు ట్రంప్ కొత్త ప్లాన్

ఇరాన్ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కీలక వ్యూహాన్ని అమలు చేయాలని నిర్ణయించారు.

11 Nov 2026
• అమెరికా

Pete Hegseth: హెగ్‌సెత్‌కు భారీ ఊరట.. అభిశంసనకు అమెరికా సభ బ్రేక్!

అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్‌సెత్‌పై అభిశంసనకు సంబంధించిన ప్రయత్నానికి ప్రతినిధుల సభ అడ్డుకట్ట వేసింది.

Abhishek Awasthi: ఆస్ట్రేలియా మేయర్ పీఠంపై భారతీయుడు.. ఎవరీ అభిషేక్ అవస్థి?

ఆస్ట్రేలియాలో భారత సంతతికి చెందిన అభిషేక్ అవస్థి అరుదైన ఘనత సాధించారు.

New Zealand: న్యూజిలాండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు పంజాబీ యువకులు మృతి

న్యూజిలాండ్‌లో దీపావళి పండుగ వేళ తీవ్ర విషాదం చోటుచేసుకుంది.

Bangladesh: హసీనా పునరాగమనం వార్తల నేపథ్యంలో బంగ్లాదేశ్‌లో ఉద్రిక్తతలు.. ఒకరు మృతి

బంగ్లాదేశ్‌లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

11 Nov 2026
• అమెరికా

Jim Jordan: ట్రంప్‌కు బిగ్ షాక్.. రిపబ్లికన్ పార్టీ నాయకత్వంలో కీలక మార్పు!

అమెరికా మధ్యంతర ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసిన రిపబ్లికన్ పార్టీలో కీలక నాయకత్వ మార్పు చోటుచేసుకుంది.

Sheikh Hasina: హసీనా బంగ్లాదేశ్‌కు వస్తే మరణశిక్ష తప్పదన్న ప్రాసిక్యూటర్

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా స్వదేశానికి తిరిగి వస్తే మరణశిక్షను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆ దేశ అంతర్జాతీయ నేరాల ట్రైబ్యునల్ చీఫ్ ప్రాసిక్యూటర్ అమీనుల్ ఇస్లాం స్పష్టం చేశారు.

10 Nov 2026
• అమెరికా

Ajit Doval: అజిత్ దోవల్‌కు అమెరికా కోర్టు సమన్లు.. పన్నూన్ పిటిషన్‌పై విచారణ

అమెరికాలో ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ దాఖలు చేసిన పిటిషన్‌పై అక్కడి కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.

Trump-Netanyahu: ట్రంప్‌కు నెతన్యాహు రోజూ ఫోన్.. ఇరాన్‌పై మళ్లీ దాడులు చేయాలంటూ ఒత్తిడి

ఇరాన్‌తో కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలికి, దౌత్యపరమైన చర్చల ద్వారా సమస్యను పరిష్కరించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Philippines: దక్షిణ ఫిలిప్పీన్స్‌లో ఆరుగురు విదేశీయులతో వెళ్తున్న విమానం క్రాష్

ఫిలిప్పీన్స్‌లో ఓ ప్రైవేట్ విమానం ప్రమాదానికి గురైంది. ఆరుగురు విదేశీయులతో ప్రయాణిస్తున్న ఈ విమానం దక్షిణ ఫిలిప్పీన్స్‌లో మంగళవారం కుప్పకూలింది.

10 Nov 2026
• ఉక్రెయిన్

Russia-Ukraine Peace Talks: శాంతి చర్చలకు ముందు రష్యా, ఉక్రెయిన్ మధ్య దాడులు

రష్యా, ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యుద్ధం మరింత తీవ్రంగా మారుతోంది.

California: బిలియనీర్లకు భారీ ఊరట.. సంపదపై 5 శాతం పన్ను ప్రతిపాదనకు బ్రేక్‌!

అమెరికాలోని కాలిఫోర్నియాలో అత్యంత సంపన్నులపై అదనపు పన్ను విధించాలన్న ప్రతిపాదనకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

10 Nov 2026
• అమెరికా

Epstein: రెండేళ్లపాటు నరకం.. ఎప్‌స్టీన్‌పై మరో మోడల్‌ సంచలన ఆరోపణలు

మోడలింగ్‌ రంగంలో రాణించాలనే ఆశతో విదేశాలకు వెళ్లిన యువతుల జీవితాలు కొందరి చేతుల్లో చీకటిమయంగా మారాయి.

Pakistan Air Pollution: దీపావళి పొగ లాహోర్‌కు చేరింది.. పాకిస్థాన్ మంత్రి సంచలన వ్యాఖ్యలు

పాకిస్థాన్‌లోని లాహోర్ నగరాన్ని వాయు కాలుష్యం కమ్మేయడానికి భారత్‌లో దీపావళి సందర్భంగా కాల్చిన బాణసంచా కూడా కారణమని పంజాబ్ రాష్ట్ర సీనియర్ మంత్రి మరియం ఔరంగజేబ్ ఆరోపించారు.

10 Nov 2026
• అమెరికా

White House Locked Down: వైట్‌హౌస్ వద్ద భద్రతా కలకలం.. రెండు ఘటనలతో అరగంట లాక్‌డౌన్

అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్ సమీపంలో వరుసగా రెండు భద్రతాపరమైన ఘటనలు చోటుచేసుకున్నాయి.

10 Nov 2026
• అమెరికా

Trump: వలసలపై ట్రంప్ కీలక ప్రకటన.. డెమోక్రాట్లతో ఒప్పందానికి సిద్ధం!

అమెరికాలో వలసల సమస్యపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు.

10 Nov 2026
• అమెరికా

Diwali Day Act:అమెరికాలో దీపావళికి అధికారిక సెలవు.. ప్రతినిధుల సభలో బిల్లు

అమెరికాలో దీపావళి పండుగకు జాతీయ స్థాయిలో అధికారిక సెలవు ప్రకటించే దిశగా మరో ముందడుగు పడింది.

Trump: హెగ్సెత్‌కు మద్దతుగా ట్రంప్.. మాసీపై విమర్శలు

అమెరికా మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ ఓటమి తర్వాత ఆ పార్టీలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.

Trump: ఇరాన్‌తో యుద్ధం ముగిసినట్లే.. ట్రంప్ కీలక ప్రకటన

అమెరికా,ఇరాన్ మధ్య కొనసాగుతున్న సైనిక ఉద్రిక్తతలు త్వరలో ముగిసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

10 Nov 2026
• అమెరికా

Nvidia CEO: ఎన్విడియా సీఈఓపై ఎఫ్‌బీఐ దర్యాప్తు.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు

అమెరికాలో ప్రముఖ చిప్ తయారీ సంస్థ ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్‌కు సంబంధించిన వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.

Sheikh Hasina: ఉగ్రవాదులకు పాస్‌పోర్టులివ్వం.. షేక్ హసీనా అభ్యర్థనపై బంగ్లా ఫైర్

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా కొత్త పాస్‌పోర్టు, జాతీయ గుర్తింపు కార్డు (ఎన్‌ఐడీ) కోసం చేసిన అభ్యర్థనను ఆ దేశ ప్రభుత్వం తిరస్కరించింది.

09 Nov 2026
• స్పెయిన్

Senegal Boat Tragedy: పడవ బోల్తా ఘటన.. 34కి చేరిన మృతుల సంఖ్య

పశ్చిమ ఆఫ్రికా దేశమైన సెనెగల్‌ తీరంలో వలసదారులతో వెళ్తున్న పడవ బోల్తాపడిన ఘటనలో మృతుల సంఖ్య 34కు చేరింది.

Pak TV anchor: పాకిస్థాన్‌లో టీవీ యాంకర్ దారుణ హత్య.. భర్త అరెస్ట్

పాకిస్థాన్‌లో మహిళలపై హింసకు సంబంధించిన మరో దారుణ ఘటన చోటుచేసుకుంది.

09 Nov 2026
• గ్రీస్

Greece: క్రీట్‌ ద్వీపం వద్ద వలసదారుల పడవ బోల్తా.. 12 మంది మృతి!

గ్రీస్‌లోని క్రీట్‌ ద్వీపం దక్షిణ తీరంలో వలసదారులతో వెళ్తున్న పడవ నుంచి అధికారులు 12 మృతదేహాలను వెలికితీశారు.

09 Nov 2026
• అమెరికా

Jake Lang: అమెరికాలో దీపావళి సంబరాలను అడ్డుకున్న మితవాద కార్యకర్త జేక్ ల్యాంగ్.. హిందువులపై జాతివివక్ష వ్యాఖ్యలు!

అమెరికాలోని సియాటిల్‌లో నిర్వహించిన దీపావళి వేడుకల్లో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.

09 Nov 2026
• అమెరికా

US and Iran: ఇరాన్‌తో ఒప్పందానికి అమెరికా ప్రయత్నాలు.. మళ్లీ యుద్ధం తప్పేనా?

అమెరికా, ఇరాన్ మధ్య మరోసారి పూర్తిస్థాయి యుద్ధం తలెత్తకుండా తెరవెనుక దౌత్య చర్చలు జరుగుతున్నాయి.

Russia-Ukraine War: రష్యా రహస్య డేటా లీక్‌.. బయటపడ్డ సైనికుల మరణాల లెక్కలు

ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం ఆ దేశంపై తీవ్ర ప్రభావం చూపుతోంది.

09 Nov 2026
• పాలస్తీనా

Gaza Floods: గాజాలో వరద బీభత్సం.. నిరాశ్రయులైన 70 వేల కుటుంబాలు

గాజాలో యుద్ధం కారణంగా ఇప్పటికే నిరాశ్రయులుగా మారిన పాలస్తీనియన్లకు ప్రకృతి మరో రూపంలో కష్టాలు తెచ్చిపెట్టింది.

Sheikh Hasina: స్వదేశానికి వెళ్లేందుకు పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేసిన హసీనా

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా (Sheikh Hasina) తిరిగి స్వదేశానికి వెళ్లేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.

Trump: వలసదారులపై మరీ కఠినంగా వ్యవహరించాల్సింది కాదు: ట్రంప్

అమెరికా మధ్యంతర ఎన్నికల్లో ఎదురైన పరాజయం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వలస విధానంపై పునరాలోచన చేసేలా కనిపిస్తోంది.