Loading...

ఇంగ్లండ్: వార్తలు

WTC 2025-27 Rankings: లార్డ్స్‌లో ఇంగ్లండ్ ఘన విజయం.. డబ్ల్యూటీసీ పట్టికలో కివీస్‌కు భారీ షాక్‌, భారత్ స్థానం ఎంతంటే!

ప్రతిష్ఠాత్మక లార్డ్స్ మైదానంలో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్ జట్టు న్యూజిలాండ్‌పై 115 పరుగుల తేడాతో అద్భుత విజయం సాధించింది.

Ollie Robinson: తొలి ఓవర్‌లోనే మూడు వికెట్లు.. రాబిన్సన్ రీ-ఎంట్రీ అదిరిపోయింది!

లార్డ్స్ వేదికగా న్యూజిలాండ్‌తో ప్రారంభమైన తొలి టెస్టు మ్యాచ్ మొదటి రోజే ఉత్కంఠభరితంగా మారింది.

Andrew Flintoff: సిడ్నీ థండర్ కోచ్‌గా ఆండ్రూ ఫ్లింటాఫ్.. త్వరలో అధికారిక ప్రకటన

ఇంగ్లాండ్ మాజీ ఆల్‌రౌండర్ ఆండ్రూ ఫ్లిన్టాఫ్ త్వరలో జరిగే బిగ్ బాష్ లీగ్‌ (BBL) కోసం సిడ్నీ థండర్ కొత్త కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్నట్లు సమాచారం.

18 Apr 2026
ఐపీఎల్

Moeen Ali PSL vs IPL: ఐపీఎల్‌కు వీడ్కోలు చెప్పి పీఎస్‌ఎల్‌లోకి ఎంట్రీ.. కారణమేంటో చెప్పిన మొయిన్ అలీ

ఇంగ్లండ్‌కు చెందిన మాజీ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ, ప్రపంచంలో అత్యంత ప్రాచుర్యం పొందిన లీగ్ అయిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)ను పక్కనబెట్టి పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్)లో పాల్గొనాలని తీసుకున్న నిర్ణయం క్రికెట్ ప్రపంచంలో చర్చకు దారి తీసింది.

07 Apr 2026
ఐపీఎల్

Kevin Pietersen: 'ఐపీఎల్ వల్ల నా కెరీర్ నాశనం'.. కెవిన్ పీటర్సన్ షాకింగ్ కామెంట్స్

ప్రస్తుతం ఐపీఎల్ 2026 సీజన్ ఉత్సాహంగా కొనసాగుతోంది. టైటిల్ కోసం అన్ని జట్లు గట్టి పోటీ ఇస్తున్నాయి. అభిమానులు కూడా మ్యాచ్‌లను ఆస్వాదిస్తూ మజా పొందుతున్నారు.

Vaibhav Sooryavanshi: వైభవ్ టాలెంట్‌కు ప్రపంచం ఫిదా.. ఇంగ్లాండ్ టూర్‌కు పంపాలని వాన్ సూచన

చిన్న వయసులోనే విశేష ప్రతిభ చూపిస్తున్న వైభవ్ సూర్యవంశీ ఇప్పటికే క్రికెట్ ప్రపంచ దృష్టిని ఆకర్షించాడు.

The Hundred: సన్‌రైజర్స్‌ జట్టుకు ఈసారి అబ్రార్ అహ్మద్ దూరం?

ఇంగ్లండ్‌లో నిర్వహించే ది హండ్రెడ్ లీగ్‌లో పాకిస్థాన్‌ క్రికెటర్‌ను కొనుగోలు చేయడం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

The Hundred Women's 2026 Auction: రిచా ఘోష్‌కు రూ.61 లక్షలు.. దీప్తి శర్మకు రూ.34 లక్షలు

ఈ ఏడాది జూలైలో ఇంగ్లండ్‌లో జరగనున్న 'హండ్రెడ్‌' టోర్నమెంట్‌ (ఒక్కో ఇన్నింగ్స్‌కు 100 బంతులు)లో భారత్‌ నుంచి నలుగురు మహిళా క్రికెటర్లు పాల్గొననున్నారు.

Gautam Gambhir: టెస్టుల్లో ఎదురుదెబ్బలు.. పరిమిత ఓవర్లలో గంభీర్‌ సక్సెస్

భారత్‌లో జరిగిన టెస్టు మ్యాచ్‌ల్లో న్యూజిలాండ్‌, దక్షిణాఫ్రికా చేతిలో క్లీన్‌స్వీప్‌కు గురికావడం, అలాగే ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు సిరీస్‌లో ఘోర పరాజయం ఎదురవడం వల్ల టీమ్‌ ఇండియా హెడ్‌కోచ్‌గా గౌతమ్‌ గంభీర్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి.

Newzealand: న్యూజిలాండ్'ను వెంటాడుతున్న ఫైనల్ ఫోబియా.. మరోసారి రన్నరప్‌గానే..

2019 వన్డే వరల్డ్‌కప్ ఫైనల్‌, 2021 టి20 వరల్డ్‌కప్ ఫైనల్‌, 2025 చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌, 2026 టి20 వరల్డ్‌కప్ ఫైనల్‌... గత ఆరు సంవత్సరాల్లో జరిగిన నాలుగు ఐసీసీ పరిమిత ఓవర్ల టోర్నీల్లో న్యూజిలాండ్ జట్టు ఫైనల్‌ వరకు చేరినా, ఒక్కసారి కూడా ట్రోఫీని అందుకోలేక రన్నరప్‌గానే మిగిలింది.

T20 WC 2026: ఆ ఆనవాయితీ కొనసాగుతుందా? ఫైనల్లో కప్‌పై కన్నేసిన భారత్!

భారత్‌-ఇంగ్లండ్‌ మధ్య టీ20 ప్రపంచకప్‌ చరిత్రలో ఇప్పటివరకు రెండు సెమీఫైనల్స్‌ జరిగాయి. ఆసక్తికరంగా ఆ రెండు సందర్భాల్లోనూ సెమీస్‌లో గెలిచిన జట్టు తర్వాత ఫైనల్లోనూ విజయం సాధించి కప్పు అందుకుంది.

T20 WC 2026: ఓడినా రికార్డు సృష్టించిన ఇంగ్లండ్‌ స్టార్‌ ప్లేయర్

టీ20 ప్రపంచకప్ 2026 రెండో సెమీఫైనల్లో నిన్న (మార్చి 5) భారత్‌ ఉత్కంఠభరిత విజయాన్ని నమోదు చేసింది.

06 Mar 2026
క్రీడలు

Harry Brook: 'సంజూ క్యాచ్ వదిలేశా.. మ్యాచ్ అక్కడే మలుపు తిరిగింది' : బ్రూక్ భావోద్వేగ వ్యాఖ్యలు!

ముంబైలోని వాంఖడే స్టేడియం గురువారం జరిగిన టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్ మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది. చివరకు ఇండియా క్రికెట్ జట్టు విజయం సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లింది.

Sanju Samson: 'నా వల్ల కాదు.. అతడి వల్లే గెలిచాం' : ఆ ప్లేయర్ కే క్రెడిట్ ఇచ్చిన సంజు శాంసన్

టీ20 ప్రపంచకప్‌ 2026లో భారత్‌ జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది.

Moeen Ali: హండ్రెడ్ లీగ్ 2026లో మొయిన్ అలీకి షాక్.. ఫ్రాంచైజీలు ఎందుకు నామినేట్ చేయలేదు?

ఇంగ్లండ్‌కు చెందిన అనుభవజ్ఞుడైన ఆల్‌రౌండర్ మొయిన్ అలీకి 2026 హండ్రెడ్ లీగ్‌లో స్థానం దక్కలేదు.

03 Mar 2026
క్రీడలు

IND vs ENG: టైటిల్‌ ఫేవరెట్‌గా మారిన ఇంగ్లండ్‌.. సూర్యసేనకు కఠిన పరీక్ష!

రెండుసార్లు టీ20 ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన ఇంగ్లండ్ ఈసారి టోర్నీ ఆరంభానికి ముందు పెద్దగా అంచనాలు లేవు.

03 Mar 2026
క్రీడలు

Iran-Israel War Impact: ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం.. ఆ మ్యాచ్‌లు రద్దు!

మిడిల్ ఈస్ట్‌లో తీవ్రరూపం దాల్చుతున్న యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో ఈసీబీ కీలక నిర్ణయం తీసుకుంది.

02 Mar 2026
టీమిండియా

IND vs ENG Semi-Final History: భారత్-ఇంగ్లండ్ సెమీఫైనల్ రికార్డు.. టీ20 ప్రపంచకప్‌లో పైచేయి ఎవరిది?

అంతర్జాతీయ క్రికెట్‌లో టీమిండియా-ఇంగ్లండ్ జట్ల మధ్య పోటీ ఎప్పుడూ ఉత్కంఠభరితంగానే సాగుతుంది. ముఖ్యంగా ఐసీసీ టోర్నీల నాకౌట్ దశలో ఈ రెండు జట్లు తలపడితే అభిమానులకు అసలైన థ్రిల్ కలుగుతుంది.

25 Feb 2026
క్రీడలు

Harry Brook: సూపర్‌-8లో ఇంగ్లండ్ సత్తా.. బ్రూక్ రికార్డుల మోత

టీ20 వరల్డ్‌కప్‌ 2026లో ఫిబ్రవరి 24న జరిగిన సూపర్‌-8 మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై ఇంగ్లండ్‌ ఘన విజయాన్ని నమోదు చేసింది.

25 Feb 2026
క్రీడలు

T20 WC 2026: చరిత్ర సృష్టించిన ఇంగ్లండ్‌ టీమ్.. వరుసగా ఐదు సార్లు సెమీస్‌కు..

ఇంగ్లండ్ టీ20 జట్టు కొత్త చరిత్రను సృష్టించింది. పొట్టి ప్రపంచకప్ చరిత్రలో వరుసగా ఐదు ఎడిషన్లలో సెమీఫైనల్‌కు చేరిన తొలి జట్టుగా ప్రపంచ రికార్డును నమోదు చేసింది.

T20 World Cup: సెమీస్‌ కోసం సమరం: శ్రీలంక-న్యూజిలాండ్‌ డూ ఆర్‌ డై పోరు

టీ20 ప్రపంచకప్‌ 2026 సూపర్‌-8 దశలో భాగంగా ఇవాళ (ఫిబ్రవరి 25) మరో కీలక పోరు జరగనుంది.

India vs Pakistan: జూన్‌ 14న హై వోల్టేజ్ మ్యాచ్‌.. భారత్‌ వర్సెస్ పాకిస్థాన్‌ పోరు

ఐసీసీ ఉమెన్స్ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీ జూన్‌ 12 నుంచి ఇంగ్లండ్ వేదికగా ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీకి సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను ఐసీసీ విడుదల చేసింది.

ENG vs PAK : ఇంగ్లండ్ వర్సెస్ పాకిస్థాన్.. గెలుపు ఎవరిదో?

ICC టీ20 ప్రపంచకప్ 2026లో సూపర్ ఎయిట్ దశలో 45వ మ్యాచ్‌లో ఇంగ్లండ్, పాకిస్థాన్ ను ఎదుర్కోవనుంది. ఈ ఉత్కంఠభరితమైన మ్యాచ్ మంగళవారం పల్లెకెలే ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరుగనుంది.

17 Feb 2026
ఇటలీ

England: సూపర్‌-8లోకి ఇంగ్లండ్ క్రికెట్ జట్టు ఎంట్రీ

తొలిసారి ప్రపంచకప్‌ ఆడుతున్నప్పటికీ ఇటలీ మాజీ చాంపియన్‌ ఇంగ్లండ్‌ను గట్టిగా బెదరగొట్టింది. 203 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే దిశగా దూసుకెళ్లి ఇంగ్లండ్‌కు షాక్‌ ఇచ్చేలా కనిపించింది.

12 Feb 2026
క్రీడలు

Jos Buttler: 122 మీటర్ల ఎత్తు నుంచి అద్భుత క్యాచ్.. జోస్ బట్లర్ సరికొత్త రికార్డ్!

ఇంగ్లండ్'కు చెందిన వికెట్‌కీపర్-బ్యాటర్ జోస్ బట్లర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.

02 Feb 2026
క్రీడలు

England: బ్రూక్‌ మెరుపు ఇన్నింగ్స్‌.. ఇంగ్లండ్‌దే టీ20 సిరీస్

టీ20 ప్రపంచకప్‌ 2026కు ముందే ఇంగ్లండ్‌ జట్టు అదిరిపోయే ప్రదర్శనలతో దూసుకుపోతోంది.

T20 World Cup: ఆరునూరైనా సరే.. టీ20 వరల్డ్‌కప్‌లో 300 కొట్టే సత్తా ఉన్న జట్లు ఇవే!

టీ20 ప్రపంచకప్‌-2026కు సంబంధించిన ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి. ఫిబ్రవరి 7 నుంచి మెగా టోర్నీ ప్రారంభం కానుండటంతో క్రికెట్ అభిమానుల్లో భారీ ఉత్సాహం నెలకొంది.

T20 World Cup 2026: భారత్ 2024 టీ20 ప్రపంచకప్ ఎలా గెలిచింది?

రోహిత్ శర్మ నాయకత్వంలోని భారత జట్టు, 11 ఏళ్లుగా కొనసాగుతున్న ఐసీసీ ట్రోఫీ నిరీక్షణకు తెరదించింది.

09 Jan 2026
క్రీడలు

Harry Brook Apology: నైట్‌క్లబ్‌ ఘటనపై హ్యారీ బ్రూక్ క్షమాపణలు.. భారీ ఫైన్‌తో ఈసీబీ ఫైనల్‌ వార్నింగ్

న్యూజిలాండ్‌ పర్యటన సందర్భంగా తాను చేసిన తప్పుకు ఇంగ్లండ్‌ కెప్టెన్‌ హ్యారీ బ్రూక్‌ క్షమాపణలు తెలిపాడు.

Joe Root: రికీ పాంటింగ్‌ సరసన నిలిచి టెస్ట్‌ క్రికెట్‌లో చరిత్ర సృష్టించిన జో రూట్

యాషెస్‌ సిరీస్‌లో భాగంగా సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియా-ఇంగ్లండ్‌ జట్ల మధ్య చివరి టెస్ట్‌ మ్యాచ్‌ కొనసాగుతోంది.

30 Dec 2025
క్రీడలు

T20 World Cup 2026: టీ20 వరల్డ్‌కప్ జట్టు ప్రకటించిన ఇంగ్లాండ్.. ఆర్చర్ ఎంట్రీతో ఊహించని ట్విస్ట్!

టీ20 ప్రపంచకప్‌ 2026 సమయం క్రమంగా దగ్గరపడుతోంది. ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు జరగనున్న ఈ మెగాటోర్నీకి భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి.

27 Dec 2025
క్రీడలు

The Ashes 2025-26: బాక్సింగ్‌ డే టెస్ట్‌లో ఆస్ట్రేలియాపై ఇంగ్లండ్ విజయం

మెల్‌బోర్న్‌ వేదికగా యాషెస్‌ సిరీస్‌లో భాగంగా జరిగిన నాలుగో టెస్ట్‌ (బాక్సింగ్‌ డే టెస్ట్‌)లో ఇంగ్లండ్‌ జట్టు 4 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై విజయం సాధించింది.

The Ashes 2025-26: 132 పరుగులకే కుప్పకూలిన ఆసీస్‌.. ఇంగ్లండ్‌ విజయ లక్ష్యం ఎంతంటే?

మెల్‌బోర్న్‌ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్లు తలపడుతున్నాయి.

25 Dec 2025
క్రీడలు

Ravi Shastri: ఇంగ్లండ్ కోచ్ మార్పు అవసరమా?.. రవిశాస్త్రి అయితే కరెక్ట్ అన్న మాంటీ పనేసర్

యాషెస్ సిరీస్‌లో ఇంకా రెండు టెస్టులు మిగిలి ఉండగానే ఇంగ్లండ్ ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది.

AUS vs ENG : యాషెస్‌లో ఆసీస్‌కు ఊహించని ఎదురుదెబ్బ.. స్టార్ ప్లేయర్ ఔట్, ఇంగ్లాండ్‌కు ఊరట?

మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే ఆస్ట్రేలియా జట్టు ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌ 2025-26ను కైవసం చేసుకుంది.

AUS vs ENG : 82 పరుగుల తేడాతో గెలిచిన ఆసీస్‌.. యాషెస్‌ సిరీస్‌ కైవసం

యాషెస్‌ సిరీస్‌ మూడో టెస్ట్‌లో ఆస్ట్రేలియా జట్టు ఇంగ్లండ్ పై 82 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

The Ashes 2025-26: అడిలైడ్ టెస్ట్.. హెడ్ సెంచరీతో పట్టు బిగించిన ఆస్ట్రేలియా

యాషెస్ సిరీస్‌లో భాగంగా అడిలైడ్ వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్‌లో ఆస్ట్రేలియా జట్టు పట్టు సాధించింది.

AUS vs ENG : మూడో టెస్టుకు ఆసీస్ జట్టు ఖరారు.. క‌మిన్స్ రీఎంట్రీ.. సీనియర్ ప్లేయర్ కి మెండిచేయి

యాషెస్ సిరీస్ 2025-26లో భాగంగా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్ల మధ్య అడిలైడ్ ఓవల్ వేదికగా మూడో టెస్టు మ్యాచ్ డిసెంబర్ 17 నుంచి 21 వరకు జరుగుతుంది.

09 Dec 2025
క్రీడలు

Ashes Series: ఇంగ్లండ్‌కు బిగ్ షాక్.. ప్రధాన పేసర్ ఔట్.. మూడో టెస్టుకు సిద్ధమైన కమిన్స్ సేన!

యాషెస్‌ సిరీస్‌లో ఇంగ్లండ్‌ కష్టాలు మరింతగా ముదురుతున్నాయి. ఇప్పటికే వరుసగా రెండు టెస్టుల్లో చిత్తుగా ఓడిపోయిన బెన్ స్టోక్స్‌ నాయకత్వంలోని జట్టుకు మరో పెద్ద దెబ్బ తగిలింది.

Eng vs Aus: యాషెస్‌ తొలి టెస్టులో అరుదైన ఘటన.. 75ఏళ్ల తర్వాత మొదటిసారి!

ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌ (2025-26)కు శుక్రవారం తెరలేచింది. పెర్త్ వేదికగా ప్రారంభమైన తొలి టెస్టులో టాస్ గెలిచిన ఇంగ్లండ్‌ జట్టు ముందుగా బ్యాటింగ్‌ ఎంచుకుంది.