LOADING...

పాకిస్థాన్: వార్తలు

Pakistan: 'ఆపరేషన్‌ సిందూర్‌' సమయంలో అగ్రరాజ్యాన్ని శరణు వేడిన దాయాది దేశం 

పహల్గాం ఉగ్రదాడికి ప్రతిగా 'ఆపరేషన్‌ సిందూర్‌' పేరుతో.. పాక్‌లోని ఉగ్రస్థావరాలపై భారత్‌ దాడి చేసినప్పుడు మన దాయాది దేశం అగ్రరాజ్యాన్ని శరణుజొచ్చింది!

Pakistan: 'మజా రాకుంటే పైసల్ వాపస్'.. భారత్‌ను రెచ్చగొట్టేలా పాక్ సైన్యాధికారి కామెంట్స్

భారత్‌ను ఉద్దేశించి పాకిస్థాన్ మరోసారి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసింది.

Baloch Leader: బలోచిస్థాన్ విషయంలోనూ వెనిజులా మోడల్ అమలు చేయాలి: అమెరికాను కోరిన బీఏసీ అధ్యక్షుడు తారా చంద్

వెనిజులాలో నియంత పాలనకు వ్యతిరేకంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న కఠిన నిర్ణయాలను బలోచిస్థాన్ అంశంలోనూ అమలు చేయాలని బలోచ్ అమెరికన్ కాంగ్రెస్ (బీఏసీ) అధ్యక్షుడు డాక్టర్ తారా చంద్ కోరారు.

01 Jan 2026
భారతదేశం

Pakistani drone: నూతన సంవత్సర వేళ పాక్‌ డ్రోన్‌ కలకలం: ఐఈడీ, డ్రగ్స్ స్వాధీనం

నూతన సంవత్సర వేళ, నియంత్రణ రేఖ (LOC) పక్కన పాక్‌ డ్రోన్‌ కలకలం సృష్టించినట్లు సమాచారం.

29 Dec 2025
క్రికెట్

Shan Masood: 177 బంతుల్లో డబుల్ సెంచరీ.. పాక్ క్రికెట్‌లో షాన్ మసూద్ సరికొత్త రికార్డు

పాకిస్థాన్ ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో షాన్ మసూద్ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అత్యంత వేగంగా డబుల్ సెంచరీ చేసిన పాకిస్థాన్ క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు.

Asif Ali Zardari: 'ఆపరేషన్ సిందూర్'తో పాక్‌లో భయాందోళనలు.. బంకర్‌లో దాక్కోవాలని చెప్పారు : అధ్యక్షుడు జర్దారీ

ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్ లో నెలకొన్న భయాందోళనలు, భారత దాడుల ప్రభావం ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.

28 Dec 2025
అమెరికా

USA: పాక్‌కు అమెరికా మద్దతు.. ఖనిజాన్వేషణలో కలిసి పనిచేసే అవకాశం

అమెరికా-పాకిస్థాన్‌ వాణిజ్య సంబంధాలు మరింత బలపడుతున్నాయి. ఈ పరిణామంలో అమెరికా తన లోకోమోటివ్ రైళ్లను పాకిస్తాన్‌కు విక్రయించడానికి సన్నాహాలు చేపట్టినట్లు తెలుస్తోంది.

TTP: పాక్‌కు కొత్త ముప్పు.. వైమానిక దళం ఏర్పాటు చేస్తామంటున్న ఉగ్రసంస్థ

అఫ్గానిస్థాన్‌లో తాలిబన్లు తిరిగి అధికారంలోకి వచ్చాక, తెహ్రీకే తాలిబన్‌ పాకిస్థాన్‌ (టీటీపీ) కార్యకలాపాలు పెరగడంతో పాటు కొత్త ప్రణాళికలను రూపొందిస్తోంది.

Asim Munir: 'ఆపరేషన్ సిందూర్' దెబ్బకు పాక్ కుదేలు.. దైవిక సాయమే కాపాడిందన్న ఆసిమ్ మునీర్

పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి ప్రతిస్పందనగా భారత్‌ చేపట్టిన 'ఆపరేషన్‌ సిందూర్‌' పాకిస్థాన్‌ను తీవ్రంగా కుదిపేసిన విషయం తెలిసిందే.

PIA: పీఐఏ ప్రైవేటీకరణకు షాక్.. బిడ్ ఉపసంహరించుకున్న ఫౌజీ ఫెర్టిలైజర్

ప్రైవేటీకరణ దిశగా ముందుకెళ్తున్న పాకిస్థాన్ ప్రభుత్వ విమానయాన సంస్థ పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్‌ (పీఐఏ)కు అనుకోని ఆటంకం ఎదురైంది.

21 Dec 2025
క్రీడలు

U-19 Asia Cup Final: ఫైనల్లో టీమిండియా ఓటమి.. అండర్‌-19 ఆసియా కప్ విజేతగా పాకిస్థాన్

అండర్‌-19 ఆసియా కప్ ఫైనల్లో పాకిస్థాన్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో భారత జట్టు ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది.

Smoking Violation: విమానంలోనే సిగరెట్ తాగాడు.. పాకిస్తాన్ హాకీ జట్టు మేనేజర్‌ను దింపేసిన సిబ్బంది

FIH ప్రో లీగ్ టోర్నమెంట్ కోసం సీనియర్ పాకిస్థాన్ హాకీ జట్టుతో మేనేజర్‌గా అర్జెంటీనాకు వెళ్లిన ప్రముఖ మాజీ ఒలింపియన్ అంజుమ్ సయీద్ బ్రెజిల్‌లో వివాదంలో చిక్కుకున్నారు.

Imran Khan: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు భారీ ఎదురుదెబ్బ.. అవినీతి కేసులో 17 ఏళ్ల జైలు శిక్ష

పాకిస్థాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌, ఆయన భార్య బుష్రా బీబీలకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది.

14 Dec 2025
దిల్లీ

Abdul Rauf: దిల్లీని ఆక్రమిస్తాం.. పాక్‌ ఉగ్రవాది అబ్దుల్‌ రవూఫ్‌ సంచలన వ్యాఖ్యలు

పాకిస్థాన్‌లోని ఉగ్రవాద సంస్థ లష్కరే తయ్యబాకు సన్నిహితుడైన అబ్దుల్ రవూఫ్ మరోసారి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు.

13 Dec 2025
భారతదేశం

CDS Anil Chauhan: మాటలతో యుద్ధాలు గెలవలేం.. పాకిస్థాన్‌కు చురకలంటించిన సీడీఎస్ అనిల్ చౌహాన్ 

మాటలతో యుద్ధాలు గెలవడం సాధ్యం కాదని, స్పష్టమైన చర్యల ద్వారానే విజయం సాధ్యమవుతుందని సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్ (CDS Anil Chauhan) పాకిస్థాన్‌కు చురకలు అంటించారు.

Abhishek Sharma: బాబర్‌, షహీన్‌లకన్నా ముందు వరుసలో అభిషేక్‌.. పాక్‌లో మోస్ట్‌ సెర్చ్‌డ్‌ క్రికెటర్

భారత యువ క్రికెటర్‌ అభిషేక్‌ శర్మ పేరు పాకిస్థాన్‌లో గూగుల్‌ సెర్చ్‌లను షేక్‌ చేసింది. రెండు నెలల క్రితం యూఏఈ వేదికగా జరిగిన ఆసియా కప్‌లో భారత-పాక్‌ మధ్య జరిగిన మూడు మ్యాచ్‌ల్లోనూ అభిషేక్‌ సత్తా చాటిన తీరు పాకిస్థాన్‌ అభిమానుల్లో భారీ ఆసక్తిని రేకెత్తించింది.

Asim Munir: పాక్‌ సీడీఎఫ్‌గా ఆసిమ్‌ మునీర్‌ నియామకం 

పాకిస్థాన్‌ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ఆర్మీ చీఫ్‌గా విధులు నిర్వహించిన ఫీల్డ్‌ మార్షల్‌ ఆసిమ్‌ మునీర్‌కు దేశంలోని అత్యున్నత సైనిక బాధ్యతను అప్పగించింది.

Jaish Women Wing: 5,000 మంది సభ్యులు,ఆన్‌లైన్ శిక్షణ,రూ.500 ఫీజు:  విస్తరిస్తున్న జైషే మహిళా బ్రిగేడ్‌ 

ఎర్రకోట వద్ద జరిగిన పేలుడు ఘటనతో జైషే మౌలిక విభాగాల్లో జరుగుతున్న మహిళల భాగస్వామ్య కుట్రలు వెలుగులోకి వచ్చాయి.

Pakistan International Airlines: ఐఎంఎఫ్ ఒత్తిడితో జాతీయ విమానయాన సంస్థను అమ్మకానికి  పెట్టిన పాకిస్థాన్ !

తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్న పాకిస్థాన్, అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) ఒత్తిడి నేపథ్యంలో కీలక నిర్ణయానికి వచ్చింది.

Pakistan: భారీ ఆందోళనలకు ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారుల పిలుపు.. పాక్ లో 144 సెక్షన్ విధింపు

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ హత్యకు గురయ్యారని గత కొన్ని రోజులుగా విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.

Pakistan: పాక్‌లో రాజ్యాంగ సవరణలు వివాదం.. ఐరాస తీవ్ర హెచ్చరిక!

పాకిస్థాన్ రాజ్యాంగంలో ఇటీవల చేసిన కీలక సవరణలపై ఐక్యరాజ్యసమితి గట్టి హెచ్చరిక జారీ చేసింది.

Jaffar Express: పాకిస్థాన్ లో జాఫర్ ఎక్స్ ప్రెస్ పై మరోసారి దాడి.. నెలన్నర వ్యవధిలో ఇది ఆరో దాడి  

పాకిస్థాన్‌ బలూచిస్తాన్ రాష్ట్రంలో నడిచే జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలు మరోసారి దాడికి గురైంది.

24 Nov 2025
క్రీడలు

Asia Cup Rising Stars: సూపర్ ఓవర్‌లో పాక్ షాహీన్స్ గెలుపు!

ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టీ20 టోర్నీలో పాకిస్థాన్ షాహీన్స్ కిరీటం సొంతం చేసుకుంది. దోహా వేదికగా ఆదివారం జరిగిన రసవత్తర ఫైనల్లో బంగ్లాదేశ్-ఏపై సూపర్ ఓవర్‌లో విజయం సాధిస్తూ పాక్ యువ జట్టు ట్రోఫీని ముద్దాడింది.

Ex-CIA Spy: ఇరాన్‌ అణ్వాయుధాల వెనుక ఏక్యూ ఖాన్‌ హస్తం..: సీఐఏ మాజీ అధికారి సంచలన వ్యాఖ్యలు

పాకిస్థాన్‌ అణు బాంబు రూపకర్తగా ప్రఖ్యాతి గాంచిన అబ్దుల్ ఖాదిర్ ఖాన్‌ (ఏక్యూ ఖాన్‌) నడిపిన న్యూక్లియర్‌ స్మగ్లింగ్‌ వ్యవస్థను అమెరికా ఎన్నో సంవత్సరాల క్రితమే అణిచివేసింది.

Pakistan: పేశావర్‌లో పారామిలిటరీ కార్యాలయంపై దాడి

పాకిస్థాన్‌లో మంగళవారం భారీ ఆత్మాహుతి దాడి చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు పారా మిలిటరీ సిబ్బంది ప్రాణాలు కోల్పోగా, మరికొందరు గాయపడ్డారు.

23 Nov 2025
క్రీడలు

Pakistans Richest Hindu: పాకిస్తాన్‌లో అత్యంత ధనవంతుడైన హిందువు ఇతనే.. దీపక్ పెర్వానీ ప్రొఫైల్ ఇదే!

పాకిస్థాన్ లో ఇస్లాం తర్వాత హిందూ మతం రెండవ అతిపెద్ద మతంగా ఉంది. 2023 గణాంకాల ప్రకారం, ఆ దేశంలో సుమారు 52 లక్షల మంది హిందువులు నివసిస్తున్నారు.

Pakistan: తాలిబన్‌కు పాక్‌ ఫైనల్‌ వార్నింగ్‌.. భద్రతా సమస్యలు పరిష్కరించకపోతే ప్రత్యామ్నాయ నాయకత్వానికి మద్దతు

ఇస్లామాబాద్‌ తమ భద్రతా ఆందోళనలను వెంటనే పరిష్కరించకపోతే, కాబూల్‌లోని తాలిబన్‌ పాలనకు ప్రత్యామ్నాయ రాజకీయ బలగాలకు మద్దతు ఇవ్వాల్సి ఉంటుందని పాకిస్తాన్‌ కఠిన హెచ్చరిక జారీ చేసినట్లు వార్తలు వెల్లడిస్తున్నాయి.

Pakistan fire accident: ఫైసలాబాద్‌లో గ్లూ ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. 15 మంది మృతి

పాకిస్థాన్‌ పంజాబ్‌ ప్రావిన్స్‌లోని ఫైసలాబాద్‌లో గమ్‌ (గ్లూ) ఉత్పత్తి చేసే ఒక ఫ్యాక్టరీలో భయంకరమైన పేలుడు జరిగింది.

Pakistan: భారత్ పై దాడి చేయడానికి జైషే విరాళాలు 

హిజుబుల్ ముజాహుద్దీన్ ... పేరు మోసిన, కరడుగట్టిన ఉగ్రవాద సంస్థ. పాకిస్థాన్ ప్రేరేపిత సంస్థ కూడా.

Pakistan: ఎర్రకోట నుండి కాశ్మీర్ వరకు'.. భారత్‌పై దాడులు చేస్తాం: పాక్ లీడర్ వ్యాఖ్యలు..

పాకిస్థాన్ ఉగ్రవాదానికి ఆశ్రయం ఇస్తుందనే విషయం అంతర్జాతీయ సమాజానికి బాగా తెలిసినదే.

19 Nov 2025
క్రీడలు

Babar Azam: టీ20ల్లో అత్యధిక డకౌట్ల జాబితాలో మూడో స్థానానికి చేరిన బాబర్

పాకిస్థాన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజం ఇటీవల పెద్ద విరామం తర్వాత సెంచరీతో మళ్లీ రాణించినట్టే కనిపించాడు.

Pakistan: ఆర్మీ చీఫ్'కు అపరిమిత అధికారాలు.. పాక్‌ పార్లమెంటు ఆమోదం..  

పాకిస్థాన్‌ ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఆసిం మునీర్‌ (Asim Munir) అధికారాలను విస్తరించేందుకు అక్కడి ప్రభుత్వం తుదినిర్ణయం తీసుకుంది.

Pakistani Taliban: ఇస్లామాబాద్ ఆత్మాహుతి దాడి .. ఖండించిన తాలిబాన్

ఇస్లామాబాద్‌లో మంగళవారం (నవంబర్ 11) జరిగిన ఆత్మాహుతి దాడి తర్వాత పరిస్థితులు మలుపు తిరిగాయి.

11 Nov 2025
ప్రపంచం

Pakistan: మనం యుద్ధ స్థితిలో ఉన్నాం.. తాలిబన్లతో చర్చలు అసాధ్యం : పాక్

పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో ఈ రోజు కారు బాంబు పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు.

Pakistan car blast: పాకిస్థాన్ లో కారు బాంబు పేలుడు.. ఐదుగురు దుర్మరణం

దిల్లీలోని ఎర్రకోట సమీపంలో చోటుచేసుకున్న భారీ పేలుడు అనంతరం మంగళవారం పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో మరో ఘోర ఘటన చోటు చేసుకుంది.

Pakistan: మునీర్‌కు సైన్యంలో అపరిమిత అధికారాలు.. పాక్‌లో నిరసనలు

పాకిస్థాన్‌లో సైనిక చీఫ్ అపరిమిత అధికారాల కోసం 27వ రాజ్యాంగ సవరణను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం ముందుకు రావడంతో, దేశంలోని ప్రతిపక్షాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Pakistan: మునీర్‌కు సీడీఎఫ్‌ పదవి.. త్రిదళాలపై పూర్తి నియంత్రణ

భారత్‌ను అనుసరించి త్రివిధ దళాలను ఒకే వ్యవస్థ కిందకు తీసుకురావడానికి పాకిస్థాన్‌ సిద్ధమైంది.

Pak-Afghan: ఈరోజు మరోసారి చర్చలు  విఫలమైతే..  యుద్ధానికే సిద్ధం: పాక్ రక్షణమంత్రి ఖవాజా  

పాకిస్థాన్‌ - ఆఫ్ఘనిస్తాన్‌ల మధ్య మరో విడత శాంతి చర్చలు గురువారం జరగనున్నాయి.

Pakistan Supreme Court Blast: పాకిస్థాన్‌ సుప్రీంకోర్టులో ఘోర పేలుడు.. 12 మందికి తీవ్ర గాయాలు!

పాకిస్థాన్‌ సుప్రీంకోర్టు భవనంలో ఘోర పేలుడు సంభవించింది. ఇస్లామాబాద్‌లోని సుప్రీంకోర్టు బేస్‌మెంట్‌లో ఉన్న క్యాంటీన్‌లో జరిగిన ఈ ప్రమాదంలో కనీసం 12 మంది తీవ్రంగా గాయపడ్డారు.

Donald Trump: 'పాక్‌ కూడా అణు పరీక్షలు చేస్తోంది'.. ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు! 

మూడు దశాబ్దాల విరామం తర్వాత అమెరికా అణ్వాయుధ పరీక్షలను తిరిగి ప్రారంభించింది. ఈ నిర్ణయంతో ప్రపంచవ్యాప్తంగా రాజకీయ ఉద్రిక్తతలు మళ్లీ చెలరేగాయి.