పాకిస్థాన్: వార్తలు
11 Mar 2023
క్రికెట్పాకిస్తాన్ లీగ్‌లో దంచికొట్టిన సౌతాఫ్రికా ప్లేయర్ రూసో
పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో సౌతాఫ్రికా ప్లేయర్ రూసో విధ్వంసం సృష్టించాడు. కళ్లు చెదిరేలా ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించాడు. శుక్రవారం పెషావర్ జల్మీ, ముల్తాన్ సుల్తాన్స్ మధ్య మ్యాచ్ జరిగింది.
09 Mar 2023
క్రికెట్పాక్ గడ్డపై జాసన్ రాయ్ విధ్వంసకర శతకం
పీఎస్ఎల్‌లో సరికొత్త సంచలన రికార్డు నమోదైంది. జాసన్ రాయ్ విధ్వంసకర బ్యాటింగ్‌తో 63 బంతుల్లో 145 పరుగులు చేశారు. దీంతో పెషావర్ జాల్మీ జట్టు విధించిన 241 పరుగుల లక్ష్యాన్ని క్వెట్టా చేధించింది.
09 Mar 2023
క్రికెట్పీఎస్ఎల్లో సెంచరీతో చెలరేగిన బాబర్ ఆజమ్
షెషావర్ జల్మీ, క్వెటా గ్లాడియేటర్స్ బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఎనిమిది వికెట్ల తేడాతో ఫెషావర్ జల్మీ ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో పెషావర్ జెల్మీ కెప్టెన్ బాబార్ ఆజమ్ సెంచరీతో చెలరేగిపోయాడు.
09 Mar 2023
హత్యపాకిస్థాన్లో హిందూ డాక్టర్ గొంతు కోసి హత్య చేసిన డ్రైవర్
పాకిస్థాన్‌లోని హైదరాబాద్‌కు చెందిన ధరమ్ దేవ్ రాతి అనే డాక్టర్ మంగళవారం తన ఇంట్లోనే అతని డ్రైవర్ చేతిలో హత్యకు గురయ్యాడు. డ్రైవర్ కత్తితో డాక్టర్ గొంతు కోశాడని పోలీసులు పాకిస్థాన్ వార్తా సంస్థ ది నేషన్‌కు తెలిపారు.
09 Mar 2023
భారతదేశంపాకిస్థాన్ కవ్విస్తే భారత్ ఊరుకోదు, తగిన సమాధానం చెబుతుంది: అమెరికా
పాకిస్థాన్, భారత్ మధ్య సరిహద్దు ఘర్షణలపై అమెరికా కీలక వ్యాఖ్యలు చేసింది. భారతదేశ వ్యతిరేక తీవ్రవాద గ్రూపులకు మద్దతు ఇచ్చే సుదీర్ఘ చరిత్ర పాకిస్థాన్‌కు ఉందని అమెరికా ఇంటెలిజెన్స్ వార్షిక ముప్పు నివేదిక వెల్లడించింది.
07 Mar 2023
క్రికెట్బాబర్ను విడిచే ప్రసక్తే లేదు : షోయబ్ అక్తర్
పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ లక్ష్యంగా విమర్శలు సంధిస్తున్న పాకిస్తాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ మరోసారి అలాంటి వ్యాఖ్యలు చేశాడు. పాకిస్తాన్ జట్టు సారిథి బాబర్ ఆజమ్‌కు ఇంగ్లీష్ రాదని, ఆతడికి కమ్యూనికేషన్ స్కిల్స్ లేవని, అందుకే బ్రాండ్ కాలేకపోయాడనికి గతంలో షోయబ్ చేసిన విమర్శలు మరోసారి పెద్ద దూమారం అయ్యాయి.
07 Mar 2023
క్రికెట్ఎరిన్ హాలండ్‌ను చంకన ఎత్తుకున్నన్యూజిలాండ్ మాజీ క్రికెటర్
న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ డానీ మోరిసన్ క్రికెట్ అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు. తన అద్భుత బౌలింగ్‌తో మేటీ బ్యాటర్లను సైతం ముప్పుతిప్పలు పెట్టారు. ఇక ఐపీఎల్ టోర్నిలో అత్యంత ప్రజాదరణ పొందిన వ్యాఖ్యాతలలో కూడా డానీ ఒకరు. అలాంటి డానీ ఒక్కోసారి తన వింత ప్రవర్తనతో ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుంటాడు
06 Mar 2023
అంతర్జాతీయంటీవీ ఛానళ్లలో ఇమ్రాన్ ఖాన్ ప్రసంగాన్ని నిషేధించిన పాకిస్థాన్ మీడియా రెగ్యులేటరీ అథారిటీ
పాకిస్థాన్ ఎలక్ట్రానిక్ మీడియా రెగ్యులేటరీ అథారిటీ (పీఈఎంఆర్ఏ) మాజీ ప్రధాని, పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) చీఫ్ ఇమ్రాన్ ఖాన్‌కు షాక్ ఇచ్చింది. ఆయన ప్రసంగాలను నిషేధిస్తున్నట్లు ప్రకటించింది.
03 Mar 2023
క్రికెట్PSL: వావ్.. సూపర్ మ్యాన్‌లా బంతిని ఆపిన సికిందర్ రాజా
ఒకప్పుడు అద్భుతమైన ఫీల్డింగ్ చేస్తూ.. క్యాచ్‌లు పట్టే ఆటగాళ్లు ఎవరంటే టక్కున గుర్తొచ్చే ప్లేయర్లలో తొలి ఆటగాడు జాంటీ రూడ్స్.. ఆ తర్వాత మహ్మద్ కైఫ్, యువరాజ్ సింగ్, సురేష్ రైనా అని చెప్పేవాళ్లు. కొంతమంది ఆటగాళ్లు బౌండరీ లైన్ల మధ్య అద్భుతమైన క్యాచ్‌లు పడుతూ ఔరా అనిపిస్తుంటారు. సిక్సర్ వెళ్లకుండా బంతిని పట్టుకొని కళ్లు చెదిరే క్యాచ్‌లు అందుకుంటారు.
21 Feb 2023
క్రికెట్ఆ ఇద్దరు ఉంటే టీమిండియాను ఓడించడం ఆసాధ్యం
స్వదేశంలో టీమిండియాను ఓడించడం విదేశీ టీమ్ లకు ఓ కలగా మారుతోంది. భారత్ ను ఓడించాలని దిగ్గజ టీంలు, లెజెండరీ ఆటగాళ్లు కలలు కన్నారు. కానీ అందులో కొంతమంది మాత్రమే సక్సెస్ అయ్యారు. 1996లో మొదలై బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో 2004 లో మాత్రమే టీమిండియా స్వదేశంలో ఓడిపోయింది.
18 Feb 2023
ఉగ్రవాదులుపోలీస్ హెడ్ ఆఫీస్‌పై ఉగ్రదాడి; 9మంది మృతి
పాకిస్థాన్‌లో పోలీస్ కార్యాలయంపై మరోసారి ఉగ్రదాడి జరిగింది. కరాచీలోని పోలీసు ప్రధాన కార్యాలయంపై తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్థాన్ (టీటీపీ) శుక్రవారం రాత్రి దాడి చేసింది. దీని ఫలితంగా ఒక పౌరుడు, ఆర్మీ రేంజర్, ఇద్దరు పోలీసు అధికారులు సహా నలుగురు మరణించారు.
17 Feb 2023
ప్రపంచంపాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇంటి వద్ద హైడ్రామా
లాహోర్‌లోని పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నివాసం వద్ద హై డ్రామా జరిగింది. అతన్ని అరెస్టు చేయడానికి పోలీసులు రంగంలోకి దిగారంటూ వందలాది మంది పిటిఐ కార్యకర్తలు ఇమ్రాన్ ఖాన్ నివాసం వద్దకు చేరుకున్నారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.
16 Feb 2023
అంతర్జాతీయంరైలులో పేలిన సిలిండర్, ఇద్దరు మృతి; ఉగ్రవాదుల పనేనా?
పాకిస్థాన్‌లోని క్వెట్టా వెళ్లే జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలులో గురువారం పేలుడు సంభవించడంతో ఇద్దరు ప్రయాణికులు మరణించినట్లు పోలీసులు తెలిపారు. మరో నలుగురు గాయపడినట్లు వెల్లడించారు. రైలు చిచావత్ని రైల్వే స్టేషన్ మీదుగా వెళుతుండగా పేలుడు సంభవించినట్లు పేర్కొన్నారు.
16 Feb 2023
క్రికెట్టీ20 ప్రపంచకప్‌లో రికార్డు సృష్టించిన పాకిస్తాన్ మహిళా ప్లేయర్
మహిళా టీ20 ప్రపంచ కప్‌లో పాకిస్తాన్ బోణీ కొట్టింది. బుధవారం ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 70 పరుగుల తేడాతో పాకిస్తాన్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మహిళల టీ20లలో శతకం బాదిన మొదటి పాకిస్తాన్ మహిళా ప్లేయర్ మునీబా చరిత్ర సృష్టించింది. 68 బంతుల్లో 102 పరుగులు (14 బౌండరీలు) చేసింది. దీంతో పాకిస్తాన్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది.
16 Feb 2023
ధరపాక్లో ఆకాశాన్నంటుతున్న ఇంధన ధరలు; లీటరు పెట్రోల్ రూ.272, డీజిల్ రూ.280
పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి రోజురోజుకు దిగజారిపోతోంది. దేశ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా పాకిస్థాన్‌లో నిత్యావసర వస్తువులు చుక్కలు చూపిస్తున్నాయి. తాజాగా పెట్రోల్, డీజిల్ ధరలను అమాంతం పెంచేసింది ప్రభుత్వం.
14 Feb 2023
అంతర్జాతీయంలీటరు పాలు రూ.210, కేజీ చికెన్ రూ.1,100; ధరల పెరుగుదలతో అల్లాడుతున్న పాక్
ఆర్థిక సంక్షోభంతో దాయాది దేశం పాకిస్థాన్ అల్లాడిపోతోంది. నిత్యావసర వస్తువులు రోజురోజుకు పెరుగుతుండటంతో ఆ దేశ ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. రెండు రోజుల్లోనే పాల ధరలు రూ. 30 వరకు పెరిగాయి. దీంతో పాక్‌లో లీటరు పాల ధర రూ. 210కి చేరింది.
10 Feb 2023
ఐఎంఎఫ్పాకిస్తాన్కు మరోసారి షాకిచ్చిన ఐఎంఎఫ్
ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న పాకిస్తాన్‌కు ఐఎంఎఫ్ మరోసారి షాకిచ్చింది. ఇప్పటికే మిత్రదేశాలు అప్పు ఇవ్వలేమని చెప్పడంతో చివరి అవకాశంగా ఐఎంఎఫ్‌తో పది రోజుల నుంచి పాక్ చర్చలు జరుపుతోంది. తాజాగా ఐఎంఎఫ్‌తో పాక్ చర్చలు విఫలమైనట్లు తెలుస్తోంది.
08 Feb 2023
క్రికెట్పాకిస్తాన్ క్రికెట్‌లో ఫిక్సింగ్ కలకలం, 2 ఏళ్లపాటు ఆటగాడిపై నిషేధం
మ్యాచ్ ఫిక్సింగ్ లో పాక్ ఆటగాళ్లు మరోసారి బయటపడ్డారు. పాకిస్తాన్ ఆటగాళ్లకు మ్యాచ్ ఫిక్సింగ్ లో చిక్కుకోవడం కొత్తేమీ కాదు. ప్రస్తుతం మరో పాకిస్తాన్ సీనియర్ ఆటగాడు ఈ మహమ్మరికి బలి అయ్యారు.
08 Feb 2023
క్రికెట్క్రికెట్కు గుడ్ బై చెప్పిన కమ్రాన్ అక్మల్
పాకిస్థాన్ వికెట్ కీపర్-బ్యాటర్ కమ్రాన్ అక్మల్ అన్ని రకాల క్రికెట్‌లకు రిటైర్మెంట్ ప్రకటించారు. ఇటీవలే జాతీయ సెలక్షన్ కమిటీగా ఎంపికైన అక్మల్.. ప్రస్తుతం తన కొత్త పాత్రపై దృష్టి సారించాడు.
04 Feb 2023
అంతర్జాతీయంవికీపీడియాను బ్యాన్ చేసిన పాకిస్థాన్, కంటెంట్‌పై అభ్యంతరాలు
దాయాది దేశం పాకిస్థాన్ వికీపీడియాను బ్లాక్ చేసింది. చట్టవిరుద్ధమైన కంటెంట్ ఉన్నందునే బ్యాన్ చేస్తున్నట్లు పాకిస్థాన్ టెలికమ్యూనికేషన్ అథారిటీ(పీటీఏ) వెల్లడించింది.
03 Feb 2023
ఎన్ఐఏ'ముంబయిలో తాలిబన్ ఉగ్రదాడులు', ఎన్‌ఐఏకు బెదిరింపు మెయిల్
ముంబయిలోని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) కార్యాలయానికి బెదిరింపు మెయిల్ వచ్చింది. ముంబయిలో ఒక వ్యక్తి ఉగ్రదాడికి పాల్పడతాడని అందులోని సారాంశం.
03 Feb 2023
క్రికెట్గాయాలపై పోరాటం చేయలేకపోయా : షాహీన్ ఆఫ్రిది
ప్రపంచంలో అత్యుత్తమ బౌలర్‌గా షామీన్ ఆఫ్రిదికి పేరుంది. యార్కర్లతో ప్రత్యర్థులకు బోల్తా కొట్టించే సత్తా ఆఫ్రిదికి ఉంది. అద్భుత బౌలింగ్ ఫెర్ఫామెన్స్‌తో పాకిస్తాన్ విజయంలో కీలకపాత్ర పోషిస్తాడు. 2018లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన ఆఫ్రిది 25 టెస్టులు ఆడి 99 వికెట్లు పడగొట్టాడు.
02 Feb 2023
ఆఫ్ఘనిస్తాన్పెషావర్ మసీదు పేలుడు ఇంటిదొంగ పనేనా? నిగ్గు తేల్చాలని పాకిస్థాన్‌లో నిరసనలు
పాకిస్థాన్‌లో పెషావర్‌లోని మసీదులో జరిగిన ఆత్మాహుతి బాంబు దాడిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కట్టుదిట్టమైన భద్రతను దాటి, బాంబర్ ఈ దాడికి పాల్పడ్డాడంటే ఇందులో ఇంటి దొంగల హస్తం ఉందనే ప్రచారం జరుగుతోంది.
30 Jan 2023
ఆఫ్ఘనిస్తాన్Pakistan Blast: పాకిస్థాన్ మసీదులో ఆత్మాహుతి దాడి, 25మంది మృతి
పాకిస్థాన్‌లో దారుణం జరిగింది. పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లోని మసీదులో ఆత్మాహుతి దాడి జరిగి 25మంది మృతి చెందగా, మరో 120 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దుకు సమీపంలోని వాయువ్య నగరం పెషావర్‌లో మధ్యాహ్నం ప్రార్థనల సమయంలో ఈ సంఘటన జరిగింది.
20 Jan 2023
అంతర్జాతీయంఅబ్దుల్ రెహ్మాన్ మక్కీ: 'అల్-ఖైదాతో సంబంధాలు లేవు, బిన్ లాడెన్‌ను ఎప్పుడూ కలవలేదు'
ఐఎస్‌ఐఎల్ (దాయిష్), అల్-ఖైదా ఆంక్షల కమిటీ కింద లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ) డిప్యూటీ చీఫ్ అబ్దుల్ రెహ్మాన్ మక్కీని గ్లోబల్ టెర్రరిస్టుగా ఐక్యరాజ్య సమితి భద్రతామండలి(యూఎన్ఎస్సీ) ఇటీవల గుర్తించింది. అయితే దీనిపై తాజాగా అబ్దుల్ రెహ్మాన్ మక్కీ స్పందించారు. అల్-ఖైదాతో గాని, ఇస్లామిక్ స్టేట్‌తో గాని తనకు ఎలాంటి సంబంధం లేదని మక్కీ చెప్పారు. ఈ మేరకు ఒక వీడియోలో విడుదల చేశారు.
17 Jan 2023
భారతదేశంభారత్తో మూడు యుద్ధాలు తర్వాత గుణపాఠం నేర్చుకున్నాం: పాక్ ప్రధాని
ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని పాకిస్థాన్ ఉక్కిరిబిక్కిరి అవుతున్న నేపథ్యంలో.. ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌తో మూడు యుద్ధాల తర్వాత పాకిస్థాన్ గుణపాఠం నేర్చుకుందని ఆయన చెప్పారు. కశ్మీర్ విషయంపై ఇప్పుడు పొరుగుదేశంతో శాంతి చర్చలను కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. దుబాయ్‌కు చెందిన అల్ అరేబియా టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
17 Jan 2023
బాబార్ అజామ్పాక్ కెప్టెన్ బాబర్ అజమ్ న్యూడ్ వీడియో కాల్ వైరల్
పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ సంబంధించిన ఓ సెన్సేషనల్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. సహచర క్రికెటర్ తో సెక్స్ చాట్ చేసినట్లు వీడియోలు ప్రస్తుతం నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. ఇప్పటికే బాబర్ అజామ్ ఇంగ్లాండ్ సిరీస్ లో ఓడిపోయి తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. తాజాగా మరో వివాదంలో ఇరుక్కున్నాడు.
17 Jan 2023
యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా/ యూఎస్ఏఅబ్దుల్ రెహ్మాన్ మక్కీని అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించిన ఐరాస
పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాది అబ్దుల్ రెహ్మాన్ మక్కీని అంతర్జాతీయ టెర్రరిస్టుగా ఐక్యరాజ్య సమితి భద్రతామండలి(యూఎన్ఎస్సీ) గుర్తించింది. ఐఎస్‌ఐఎల్ (దాయిష్), అల్-ఖైదా ఆంక్షల కమిటీ కింద అబ్దుల్ రెహ్మాన్ మక్కీని ప్రపంచ ఉగ్రవాదుల జాబితాలో ఐరాస చేర్చింది.
12 Jan 2023
క్రికెట్అంపైర్ని కొట్టిన పాక్ క్రికెటర్..!
కరాచీలో పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్ల మధ్య బుధవారం రెండో వన్డే జరిగింది. ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ 79 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఇంగ్లాడ్ చేతిలో టెస్టు సిరీస్ ను కూడా పాకిస్తాన్ కోల్పోయింది.
12 Jan 2023
న్యూజిలాండ్న్యూజిలాండ్ బ్యాటర్ల నడ్డి విరిచిన నవాజ్, నసీమ్
కరాచీలోని నేషనల్ స్టేడియంలో జరిగిన రెండో వన్డేలో పాక్ బౌలర్లు కివిస్ బ్యాటర్లకు చుక్కలు చూపించారు. న్యూజిలాండ్ (49.5) ఓవర్లకు 262 పరుగులు చేసి, ఆలౌట్ అయింది. స్పిన్నర్లు మహ్మద్ నవాజ్, పేసర్ నసీమ్ షా ఇద్దరు కలిపి ఏడు వికెట్లు తీయడంతో కివీస్ బ్యాటింగ్ కుప్పకూలింది. షా మూడు కీలక వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు.
10 Jan 2023
అంతర్జాతీయంపాకిస్థాన్‌కు తాలిబాన్ల భయం.. అఫ్గాన్ శరణార్థుల బహిష్కరణ
పాకిస్థాన్‌కు తాలిబాన్ల భయం వెంటాడుతోంది. దేశానికి తాలిబాన్ ముప్పు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో అఫ్గాన్ నుంచి వచ్చిన శరణార్థులపై పాక్ తన ప్రతాపాన్ని చూపిస్తోంది. బతుకుదెరువుకోసం అఫ్గనిస్థాన్ నుంచి వచ్చిన వలసదారులను బహిష్కరిస్తోంది. గత మూడు రోజుల్లో 600 మందికి పైగా అఫ్గాన్ పౌరులను దేశం నుంచి వెళ్లగొట్టింది.
10 Jan 2023
క్రికెట్సూర్యకుమార్ పాకిస్తాన్‌లో పుట్టి ఉంటే కష్టమే: పాక్ మాజీ కెప్టెన్
సూర్యకుమార్ యాదవ్ లేటు ఎంట్రీ ఇచ్చినా టీమిండియా తనదైన ముద్ర వేసుకున్నాడు. ప్రస్తుతం టీ20ల్లో నంబర్ 1 బ్యాట్స్ మెన్స్ కొనసాగుతూ రికార్డుల మోత మోగిస్తున్నాడు.
10 Jan 2023
క్రికెట్పాకిస్తాన్కు విజయాన్ని అందించిన మహ్మద్ రిజ్వాన్
న్యూజిలాండ్ తో జరిగిన మొదటి వన్డేలో పాకిస్తాన్ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మహ్మద్ రిజ్వాన్ అజేయంగా 77 పరుగులు సాధించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.
06 Jan 2023
క్రికెట్టెస్టులో సర్పరాజ్ అహ్మద్ సూపర్ సెంచరీ
న్యూజిలాండ్ లో జరుగుతన్న టెస్టు సిరీస్ లో పాకిస్తాన్ వికెట్ కీపర్ సర్పరాజ్ అహ్మద్ సెంచరీ చేశారు. టెస్టులో తిరిగి వచ్చాక సర్ఫరాజ్ 4 సెంచరీలు చేసాడు. ఐదో వికెట్ కు సౌద్ షకీల్ తో కలిసి 123 పరుగులు జోడించారు.
06 Jan 2023
క్రికెట్బీసీసీఐ కార్యదర్శిపై పీసీబీ ఛీఫ్ సెటైర్లు
ఇండియా, పాకిస్తాన్ క్రికెట్ బోర్డుల మధ్య మరోసారి మాటల యుద్ధం ప్రారంభమైంది. బీసీసీఐ కార్యదర్శ జై షా పై పీసీబీ ఛీఫ్ నజమ్ సేఠీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తమకు తెలియకుండా ఏసీసీ క్యాలెండర్ రిలీజ్ చేయడంపై ఆయన మండిపడ్డారు.
03 Jan 2023
క్రికెట్స్ట్రైక్-రేట్ 135 కంటే తక్కువ ఉంటే జట్టులోకి నో ఎంట్రీ : షాహిద్ ఆఫ్రిది
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) చీఫ్ సెలక్టర్‌గా పాకిస్తాన్ మాజీ ప్లేయర్ షాహిద్ ఆఫ్రిది ఎంపికైన విషయం తెలిసిందే. వచ్చి రాగానే జాతీయ జట్టులో పెను మార్పులను ఆఫ్రిది చేయాలని నిర్ణయించుకున్నాడు.
03 Jan 2023
ప్రపంచంపాక్ ఆర్మీపై సంచలన ఆరోపణలు.. మోడల్స్‌తో రాజకీయ నాయకులకు ఎర!
పాకిస్థాన్ మిలటరీపై ఆ దేశ రిటైర్ట్ ఆర్మీ అధికారి సంచలన ఆరోపణలు చేశారు. పాకిస్థాన్ ఆర్మీ హనీట్రాప్‌కు పాల్పడుతోందని చెప్పారు. రాజకీయ నాయకులను టార్గెట్ చేస్తూ.. అందంగా ఉండే నటీమణులను ఎగదోస్తుందంటూ తన వీడియో వ్లాగ్‌లో చెప్పుకొచ్చారు. ఈ హనీ ట్రాప్‌లో ప్రముఖ పాకిస్థానీ హీరోయిన్ సాజల్ అలీ పేరు కూడా చెప్పినట్లు వార్తలు రావడం గమనార్హం.
03 Jan 2023
విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిపాక్ను 'ఉగ్రవాద కేంద్రం' అంటే.. చాలా చిన్న పదం అవుతుంది: జైశంకర్
దాయాది దేశం పాకిస్థాన్ కుట్రలను అంతర్జాతీయ స్థాయిలో మరోసారి ఎత్తిచూపారు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్. పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తోందన్నారు. పాక్‌ను 'ఉగ్రవాద కేంద్రం' అంటే చాలా చిన్నపదం అవుతుందని, అంతకు మించిన కఠిన పదాన్ని వాడాల్సి ఉంటుందన్నారు.
31 Dec 2022
సుబ్రమణ్యం జైశంకర్'పొరుగు దేశాలతో మంచి సంబంధాలను కోరుకుంటున్నాం'.. పాక్, చైనాకు భారత్ గట్టి కౌంటర్
ఏ చిన్న అవకాశం వచ్చినా.. పాక్, చైనాపై భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ తనదైన శైలిలో రెచ్చిపోతున్నారు. తాజాగా సైప్రస్‌లోని ప్రవాస భారతీయలను ఊద్దేశించి ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా పాక్, చైనాకు గట్టి కౌంటర్ ఇచ్చారు.
28 Dec 2022
ప్రపంచంరమీజ్ భాయ్‌కు 4,5 సార్లు మెసేజ్ చేసినా.. రిప్లే ఇవ్వలేదు : పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్
ఇటీవల టెస్టు సిరీస్‌లో పాకిస్తాన్‌పై ఇంగ్లాండ్ 3-0 సిరీస్ విజయం సాధించిన తర్వాత పాకిస్తాన్ బోర్డు చైర్మన్ రమీజ్ రాజాను పదవి నుంచి తొలగించిన విషయం తెలిసిందే. అనంతరం అతని స్థానంలో నజామ్ సేథీని నియమించారు.