పాకిస్థాన్: వార్తలు

PAK Vs AFG: పోరాడి పాక్ జట్టుకు విజయాన్ని అందించిన షాబాద్ ఖాన్

అప్ఘనిస్తాన్‌తో జరిగిన రెండు వన్డేలో పాకిస్థాన్ ఒక వికెట్ తేడాతో గెలుపొందింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0 తో పాక్ దక్కించుకుంది.

23 Aug 2023

ఇస్రో

చంద్రయాన్-3పై పాక్ నేత కీలక వ్యాఖ్యలు.. ప్రత్యేక్ష ప్రసారం చేయాలని సూచన

భారత్ ప్రయోగించిన ప్రతిష్టాత్మక చంద్రయాన్-3 మిషన్ పై ప్రపంచ దేశాలు ఆసక్తి చూపిస్తున్నాయి. ఈ మేరకు పాకిస్థాన్ మాజీ మంత్రి ఫవాద్‌ ఛౌదరీ ఇస్రో శాస్త్రవేత్తల కృషిని పొగడ్తలతో ముంచెత్తారు.

ప్రధాని మోదీకి పాక్ సోదరి రక్షాబంధన్ శుభాకాంక్షలు.. 31వసారి రాఖీ కట్టనున్న మొహిసిన్

ప్రధాని నరేంద్ర మోదీకి పాకిస్థాన్ సోదరి రాఖీ కట్టనున్నారు. రక్షాబంధన్‌ను పురస్కరించుకుని పాకిస్థాన్‌కు చెందిన కమర్ మొహిసిన్ షేక్ మోదీకి రాఖీ కట్టనున్నారు. ఇందుకోసం ఈనెల 30న పాక్ నుంచి దిల్లీకి రానున్నారు. గత 30సంవత్సరాలుగా మోదీకి కమర్ రాఖీ కడుతున్నారు.

ఇషాంత్‌ శర్మ అసభ్య పదజాలం వాడాడు.. ధోని రంగంలోకి దిగడంతో గొడవ సద్దుమణిగింది: కమ్రాన్ అక్మల్

ప్రపంచ క్రికెట్లో టీమిండియా-పాకిస్థాన్ మ్యాచ్ అంటే విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ఈ హైల్టోట్ మ్యాచును తిలకించడానికి క్రికెట్ ఫ్యాన్స్ అతృతుగా ఎదురుచూస్తుంటారు. కొన్నిసార్లు ఇరు జట్ల ఆటగాళ్లు సహనం కోల్పోయి మాటల యుద్ధానికి దిగుతుంటారు.

20 Aug 2023

పంజాబ్

Pakistan: పాకిస్థాన్‌లో వ్యాన్‌ను ఢీకొట్టిన బస్సు.. 18 మంది దుర్మరణం

పాకిస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. 40 మంది ప్రయాణికులతో వెళుతున్న ఓ బస్సు, పికప్ వ్యాన్‌ను ఢీకొట్టింది.

పాకిస్థాన్‌: తాత్కాలిక ప్రధాని అన్వర్‌ ఉల్‌ హక్‌ కకర్‌ మంత్రివర్గంలో ఉగ్రవాది భార్య

పాకిస్థాన్‌లో జాతీయ అసెంబ్లీని రద్దు చేశాక తాత్కాలిక ప్రధానిగా అన్వర్ ఉల్ హక్ కాకర్ నియామకమైన సంగతి తెలిసిందే.

16 Aug 2023

చర్చి

Pakistan: పాకిస్థాన్‌లో రెచ్చిపోయిన ఆకతాయిలు; 4చర్చిలు ధ్వంసం 

పాకిస్థాన్‌లోని పంజాబ్‌ ప్రావిన్స్‌లో ఆకతాయిలు రెచ్చిపోయారు. నాలుగు చర్చిలు, వాటి చుట్టూ ఉన్న కొన్ని భవనాలు ధ్వంసం చేసి, అక్కడ అందినకాడికి దోచుకెళ్లారు.

వరల్డ్ కప్ ముందు పాక్ ఫాస్ట్ బౌలర్ కీలక నిర్ణయం.. క్రికెట్‌కు వీడ్కోలు

పాకిస్థాన్ పేసర్ మహబ్ రియాజ్ 2023 వరల్డ్ కప్ ముందు కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ పలుకుతున్నట్లు వెల్లడించారు.

Imran Khan: పాపం ఇమ్రాన్ ఖాన్.. బ్యాగ్ పెట్టడానికి కూడా స్థలం లేని ఇరుకు సెల్‌లో జైలు శిక్ష 

తోషాఖానా అవినీతి కేసులో పాకిస్థాన్ మాజీ ప్రధాని, పాకిస్థాన్-తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ (పీటీఐ) చీఫ్ ఇమ్రాన్ ఖాన్‌ మూడేళ్ల జైలు శిక్ష పడి అటాక్ జైల్లో ఉన్నారు.

Imran Khan : ఇమ్రాన్‌ఖాన్‌కు ఘోర అవమానం.. షేమ్ అన్ పీసీబీ అంటూ ఫ్యాన్స్ ఫైర్

పాకిస్థాన్ కు వన్డే ప్రపంచ కప్ అందించిన ఇమ్రాన్ ఖాన్ కు ఘోర అవమానం ఎదురైంది.

పాకిస్థాన్ ఆపద్ధర్మ ప్రధానిగా అన్వర్ ఉల్ హక్ కాకర్ నియామకం 

పాకిస్థాన్‌లో జాతీయ అసెంబ్లీని రద్దు చేసిన తర్వాత తాత్కాలిక ప్రధాన మంత్రిగా బెలూచిస్తాన్ అవామీ పార్టీ‌కి చెందిన అన్వర్ ఉల్ హక్ కాకర్ నియామకమయ్యారు.

పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీ రద్దు.. ప్రధాని షరీఫ్ సూచనతో అధ్యక్షుడు అరీఫ్ నిర్ణయం

పాకిస్తాన్ 15వ నేషనల్ అసెంబ్లీ రద్దు అయ్యింది. ప్రధాని షెహబాజ్ షరీఫ్ సూచనల మేరకు ఆ దేశ అధ్యక్షుడు అరీఫ్ అల్వీ సభను రద్దు చేశారు. 3 నెలల్లో పాక్ లో ఎన్నికలు జరగాల్సి ఉంది.

పాక్ ప్రధాని మరో కీలక నిర్ణయం.. తోషాఖానా బహుమతులను వేలం వేస్తున్నట్లు ప్రకటన 

పాక్‌ ప్రధాన మంత్రి షెహబాజ్‌ షరీఫ్‌ మరో కీలక నిర్ణయం చేశారు. ఈ మేరకు ప్రభుత్వ తోషాఖానాలోని బహుమతులను వేలం వేయాలని తీర్మానించుకున్నారు.

పాకిస్థాన్ లో సార్వత్రిక ఎన్నికలు.. ఇవాళ రాజీనామా చేయనున్న ప్రధాని షెహబాజ్ షరీఫ్

పాకిస్థాన్‌లో 2023 ఆఖర్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు అదనపు సమయాన్ని పొందేందుకు పాక్ ప్రభుత్వం యోచిస్తోంది.

పాకిస్థాన్‌: బలూచిస్థాన్‌‌లో బాంబు పేలుడు; ఏడుగురు మృతి

పాకిస్థాన్‌లో మరోసారి బాంబు పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు.

ఇమ్రాన్ ఖాన్‌ను ఏ జైలుకు పంపారు? ఎలాంటి సౌకర్యాలు కల్పించారంటే? 

తోషాఖానా కేసులో అరెస్టయిన పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) చీఫ్, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను పంజాబ్ ప్రావిన్స్‌లోని అటాక్ జైలుకు తరలించారు. అక్కడ ఇమ్రాన్ కు భారీ భద్రత కల్పించారు.

పాకిస్థాన్‌: పట్టాలు తప్పిన ప్యాసింజర్ రైలు; 22 మంది మృతి 

పాకిస్థాన్‌‌లో ఆదివారం ఘోర రైలు ప్రమాదం జరిగింది. రావల్పిండికి వెళ్లే హజారా ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పడంతో 10బోగీలు బోల్తాపడ్డాయి. ఈ ప్రమాదంలో 22మంది మరణించారు. 80మంది గాయపడ్డారు.

06 Aug 2023

ఇండియా

పాకిస్థాన్ అమ్మాయి, ఇండియా అబ్బాయి.. ఆన్‌లైన్‌లో పెళ్లి చేసుకున్న వధువరులు

పాకిస్థాన్ అమ్మాయి, భారత అబ్బాయి శనివారం ఆన్‌లైన్‌లో పెళ్లి చేసుకున్నారు. పెద్దల అంగీకారంతో అమీనా, అర్బాజ్ ఖాన్ జంట పెళ్లి పీటలెక్కింది.

Imran Khan: ఇమ్రాన్ ఖాన్‌కు భారీ షాక్; తోషాఖానా కేసులో మూడేళ్ల జైలు శిక్ష.. అరెస్టు 

తోషాఖానా కేసులో పాకిస్థాన్ మాజీ ప్రధాని, పీటీఐ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ భారీ షాక్ తగిలింది. ఈ కేసులో ఇమ్రాన్ ఖాన్‌ను ఇస్లామాబాద్ ట్రయల్ కోర్టు దోషిగా తేలింది.

World Cup 2023 : భారత్-పాక్ మ్యాచ్ తేదీలో మార్పు.. ఎప్పుడంటే?

ఈ ఏడాది భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు వన్డే ప్రపంచ కప్ జరగనుంది. భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య అక్టోబర్ 15న అహ్మదాబాద్ వేదికగా మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే దసరా నవరాత్రులు అక్టోబర్ 15 నుంచి ప్రారంభం కానున్నాయి.

పాకిస్థాన్ బాంబు దాడిలో 44కు చేరిన మృతల సంఖ్య; 10కిలోల పేలుడు పదార్థాల వినియోగం 

పాకిస్థాన్‍‌లోని ఖైబర్ పఖ్తున్‌ఖ్వా (కేపీ) ప్రావిన్స్‌లో ఇస్లామిస్ట్ పార్టీ జమియాత్ ఉలేమా-ఇ-ఇస్లాం-ఎఫ్ (జేయూఐ-ఎఫ్) నిర్వహించిన రాజకీయ సభలో ఆత్మాహుతి దాడి జరిగింది.

Anju Nasrullah love story: ముస్లింగా మారిన అంజుకు పాకిస్థాన్ వ్యాపారవేత్త బహుమతులు 

ఫేస్‌ బుక్ ప్రేమికుడు నస్రుల్లాను కలవడానికి పాకిస్థాన్‌‌కు వెళ్లిన భారత్‌కు చెందిన అంజు అక్కడే అతన్ని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.

ప్రియుడిని కలిసేందుకు ఎయిర్‌పోర్టుకు చేరుకున్న బాలిక.. షాకిచ్చిన ఎయిర్‭పోర్ట్ పోలీసులు

సోషల్ మీడియా ప్రేమలు ఈ మధ్య వీపరితంగా ట్రెండ్ అవుతున్నాయి. ఇందులో పాకిస్థాన్ లోని ఓ యువకుడిని రాజస్థాన్ కు చెందిన ఓ మైనర్ బాలిక ప్రేమించింది.

28 Jul 2023

ప్రపంచం

మరోసారి విషం కక్కిన పాక్.. మాదకదవ్య్రాల సరఫరాలపై పాక్ సంచనల విషయాలు

భారత్ పై దయాది పాకిస్థాన్ మరోసారి విషం కక్కింది. పాక్ ఇండియాలోకి పెద్ద ఎత్తున ఆయుధాలు, మదకద్రవ్యాలను అక్రమంగా రవాణా చేస్తున్న విషయం తెలిసిందే.

కార్గిల్ యుద్ధంపై రాజ్‌నాథ్‌ సింగ్ సంచలన వ్యాఖ్యలు.. తీవ్రంగా స్పందించిన పాకిస్థాన్

ఇండియా, పాకిస్థాన్ దేశాల మధ్య మరోసారి మాటల యుద్ధం రాజుకుంది. భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ ఇండో పాక్ సరిహద్దులపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

సీమా, సచిన్ కేసులో పోలీసుల ట్విస్ట్.. పెళ్లికి సహకరించిన ఇద్దరి అరెస్ట్

సంచలనం సృష్టించిన పాకిస్థాన్ దేశానికి చెందిన సీమా, భారతదేశానికి చెందిన సచిన్ ప్రేమ, పెళ్లి బంధంలో పోలీసులు ట్విస్ట్ ఇచ్చారు.

26 Jul 2023

శ్రీలంక

SL vs PAK: అబ్దుల్లా షఫీక్ సూపర్ సెంచరీ.. భారీ ఆధిక్యం దిశగా పాక్ 

సింహళీస్‌ స్పోర్ట్స్‌ క్లబ్‌ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో పాకిస్థాన్ బ్యాటర్లు ధాటిగా ఆడుతున్నారు.

ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ రీ షెడ్యూల్?

ఐసీసీ వన్డే వరల్డ్ కప్‌లో భాగంగా ఇండియా, పాకిస్థాన్ మధ్య అహ్మాదాబాద్ వేదికగా అక్టోబర్ 15వ తేదీన జరిగే మ్యాచ్ రీ షెడ్యూల్ అయ్యే అవకాశం ఉంది.

'ఆమె చనిపోయింది'.. పాకిస్థాన్ ప్రియుడిని పెళ్లి చేసుకున్న అంజుపై ఆమె తండ్రి సంచలన వ్యాఖ్యలు 

పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌కు వెళ్లి మంగళవారం అక్కడ తన ఫేస్‌బుక్ స్నేహితుడిని వివాహం చేసుకున్న భారతీయ మహిళ అంజుపై ఆమె తండ్రి గయా ప్రసాద్ థామస్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

పాకిస్థాన్: మసీదులో ఆత్మాహుతి దాడి; పోలీస్ ఆఫీసర్ మృతి 

పాకిస్థాన్‌లోని ఓ మసీదులో బాంబు పేలుడు సంభవించింది. ఖైబర్ జిల్లాలోని అలీ మసీదు ప్రాంతంలోని ఒక మసీదు వద్ద మంగళవారం బాంబు పేలింది.

Wtc 2023 -25: టెస్ట్ ర్యాంకింగ్స్‌ టాప్‌లో పాకిస్థాన్.. రెండో స్థానంలో భారత్

ట్రినిడాడ్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన రెండో టెస్టులో టీమిండియా గెలుపు ఆశలపై వరుణుడు నీళ్లు జల్లాడు.

కర్తార్‌పూర్ కారిడార్ యాత్ర పునఃప్రారంభం.. భారత్- పాక్ సరిహద్దులో తగ్గిన వరదలు

కర్తార్ పూర్ కారిడార్ యాత్ర మంగళవారం పునఃప్రారంభమైంది. భారత్, పాకిస్థాన్ సరిహద్దుల్లో వరదలు తగ్గడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

24 Jul 2023

శ్రీలంక

SL vs Pak: అరుదైన మైలురాయిని చేరుకున్న ధనంజయ డి సిల్వా

శ్రీలంక బ్యాటర్ ధనంజయ డి సిల్వా అరుదైన రికార్డును క్రియేట్ చేశాడు.

20 Jul 2023

శ్రీలంక

SL vs Pak: తొలి టెస్టులో శ్రీలంకపై పాకిస్థాన్ విజయం

గాలే వేదికగా జరిగిన మొదటి టెస్టులో శ్రీలంకపై పాకిస్థాన్ నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందింది. రెండో ఇన్నింగ్స్ లో 131 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ ఆరు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది.

19 Jul 2023

ఐఎంఎఫ్

దినదిన గండంగా పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి.. మరో ప్యాకేజీ అవసరమన్న ఐఎంఎఫ్‌ నివేదిక

దాయాది పాకిస్థాన్ దేశాన్ని తీవ్రమైన ఆర్థిక కష్టాలు వెంటాడుతున్నాయి. ఓ వైపు ఐఎంఎఫ్‌ (అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ) నుంచి భారీ స్థాయిలో ప్యాకేజీలు మంజూరయ్యాయి. అయినా నిధులకు ఇప్పటికీ కటకటే .

19 Jul 2023

బీసీసీఐ

బీసీసీఐకి 230 మిలియన్ డాలర్లు.. అసంతృప్తి వ్యక్తం చేసిన పాక్ క్రికెట్ బోర్డు

ఐసీసీ ఇటీవలే తన కొత్త రెవెన్యూ మోడల్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ విధానం పట్ల పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అసంతృప్తి వ్యక్తం చేసింది.

17 Jul 2023

శ్రీలంక

టెస్టు క్రికెట్‌లో పాకిస్థాన్ తొలి కీపర్‌గా సర్పరాజ్ అహ్మద్ రికార్డు

టెస్టు క్రికెట్లో పాకిస్తాన్ కీపర్ సర్పరాజ్ అహ్మద్ అద్భుత రికార్డును సృష్టించాడు. గాలే అంతర్జాతీయ స్టేడియం వేదికగా మొదటి టెస్టులో శ్రీలంక, పాకిస్థాన్ తలపడ్డాయి. ఈ మ్యాచులో 15 బంతుల్లో 17 పరుగులు చేసి అరుదైన మైలురాయిని చేరుకున్నాడు.

17 Jul 2023

శ్రీలంక

PAK vs SL: సెంచరీతో కదం తొక్కిన ధనంజయ డిసిల్వా

పాకిస్థాన్, శ్రీలంక మధ్య జరుగుతున్న 2 మ్యాచుల టెస్టు సిరీస్‌లో మొదటి టెస్టు ప్రారంభమైంది. గాలే అంతర్జాతీయ స్టేడియంలో మొదట శ్రీలంక టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.

14 Jul 2023

శ్రీలంక

టెస్టు సిరీస్‌లో శ్రీలంకతో తలపడనున్న పాకిస్థాన్.. ఈ ఆటగాళ్లపై భారీ అంచనాలు 

శ్రీలంక-పాకిస్థాన్ మధ్య రెండు మ్యాచుల టెస్ట్ సిరీస్ జులై 16 నుంచి ప్రారంభ కానుంది. ఈ సిరీస్‌కు శ్రీలంక ఆతిథ్యం ఇవ్వనుంది. మొదటి టెస్టు జులై 16న గాలే ఇంటర్నేషన్ క్రికెట్ స్టేడియంలో ప్రారంభం కానుంది.

సీమాహైదర్ లవ్ స్టోరీలో ఇండియన్ పోలీసులకు బెదిరింపులు.. రంగంలోకి ముంబై పోలీస్

పాకిస్థానీ మహిళ సీమా హైదర్, సచిన్ మీనాల ప్రేమ కథలో ఇండియన్ పోలీసులకు బెదిరింపులు వస్తున్నాయి. ప్రియుడితో కలిసి ఉండాలని పాక్ దేశాన్ని విడిచిపెట్టింది సీమా హైదర్. ఈ మేరకు ప్రేమికుడు ఉండే భారతదేశానికి తరలివచ్చింది.