పాకిస్థాన్: వార్తలు
Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ జరగడం కష్టమే.. పాకిస్థాన్ మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్ కీలక వ్యాఖ్యలు
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 షెడ్యూల్‌పై క్రికెట్ అభిమానుల నిరీక్షణ కొనసాగుతోంది.అయితే ఐసీసీ సమావేశం వాయిదా పడుతూ వస్తోంది.
Champions Trophy 2025: పీసీబీ నిర్ణయంపై షాకింగ్ నిజాన్ని వెల్లడించిన షోయబ్ అక్తర్
వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పాకిస్థాన్‌లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ జరగాల్సి ఉంది. కానీ, భారత్ ఈ టోర్నీలో పాల్గొనదని స్పష్టం చేసింది.
Champions Trophy: ఒకసారి ICC చైర్మన్ గా జేషా బాధ్యతలు స్వీకరిస్తే..: ఛాంపియన్స్ ట్రోఫీ డెడ్‌లాక్‌పై పీసీబీ అధ్యక్షుడు కీలక వ్యాఖ్యలు
డిసెంబర్ 1న భారత క్రికెట్ బోర్డు కార్యదర్శి జైషా (Jay Shah) ఐసీసీ (ICC) ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు.
Pakistan: : పాకిస్తాన్లో కొనసాగుతున్న ఉద్రిక్తత.. అమెరికా పౌరులకు ఆ దేశ అడ్వైజరీ హెచ్చరికలు..
పాకిస్థాన్‌లో ప్రస్తుతం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి.
Pakistan sectarian violence: ఖైబర్ పఖ్తున్ఖ్వాలో 10 మంది మృతి, 21 మందికి గాయాలు
పాకిస్థాన్ లో ముస్లింల మధ్య అంతర్గత విభేదాలు మరింత తీవ్రమయ్యాయి.
Champions Trophy:ఛాంపియన్స్ ట్రోఫీ కోసం PCB హైబ్రిడ్ మోడల్‌ని అంగీకరించేలా ICC అద్భుతమైన ఆఫర్
వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీని హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించడానికి పాకిస్థాన్‌ను ఒప్పించే ప్రయత్నాలు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) పాఠాలు చేపట్టింది.
Pakistan: పాకిస్తాన్ లో ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు భారీగా నిరసనలు.. ఐదుగురు సెక్యూరిటీ సిబ్బంది మృతి
పాకిస్థాన్ మాజీ ప్రధాని, తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ (పీటీఐ) అధినేత ఇమ్రాన్ ఖాన్ జైలు నుంచి విడుదలకు డిమాండ్ చేస్తూ ఆ పార్టీ మద్దతుదారులు చేపట్టిన నిరసనలు మరింత ఉధృతమవుతున్నాయి.
Imran Khan: ఇమ్రాన్ ఖాన్ విడుదలకు పోరాటం.. పాకిస్థాన్‌లో భారీ నిరసనలు
పాకిస్థాన్‌లో రాజకీయ ఉద్రిక్తతలు మరింత ముదురుతున్నాయి. తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ పార్టీ నేతలు, కార్యకర్తలు, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ విడుదల కోరుతూ భారీ నిరసనలు చేపడుతున్నారు.
Pakistan: పాకిస్థాన్లో ఆత్మాహుతి దాడి.. 12 మంది సైనికులు మృతి
దాయాది దేశమైన పాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి చోటు చేసుకుంది. బన్నూలోని చెక్‌పాయింట్ వద్ద ఆత్మాహుతి దళ సభ్యుడు ఓ కారును పేల్చివేశాడు.
UAE : యూఏఈ కీలక నిర్ణయం.. పాకిస్థాన్ పౌరులకు వీసాల జారీ నిలిపివేత
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ఇటీవల పాకిస్థాన్ పౌరులకు వీసా జారీని నిలిపివేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.
#Newsbytesexplainer: పాకిస్తాన్-బంగ్లాదేశ్ మధ్య నిర్మించిన డైరెక్ట్ సముద్ర మార్గం భారత్‌కు ఆందోళన కలిగిస్తుందా?
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య సత్సంబంధాలు లేవు.
Blind T20 World Cup: పాకిస్థాన్ వేదికగా అంధుల టీ20 ప్రపంచ కప్.. వైదొలిగిన భారత్!
నవంబర్ 23 నుండి డిసెంబర్ 3 వరకు పాకిస్థాన్‌లో అంధుల టీ20 ప్రపంచకప్ జరుగనున్నది.
Coast Guard: పాకిస్తాన్ చెర నుండి ఏడుగురు భారతీయ మత్స్యకారులను రక్షించిన కోస్ట్ గార్డ్
అరేబియా సముద్రంలో పాకిస్థాన్ అధికారుల చెర నుంచి ఏడుగురు భారత మత్స్యకారులను భారత కోస్ట్‌గార్డ్ (Indian Coast Guard) సాహసోపేతంగా రక్షించింది.
Air pollution: పంజాబ్ నగరాల్లో తీవ్ర కాలుష్యం.. లాహోర్, ముల్తాన్‌లో లాక్‌డౌన్
గాలి కాలుష్యం దృష్ట్యా దిల్లీ-ఎన్‌సిఆర్, ఉత్తర భారతదేశంతో పాటు పాకిస్థాన్ లోని పంజాబ్ ప్రావిన్స్‌లో దారుణ పరిస్థితులు ఏర్పడ్డాయి.
Imsha Rehman: పాకిస్థానీ ఇన్‌ఫ్లుయెన్సర్ ఇమ్షా రెహ్మాన్ ప్రైవేట్ వీడియోలు లీక్
సోషల్ మీడియాలో వ్యక్తిగత వీడియోల లీక్‌లు వరుసగా వార్తల్లో నిలుస్తున్నాయి.
Champions Trophy tour: పీఓకేలో ఛాంపియన్స్ ట్రోఫీ టూర్ రద్దు.. కారణం ఏంటంటే?
ఛాంపియన్స్ ట్రోఫీ టూర్ (Champions Trophy tour) విషయంలో పాకిస్థాన్ అనైతిక యత్నాలకు ఐసీసీ (ICC) చెక్ పెట్టింది.
Champions Trophy: నవంబర్ 16 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ.. పాక్ కవ్వింపు చర్యలు!
ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ విషయంలో ప్రస్తుతం గందరగోళ పరిస్థితి నెలకొంది. ఈ టోర్నమెంట్ కోసం పాకిస్థాన్ వెళ్లబోమని బీసీసీఐ (BCCI) స్పష్టంగా చెప్పింది.
Imran Khan: సెక్షన్ 144 ఉల్లంఘన కింద నమోదైన కేసులో.. పాకిస్థాన్ మాజీ ప్రధానికి ఊరట..
పలు కేసుల్లో అరెస్టయి ప్రస్తుతం జైలులో ఉన్న పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ (Imran Khan)కు తాజాగా ఊరట లభించింది.
Bus Falls Into River:పెళ్లి బస్సు నదిలో పడి 14 మంది మృతి.. ప్రాణాలతో బయటపడిన వధువు
పాకిస్థాన్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఓ పెళ్లి బస్సు అదుపుతప్పి నదిలో పడిపోవడంతో 14 మంది ప్రాణాలు కోల్పోయారు.
IND vs PAK: పాకిస్థాన్ ఆటగాళ్లకు భారత్ వీసా నిరాకరణ.. ఎందుకంటే?
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఆతిథ్య హక్కులను పాకిస్థాన్ దక్కించుకున్న విషయం తెలిసిందే.
Champions Trophy 2025: పాక్ దూరం.. ఛాంపియన్స్ ట్రోఫీ 2025ను సౌతాఫ్రికాలో నిర్వహించే అవకాశాలు!
2025 ఛాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్య హక్కులు పాకిస్థాన్‌కు లభించాయి.
Champions Trophy 2025: పాకిస్థాన్లో ఆడేందుకు భారత్ నిరాకరణ.. ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణపై సందిగ్ధం
దాదాపు ఎనిమిది సంవత్సరాల తరువాత ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణకు సిద్ధమవుతున్న వేళ, కొన్ని ఇబ్బందులు తప్పడం లేదు.
Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీపై ఐసీసీ చర్చలు.. రద్దయ్యే ఛాన్స్?
వచ్చే ఏడాది పాకిస్థాన్‌లో నిర్వహించాల్సిన ఛాంపియన్స్ ట్రోఫీ 2025 రద్దు చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
Pakistan: పాకిస్తాన్లో రైలు బయలుదేరే సమయంలో భారీ పేలుడు.. 15 మందికి పైగా మృతి
పాకిస్థాన్‌లోని క్వెట్టా రైల్వే స్టేషన్ సమీపంలో భారీ పేలుడు చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 15 మంది మరణించగా, 30 మందికి పైగా గాయపడినట్లు తెలిసింది.
Pakistan: కరాచీలో కాల్పులు.. ఇద్దరు చైనా పౌరులకు గాయాలు
గత కొంత కాలంగా పాకిస్థాన్ లో చైనీయులపై దాడులు పెరుగుతున్నాయి. ఈ దాడుల కారణంగా చాలా మంది చైనా పౌరులు మరణించారు.
Pakistan: లాహోర్ సిటీలో దారుణంగా రికార్డైన ఏక్యూఐ.. భారత్‌ను నిందించిన పాక్
పాకిస్థాన్ మరోసారి భారత్ పై ఆరోపణలు గుప్పించింది. భారతదేశమే తమ దేశంలో కాలుష్యానికి కారణమని పేర్కొంది.
Gary Kirsten: పాక్‌కు గుడ్‌బై చెప్పిన గ్యారీ కిరిస్టెన్..కొత్త కోచ్ కోసం పీసీబీ పావులు!
భారత్‌కు 2011 వరల్డ్ కప్ అందించిన సక్సెస్‌ఫుల్ కోచ్ గ్యారీ కిరిస్టెన్.. అయితే పాకిస్థాన్ జట్టుకు పరిమిత ఓవర్ల కోచ్‌గా నియమించినా నుంచి ఆ జట్టులో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి.
Mohammad Rizwan: పాక్ కెప్టెన్ గా మహ్మద్ రిజ్వాన్.. ప్రకటించిన పాక్ క్రికెట్ బోర్డు
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు బాబర్ అజామ్ స్థానంలో సీనియర్ వికెట్‌కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్‌ను వన్డే, టీ20 కెప్టెన్‌గా నిమిస్తున్నట్లు ప్రకటించింది.
Pakistan: పాకిస్థాన్‌లోని చెక్‌పాయింట్ వద్ద ఉగ్రదాడి.. 10 మంది సరిహద్దు పోలీసులు మృతి
పాకిస్థాన్‌లో మరోసారి ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. వాయువ్య ప్రాంతంలోని డేరా ఇస్మాయిల్ ఖాన్ నగరానికి సమీపంలోని పోలీస్ అవుట్‌పోస్టుపై ఉగ్రదాడి జరిగింది.
Pakistan: పాకిస్తాన్లో మళ్లీ పోలియో కేసుల కలకలం
పాకిస్థాన్ లో పోలియో మళ్లీ విస్తరిస్తోంది. గత నెలలో 1 మిలియన్ల పైగా పిల్లలు తమ టీకాల తీసుకోలేదని అధికారులు గుర్తించారు.
Terror Attack: కశ్మీర్ ఉగ్రదాడి వెనుక చైనా ప్రయోజనాలతో లింకు పెట్టిన పాక్ ఉగ్రవాద సంస్థ
జమ్ముకశ్మీర్‌లోని గండేర్బల్ జిల్లా సోన్‌మార్గ్ సొరంగ నిర్మాణ ప్రదేశంలో జరిగిన దాడి ఉగ్రవాదుల కారణంగా ఆదివారం రాత్రి ఏడుగురు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.
Babar Azam: బాబర్ అజామ్‌పై సెలక్షన్ కమిటీ నిర్ణయం..పీసీబీని హెచ్చరించిన రమీజ్ రజా
ఇంగ్లాండ్‌తో రెండు టెస్టులకు పాకిస్థాన్ స్టార్ క్రికెటర్ బాబర్ అజామ్‌ను పక్కన పెట్టడం చర్చనీయాంశమైంది.
SCO Summit: SCO శిఖరాగ్ర సమావేశానికి ఎస్ జైశంకర్.. వివిధ అంశాలపై చర్చ
నేటి (మంగళవారం) నుంచి పాకిస్థాన్‌లో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) సదస్సు ప్రారంభం కానుంది.
Asia Cup 2024: అక్టోబర్ 19న హైవోల్టేజ్ మ్యాచ్.. భారత్-పాకిస్తాన్ పోరుకు తిలక్ వర్మ సారథ్యం!
ఏసీసీ పురుషుల ఎమర్జింగ్ టీమ్స్ టీ20 ఆసియా కప్ 2024 అక్టోబర్ 18న ఒమన్ వేదికగా ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో మొత్తం 8 దేశాల ఏ జట్లు పాల్గొంటున్నాయి.
SCO Meeting: పాక్‌లో భారత విదేశాంగ మంత్రి పర్యటన.. ప్రధానితో విందుకు ఆహ్వానం
భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ పాకిస్థాన్ పర్యటనకు సిద్ధమవుతున్నారు. ఆయన రెండు రోజుల పాటు జరిగే షాంఘై సహకార సంఘం వార్షిక సమావేశంలో పాల్గొననున్నారు.
Babar Azam: బాబర్ అజామ్‌పై వేటు.. పీసీబీ నిర్ణయంపై అసంతృప్తి
పాకిస్థాన్ స్టార్ బ్యాటర్ బాబర్ అజామ్‌పై పాక్ క్రికెట్ బోర్డు (PCB) నిర్ణయానికి సర్వత్రా విమర్శలు వచ్చాయి.
Pakistan clashes : పాకిస్థాన్‌లో సున్నీ-షియా ఘర్షణ.. 11 మంది మృతి
పాకిస్థాన్‌లో మరోసారి సున్నీ, షియా ముస్లిముల మధ్య ఘర్షణలు తీవ్ర ఉద్రిక్తతను రేపాయి. ఈసారి జరిగిన ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు.
PCB: పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ ఆశ్చర్యకర నిర్ణయం.. సెలక్షన్ కమిటీలోకి మాజీ అంపైర్, వ్యాఖ్యత
ముల్తాన్‌లో పాకిస్థాన్ కు ఎదురైన ఓటమితో దేశ క్రికెట్‌లో ప్రక్షాళన దిశగా అడుగులు పడుతున్నాయి.
PAK vs ENG: పాక్‌కు స్వదేశంలో మరో ఓటమి.. 147 ఏళ్ల టెస్టు చరిత్రలోనే నిలిచిపోయేంత చెత్త రికార్డు
పాకిస్థాన్ స్వదేశంలో మరో టెస్టు ఓటమిని చవి చూసింది. ఈసారి 147 ఏళ్ల టెస్టు చరిత్రలో నిలిచిపోయేంత చెత్త రికార్డును సొంతం చేసుకుంది.
Pakistan shooting: పాకిస్థాన్‌లో దారుణం.. సాయుధుడి కాల్పులలో 20 మంది మృతి.. ఏడుగురికి గాయాలు
పాకిస్థాన్‌లోని ఒక బొగ్గు గనిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఒక సాయుధుడు 20 మంది బొగ్గు గనిలోని ఉద్యోగులను కాల్చి చంపాడు. ఈ దారుణం బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో చోటుచేసుకుంది.