పాకిస్థాన్: వార్తలు
Pakistan: ఉద్రిక్తతల వేళ కరాచీ తీరంలో క్షిపణి పరీక్షకు సిద్దమైన పాకిస్థాన్.. హై అలర్ట్‌లో ముంబయి
జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి (Pahalgam terror attack) తాలూకు ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకొని, భారత్ పాకిస్థాన్‌తో తన దౌత్య సంబంధాలపై కీలక నిర్ణయాలు తీసుకుంది.
Pakistan: పహల్గామ్ ఉగ్రదాడికి మాకు ఎలాంటి సంబంధం లేదు..ఇదంతా ఆదేశంలో పుట్టిందే.. పాకిస్థాన్ రక్షణ మంత్రి
జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్ సమీపంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిలో తమకు ఎలాంటి సంబంధం లేదని పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ బుధవారం స్పష్టం చేశారు.
Pakistan: పాకిస్థాన్‌లో హిందూ శాసనసభ్యుడిపై దాడి.. ఖండించిన ప్రధాని
పాకిస్థాన్‌లో హిందూ శాసనసభ్యుడిపై దాడి ఘటన కలకలం రేపుతోంది.
Kulbhushan Jadhav: జాదవ్ కేసులో కొత్త మలుపు.. అప్పీల్ హక్కుపై పాక్ యూటర్న్
గూఢచర్యం ఆరోపణలతో పాకిస్తాన్ జైల్లో ఉన్న భారత నౌకాదళ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్ విషయంలో, అంతర్జాతీయ న్యాయస్థానం (ICJ) ఇచ్చిన తీర్పులో ఉన్న ఒక చిన్న లొసుగును పాకిస్తాన్ ప్రభుత్వం ఇప్పుడు తన అనుకూలంగా మలుచుకుంటోందని అర్థమవుతోంది.
ODI World Cup 2025: ఐసీసీ ఉమెన్స్ వన్డే ప్రపంచకప్ 2025కి అర్హత సాధించిన పాకిస్తాన్
ఈ సంవత్సరం సెప్టెంబర్‌లో ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్ 2025 మహా టోర్నీ జరగనుంది.
Pakistan: 'హిందువులతో పోలిస్తే మేము భిన్నం': పాకిస్తాన్ ఆర్మీ చీఫ్
అంతర్జాతీయ వేదికలపై ఎంతటి విమర్శలు ఎదురైనా, పాకిస్థాన్ తన దుర్మార్గపు ధోరణిని మార్చుకోవడం లేదు.
Pakistan: భద్రతా బలగాలపై బలోచ్ తిరుగుబాటు.. ముగ్గురు మృతి.. 18మందికి గాయాలు
పాకిస్థాన్‌లో మంగళవారం ఘోర దాడి జరిగింది. భద్రతా బలగాలను తీసుకెళ్తున్న వాహనాన్ని లక్ష్యంగా చేసుకొని దాడి జరిగిన ఘటనలో ముగ్గురు భద్రతాధికారులు ప్రాణాలు కోల్పోగా, మరో 18 మందికి గాయాలయ్యాయి.
PSL: ఐపీఎల్‌కు పోటీగా పీఎస్ఎల్..? సెంచరీ కొట్టిన ప్లేయర్‌కు ఏం గిఫ్ట్ ఇచ్చారో తెలుసా..!
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)కు ప్రత్యామ్నాయంగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)ను నిర్వహిస్తోంది.
Earthquake: పాకిస్థాన్‌లో 5.8 తీవ్రతతో భూకంపం.. పరుగులు తీసిన జనాలు
పాకిస్థాన్‌లో శనివారం మధ్యాహ్నం భూకంపం సంభవించి భయానక పరిస్థితిని సృష్టించింది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 5.8గా నమోదైనట్లు అధికారిక నివేదికలు వెల్లడించాయి.
Pakistan : న్యూజిలాండ్ చేతిలో ఓటమి.. పాక్ జట్టుకు ఐసీసీ ఊహించని షాక్
ప్రస్తుతం న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న పాకిస్థాన్ జట్టు అటు టీ20 సిరీస్‌ను చేజార్చుకున్నా, ఇటు వన్డేల్లోనూ దారుణ ప్రదర్శనతో నిలవలేకపోతుంది.
NZ vs PAK: మరో 99 పరుగులు చేస్తే సెంచరీ.. బాబర్ అజామ్‌పై ఫన్నీ మీమ్స్ వైరల్!
పాకిస్థాన్ స్టార్ క్రికెటర్ బాబార్ అజామ్ (Babar Azam) మరోసారి ట్రోలింగ్‌కి గురయ్యాడు.
Pak Army : నియంత్రణ రేఖను దాటొచ్చి పాక్ ఆర్మీ కాల్పులు.. దీటుగా బదులిచ్చిన భారత్
భారత్-పాకిస్థాన్ సరిహద్దులో ఉద్రిక్తత ఏర్పడింది.దాయాది దేశ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది.
Indian fisherman: పాకిస్థాన్ జైల్లో మగ్గుతూ భారత మత్స్యకారుడు ఆత్మహత్య
పాకిస్థాన్ (Pakistan) జైల్లో మగ్గిపోతున్న భారత మత్స్యకారుడు (Indian fisherman) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బాత్‌రూమ్‌లో తాడుతో ఉరివేసుకొని ప్రాణాలు తీసుకున్నాడు.
Imran Khan: పాక్ ఆర్మీ చీఫ్ పై ఆంక్షలు,ఇమ్రాన్ ఖాన్ విడుదలపై.. అమెరికా కాంగ్రెస్‌లో బిల్లు
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) ను విడుదల చేయాలని అమెరికా కాంగ్రెస్‌లో ఓ బిల్లు ప్రవేశపెట్టారు.
Pakistan: పాకిస్థాన్ లో ఎన్‌కౌంటర్.. ఆర్మీ కెప్టెన్ సహా 10 మంది ఉగ్రవాదుల మృతి
పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఘర్షణ చోటు చేసుకుంది.ఈ ఘటనలో పాకిస్తాన్ ఆర్మీ కెప్టెన్ హస్నైన్ అక్తర్ సహా 10 మంది ఉగ్రవాదులు హతమయ్యారు.
#NewsBytesExplainer:పాక్‌లో భారత్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల వరుస హత్యలు, ఒక్క నిందితుడిని కూడా ఎందుకు పట్టుకోలేదు?
భారత్ ప్రత్యర్థులను పాకిస్థాన్‌లో వెంటాడుతోంది.. ఎవరు..? మన దేశానికి అన్యాయం చేసిన వారిని ప్రత్యేకంగా లక్ష్యంగా పెట్టుకుని,మరణశిక్ష విధిస్తూ,వీరి హత్యలకు పాల్పడుతున్నది ఎవరు..?
PCB: పీసీబీకి ఆర్థిక కష్టాలు.. ఛాంపియన్స్ ట్రోఫీతో కోలుకోలేని నష్టం
సుదీర్ఘ కాలం తర్వాత స్వదేశంలో ఐసీసీ మెగా టోర్నీ (ఛాంపియన్స్ ట్రోఫీ) నిర్వహించిన పాకిస్థాన్‌కు తీవ్ర నిరాశే ఎదురైంది.
Pakistan: బలూచిస్థాన్‌లోని క్వెట్టా విమానాశ్రయంలో కాల్పులు.. జమియాత్ నాయకుడు ముఫ్తీ అబ్దుల్ బాకీ నూర్జాయ్ మృతి
పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్‌లో ఉగ్రవాదుల ప్రభావం ఎక్కువగా ఉంది. రైలు హైజాక్, సైనిక శిబిరంపై దాడి తర్వాత, ఆదివారం రాత్రి బలూచిస్థాన్‌లోని క్వెట్టా విమానాశ్రయంలో కాల్పులు జరిగాయి.
Pakistan: పాకిస్తాన్ సైనిక కాన్వాయ్ పై దాడి.. షాకింగ్ వీడియో విడుదల చేసిన బలూచ్ తిరుగుబాటుదారులు
పాకిస్థాన్ పారామిలటరీ దళాల కాన్వాయ్‌పై బలూచిస్థాన్ తిరుగుబాటుదారులు ఆదివారం ఆత్మాహుతి దాడి జరిపిన సంగతి తెలిసిందే.
Pakistan: బలూచిస్థాన్‌లో మిలిటరీ కాన్వాయ్‌పై బాంబు దాడి.. ఐదుగురు సైనికులు మృతి
పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో ఆదివారం సైనికులు ప్రయాణిస్తున్న మిలిటరీ కాన్వాయ్‌పై బాంబు దాడి జరిగింది. ఈ ఘటన నోష్కి ప్రాంతంలో చోటు చేసుకోగా, ఐదుగురు పాక్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు.
Baloch rebels: 214 మంది పాక్ సైనికులను హతమర్చాం.. బలూచ్ తిరుగుబాటుదారుల సంచలన ప్రకటన!
పాకిస్థాన్‌లో రైలు హైజాక్ ఘటన నేపథ్యంలో బలూచ్ తిరుగుబాటుదారులు సంచలన ప్రకటన చేశారు. బందీలుగా ఉన్న 214 మంది పాక్ సైనికులను హతమార్చినట్లు బలూచ్ లిబరేషన్ గ్రూప్ ప్రకటించింది.
Pakistan: పాకిస్తాన్‌లో మరో దాడి.. మసీదులో బాంబ్ బ్లాస్ట్.. ఇస్లామిక్ పార్టీ నాయకుడు, మరో ముగ్గురికి గాయాలు
బలూచిస్తాన్‌లో రైలు హైజాక్, ఖైబర్ పఖ్తుంఖ్వాలో తాలిబన్ల దాడులతో పాకిస్థాన్ ఉద్రిక్తతతో ఉలిక్కిపడుతోంది.
PIA: టేకాఫ్ సమయంలో విమానం చక్రం మిస్సింగ్.. ఏం జరిగిందంటే?
పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ (PIA)కు చెందిన ఓ దేశీయ విమానానికి ఊహించని సంఘటన ఎదురైంది.
Pakistan Train Hijack: రైలు హైజాక్ వెనుక భారతదేశం హస్తం.. పాకిస్థాన్ విదేశాంగ కార్యాలయం ఆరోపణలు
పాకిస్థాన్‌లో అతిపెద్ద ప్రావిన్స్ అయిన బెలూచిస్తాన్‌లో "జాఫర్ ఎక్స్‌ప్రెస్" హైజాక్‌కు గురైంది.
Danish Kaneria: 'నా కెరీర్ నాశనం అయింది'.. మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా సంచలన వ్యాఖ్యలు
పాకిస్థాన్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా (Danish Kaneria) చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
Pakistan Train Hijack: పాక్ రైలు హైజాక్ ఘటన.. ఆపరేషన్ విజయవంతంగా ముగిసినట్లు పాక్ జనరల్ ప్రకటన
పాకిస్థాన్‌లో జరిగిన రైలు హైజాక్ ఘటనలో మొత్తం 21 మంది ప్రయాణికులు, నలుగురు పారామిలిటరీ సైనికులు ప్రాణాలు కోల్పోయారని పాక్ ఆర్మీ జనరల్ వెల్లడించారు.
Pakistan train hijack: పాక్ రైలు హైజాక్ ఘటన.. 16 మంది ఉగ్రవాదులు హతం, 104 మంది ప్రయాణికులు సురక్షితం
పాకిస్థాన్ లో వేర్పాటువాద బలోచ్ మిలిటెంట్లు ప్రయాణికుల రైలును హైజాక్ (Train Hijack) చేసిన ఘటన కలకలం రేపింది.
Baloch Militants Hijack Train: పాకిస్తాన్‌లో రైలును హైజాక్.. 120 మందికి పైగా బందీలు.. 6 మంది సైనికులు మృతి
పాకిస్థాన్‌లో రైలు హైజాక్‌కు గురైన ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది.
Pakistani Envoy: పాకిస్థాన్ రాయబారిని వెనక్కి పంపిన అమెరికా
ఉద్యోగాల కోత, విదేశాలపై సుంకాల విధింపులో దూకుడుగా వ్యవహరిస్తున్న అమెరికా (US), పాకిస్థాన్ (Pakistan), అఫ్గానిస్థాన్‌పై ట్రావెల్ బ్యాన్ విధించే అవకాశముందని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.
Pakistan Gold Discovery: పాకిస్థాన్ పసిడిమయం.. సింధు నదిలో భారీగా బంగారం నిక్షేపాలు..
పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా రాష్ట్రంలోని నౌషెరా ఒక వెనుకబడి ప్రాంతం. అయితే, ఇక్కడ జరిగిన పరిశోధనల్లో బంగారు నిక్షేపాలు కనుగొనడంతో ఈ ప్రాంతం ఇప్పుడు బంగారు భూభాగంగా మారిపోయింది.
Pakistan: పాకిస్థాన్‌లో మరో ఉగ్రదాడి.. 12 మంది మృతి
వాయవ్య పాకిస్థాన్‌లోని బన్నూ పట్టణంలోని సైనిక కంటోన్మెంట్‌పై మంగళవారం జరిగిన ఆత్మాహుతి దాడిలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు.
Space Station: చైనా స్పేస్ స్టేషన్‌కు తొలి విదేశీ అతిథిగా పాక్ వ్యోమగామి!
భారత్‌పై ఒత్తిడి తేవడానికి పాకిస్థాన్ కు చైనా అన్ని రకాలుగా మద్దతు అందిస్తోంది. అదే సమయంలో తన స్వప్రయోజనాల కోసం పాకిస్తాన్‌ను వ్యూహాత్మకంగా వినియోగించుకుంటోంది.
Pakistan: మసీదులో ఆత్మాహుతి దాడి.. 5 మంది మృతి, 20 మందికి గాయాలు
పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తున్‌ఖ్వా ప్రావిన్స్‌లోని అఖోరా ఖట్టక్‌లో ఉన్న దారుల్ ఉలూమ్ హక్కానియా మదర్సాలో శుక్రవారం (ఫిబ్రవరి 28) ప్రార్థనల సందర్భంగా జరిగిన ఆత్మాహుతి బాంబు దాడిలో 16 మంది ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు.
PSL : పాకిస్థాన్ సూపర్ లీగ్ 10వ సీజన్ షెడ్యూల్ వచ్చేసింది.. మొత్తం 34 మ్యాచ్‌లు!
భారతదేశంలో ఐపీఎల్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
PAK vs BAN: పాక్, బంగ్లాదేశ్ మ్యాచ్ వర్షార్పణం.. ఒక్క విజయం లేకుండానే ఇంటిదారి!
ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన పాక్ జట్టు పేలవ ప్రదర్శనతో టోర్నమెంట్‌లో ఒక్క విజయం లేకుండానే ఇంటిదారి పట్టింది.
India-Pakistan: 'భారతదేశాన్ని అధిగమించి,మీ స్వంత వైఫల్యాలను సరిదిద్దుకోండి'.. పాకిస్థాన్ చేసిన ఆరోపణలపై ఘాటుగా స్పందించిన భారత్..
అంతర్జాతీయ వేదికలపై పాకిస్థాన్ భారత్‌పై నిరంతరం ఆరోపణలు చేస్తూనే ఉంది.
Pakistan team: పతనదిశలో పాక్ క్రికెట్.. గట్టెక్కాలంటే టీమిండియా మోడలే పరిష్కారమా?
ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో పాకిస్థాన్ జట్టు పరిస్థితి చర్చనీయాంశంగా మారింది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో బరిలోకి దిగినా ఆడిన మొదటి రెండు మ్యాచ్‌లలోనే ఓటమిని చవిచూసింది.
ICC Champions Trophy 2025: పాక్ క్రికెట్ పతనం.. బాబర్ అజామ్ నేతృత్వంపై మాజీ క్రికెటర్ల అసంతృప్తి
డిఫెండింగ్ ఛాంపియన్ పాకిస్థాన్‌కు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో వరుస పరాజయాలతో ఘోర నిరాశ ఎదురైంది.
Aaqib Javed: పాకిస్థాన్ క్రికెట్ బోర్డులో ప్రకంపనలు.. కోచ్ అకిబ్‌పై వేటు?
ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్ జట్టు వరుసగా రెండు మ్యాచ్‌ల్లో భారీగా ఓడి టోర్నమెంట్ నుంచి నిష్క్రమించడం ఆ దేశ క్రికెట్ బోర్డులో తీవ్ర ప్రకంపనలు రేపుతోంది.
Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీకి హాజరయ్యే విదేశీయులను కిడ్నాప్ చేయడానికి ఐసిస్ స్కెచ్!.. భద్రతా దళాలకు పాక్ ఇంటెలిజెన్స్ హెచ్చరిక
పాకిస్థాన్ వేదికగా జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీపై ఉగ్రవాదులు కుట్ర పన్నుతున్నట్లు సమాచారం అందింది.