పాకిస్థాన్: వార్తలు

07 Oct 2024

చైనా

Pakistan: కరాచీ విమానాశ్రయంలో చైనా పౌరులపై ఉగ్రవాద దాడి.. ఇద్దరు మరణం

పాకిస్థాన్ లోని కరాచీ నగరంలో ఆదివారం రాత్రి జరిగిన ఉగ్రవాద దాడిలో ఇద్దరు చైనా పౌరులు సహా ముగ్గురు వ్యక్తులు మరణించారు. ఈ ప్రమాదంలో 17 మంది గాయపడ్డారు.

04 Oct 2024

క్రీడలు

Pakistan: పాకిస్థాన్‌ క్రికెట్‌లో అలజడి.. ఆటగాళ్లకు కనీసం జీతం కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో బోర్డు

పాకిస్థాన్ క్రికెట్‌లో గందరగోళం ఇంకా కొనసాగుతూనే ఉంది. బంగ్లాదేశ్‌ చేతిలో ఓటమి, బాబర్‌ అజామ్‌ కెప్టెన్సీ నుంచి వైదొలగడం, బోర్డులో మార్పులపై విమర్శలు వంటి అంశాలు చర్చనీయాంశంగా మారాయి.

Babar Azam: కెప్టెన్సీ బాధ్యతల నుండి తప్పుకున్న బాబర్ ఆజమ్

పాకిస్థాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ బాబార్ అజామ్ పరిమిత ఓవర్ల క్రికెట్‌లో కెప్టెన్సీ బాధ్యతల నుండి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. కెప్టెన్సీ బాధ్యతల నుండి అతను తప్పుకోవడం ఇది రెండోసారి.

Pakistan- IMF Deal: IMF ఒప్పందంలో భాగంగా పాకిస్థాన్ 1.5 లక్షల ఉద్యోగాల కోత.. ఆరు మంత్రిత్వ శాఖల రద్దు 

పాకిస్థాన్‌ (Pakistan) గత కొంతకాలంగా తన ఆర్థిక వ్యవస్థను స్థిరపర్చడానికి తీవ్రంగా కృషి చేస్తోంది.

Jai Shankar: పాకిస్థాన్‌ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తే పరిణామాలు భయంకరంగా ఉంటాయి.. జై శంకర్‌

ఐక్యరాజ్య సమితి వేదికగా పాకిస్థాన్‌ భారత్‌పై విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. ఈ అంశంపై భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జై శంకర్‌ తీవ్రంగా ప్రతిస్పందించారు.

Pakistan: పాకిస్థాన్‌లోని పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు.. చిన్నారి మృతి, 25 మందికి గాయాలు 

వాయువ్య పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని పోలీస్ స్టేషన్‌లో గురువారం భారీ పేలుడు సంభవించింది.

Pakistan: మేము,కాంగ్రెస్ ఒకే వైఖరితో ఉన్నాం.. ఆర్టికల్ 370 పునరుద్ధరణపై పాక్ మంత్రి 

కశ్మీర్‌లో ఆర్టికల్ 370 పునరుద్ధరణ విషయంలో షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం,భారత్‌లోని కాంగ్రెస్-నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి ఒకే విధానంలో ఉన్నట్లు పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసీఫ్ పేర్కొన్నారు.

11 Sep 2024

భూకంపం

Earthquake: పాకిస్తాన్‌లో 5.8 తీవ్రతతో భూకంపం.. వణికిన ఢిల్లీ-ఎన్‌సిఆర్‌ 

పాకిస్థాన్‌లో భూకంపం సంభవించింది. ఈ భూకంపం దేశంలోని ఉత్తర ప్రాంతాలను తీవ్రంగా వణికించింది.

11 Sep 2024

ఇండియా

Violation of Pakistan: బరితెగించిన పాకిస్థాన్.. సరిహద్దులో కాల్పులు

సరిహద్దులో పాకిస్థాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది.

Bangladesh:  సొంత గడ్డపై పాకిస్థాన్‌ కి ఘోర ఓటమి.. టెస్టును క్లీన్‌స్వీప్‌ చేసిన  బంగ్లాదేశ్‌  

టెస్టు క్రికెట్‌లో బంగ్లాదేశ్‌ దుమారం రేపింది. దేశంలో జరుగుతున్న నిరసనలు, అల్లర్లలో తమ దేశం అట్టుడుకుతున్న పరిస్థితుల్లో కూడా వారు ప్రేరణనిచ్చే ప్రదర్శనతో అదరగొట్టారు.

Pakistan Terror Attack: పాకిస్తాన్‌లో కొనసాగుతున్న బలూచ్ తిరుగుబాటుదారుల దాడి.. 73 మంది మృతి

పాకిస్థాన్‌లోని బెలూచిస్థాన్‌లో తిరుగుబాటుదారులు సోమవారం హైవేలు, రైల్వే వంతెనలు, పోలీసు స్టేషన్లపై జరిపిన దాడుల్లో కనీసం 73 మంది మరణించారు.

Pakistan: బలూచిస్థాన్‌లో 23 మందిని హతమార్చిన ముష్కరులు 

పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో సోమవారం, పంజాబ్ ప్రావిన్స్ నుండి వస్తున్న ప్యాసింజర్ వాహనాలను ఆపి సాయుధ వ్యక్తులు ముసాఖేల్ జిల్లాలో కనీసం 23 మందిని కాల్చి చంపారు.

Pakistan: పాకిస్థాన్‌లో పోలీసు వాహనాలపై రాకెట్ దాడి.. 11 మంది పోలీసులు మృతి

పాకిస్థాన్ లోని పంజాబ్ ప్రావిన్స్‌లో గురువారం పోలీసులపై రాకెట్‌లతో దాడి చేశారు.ఇందులో కనీసం 11 మంది సైనికులు మరణించగా చాలా మంది గాయపడ్డారు.

Mpox outbreak: ఆఫ్రికా-స్వీడన్ తర్వాత, పాకిస్తాన్‌ చేరిన Mpox వైరస్.. మొదటి కేసు నిర్ధారణ 

ప్రపంచం కొంతకాలం క్రితం కోవిడ్-19 వైరస్ ప్రమాదం నుండి బయటపడింది.కానీ ఇప్పుడు మరో వైరస్ ఆందోళనను పెంచింది.

29 Jul 2024

ప్రపంచం

Pakistan : వాయువ్య పాకిస్థాన్‌లో రెండు తెగల మధ్య ఘర్షణ.. 30 మంది మృతి 

పాకిస్థాన్‌లోని వాయువ్య ప్రాంతంలో రెండు తెలగ మధ్య జరిగిన సాయుధ ఘర్షణలో 30 మరణించారు. మరో 145 మంది తీవ్రంగా గాయపడ్డారు.

27 Jul 2024

ప్రపంచం

Pakistan: పాకిస్థాన్‌లో అత్యంత ప్రమాదకర పర్యాటక ప్రాంతం.. భద్రతకు పెను ముప్పు

అత్యంత ప్రమాదక పర్యాటక ప్రాంతం పాకిస్థాన్‌లోని ఓ నగరం నిలిచింది.

Pakistan: అవినీతి కేసులో ఇమ్రాన్ ఖాన్ భార్యకు ముందస్తు బెయిల్..  

అవినీతి కేసులో జైలు శిక్ష పడిన పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ భార్య బుష్రా బీబీకి పాకిస్థాన్‌లోని అవినీతి నిరోధక కోర్టు మంగళవారం ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది.

27 Jun 2024

అమెరికా

Pakistan: పాకిస్తాన్ సార్వత్రిక ఎన్నికలపై స్వతంత్ర విచారణ కోరుతూ US కాంగ్రెస్ తీర్మానం 

ఇటీవల పాకిస్థాన్‌లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని వార్తలు వచ్చాయి.

Pakistan: మతపరమైన వివాదాల మధ్య పాకిస్థాన్ మొదటి మానవ పాల బ్యాంకు కార్యకలాపాల నిలిపివేత

కరాచీలోని సింధ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చైల్డ్ హెల్త్ అండ్ నియోనాటాలజీ (SICHN) ప్రారంభించిన పాకిస్థాన్ ప్రారంభ మానవ పాల బ్యాంకు, ప్రాజెక్ట్ "హరామ్" లేదా ఇస్లామిక్ చట్టం ప్రకారం నిషేధించబడినట్లు ప్రకటించే మతపరమైన శాసనం తర్వాత కార్యకలాపాలను నిలిపివేసింది.

Pakistan : దక్షిణాసియా దేశాలను వణికిస్తున్నకాంగో వైరస్.. పాక్ లో కేసుల నమోదు

కొత్త కాంగో వైరస్ 13వ కేసును పాకిస్థాన్ అధికారికంగా ప్రకటించింది. ARY న్యూస్ ప్రకారం, బలూచిస్తాన్ ప్రావిన్స్‌లోని క్వెట్టాలో కాంగో వైరస్ ఇటీవలి కేసు కనుగొన్నారు.

Pakistan: ప్రపంచం నివ్వెర పోయే పని చేసిన పాక్.. క్రైస్తవ మహిళకు బ్రిగేడియర్ హోదా

పాకిస్థాన్ ప్రపంచం నివ్వెర పోయే పని చేసిందనే చెప్పాలి.ఓ క్రైస్తవ మహిళకు బ్రిగేడియర్ హోదా కల్పించింది.

Pakistan: 'భారత్‌తో ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాకిస్థాన్..' 25 ఏళ్ల తర్వాత తప్పు అంగీకరించిన నవాజ్ షరీఫ్ 

భారత్‌పై పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్‌-పాకిస్తాన్‌ మధ్య కుదిరిన లాహోర్‌ ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లు నవాజ్‌ షరీఫ్‌ మంగళవారం అంగీకరించారు.

T20 World Cup 2024: టీ 20 ప్రపంచక‌ప్‌ 2024 పాకిస్థాన్ జట్టు ఇదే.. 

టీ20 ప్రపంచక‌ప్‌ 2024 కోసం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు జట్టును ప్రకటించింది. 15 మంది స‌భ్యుల‌తో కూడిన జ‌ట్టును పీసీబీ శుక్రవారం వెల్లడించింది.

POK: పీఓకే నిరసనలకు తల్లోగిన పాకిస్థాన్ ప్రభుత్వం.. రూ. 23 బిలియన్ల నిధులు విడుదల 

పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)లో పెరుగుతున్న ద్రవ్యోల్బణంపై ప్రజల ఆగ్రహం తారాస్థాయికి చేరుకుంది.

07 May 2024

క్రీడలు

T20 World Cup 2024: పాకిస్థాన్ జ‌ట్టుకు కొత్త జెర్సీ.. 'మ్యాట్రిక్స్' థీమ్ అర్థ‌మిదే..!

2024 టీ20 ప్రపంచకప్‌కు జట్టును ప్రకటించడంతో, జట్ల జెర్సీలను కూడా ఆవిష్కరించడం ప్రారంభమైంది.

New India-PM Modi-Pakistan: ఇది సరికొత్త భారత్...పాక్ పప్పులుడకట్లేదు: ప్రధాని నరేంద్రమోదీ

దేశ భద్రతపై కాంగ్రెస్(congress)అనుసరించిన విధానాలను ప్రధాని నరేంద్ర మోడీ(Naredra Modi)తీవ్రంగా విమర్శించారు.

Pakistan : పాకిస్తాన్‌లో ఘోర ప్రమాదం.. బస్సు లోయలోపడి ; 20 మంది మృతి

వాయువ్య పాకిస్తాన్‌లో శుక్రవారం కొండ ప్రాంతం నుండి ప్రయాణీకుల బస్సు లోయలో పడిపోవడంతో కనీసం 20 మంది మరణించారు.

Gujarath-Pakistanis-arrested-Drugs:గుజరాత్ తీరంలో 14 మంది పాకిస్థానీల అరెస్టు…రూ.602 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం

గుజరాత్ తీరంలో(Gujarath Coastal)యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్(ATS)నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(NCB)కలసి పాకిస్థాన్(Pakistan) చెందిన 14 మంది అరెస్టు చేశారు.

Imran Khan-Toilet Cleaner: నా భార్యకు టాయ్​ లెట్​ క్లీనర్ తో కలిపిన విషాహారం ఇచ్చారు: ఇమ్రాన్ ఖాన్

పాకిస్థాన్​ టెహ్రీక్ ఈ ఇన్సాఫ్(పీటీఐ)(PTI)వ్యవస్థాప అధ్యక్షుడు, పాక్(Pakistan)మాజీ ప్రధాని(Ex PrimeMinister) ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) జైలు (Jail) అధికారులు, సిబ్బందిపై సంచలన ఆరోపణలు చేశారు.

19 Apr 2024

జపాన్

Pakistan: పాకిస్తాన్‌లో ఆత్మాహుతి బాంబు దాడి.. తప్పించుకున్న 5 మంది జపాన్ కార్మికులు 

పాకిస్థాన్‌లో మరోసారి విదేశీ పౌరులపై దాడి జరిగింది. కరాచీలోని మన్సేరా కాలనీలో వాహనంపై ఆత్మాహుతి దాడి జరిగింది.

Pakistan : పాకిస్థాన్‌లో భారీ వర్షాలు.. 71 మంది మృతి , 67 మందికి గాయలు 

భారీ వర్షాలు, పిడుగులు నాలుగు రోజుల నుండి పాకిస్థాన్ లోని వివిధ ప్రాంతాలలో విధ్వంసం సృష్టించాయి.

Pakistan-Baluchistan-Terrorist attack: రెచ్చిపోయిన ఉగ్రవాదులు...11మంది హత్య

పాకిస్థాన్(Pakistan) లో ని బలూచిస్థాన్ (Baluchistan) లో ఉగ్రవాదులు (Terrorists) రెచ్చిపోయారు.

31 Mar 2024

క్రీడలు

Pakistan: పాకిస్థాన్ జట్టుకు కొత్త కెప్టెన్.. ఎవరంటే? 

టి20 ప్రపంచ కప్ సమీపిస్తున్న వేళ పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది.

Pakistan: ఖైబర్ పఖ్తున్‌ఖ్వాలో ఆత్మాహుతి దాడి.. ఐదుగురు చైనా పౌరులు సహా 6 మంది మృతి

పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంక్వాలో భారీ ఆత్మాహుతి దాడి జరిగింది. షాంగ్లా జిల్లాలో జరిగిన ఈ దాడిలో ఐదుగురు చైనా పౌరులు సహా ఆరుగురు మరణించారు.

Pakistan: పాకిస్థాన్‌లోని రెండో అతిపెద్ద నావికా స్థావరంపై ఉగ్రదాడి.. నలుగురు ఉగ్రవాదులు హతం 

పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ ప్రావిన్స్‌లోని టర్బత్ అంతర్జాతీయ విమానాశ్రయం, నావల్ ఎయిర్ బేస్‌పై సోమవారం రాత్రి ఉగ్రవాదులు దాడి చేశారు.

23 Mar 2024

క్రీడలు

Shaharyar Khan: పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మాజీ ఛైర్మన్ షహర్యార్ ఖాన్ కన్నుమూత 

పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మాజీ ఛైర్మన్ షహర్యార్ ఖాన్ (89) శనివారం, మరణించినట్లు పీసీబీ ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది.

20 Mar 2024

భూకంపం

Pakistan: పాకిస్థాన్‌లో తెల్లవారుజామున భూకంపం.. భయాందోళనలో ప్రజలు

పాకిస్థాన్ లో బుధవారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. దీంతో ప్రజలంతా తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.

13 Mar 2024

దిల్లీ

CAA: ' సీఏఏపై అబద్ధాలు చెప్పడం ఆపండి'.. కేజ్రీవాల్‌పై బీజేపీ ఎదురుదాడి 

పౌరసత్వ సవరణ చట్టం (సీఎఎ) అమల్లోకి తీసుకురావడంపై దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శించారు.

12 Mar 2024

గుజరాత్

Gujarat: భారీగా డ్రగ్స్‌ స్వాధీనం.. ఆరుగురు పాకిస్థానీలు అరెస్టు 

గుజరాత్‌లోని పోర్‌బందర్ సమీపంలో భారీ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ఈ మాదక ద్రవ్యాల ధర రూ.450 కోట్లకు పైగానే పలుకుతోంది.