Page Loader

పాకిస్థాన్: వార్తలు

20 Dec 2023
ఇటలీ

Italy: కూతురిని చంపిన పాక్ దంపతులకు జీవిత ఖైదు 

2021లో తమ కూతురు నిశ్చితార్థం చేసుకున్న వివాహానికి నిరాకరించినందుకు ఆమెను హత్య చేసిన పాకిస్థానీ దంపతులకు ఇటలీ కోర్టు మంగళవారం జీవిత ఖైదు విధించింది.

18 Dec 2023
భారతదేశం

Dawood Ibrahim: దావూద్ ఇబ్రహీంపై విషప్రయోగం…కరాచీ ఆసుపత్రిలో చేరిక 

అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం తీవ్ర అనారోగ్య సమస్యలతో పాకిస్థాన్‌లోని కరాచీలోని ఆసుపత్రిలో చేరినట్లు సోమవారం విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

Pakistan: పాకిస్థాన్‌లో 4.2 తీవ్రతతో భూకంపం 

నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (NSC) ప్రకారం శుక్రవారం నాడు పాకిస్థాన్‌లో 4.2 తీవ్రతతో భూకంపం సంభవించింది.

14 Dec 2023
క్రికెట్

Pakistan team: ఆసీస్‌తో తొలి టెస్టు.. మహ్మద్ రిజ్వాన్ స్థానంలో సర్ఫరాజ్ అహ్మద్

ఆస్ట్రేలియాతో ఇవాళ నుంచి ప్రారంభమయ్యే తొలి టెస్టు మ్యాచ్ కోసం పాకిస్థాన్ తుది జట్టును బుధవారం ప్రకటించింది.

Pakistan: పాకిస్థాన్‌లోని ఆర్మీ బేస్ పై ఆత్మాహుతి దాడి.. 23 మంది మృతి , 28 మందికి గాయాలు 

పాకిస్థాన్ లోని ఖైబర్ పఖ్తుంఖ్వాలోని డేరా ఇస్మాయిల్ ఖాన్‌లోని ఆర్మీ బేస్ పై ఉగ్రవాదుల బృందం దాడి చేసింది.

11 Dec 2023
ఆసియా కప్

U-19 Asia Cup 2023: అద్భుతం.. కాళ్లతో క్యాచ్ పట్టి ఔట్ చేశాడు

ఆసియా కప్ అండర్-19 (Asia Cup U-19)లో విచిత్రకరమైన ఘటన చోటు చేసుకుంది. పాక్ వికెట్ కీపర్ సాద్ బేగ్ ఎవరికీ నమ్మశక్యం కానీ రీతిలో కాళ్లతో క్యాచ్ పట్టి ఔరా అనిపించాడు.

Pakistan: ఉదంపూర్ దాడి సూత్రధారి.. లష్కరే చీఫ్ హఫీజ్ సయీద్ సహాయకుడు హతం 

2015లో జమ్ముకశ్మీర్ లోని ఉదంపూర్‌లో బీఎస్‌ఎఫ్ కాన్వాయ్‌పై దాడికి సూత్రధారి అయిన లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ) ఉగ్రవాది హంజ్లా అద్నాన్‌ను పాకిస్థాన్‌లోని కరాచీలో గుర్తు తెలియని ముష్కరులు హతమార్చారు.

Babar Azam : నాన్ స్ట్రైకర్ కొట్టిన బంతిని ఆపాలని చూసిన బాబర్ ఆజం.. వీడియో వైరల్

ఆస్ట్రేలియా టెస్టు సిరీస్ కోసం కంగారూల గడ్డపై పాకిస్థాన్ క్రికెట్ (Pakistan Cricket) జట్టు కాలు మోపింది.

05 Dec 2023
ఖలిస్థానీ

పాకిస్థాన్‌లో మృతి చెందిన ఖలిస్తానీ ఉగ్రవాది లఖ్‌బీర్ సింగ్ రోడే 

జర్నైల్ సింగ్ భింద్రన్‌వాలే మేనల్లుడు, ఖలిస్తానీ ఉగ్రవాది లఖ్‌బీర్ సింగ్ రోడే డిసెంబర్ 2న పాకిస్థాన్‌లో మరణించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

04 Dec 2023
క్రీడలు

Aus Pak : ఆస్ట్రేలియాలో పాకిస్థాన్‌పై కంగారుల ఆధిపత్యం కొనసాగేనా 

ఆస్ట్రేలియా - పాకిస్థాన్ మధ్య డిసెంబర్ 14 నుంచి మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ జరగనుంది.

Pakistan: 2 అవినీతి కేసుల్లో పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌ను నిర్దోషిగా ప్రకటించిన ఇస్లామాబాద్ హైకోర్టు 

2018లో దోషిగా తేలిన రెండు అవినీతి కేసుల్లో పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌ను ఇస్లామాబాద్ హైకోర్టు బుధవారం నిర్దోషిగా ప్రకటించింది.

Supreme Court: పాక్ కళాకారులను నిషేధించాలన్న పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు 

భారత్‌లో పాకిస్థాన్ కళాకారులపై నిషేధం విధించాలన్న పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది.

28 Nov 2023
ఐపీఎల్

IPL 2024 : ఐపీఎల్ ఆడాలని ఉంది.. మనసులో మాటను బయటపెట్టిన పాకిస్థాన్ బౌలర్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2024 సీజన్ కోసం ఇప్పుడే సన్నహాలు మొదలయ్యాయి.

27 Nov 2023
క్రికెట్

Pakistan Cricket Borad: ఐసీసీ నష్ట పరిహారం చెల్లించాల్సిందే.. పాక్ క్రికెట్ బోర్డు వింత పోకడ!

2025 ఛాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy) కి పాక్ అతిథ్యమివ్వనుంది.

27 Nov 2023
క్రికెట్

PCB: పాకిస్తాన్ బ్యాటర్‌కు భారీ జరిమానా.. పాలస్తీనా గుర్తును వాడినందుకే!

కరాచిలోని నేషనల్ స్టేడియంలో ఆదివారం కరాచీ వైట్స్, లాహోర్ బ్లూస్ మధ్య మ్యాచ్ జరిగింది.

Pakistan Encounter: పాకిస్థాన్‌లో సైనికులకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు.. 8 మంది ఉగ్రవాదులు మృతి 

పాకిస్థాన్‌ జిల్లాలోని సరోఘా ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారం ఆధారంగా నిఘా ఆధారిత ఆపరేషన్ (ఐబీఓ) నిర్వహించారు.

Karachi: షాపింగ్ మాల్‌లో అగ్నిప్రమాదం.. 11 మంది మృతి 

బహుళ అంతస్తుల షాపింగ్ మాల్‌లో అగ్నిప్రమాదం జరిగి 11 మంది మృతి చెందారు. పాకిస్థాన్ కరాచీలో శనివారం ఈ ప్రమాదం జరిగింది.

PAK Vs NED: నెదర్లాండ్స్‌తో టీ20 సిరీస్‌ను వాయిదా వేసుకున్న పాక్.. కారణమిదే?

వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో పాకిస్థాన్ (Pakistan) చెత్త ప్రదర్శనతో విమర్శలను మూటకట్టకుంది.

23 Nov 2023
టీమిండియా

Abdul Razak: 'క్రికెట్ గెలిచింది. భారత్ ఓడిపోయింది'.. మరోసారి భారత్‌పై విషం కక్కిన పాక్ మాజీ ప్లేయర్

భారత్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్ 2023 ఫైనల్‌లో భారత్ ఓటమిపాలైన విషయం అందరికి తెలిసిందే.

Pakistan: పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌పై జైలు విచారణ చట్టవిరుద్ధం: నయీమ్ పంజుతా 

ప్రభుత్వ రహస్యాలను లీక్ చేశారన్న ఆరోపణలపై మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌పై జైలు విచారణ చట్టవిరుద్ధమని పాకిస్థాన్ కోర్టు ప్రకటించింది.

21 Nov 2023
క్రికెట్

Pakistan team: ప్రపంచ కప్‌లో పేలవ ప్రదర్శన.. పాకిస్థాన్ జట్టులో కీలక మార్పులు

వన్డే వరల్డ్ కప్‌లో పాకిస్థాన్ (Pakistan) దారుణ వైఫల్యంతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు దిద్దుబాటు చర్యలు చేపట్టింది.

KL Rahul: 107 బంతుల్లో 66 పరుగులా.. కేఎల్ రాహుల్ బ్యాటింగ్‌పై షోయాబ్ మాలిక్ విమర్శలు

వన్డే ప్రపంచ కప్‌లో వరుసగా పది విజయాలు సాధించిన భారత్, ఫైనల్ మాత్రం నిరాశపరిచింది.

21 Nov 2023
పంజాబ్

Teachers Rape 15 Minor: షాకింగ్ న్యూస్.. 15 మంది మగ విద్యార్థులపై ఇద్దరు టీచర్ల అత్యాచారం 

పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది.

20 Nov 2023
టీమిండియా

Shahid Afridi: టీమిండియాపై షాహిద్ ఆఫ్రిది తీవ్ర విమర్శలు

వన్డే వరల్డ్ కప్ ఫైనల్‌లో టీమిండియా ఓడిపోతుందని ఎవరూ ఊహించలేదు.

15 Nov 2023
క్రీడలు

Babar Azam: పాకిస్థాన్ కెప్టెన్ గా బాబర్ ఆజం రాజీనామా 

2023 ODI ప్రపంచ కప్‌లో పాకిస్థాన్ పేలవమైన ఆట తరువాత బాబర్ అజామ్ అన్ని ఫార్మాట్‌లకి రాజీనామా చేసాడు.

15 Nov 2023
క్రికెట్

Abdul Razzaq: ఐశ్వర్యరాయ్‌కి క్షమాపణలు.. ఆ వ్యాఖ్యలు చేయడం తప్పే : అబ్దుల్ రజాక్ 

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్ బచ్చన్‌పై ఓ టీవీ షోలో పాక్ క్రికెటర్ అబ్దుల్ రజాక్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

Pakistan Team : ప్రపంచ కప్‌లో దారుణ ప్రదర్శన.. స్టాఫ్ మొత్తాన్ని తొలగించే దిశగా పాక్ క్రికెట్ బోర్డు!

వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో పాకిస్థాన్ చెత్త ప్రదర్శనతో మూటకట్టుకుంది. ఈ టోర్నీలో లీగ్ దశలోనే పాకిస్థాన్ ఇంటిదారి పట్టింది.

14 Nov 2023
క్రికెట్

Pakistan Team : ఐశ్వర్యరాయ్‌పై పాక్ క్రికెటర్ వివాదాస్పద వ్యాఖ్యలు.. నెటిజన్లు ఫైర్

వన్డే వరల్డ్ కప్ 2023లో పాకిస్థాన్ జట్టు లీగ్ దశలోనే ఇంటిదారి పట్టింది. దీంతో ఆ జట్టుపై పాక్ క్రికెటర్లు విమర్శలు గుప్పిస్తారు.

ICC World Cup 2023 : ఘోర పరాభావం.. పాకిస్థాన్ బౌలింగ్ కోచ్ రాజీనామా

వన్డే వరల్డ్ కప్ 2023లో దారుణంగా విఫలమైన పాకిస్థాన్ జట్టులో ఊహించనట్లుగానే మార్పులు జరుగుతున్నారు.

Karachi: కరాచీలో జేఈఎం ఉగ్రవాది మౌలానా రహీం ఉల్లా తారిఖ్‌ హతం 

జైషే మహ్మద్ ఉగ్రవాది మౌలానా రహీం ఉల్లా తారీఖ్‌ను పాకిస్థాన్ లో ని కరాచీలో ఓరంగీ పట్టణంలో గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపినట్లు సమాచారం.

13 Nov 2023
ఇంగ్లండ్

Mohammad Rizwan : మెయిన్ అలీ సూపర్ డెలవరీ.. మహ్మద్ రిజ్వాన్ ఫ్యూజ్‌లు ఔట్(వీడియో)

వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా పాకిస్థాన్ జట్టు పేలవ ప్రదర్శనతో నిరాశ పరిచింది.

ENG Vs PAK: పాకిస్థాన్ సెమీస్ చేరాలంటే ఇలా చేస్తే సరిపొద్ది.. పాక్ క్రికెటర్లకు వసీం అక్రమ్ సలహా

వన్డే వరల్డ్ కప్‌లో పాకిస్తాన్ జట్టు సెమీస్‌కు దాదాపు అసాధ్యమనే చెప్పొచ్చు. శ్రీలంకపై న్యూజిలాండ్ భారీ తేడాతో గెలుపొందడంతో నాలుగో సెమీస్ బెర్తు ఖరారైంది.

Virender Sehwag : పాకిస్థాన్ జిందాభాగ్... సేఫ్ జర్నీ అంటూ సెహ్వాగ్ సెటైర్లు!

ఐసీసీ ప్రపంచ కప్ 2023 ముగింపు దశకు చేరుకుంది. గ్రూప్ దశలో ఇంకా ఒక్కో మ్యాచ్ మాత్రమే మిగిలింది.

Pak fisherman: అదృష్టం అంటే హాజీదే.. రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు.. ఎలాగో తెలుసా?

పాకిస్థాన్‌లోని కరాచీ నగరంలో ఓ మత్స్యకారుడు ఎన్నో ఔషధ గుణాలు కలిగిన అరుదైన చేపలను వేలం వేసి రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు.

Pakistan: పాకిస్థాన్ పాస్‌పోర్ట్‌ సేవలకు పైసల కటకట.. లామినేషన్‌ కొరతతో తప్పని తిప్పలు

ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్‌ వాసులకు మరో కొత్త చిక్కు వచ్చి పడింది.

Pakistan Team : 287 పరుగుల తేడాతో గెలిస్తేనే పాకిస్థాన్ సెమీస్‌కు?

వన్డే వరల్డ్ కప్ 2023 సెమీస్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచులో న్యూజిలాండ్ సత్తా చాటింది.

09 Nov 2023
టీమిండియా

ICC World Cup 2023: సెమీ ఫైనల్‌లో టీమిండియా ప్రత్యర్థి ఎవరు? పాకిస్థాన్‌కు ఛాన్స్ ఉందా..?

వన్డే వరల్డ్ కప్ 2023లో టీమిండియా వరుస విజయాలతో దూసుకెళ్తుతోంది.

NZ vs SL: న్యూజిలాండ్ జట్టుకి వరుణుడి గండం. పాకిస్థాన్‌కు కలిసొచ్చే అవకాశం

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఇవాళ న్యూజిలాండ్, శ్రీలంక జట్లకు వర్షం ముప్పు పొంచి ఉంది. దీంతో న్యూజిలాండ్ జట్టుకు వరుణుడికి భయం పట్టుకుంది.

Pakistan Team : మేము సెమీ ఫైనల్‌కి వెళ్లాలంటే అల్లా సాయం అవసరం : పాకిస్థాన్ టీమ్ డైరక్టర్

భారత్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే భారత్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు సెమీస్ కు వెళ్లాయి.