పాకిస్థాన్: వార్తలు

24 Feb 2025

క్రీడలు

Champions Trophy: భారత్ చేతిలో ఓడిన తర్వాత కూడా పాకిస్థాన్ సెమీ-ఫైనల్‌కు వెళ్లే అవకాశం..! ఎలా అంటే..

దుబాయ్ వేదికగా ఆదివారం జరిగిన వన్డే మ్యాచ్‌లో భారత్, పాకిస్థాన్ జట్లు తలపడగా, చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను టీమిండియా 6 వికెట్ల తేడాతో మట్టికరిపించింది.

IND vs PAK: శతకొట్టిన విరాట్ కోహ్లీ.. పాక్‌పై టీమిండియా ఘన విజయం

దుబాయ్ వేదికగా ఇవాళ టీమిండియా, పాకిస్థాన్ జట్లు తలపడ్డాయి.

IND vs PAK: విజృంభించిన బౌలర్లు.. టీమిండియా ముందు స్వల్ప లక్ష్యం

దుబాయ్ వేదికగా ఇవాళ టీమిండియా, పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచులో మొదట టాస్ గెలిచిన పాకిస్థాన్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది.

Pakistan - Bangladesh: 53 ఏళ్ల తర్వాత పాక్-బంగ్లా మధ్య ప్రత్యక్ష వాణిజ్యం ప్రారంభం

షేక్ హసీనా పదవి కోల్పోయిన తర్వాత, బంగ్లాదేశ్‌ విదేశాంగ విధానంలో యూనస్‌ నేతృత్వంలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది.

Mohammed Shami: భారత జట్టుకు బ్యాడ్‌న్యూస్.. మైదానాన్ని వీడిన స్టార్ బౌలర్

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా పాకిస్థాన్‌తో జరుగుతున్న కీలక మ్యాచ్‌లో భారత స్టార్ బౌలర్ మహ్మద్ షమీ మైదానాన్ని వీడారు.

IND vs PAK: భారత్ గెలవాలి.. కుంభమేళాలలో ప్రత్యేక పూజలు

దుబాయ్ వేదికగా జరగనున్న భారత్-పాకిస్థాన్ మ్యాచ్ మరికొద్ది సేపట్లో ప్రారంభం కానుంది. టీమిండియా విజయం కోసం యావత్ దేశం ఆసక్తిగా ఎదురు చూస్తోంది.

IND vs PAK: పాకిస్థాన్‌తో హైఓల్టేజ్ మ్యాచ్.. టాస్ ఓడిపోయిన టీమిండియా

ఛాంపియన్స్‌ ట్రోఫీలో భాగంగా ఇవాళ దుబాయ్‌ వేదికగా పాకిస్థాన్, భారత జట్లు తలపడనున్నాయి.

IND vs PAK:నేడు భారత్, పాక్ హైవోల్టేజ్ మ్యాచ్.. ఎవరు పైచేయి సాధిస్తారో?

అంతర్జాతీయ క్రికెట్ టోర్నమెంట్లో టీమిండియా ఆధిపత్యం కొనసాగిస్తోంది. పాకిస్థాన్‌పై కొన్ని సంవత్సరాలుగా భారత్ విజయ పరంపర కొనసాగుతూనే ఉంది.

Champions Trophy: పాకిస్థాన్‌లో ఊహించని ఘటన.. స్టేడియంలో మారుమోగిన 'జనగణమన'!

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా నేడు లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య మ్యాచ్ జరుగుతోంది.

22 Feb 2025

ఐసీసీ

ICC: భారత్ vs పాక్ మ్యాచ్‌కు ముందు కొత్త వివాదం.. ఐసీసీకి పీసీబీ ఫిర్యాదు!

క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్, పాకిస్థాన్ మ్యాచ్ ఫిబ్రవరి 23న జరగనుంది. అయితే ఈ హై-వోల్టేజ్ మ్యాచ్‌కు ముందు ఓ వివాదం చెలరేగింది.

22 Feb 2025

ఇండియా

Indian fisherman: పాకిస్థాన్ జైలు నుంచి 22 మంది భారత జాలర్ల విడుదల

పాకిస్థాన్‌ జైలు నుంచి 22 మంది భారత మత్స్యకారులు విడుదలయ్యారు. శిక్షాకాలం పూర్తి కావడంతో కరాచీలోని మాలిర్ కారాగారం నుంచి శుక్రవారం వారిని విడుదల చేశారు.

IND vs PAK: ఆటలో కాదు.. మాటల్లోనూ హీటెక్కించే భారత్ - పాక్ మ్యాచ్!

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ విజయంతో బోణీ కొట్టగా, డిఫెండింగ్ ఛాంపియన్ పాకిస్థాన్ మాత్రం న్యూజిలాండ్ చేతిలో పరాభవం చవిచూసింది.

Kamran Akmal: పాక్ జట్టుకు ఛాంపియన్స్‌ ట్రోఫీలో ఆడే అర్హత లేదు: కమ్రాన్‌ అక్మల్ సంచలన వ్యాఖ్యలు

స్వదేశంలో జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీని పాకిస్థాన్‌ నిరాశాజనకంగా ప్రారంభించింది. న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లో 60 పరుగుల తేడాతో పరాజయాన్ని మూటగట్టుకుంది.

India-Pakistan: జెఇఎమ్ వంటి గ్రూపుల ద్వారా పాకిస్థాన్ చేసిన ఉగ్రవాద చర్యలకు మేము బాధితులం: భారత్‌

అంతర్జాతీయ వేదికలపై భారత్‌పై విమర్శలు చేయడం పాకిస్థాన్‌కు అలవాటుగా మారింది.

Champions Trophy: వివాదానికి పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు ముగింపు.. ఆ స్టేడియంలో భారత జెండా

పాకిస్థాన్‌లో జరుగుతున్న ప్రతిష్టాత్మక ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025 ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది.

Poonch Border : కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాకిస్తాన్.. భారత సైన్యం ధీటైన సమాధానం

నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ) వద్ద పాకిస్థాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్ముకశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో బుధవారం సాయంత్రం పాకిస్థాన్ సైన్యం అనేక రౌండ్లు కాల్పులు జరిపింది.

10 Feb 2025

చైనా

China: హిందూ మహాసముద్రం భద్రతపై ఆందోళన పెరిగిన వేళ.. పాక్ తో కలిసి నౌకాదళ విన్యాసాల్లో పాల్గొన్న చైనా

పాకిస్థాన్ (Pakistan) నిర్వహిస్తున్న అమన్‌-2025 యుద్ధ విన్యాసాల్లో తాజాగా చైనా (China) కూడా భాగస్వామి అయింది.

Champions Trophy 2025: సెమీస్‌కు భారత్, పాక్ ఖాయం.. ఆసీస్‌కు కష్టమే: షోయబ్ అక్తర్

పదకొండు రోజుల్లోనే క్రికెట్ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025 ప్రారంభం కానుంది.

01 Feb 2025

ఐసీసీ

Champions Trophy 2025: పాకిస్థాన్‌లో స్టేడియాల ఆధునికీకరణ.. భారత్‌పై పీసీబీ చీఫ్ ఘాటు వ్యాఖ్యలు

పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు మోసిన్ నక్వీ, టీమ్ ఇండియాపై అనేక విమర్శలు చేశారు. తాజాగా ఛాంపియన్స్ ట్రోఫీ 2025 గురించి మాట్లాడారు.

Champions Trophy 2025‌: ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాకిస్థాన్ జట్టు ఇదే.. ఆ ముగ్గురిపై వేటు! 

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి బరిలోకి దిగే పాకిస్థాన్ జట్టును ఆ దేశ క్రికెట్ బోర్డు (పీసీబీ) విడుదల చేసింది.

Pak Vs WI: పాకిస్థాన్‌కి రెండో టెస్టులో షాక్ ఇచ్చిన వెస్టిండీస్.. 35 ఏళ్లకు తొలి విజయం

ముల్తాన్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన రెండో టెస్టులో (PAK vs WI) పాకిస్థాన్‌కు షాక్ తగిలింది.

25 Jan 2025

ప్రపంచం

Asif Bashir: భారతీయ యాత్రికులను కాపాడిన పాక్‌ అధికారికి 'సితారే-ఇంతియాజ్‌' పురస్కారం

గతేడాది హజ్‌ యాత్రలో తీవ్ర ఉష్ణోగ్రతల కారణంగా దాదాపు 1,300 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన తెలిసిందే.

PAK vs WI: నోమన్ అలీ హ్యాట్రిక్.. పాకిస్థాన్ తొలి స్పిన్నర్‌గా రికార్డు

వెస్టిండీస్‌తో ముల్తాన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో పాకిస్థాన్ స్పిన్నర్ నోమన్ అలీ తన స్పిన్ బౌలింగ్‌తో అద్భుతమైన ప్రదర్శన చూపించాడు.

25 Jan 2025

ఇండియా

Indian fisherman: పాకిస్థాన్‌ జైల్లో భారతీయులపై నిర్లక్ష్యం: మరో మత్స్యకారుడు మృతి

పాకిస్థాన్‌ అధికారుల నిర్లక్ష్యం కారణంగా భారత మత్స్యకారుడి ప్రాణం బలైంది.

TikTok Meets Terror: టిక్‌టాక్‌ వీడియో కోసం సింహం బోనులోకి.. పాకిస్థాన్ వ్యక్తికి తీవ్ర గాయాలు 

సింహాన్ని (Lion) దూరం నుంచి చూసినా వెన్నులో వణుకు పుడుతుంది. అలాంటిది ఓ వ్యక్తి ఏకంగా దాని బోనులోకి ప్రవేశించి ఎదుర్కొన్నాడు.

Champions Trophy: ఇవాళే ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టు ప్రకటన.. సీనియర్ల భవిష్యత్తుపై క్లారిటీ రానుందా? 

టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లో జరుగుతున్న వివాదాలు, బీసీసీఐ తీసుకున్న కఠినమైన నిర్ణయాలు క్రికెట్ ప్రపంచంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.

14 Jan 2025

ఇండియా

India Vs Pakistan: 'ది గ్రేటెస్ట్ రైవల్రీ: ఇండియా వర్సెస్ పాకిస్థాన్' డాక్యుమెంటరీ ఎక్కడ చూడాలంటే? 

భారత్‌-పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్‌ క్రీడాభిమానులకు ఎప్పుడూ ఉత్కంఠను రేపిస్తుంది.

12 Jan 2025

ప్రపంచం

Pakistan: సింధు నదిలో 33 టన్నుల బంగారం నిల్వల గుర్తింపు

పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌, అటోక్ జిల్లాలో సింధూ నది లోయలో భారీగా బంగారం నిల్వలను గుర్తించారు.

Pakistan Record: పాకిస్థాన్ 136 ఏళ్ల క్రికెట్ చరిత్రలో కొత్త మైలురాయి!

పాకిస్థాన్ క్రికెట్ జట్టు దక్షిణాఫ్రికాలో చరిత్ర సృష్టించింది. ఫాలో ఆన్ ఆడి, అత్యధిక పరుగులు చేసిన మొదటి జట్టుగా పాక్ రికార్డు సృష్టించింది.

Pakistan: నేటి నుంచి రెండేళ్లపాటు.. ఐరాస భద్రతా మండలిలో మెంబర్‌గా పాకిస్థాన్‌

పాకిస్థాన్‌ నేటి నుండి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో తాత్కాలిక సభ్యదేశంగా చేరుకుంది.

Taliban: 'ఖైబర్ ఫఖ్తుంఖ్వా మా భూభాగమే'.. తాలిబన్ రక్షణ శాఖ సంచలన ప్రకటన

ఆఫ్ఘనిస్తాన్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు క్రమంగా పెరుగుతున్నాయి.

Abdul Rehman Makki: 26/11 ముంబై దాడుల ప్రధాన కుట్రదారు అబ్దుల్ రెహ్మాన్ మక్కీ మృతి 

ముంబై ఉగ్రదాడి కుట్రదారు,లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ)డిప్యూటీ చీఫ్ హఫీజ్ అబ్దుల్ రహ్మాన్ మక్కీ శుక్రవారం(డిసెంబర్ 27) పాకిస్థాన్‌లో గుండెపోటుతో మరణించారు.

Pakistan: పాక్ వైమానిక దాడుల అనంతరం తాలిబన్ల ప్రతీకారం.. సరిహద్దు వైపున భారీ మార్చ్

2011లో అమెరికా విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ పాకిస్థాన్‌ను ఉద్దేశిస్తూ కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

Masood Azhar :2001 పార్లమెంట్ దాడి సూత్రధారి.. మసూద్ అజార్ కి గుండెపోటు..! 

పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రసంస్థ జైషే మహ్మద్(జేఈఎం) చీఫ్ మౌలానా మసూద్ అజార్ గుండెపోటుకు గురైనట్లు సమాచారం అందుతోంది.

25 Dec 2024

ప్రపంచం

Pakistan: అప్గాన్‌పై పాక్ బాంబుల వర్షం.. 15 మంది మృతి

పాకిస్థాన్‌ అఫ్గానిస్థాన్‌పై వైమానిక దాడులు జరిపింది.

19 Dec 2024

అమెరికా

Pakistan:పాకిస్థాన్ బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమానికి సహకరిస్తున్న నాలుగు సంస్థలపై అమెరికా ఆంక్షలు 

దీర్ఘశ్రేణి క్షిపణి టెక్నాలజీ వ్యాప్తికి సహకరిస్తున్నాయని అమెరికా (USA) పాకిస్థాన్ (Pakistan) కు చెందిన నాలుగు కీలక సంస్థలపై ఆంక్షలు విధించింది.

Babar Azam: టీ20ల్లో క్రిస్ గేల్ రికార్డును బద్దలు కొట్టిన బాబర్ అజామ్

పాకిస్థాన్‌ మాజీ కెప్టెన్‌ బాబార్ అజామ్‌ కొత్త రికార్డు సృష్టించాడు. టీ20 క్రికెట్లో అత్యంత వేగంగా 11వేల పరుగుల మార్కును చేరుకున్న ఆటగాడిగా బాబర్ అజామ్ నిలిచింది.

13 Dec 2024

క్రీడలు

Jason Gillespie: పాకిస్థాన్ క్రికెట్ కోచ్‌ బాధ్యతల నుంచి తప్ప్పుకున్న జాసన్ గిలెస్పీ

పాకిస్థాన్ క్రికెట్‌లో కోచ్‌ల వ్యవహారం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. గ్యారీ కిరిస్టెన్ ఇటీవల కోచ్ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

11 Dec 2024

క్రీడలు

Shaheen Shah Afridi: పాకిస్థాన్ ఫాస్ట్ బౌల‌ర్ షాహీన్ అఫ్రిది అరుదైన రికార్డు

పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ షాహీన్ అఫ్రిది అరుదైన రికార్డు సృష్టించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లలో కలిపి వంద వికెట్లు తీసుకున్న తొలి పాకిస్థాన్ బౌలర్‌గా చరిత్రలో నిలిచాడు.