పాకిస్థాన్: వార్తలు
03 May 2025
భారతదేశంPakistani Ranger: భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించిన పాక్ రేంజర్‌ను పట్టుకున్న బీఎస్ఎఫ్ జవాన్లు
భారత్-పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తతల మధ్య ఓ కీలక ఘటన జరిగింది. శనివారం రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్ సమీపంలో పాకిస్తాన్‌కు చెందిన ఓ రేంజర్ భారత్ సరిహద్దులోకి చొరబడ్డాడు.
03 May 2025
ప్రపంచంPakistan: సింధూ నదిపై నిర్మాణం చేపడితే ధ్వంసం చేస్తాం : పాక్ రక్షణ మంత్రి హెచ్చరిక
పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. ఈ దాడిలో 26 మంది పర్యాటకులు మృతి చెందారు.
03 May 2025
కేంద్ర ప్రభుత్వంIndia-Pakistan: పాకిస్థాన్‌కు భారత్ షాక్.. అన్ని మెయిల్స్, పార్సిళ్ల నిలిపివేత
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారతదేశం, పాకిస్తాన్‌పై దౌత్య, వాణిజ్య రంగాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ పరిణామాల మధ్య పాక్‌కు మరో భారీ దెబ్బే తగిలింది.
03 May 2025
ప్రపంచంPakistan: పహల్గాం దాడి అనంతరం పాక్ క్షిపణి ప్రయోగం
పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్-పాకిస్థాన్ సంబంధాలలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే.
03 May 2025
భారతదేశంIndian Navy: ఎప్పుడైనా, ఎక్కడైనా సిద్ధమే.. త్రిశూల శక్తి చూపించిన నేవీ
పహల్గాం ఉగ్రదాడి(Pahalgam Terror Attack)అనంతరం భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు మళ్లీ ముదిరాయి.
03 May 2025
భారతదేశంAsia Cup 2025: ఆసియా కప్ 2025 పై ఉగ్రదాడి ప్రభావం..? ఇండియా-పాక్ మ్యాచ్‌పై సస్పెన్స్!
పహల్గామ్ ఉగ్రదాడిపై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ఈ దాడి కేవలం వెనుక పాకిస్థాన్ హస్తం ఉందన్న అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయి.
02 May 2025
భారతదేశంShehbaz Sharif: భారత్‌లో.. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ యూట్యూబ్ ఛానల్ బ్లాక్
పహల్గాం ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడి తరువాత భారత్-పాక్ సంబంధాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
02 May 2025
అంతర్జాతీయంPOK: రెండు నెలల ఆహారం నిల్వచేసుకోండి.. స్థానికులను అప్రమత్తం చేసిన పీఓకే యంత్రాంగం
పహల్గాంలో ఇటీవల చోటు చేసుకున్న ఉగ్రదాడి నేపథ్యంలో భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
02 May 2025
భారతదేశంIndia-Pakistan: ఉగ్రవాద నిధులను అరికట్టడానికి పాకిస్తాన్‌పై భారత్ ఫైనాన్షియల్ స్ట్రైక్స్..?
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్-పాకిస్థాన్ మధ్య సంబంధాలు తిరిగి తీవ్రంగా ఉత్కంఠతరంగా మారాయి.
02 May 2025
అంతర్జాతీయంPahalgam Terror Attack:'ఇది రహస్యం అని నేను అనుకోను': ఉగ్రవాదులతో ఇస్లామాబాద్ సంబంధాలు నిజమే కానీ.. అంగీకరించిన బిలావల్ భుట్టో
పహల్గాం ఉగ్రదాడి (Pahalgam Terror Attack) అనంతరం భారత్‌పై విమర్శలు చేస్తూ వస్తోన్న పాకిస్థాన్, కొన్ని సందర్భాల్లో మాత్రం అసలు నిజాలు బయటపెడుతోంది.
01 May 2025
భారతదేశంBig Standoff at Attari: సొంతదేశ ప్రజల్ని అనుమతించని పాకిస్తాన్.. అట్టారీ-వాఘా వద్ద ఉద్రిక్తత
పాకిస్థాన్ రోజురోజుకి దిగజారిపోతోంది. సొంత దేశ పౌరులకే సరిహద్దు దాటేందుకు అనుమతిని నిరాకరిస్తోంది.
01 May 2025
భారతదేశం#NewsBytesExplainer: పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత, పాకిస్తాన్ భారతదేశంపై సైబర్ యుద్ధం ఎలా చేస్తోందో తెలుసా?
కాశ్మీర్లోని పుల్వామాలో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లో యుద్ధ పరిస్థితులు తీవ్రమయ్యాయి.
01 May 2025
అంతర్జాతీయంHafiz Saeed: పహల్గాం దాడి తర్వాత లష్కరే చీఫ్ హఫీజ్ సయీద్‌కు నాలుగు రెట్ల భద్రతను పెంచిన పాక్ ఆర్మీ
జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో ఇటీవల పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి వెనుక లష్కరే తోయిబా పాత్ర ఉండొచ్చని అనుమానాలు బలపడుతున్నాయి.
01 May 2025
భారతదేశంPakistan:పాక్ సైనిక విమానాలకు నేవిగేషన్ సిగ్నల్స్ అందకుండా భారత్ చర్యలు.. ఎలక్ట్రానిక్ వార్ఫేర్ వ్యవస్థలు మోహరింపు
భారత సైన్యం, పాకిస్థాన్ మిలిటరీ విమానాలు లక్ష్యాలను గుర్తించకుండా అడ్డుకునేందుకు పశ్చిమ సరిహద్దుల్లో అత్యాధునిక ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ (ఈడబ్ల్యూ) వ్యవస్థలను మోహరించింది.
01 May 2025
సినిమాPakistani Actors: హనియా అమీర్,మహీరా ఖాన్ సహా పలువురు పాక్ నటుల ఇన్‌స్టా అకౌంట్స్ బ్లాక్
పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి కారణంగా భారత్,పాకిస్థాన్ మధ్య సంబంధాలు మరింత క్షీణించాయి.
01 May 2025
భారతదేశంIndia-Pakistan: హెచ్చరికలు జారీచేసినా పట్టించుకోని పాకిస్థాన్.. సరిహద్దుల్లో కొనసాగుతున్న కవ్వింపు చర్యలు
"కుక్క తోక వంకరే" అన్న నానుడి సరిగ్గా పాకిస్థాన్ (Pakistan) తీరుకి వర్తిస్తుంది.
01 May 2025
అంతర్జాతీయంPak ISI Chief: భారతదేశం-పాకిస్థాన్ ఉద్రిక్తతల మధ్య.. ISI చీఫ్ మహ్మద్ అసిమ్ మాలిక్ కు కీలక బాధ్యతలు
పహల్గాం ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్నాయి.
30 Apr 2025
భారతదేశంIndo-Pakistan War: ఇండియా- పాకిస్థాన్ యుద్ధ చరిత్ర.. తప్పక తెలుసుకోవాల్సిందే !!
భారతదేశం,పాకిస్థాన్ దేశాల మధ్య సంబంధాలు స్థిరంగా లేకుండా ఎప్పుడూ ఉద్రిక్తతలతోనే ఉంటున్నాయి.
30 Apr 2025
అంతర్జాతీయంIndia-Pakistan:మరో 24-36 గంటల్లో భారత్ సైనిక చర్యకు ప్రణాళిక.. పాక్ మంత్రి కీలక వ్యాఖ్యలు
పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
29 Apr 2025
భారతదేశంX Handle: భారత్‌లో పాక్ రక్షణ మంత్రికి షాక్.. ఖవాజా అసిఫ్ 'ఎక్స్' ఖాతా బ్లాక్
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా మహ్మద్ అసిఫ్ సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారానికి పాల్పడుతున్నారన్న ఆరోపణలతో భారత ప్రభుత్వం ఆయన ఎక్స్ (మాజీ ట్విటర్) ఖాతాను బ్లాక్ చేసింది.
29 Apr 2025
అంతర్జాతీయంPahalgam Terror attack: భారత వైమానిక దాడుల భయం.. సియాల్‌కోట్ ప్రాంతానికి రాడార్ వ్యవస్థలను తరలిస్తున్న పాక్!
ఏప్రిల్ 22న పహల్గాం ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడి తర్వాత భారత ప్రభుత్వం తీవ్రమైన నిర్ణయాలను తీసుకుంటోంది.
28 Apr 2025
భారతదేశంPahalgam terror attack: పహల్గాం దాడి ఎఫెక్టు.. పాకిస్థాన్ యూట్యూబ్ ఛానళ్లపై నిషేధం
భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ, కేంద్ర ప్రభుత్వం మరో కీలక చర్య తీసుకుంది.
28 Apr 2025
షాహీద్ ఆఫ్రిదిShahid Afridi: పహల్గామ్ ఉగ్రదాడిపై అఫ్రిది కీలక వ్యాఖ్యలు.. మండిపడుతున్న భారతీయులు
ఏప్రిల్ 22న జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్ ప్రాంతంలో జరిగిన ఉగ్రవాద దాడి లో 28 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారు.
28 Apr 2025
భారతదేశంIndia-Pakistan: మళ్లీ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాకిస్థాన్.. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు
పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారతదేశం, పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలు ముదురుతున్న వేళ సరిహద్దుల్లో అలజడి కొనసాగుతోంది.
27 Apr 2025
హైదరాబాద్DGP Jitender: హైదరాబాద్‌లో పాకిస్తానీయులకు 'లీవ్ ఇండియా' పేరుతో నోటీసులు జారీ!
పహల్గామా ఉగ్రదాడి అనంతరం భారత్, పాకిస్థాన్ పై దౌత్య దాడికి దిగింది. ఈ క్రమంలో భారత్‌లో ఉన్న పాకిస్తానీయులను స్వదేశానికి పంపించేందుకు చర్యలు చేపట్టింది.
27 Apr 2025
మహారాష్ట్రMaharashtra: భారత్‌లో 107 మంది పాకిస్థాన్ పౌరులు మిస్సింగ్.. భద్రతా సంస్థలు అలర్ట్
జమ్ముకశ్మీర్‌లో పహల్గామ్‌లో ఇటీవల జరిగిన ఉగ్రదాడుల నేపథ్యంలో భారత ప్రభుత్వం కీలక చర్య తీసుకుంది. పాకిస్థాన్ జాతీయుల వీసాలను రద్దు చేసి, వారిని దేశం విడిచిపోవాలని ఆదేశించింది.
27 Apr 2025
అంతర్జాతీయంPakistan: పాకిస్థాన్ ఆర్థిక సంక్షోభం.. కాసుల్లేని ఆ దేశం యుద్ధానికి సిద్ధమా?
పాకిస్థాన్ ఆర్థిక స్థితి గడిచిన కాలంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కొంది. 1960, 1970లలో పాక్ దక్షిణాసియాలో ధనిక దేశంగా పరిగణించబడింది,
27 Apr 2025
భారతదేశంHanif Abbasi: 130 అణుబాంబులతో భారత్‌పై దాడి చేస్తాం.. పాకిస్థాన్ రైల్వే మంత్రి హెచ్చరిక!
పహల్గామ్ ఉగ్రవాద దాడి తరువాత, భారతదేశం సింధు నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం పాకిస్థాన్‌లో తీవ్ర కలతను కలిగించింది.
27 Apr 2025
ఆర్మీBSF Jawan: పాక్ చెరలో భారత్ జవాన్.. 85 గంటల గడిచినా విడుదల లేదు!
భారత సరిహద్దు భద్రతా దళానికి చెందిన జవాను పూర్ణం సాహూ ఇటీవల పొరపాటుతో సరిహద్దు దాటడంతో పాక్ సైన్యం పట్టుకున్న సంగతి తెలిసిందే.
26 Apr 2025
ప్రపంచంShehbaz Sharif: మేము రాజీపడం.. ఉగ్రవాది తర్వాత భారత్‌కు పాక్ ప్రధాని హెచ్చరిక!
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారతదేశం, పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్నాయి.
26 Apr 2025
భారతదేశంCyber Attack: పాక్ హ్యాకర్ల ముప్పు.. భారత్‌లో సైబర్ అలర్ట్ ప్రకటించిన ప్రభుత్వం
పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగిపోయాయి.
26 Apr 2025
ఆర్మీPak-India: ఎల్‌ఓసీ వద్ద పాక్ కాల్పులు.. తిప్పికొట్టిన భారత్ ఆర్మీ
పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి అనంతరం కాశ్మీర్‌లో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారుతోంది.
25 Apr 2025
భారతదేశం#NewsBytesExplainer: భారతదేశం vs పాకిస్తాన్ సైనిక బలం: సైన్యం, నౌకాదళం, వైమానిక దళం వివరణాత్మక విశ్లేషణ
డిక్కీ బలిసిన కోడి చికెన్ కొట్టు ఎదురుగా తొడగొట్టిందట. గట్టిగా యాభై కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసేందుకు మిలిటరీ వాహనాలు డీజిల్ పొయ్యలేరు కానీ.. ఫైటర్ జెట్ల ట్రయల్ రన్ తీయాలంటే లక్షల రూపాయలు ఖర్చు పెట్టడమే, కానీ అది చేతకాదు.
25 Apr 2025
భారతదేశంPakistan: భారీ దాడులకు భారత్ ప్లాన్ చేస్తోంది..భారతీయులు మూల్యం చెల్లించుకుంటారని ..పాక్ రక్షణ మంత్రి హెచ్చరిక
పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడి తరువాత పాకిస్థాన్ అంతర్గతంగా ఆందోళనకు లోనై, భారత్ నుండి వచ్చే ప్రతీకార చర్యలను ఎదుర్కొనడానికి సిద్ధమవుతోంది.
25 Apr 2025
అంతర్జాతీయంPakistan: ఉగ్రవాదానికి మద్దతు విషయంలో నోరు జారిన పాక్ మంత్రి .. అమెరికా కోసమే పెంచి పోషించామంటూ వ్యాఖ్యలు
తమ దేశంలో ఉగ్రవాదం లేదంటూ బలంగా అంటున్న పాకిస్థాన్‌కు (Pakistan) ఊహించని దెబ్బ తగిలింది.
25 Apr 2025
అంతర్జాతీయంPak Deputy PM: 'పహల్గాం దాడికి పాల్పడినఉగ్రవాదులను 'స్వాతంత్ర్య సమరయోధులు'.. పాక్ ఉపప్రధాని అనుచిత వ్యాఖ్యలు..
జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో పర్యాటకులపై ఇటీవల చోటుచేసుకున్న ఉగ్రదాడితో భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి.
25 Apr 2025
భారతదేశంIndia-Pakistan: నియంత్రణ రేఖ వెంబడి కాల్పులకు దిగిన పాకిస్థాన్ సైన్యం.. దీటుగా బదులిస్తున్న భారత్
భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లో మరోసారి ఉద్రిక్తతలు మిన్నంటాయి.పాకిస్తాన్ ఆర్మీ కవ్వింపులకు దిగుతూ నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ) వెంబడి దుశ్చర్యకు పాల్పడుతోంది.
24 Apr 2025
అంతర్జాతీయంPahalgam Attack: సింధు జలాల ఒప్పందం రద్దు.. స్పందించిన పాక్
పెహల్‌గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్‌పై కేంద్రప్రభుత్వం గట్టిగా స్పందించింది.
24 Apr 2025
బిజినెస్Pakistan Stock Market: భారత్ దెబ్బకు పాకిస్థాన్ స్టాక్ మార్కెట్ కుదేల్.. ప్రారంభమైన 5 నిమిషాల్లోనే భారీ నష్టాలు
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ ప్రభుత్వం పాక్‌పై తీసుకున్న కఠిన చర్యలు పాకిస్థాన్ స్టాక్ మార్కెట్‌ను తీవ్రంగా ప్రభావితం చేశాయి.
24 Apr 2025
క్రీడలుDanish Kaneria:పహల్గామ్ ఉగ్రదాడిలో పాకిస్తాన్ పాత్ర లేకపోతే ప్రధాని ఎందుకు స్పందించలేదు:డానిష్ కనేరియా
జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఇటీవల పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.