Loading...

పాకిస్థాన్: వార్తలు

Imran Khan: పాకిస్థాన్ రాజకీయాల్లో కీలక పరిణామం.. ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య రెహమ్ ఖాన్ కొత్త పార్టీ ఏర్పాటు

ఓవైపు ఆర్థిక మాంద్యం, మరోవైపు పహల్గాం ఉగ్రదాడికి ప్రతిస్పందనగా 'ఆపరేషన్ సిందూర్' ద్వారా ఎదురైన ఇబ్బందుల్ని అధిగమించే ప్రయత్నాల్లో పాకిస్థాన్ ప్రభుత్వం బిజీగా ఉండగా, అదే సమయంలో ఆ దేశ రాజకీయ రంగంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది.

15 Jul 2025
• ప్రపంచం

Pakistan: పాకిస్థాన్‌లో పోలియో కలకలం.. 20 జిల్లాల్లో వైరస్‌ గుర్తింపు!

పాకిస్థాన్‌ ప్రస్తుతం తీవ్రమైన ఆరోగ్య సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దేశవ్యాప్తంగా సేకరించిన నమూనాల్లో పోలియో వైరస్‌ పలు జిల్లాల్లో బయటపడ్డాయి. ఈ ఏడాది ఇప్పటివరకు 13 పాలియో పాజిటివ్ కేసులను నిర్ధారించారు.

Pakistan: పాకిస్థాన్ లో రామాయణాన్ని ప్రదర్శించిన స్థానిక నాటక బృందం.. విమర్శకుల నుంచి ప్రశంసలు

పాకిస్థాన్ లోని ఒక నాటక బృందం రామాయణ ఇతిహాసాన్ని నాటక రూపంలో ప్రదర్శిస్తూ విశేషమైన ప్రశంసలు అందుకుంటోంది.

Pakistan: విమాన ప్రయాణంలో 'సర్ప్రైజ్'.. కరాచీ బదులుగా జెడ్డా వెళ్లిన ప్రయాణికుడు

విమాన ప్రయాణాల్లో వింత సంఘటనలు జరగడం కొత్త కాదు. అయితే తాజాగా పాకిస్థాన్‌లో చోటు చేసుకున్న ఈ ఘటన మాత్రం షాకింగ్ అని చెప్పొచ్చు.

11 Jul 2025
• ఇండియా

Chenab dam project: ఇక పాక్‌కు నీటి కష్టాలే.. క్వార్ డ్యామ్‌ పనులు వేగవంతం!

ఇండియా-పాకిస్థాన్ దేశాల మధ్య ఇండస్ వాటర్ ట్రీటీ చుట్టూ ఉద్రిక్తతలు పెరుగుతున్న విషయం తెలిసిందే. భారత్‌ చినాబ్ నదిపై నిర్మిస్తున్న క్వార్ డ్యామ్‌ పనుల వేగాన్ని మళ్లీ పెంచేందుకు కీలక అడుగులు వేస్తోంది.

Pakistan: పాకిస్థాన్‌ను వణికిస్తున్న 'ఆపరేషన్ బామ్‌'.. బలోచిస్థాన్‌లో ఒకేసారి 17 దాడులు

పాకిస్థాన్‌లో బలోచ్ తిరుగుబాటు గుంపులు మరింత ఉద్రిక్తతను సృష్టిస్తున్నాయి.

Pakistan: బలూచిస్తాన్‌లో దారుణ ఘటన.. ప్రయాణికుల్ని కాల్చి చంపిన దుండగులు

పాకిస్థాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో మానవత్వాన్ని మింగేసేలా ఘోర ఘటన చోటుచేసుకుంది.

09 Jul 2025
• సినిమా

Humaira Asghar Ali: పాకిస్థానీ నటి హుమైరా అస్గర్‌ అలీ అనుమానాస్పద మృతి.. కరాచీలోని తన ఫ్లాట్‌లో శవమై

పాకిస్థాన్‌కు చెందిన ప్రముఖ నటి, మోడల్ హుమైరా అస్గర్ అలీ (30) అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందిన విషాదకర ఘటన చోటుచేసుకుంది.

Asim Munir: పాకిస్తాన్‌లో మరో సైనిక తిరుగుబాటు? ఆసిఫ్ అలీ జర్దారీ స్థానంలో అధ్యక్షుడిగా ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్?

పాకిస్థాన్ రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది.అక్కడ పరిస్థితులు వేగంగా మారిపోతుండటంతో, మళ్లీ సైనిక తిరుగుబాటు జరుగనుందనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.

Pakistan: పాకిస్తాన్‌లో గుర్తుతెలియని వ్యక్తుల ధమకా.. హఫీజ్ సయీద్ సన్నిహిత ఉగ్రవాది హక్కానీ హతం..

పాకిస్థాన్‌లో మరోసారి గుర్తుతెలియని వ్యక్తులు మరోసారి ధమాకా సృష్టించారు.

03 Jul 2025
• క్రీడలు

Pakistan Hockey Team: పాకిస్తాన్ హాకీ జట్టును అడ్డుకోవడం లేదు: కేంద్ర క్రీడాశాఖ

వచ్చే నెలలో ఆసియాకప్ హాకీ టోర్నమెంట్ జరగనుంది. ఈ పోటీలో పాల్గొనడానికి పాకిస్థాన్ హాకీ జట్టు భారత్‌కు రానుంది.

03 Jul 2025
• భారతదేశం

Pakistani celebrities: పాకిస్తాన్‌ సెలబ్రిటీలకు బిగ్‌ షాకిచ్చిన భారత్‌.. సోషల్‌ మీడియా ఖాతాలపై మళ్లీ నిషేధం

భారతదేశంలో పాకిస్థాన్‌కు చెందిన పలు యూట్యూబ్ ఛానళ్లతో పాటు ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలపై మరోసారి నిషేధం పడింది.

02 Jul 2025
• భారతదేశం

Jai Shankar: జైశంకర్-క్వాడ్ దేశాల భేటీ.. పాకిస్తాన్‌కు గట్టి హెచ్చరిక!

అమెరికాలో నిర్వహించిన క్వాడ్ విదేశాంగ శాఖ మంత్రుల సమావేశంలో భారత్ తరఫున కేంద్రమంత్రి ఎస్. జైశంకర్ పాల్గొన్నారు.

02 Jul 2025
• ఆసియా కప్

Asia Cup 2025: యూఏఈ వేదికగా ఆసియా కప్ ప్రారంభం.. భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ ఎప్పుడంటే?

క్రికెట్ అభిమానులు ఆసియా కప్ 2025 షెడ్యూల్‌పై ఆసక్తిగా ఎదురుచూస్తున్న వేళ.. తాజా సమాచారం ప్రకారం ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్ సెప్టెంబర్ 5న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) వేదికగా ప్రారంభం కానుంది.

30 Jun 2025
• చైనా

China: సార్క్ కు పోటీగా కొత్త ప్రాంతీయ కూటమి కోసం పాకిస్తాన్, చైనా చర్చలు

దక్షిణాసియా దేశాలతో కలిసి చైనా, పాకిస్థాన్‌లు కలిసి ఓ కొత్త కూటమిని ఏర్పాటు చేయాలన్న యత్నాలను ప్రారంభించినట్లు సమాచారం.

29 Jun 2025
• భారతదేశం

Pakistan: భారత్ నిషేధం దెబ్బకు పాక్‌ ఎగుమతులకు బ్రేక్‌!

భారతదేశం పాకిస్థాన్‌ సరుకుల రవాణాపై విధించిన నిషేధం ఆ దేశ ఆర్థిక వ్యవస్థపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతోంది.

29 Jun 2025
• భారతదేశం

Asim Munir: భారత్‌పై మళ్లీ నిప్పులు చెరిగిన మునీర్‌

భారత్‌ అకారణంగా రెండుసార్లు పాకిస్థాన్‌పై దాడులు జరిపిందని ఆరోపిస్తూ ఆ దేశ ఆర్మీ చీఫ్‌ అసిం మునీర్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

28 Jun 2025
• ప్రపంచం

Pakistan: పాక్‌లో భీకర ఆత్మాహుతి దాడి.. 16 సైనికులు మృతి!

పాకిస్థాన్‌లో దారుణమైన ఉగ్రవాద దాడి జరిగింది. తాలిబన్ హఫీజ్ గుల్ బహదూర్ గ్రూప్‌ చేపట్టిన ఆత్మాహుతి దాడిలో 16 మంది పాక్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు.

Pakistan: మా వైమానిక స్థావరాలపై భారతదేశం దాడి చేసింది.. పాక్‌ డిప్యూటీ పీఎం షాకింగ్‌ వ్యాఖ్యలు

దాయాది దేశమైన పాకిస్థాన్‌ చివరికి భారత్‌ చేపట్టిన 'ఆపరేషన్‌ సిందూర్‌'పై స్పందించక తప్పలేదు.

Jaffar Express: మరోసారి ప్రమాదానికి గురైన పాకిస్థాన్‌ లో జాఫర్‌ ఎక్స్‌ప్రెస్‌ .. రైల్వే ట్రాక్‌పై బాంబు పేలుడు

పాకిస్థాన్‌లో జాఫర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు మరోసారి ఘోర ప్రమాదానికి గురైంది.

18 Jun 2025
• క్రీడలు

Babar Azam: పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్ అరుదైన ఘనత.. అత్యంత ఖరీదైన ఆటగాడిగా రికార్డు

పాకిస్థాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్ అరుదైన ఘనతను సాధించాడు.

11 Jun 2025
• క్రికెట్

Pakistan: పాక్ జట్టుకు షాక్‌.. బాబర్, రిజ్వాన్, షాహీన్‌లను తొలగించిన సెలెక్టర్లు!

పాకిస్థాన్ క్రికెట్ వర్గాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.

Sindhu Water: సింధు జల ఒప్పందం రద్దు.. పాకిస్తాన్‌లో నీటి సంక్షోభం.. మున్ముందు మరిన్ని కష్టాలు

పహలాం ఉగ్రదాడికి ప్రతిగా భారత్‌ కీలక నిర్ణయం తీసుకుంది. సింధూ జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేయడంతో పాకిస్థాన్‌ తీవ్ర నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.

05 Jun 2025
• భారతదేశం

Pakistan: పాకిస్తాన్ 'మేడమ్ ఎన్' ట్రాప్‌లో భారతీయ ఇన్‌ఫ్లూయెన్సర్లు

భారత ఇన్‌ఫ్లూయెన్సర్లను గూఢచర్య కార్యకలాపాల్లోకి లాగేందుకు పాకిస్థాన్‌ గూఢచారి సంస్థ ఐఎస్‌ఐ (ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్‌) ప్రణాళికాత్మకంగా అడుగులు వేస్తోంది.

04 Jun 2025
• భారతదేశం

IND vs PAK: పాక్‌కు ఏడీబీ బ్యాంక్ $800 మిలియన్ల ప్యాకేజీ.. నిధుల విడుదలపై భారత్ అభ్యంతరం..

పొరుగు దేశమైన పాకిస్థాన్‌కు నిధులు విడుదల చేస్తున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం గట్టి అభ్యంతరం వ్యక్తం చేసింది.

Bilawal Bhutto: తమ పరాభవాలను స్వయంగా బయటపెట్టుకున్న పాక్‌ మాజీ మంత్రి బిలావల్‌ భుట్టో

అంతర్జాతీయ వేదికలపై తమ దేశానికి ఎదురైన పరాజయాల గురించి పాకిస్థాన్‌ నేత బిలావల్ భుట్టో స్వయంగా వెల్లడించారు.

Sana Yousuf: పాకిస్థాన్‌లో దారుణం.. సోషల్ మీడియా స్టార్‌ను ఇంట్లోనే కాల్చి చంపారు

పాకిస్థాన్‌లో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్, యువ కంటెంట్ క్రియేటర్ 'సనా యూసుఫ్'ను హత్య చేశారు.

03 Jun 2025
• ప్రపంచం

Pakistan: పాక్‌లో కలకలం.. మాలిర్ జైలు నుంచి 200 మంది ఖైదీలు పరార్

పాకిస్థాన్‌కు మరో భారీ దెబ్బ తగిలింది. కరాచీలోని మాలిర్ జైలులో సోమవారం అర్ధరాత్రి తర్వాత ఉద్రిక్తత చెలరేగింది.

31 May 2025
• ప్రపంచం

BLA: పాకిస్థాన్‌కు మరో షాక్‌.. సురబ్ పట్టణాన్ని స్వాధీనం చేసుకున్న బలూచిస్తాన్ ఆర్మీ!

పాకిస్థాన్‌కు బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.

Operation Shield: పాకిస్తాన్ సరిహద్దుల్లో నేడు 'ఆపరేషన్ షీల్డ్' మాక్ డ్రిల్.. పాక్‌లో భయాందోళనలు

భారత్ పాకిస్థాన్ సరిహద్దు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో మే 31, శనివారం నాడు మాక్ డ్రిల్ నిర్వహించనుంది. 'ఆపరేషన్ షీల్డ్' పేరుతో చేపడుతున్న ఈ డ్రిల్ కారణంగా పాకిస్తాన్‌లో తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది.

Child Marriage: బాల్య వివాహాలను నిరోధించే బిల్లుకు అధ్యక్షుడు జర్దారీ గ్రీన్ సిగ్న‌ల్‌

పాకిస్థాన్‌లో బాల్యవివాహాల రద్దుకు సంబంధించి రూపొందించిన బిల్లుకు అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ ఆమోదం తెలిపారు.

Pakistan: సింధూ జలాల ఒప్పందంపై ఎటువంటి రాజీ లేదు: పాక్‌ ఆర్మీ చీఫ్‌ ప్రేలాపనలు

పాకిస్థాన్‌కు సంబంధించి సింధూ నదుల అంశం ఒక ఎర్రగీతగా మారిందని, ఆ విషయంలో తాము ఏమాత్రం రాజీ పడబోమని ఆ దేశ సైన్యాధిపతి జనరల్ అసీం మునీర్ మరోసారి ఘాటుగా స్పందించారు.

LeT commander: పాక్‌లో ప్రత్యక్షమైన పహల్గాం ఉగ్రదాడి మాస్టర్‌మైండ్ సైఫుల్లా కసూరి

పహల్గాం ఉగ్రదాడికి ప్రధాన సూత్రధారిగా భావించబడుతున్న లష్కరే తోయిబా కమాండర్ సైఫుల్లా కసూరి ఇటీవల పాకిస్థాన్‌లో ఒక ర్యాలీలో ప్రత్యక్షమయ్యాడు.

Shehbaz Sharif: భారత్‌తో శాంతి చర్చలకు మేం సిద్ధమే: పాకిస్థాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌

భారత్‌తో శాంతి చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని పాకిస్థాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ ప్రకటించారు.

26 May 2025
• టర్కీ

Shehbaz Sharif-Erdogan: టర్కీ అధ్యక్షుడితో పాకిస్తాన్ ప్రధాని తొలి సమావేశం..

ఇస్తాంబుల్‌లోని డోల్మాబాహ్చె వర్కింగ్ ఆఫీస్‌లో టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్, పాకిస్థాన్ ప్రధాన మంత్రి మహ్మద్ షాబాజ్ షరీఫ్ మధ్య ముఖాముఖీ చర్చలు జరిగాయి.

25 May 2025
• చైనా

US Report: భారత ప్రథమ శత్రువు చైనానే.. DIA 2025 త్రెట్ రిపోర్ట్‌లో వెల్లడి!

అమెరికా డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (DIA) 2025 'వరల్డ్‌వైడ్ త్రెట్ అసెస్‌మెంట్' నివేదికను తాజాగా విడుదల చేసింది.

24 May 2025
• గుజరాత్

Man Arrested For Spying Pak : భారత రహస్య సమాచారం పాక్‌కు లీక్‌.. గుజరాత్‌లో వ్యక్తి అరెస్ట్‌

గుజరాత్‌లోని కచ్ ప్రాంతంలో దేశ భద్రతకు భంగం కలిగించే ఘటన వెలుగులోకి వచ్చింది.

24 May 2025
• ఇండిగో

IndiGo Flight: అనుమతికి పాక్ 'నో'.. 227 మందిని కాపాడిన పైలట్లు

ఉరుములు, మెరుపులతో కూడిన కారుమేఘాలు.. విమానం మెల్లగా ముందుకు సాగితే ప్రయాణికులందరికీ ప్రాణహాని తప్పదు.

23 May 2025
• భారతదేశం

World Bank, FATF: పాక్‌ ఆర్థిక మూలాలపై భారత్ దెబ్బ.. ప్రపంచ బ్యాంకుకి ఫిర్యాదు చేసే ఆలోచనలో ఇండియా

పహల్గాం ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో భారత్‌లో తీవ్ర ఆవేదన వెల్లివిరిసింది.