పాకిస్థాన్: వార్తలు
Ahmed Sharif Chaudhry: సింధు జలాలపై భారత్‌కు పాక్ ఆర్మీ తీవ్ర హెచ్చరిక.. "మా నీళ్లు ఆపితే,మీ ఊపిరి ఆపుతాం"అంటూ వ్యాఖ్య
సింధు నదీ జలాల ఒప్పందానికి సంబంధించి భారత్ తీసుకున్న నిర్ణయంపై పాకిస్థాన్ సైనిక ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Operation Sindoor: పాకిస్థాన్ అధికారిని అవాంఛనీయ వ్యక్తిగా ప్రకటించిన భారత్.. 24 గంటల్లో దేశం విడిచి వెళ్లాలని ఆదేశం
భారత్-పాకిస్థాన్ మధ్య దౌత్య సంబంధాలు మరోసారి ఉద్రిక్తతల దశకు చేరుకున్నాయి.
China: CPECని ఆఫ్ఘనిస్తాన్‌కు విస్తరించడానికి కాబూల్‌తో చైనా, పాకిస్తాన్ ఒప్పందం
చైనా-పాకిస్థాన్ ఆర్థిక కారిడార్ (CPEC)ను అఫ్గానిస్థాన్‌లోకి విస్తరించాలని చైనా,పాకిస్థాన్ నేతలు నిర్ణయం తీసుకున్నారు.
Massive Bomb Blast: పాకిస్థాన్ లో స్కూల్ బస్సుపై ఆత్మాహుతి దాడి.. నలుగురు చిన్నారుల మృతి
పాకిస్థాన్‌లో తీవ్ర ఉద్రిక్తతలతో రగిలిపోతున్న బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో మరోసారి ఉగ్రవాదం తన అమానవీయ రూపాన్ని ప్రదర్శించింది.
shehbaz sharif: అసత్య ప్రచారంతో ప్రజలను మభ్య పెడుతున్న పాక్ ప్రధాని..భారత్ ఐఎస్ఎస్ విక్రాంత్ ని ధ్వంసం చేశామంటూ గొప్పలు..!
పహల్గామ్‌లో ఉగ్రవాదులు జరిపిన దాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ పాకిస్థాన్ పై గట్టి ఎదురుదాడిగా నిలిచింది.
Pakistan Team: కొత్త కోచ్ మైక్ హెస్సన్ రాగానే పాకిస్థాన్ క్రికెట్ జట్టులో మళ్లీ డ్రామా షురూ
పాకిస్థాన్ క్రికెట్ జట్టులో డ్రామా ఇంకా కొనసాగుతూనే ఉంది. కొన్నేళ్లుగా కోచ్‌లు, కెప్టెన్లు మార్పులు, తొలగింపులు జరిగాయి.
Mohmand Dam: భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు.. మోహ్మండ్ హైడ్రోపవర్ ప్రాజెక్టుపై చైనా దృష్టి
పాకిస్థాన్‌లో చైనా నిర్మిస్తున్న ప్రముఖ మోహ్మండ్ హైడ్రోపవర్ ప్రాజెక్టు పనులను వేగవంతం చేసినట్టు చైనా వెల్లడించింది.
ACUTE FOOD INSECURITY IN PAKISTAN: ఆహార సంక్షోభంలో పాక్.. 11మిలియన్ల మంది ఆకలితో అలమటించే ప్రమాదం: FAO
పాకిస్థాన్ ప్రస్తుతం తీవ్రమైన ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నదని ఐక్యరాజ్య సమితికి చెందిన ఆహార, వ్యవసాయ సంస్థ (FAO) తాజా నివేదికలో వెల్లడించింది.
Jyoti Malhotra: వీడియోల వెనుక గూఢచర్యమే..? జ్యోతి మల్హోత్రా విచారణలో షాకింగ్ విషయాలు వెలుగులోకి!
పాకిస్థాన్‌కు గూఢచర్యం చేసిన హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
IMF: ఆర్థిక సంక్షోభంలో పాకిస్థాన్.. IMF నూతన షరతులతో ఒత్తిడి పెరుగుతోంది
భారత్ నిర్వహించిన 'ఆపరేషన్ సిందూర్' అనంతరం పాకిస్థాన్‌పై అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (IMF) భారీ ఒత్తిడి పెడుతోంది.
Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్-పాక్‌లకు రష్యా కీలక సందేశం
భారత్-పాక్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలపై చర్చల అవసరముందని మరోసారి అంతర్జాతీయ శక్తులు సూచించాయి.
Operation Sindoor: ఉగ్రవాదంపై పాక్ పాత్రను ప్రపంచానికి చెప్పేందుకు ఏడుగురు ప్రతినిధులు సిద్ధం
భారత్ పాక్‌పై ఉగ్రవాదానికి మద్దతిస్తోందని ఆరోపిస్తూ, అంతర్జాతీయ స్థాయిలో దౌత్య చర్యలు ముమ్మరం చేసింది.
Operation Sindoor: 'ఆపరేషన్ సిందూర్' ప్రభావంతో మాకు నష్టం వాటిల్లింది.. అంగీకరించిన పాక్ ప్రధాని
భారత ప్రభుత్వం పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్'తో దాయాది పాకిస్థాన్ తీవ్ర భయాందోళనకు గురైంది.
Trump pakistan deal : పాకిస్థాన్ క్రిప్టో కౌన్సిల్‌తో అమెరికా ఒప్పందం.. ట్రంప్ ఫ్యామిలీ,పాక్ ఆర్మీ చీఫ్‌కి లింకులు!
జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్ వద్ద జరిగిన ఉగ్రదాడికి ముందు పాకిస్థాన్,అమెరికాకు చెందిన ఒక ప్రైవేట్ క్రిప్టోకరెన్సీ సంస్థ మధ్య కీలక ఒప్పందం కుదిరినట్టు సమాచారం.
Pakistan: 5,000 మందికి పైగా పాకిస్తానీ యాచకులను బహిష్కరించిన సౌదీ అరేబియా
''మేము ఏ మిత్ర దేశానికైనా వెళ్లినా..అడుక్కోవడానికే వచ్చామన్న భావన వార ఉంటోంది''ఇది ప్రస్తుత పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ దాదాపు మూడేళ్ల క్రితం చేసిన వ్యాఖ్య.
Turkey: తుర్కియే అధ్యక్షుడి కుమార్తె మాకు బాస్ కాదు.. సెలెబీ సంచలన ప్రకటన
ఉగ్రవాదానికి పాల్పడుతున్న పాకిస్థాన్‌కు తుర్కియే మద్దతు ప్రకటించిన నేపథ్యంలో భారత్‌లో ఆ దేశంపై నిరసన సెగలు ఎగసిపడుతున్నాయి.
Shehbaz Sharif: భారత్‌తో శాంతి చర్చలకు సిద్ధం.. కానీ కశ్మీర్‌పై చర్చ జరగాలి: పాక్ ప్రధాని షెహబాజ్
భారతదేశంతో శాంతి చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ గురువారం ప్రకటించారు.
Indus treaty: 'ఇలా అయితే తీవ్ర దుర్భిక్షం నెలకుంటుంది': సింధూ జలాలపై పునఃసమీక్షించండి.. భారత్‌కు పాకిస్థాన్ విజ్ఞప్తి
సింధూ జలాల ఒప్పందం రద్దుతో పాకిస్థాన్‌కు ఎదురయ్యే భయం స్పష్టమైంది.
Masood Azhar: ఉగ్రవాది మసూద్ అజార్‌కు పాకిస్తాన్ ప్రభుత్వం 14 కోట్ల నష్టపరిహారం ఇచ్చే అవకాశాలు
ఇండియా నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ ద్వారా పాకిస్థాన్‌లో ఉన్న ఉగ్రవాద స్థావరాలు ధ్వంసమైన విషయం తెలిసిందే.
Pakistan envoy: బంగ్లాదేశ్‌లో హనీట్రాప్ వివాదంలో పాక్ దౌత్యవేత్త.. అమ్మాయితో అశ్లీల వీడియోలు..
బంగ్లాదేశ్‌లో పాకిస్థాన్ హైకమిషనర్‌గా సేవలందిస్తున్న సయ్యద్ అహ్మద్ మరూఫ్ హనీట్రాప్ వివాదంలో చిక్కుకున్నారు.
Pakistani official: పాకిస్తాన్‌కి షాక్ ఇచ్చిన భారత్.. హైకమిషన్ ఉద్యోగిని బహిష్కరించిన ఇండియా..కారణం ఏంటంటే..?
న్యూదిల్లీలో ఉన్న పాకిస్థాన్ హైకమిషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఒక పాకిస్తాన్ అధికారిని భారత్ బహిష్కరిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది.
Khyber Pakhtunkhwa: పాక్‌కి మరో షాక్.. పోలీసు వాహనంపై ఆత్మాహుతి దాడి
భారత్ చేపట్టిన వైమానిక దాడుల అనంతరం పాకిస్థాన్‌లో భయాందోళన వాతావరణం నెలకొంది.
Operation Sindoor: 'మా యుద్ధవిమానం నేలకూలింది'.. పాకిస్థాన్
ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్‌కు భారీ నష్టం వాటిల్లిందని, ఆ దేశ అత్యాధునిక యుద్ధవిమానాలను కూల్చినట్టు భారత సైన్యం ఇప్పటికే ప్రకటించింది.
Operation Sindoor: మే 12న భారత్-పాక్ మధ్య హాట్‌లైన్‌లో చర్చలు
భారత్-పాక్ మధ్య శనివారం కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే.
operation sindoor: పుల్వామాలో వ్యూహం మేమే అమలు చేసాం : పాక్ వాయుసేనాధికారి
జమ్ముకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో జరిగిన ఘోర బాంబుదాడికి పాక్ సంబంధం ఉందని ఎట్టకేలకు ఆ దేశమే అంగీకరించింది.
Attaullah Tarar : కాల్పుల ఉల్లంఘన ఆరోపణలు నిరాధారం.. పాక్ మంత్రి ప్రకటన
సరిహద్దుల్లో ఉద్రిక్తత మళ్లీ చెలరేగింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్థాన్ ఉల్లంఘించిందని భారత్ ఆరోపించిన కొన్ని గంటల్లోనే, ఇస్లామాబాద్ స్పందించింది.
Airspace: భారత్-పాక్ కాల్పుల విరమణతో పాక్ గగనతలానికి గ్రీన్ సిగ్నల్
భారత్-పాకిస్తాన్‌ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చిన నేపథ్యంలో పాకిస్థాన్ గగనతలాన్ని అన్ని రకాల రాకపోకలకు అనుమతించినట్లు ప్రకటించింది.
Cease Fire Violation: రెచ్చిపోయిన పాక్.. భారత్‌పై మళ్లీ దాడులు
భారత్‌తో కాల్పుల విరమణ ఒప్పందానికి పాకిస్థాన్ అంగీకరించిన కొద్దిగంటలకే ఒప్పందాన్ని పక్కనపెట్టి మళ్లీ దుశ్చర్యలకు పాల్పడింది.
Vikram Misri: యుద్ధానికి ఫుల్‌స్టాప్.. భారత్ సంచలన ప్రకటన
భారతదేశం-పాకిస్తాన్ మధ్య నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతలపై భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ కీలక ప్రకటన చేశారు. రెండు దేశాల మధ్య కాల్పుల విరమణకు ఒప్పందం కుదిరిందని తెలిపారు.
BLA: పాక్‌కు మరో ఎదురు దెబ్బ.. 39 ప్రాంతాల్లో బలూచిస్థాన్ మెరుపుదాడులు
పాకిస్థాన్‌పై బలూచిస్థాన్ వేర్పాటువాదుల పోరాటం మరింత ముదిరుతోంది. ఇప్పటికే భారత్‌తో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ, మరోవైపు బలూచిస్థాన్ నుంచి సైనిక స్థాయిలో ఎదురుదెబ్బలు తగులుతున్నాయి.
Operation Bunyan Al Marsas : పాక్ దాడులకు 'ఆపరేషన్ బున్యాన్ అల్ మార్సస్' పేరు.. దీని అర్థం ఏమిటో తెలుసా?
శుక్రవారం అర్ధరాత్రి తర్వాత, శనివారం తెల్లవారుజాము వరకు పాకిస్థాన్ భారత్‌పై డ్రోన్లు, క్షిపణులతో తీవ్ర దాడులకు పాల్పడింది.
IMF: పాకిస్థాన్‌కు ఐఎంఎఫ్ నుంచి భారీ ఊరట.. $1 బిలియన్ నిధులు విడుదల
ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పాకిస్థాన్‌కు అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) ఊరటనిచ్చింది.
TTP and Baloch attacks: 22 మంది పాక్ సైనికులు మృతి.. పాక్‌పై దాడి చేస్తున్న తాలిబాన్, బలూచిస్తాన్
భారత్‌తో ఘర్షణ అనంతరం పాకిస్తాన్‌కు మరో పెద్ద సమస్య తలెత్తింది. తెహ్రీక్-ఎ-తాలిబాన్ పాకిస్తాన్ (TTP) సైనిక స్థావరాలపై తీవ్ర దాడులకు తెగబడింది.
operation sindoor: పాక్ తప్పుడు ప్రచారాలను వ్యాప్తి చేస్తోంది : పీఐబీ
పాకిస్థాన్ ఇటీవల ఎక్స్‌పై (ఒకప్పటి ట్విటర్) నిషేధం విధించినప్పటికీ, భారత్ 'ఆపరేషన్ సిందూర్' చేపట్టగానే అది రద్దు చేసి, ఫేక్‌న్యూస్ యుద్ధానికి తెరతీసింది.
Pakistan: పాక్‌లో పెట్రోల్ కొరత.. 48 గంటలు బంక్‌ల మూసివేత
భారత్‌తో పెరిగిన ఉద్రిక్తతలతోపాటు ఆర్థిక సంక్షోభంతో ఇప్పటికే కుదేలైన పాకిస్థాన్‌కు ఇప్పుడు మరో ముప్పు ఎదురైంది.
Balochistan: పాకిస్థాన్‌కు నెత్తిన మరో బాంబు.. స్వతంత్య్ర దేశంగా ప్రకటించుకున్న బలూచిస్థాన్!
భారత్‌తో యుద్ధానికి సిద్ధమవుతున్న పాకిస్థాన్‌కు ఇప్పుడు మరోవైపు బలూచిస్థాన్ రూపంలో భారీ సవాల్ ఎదురవుతోంది.
India-Pakistan War: భారత్ పై అణు ఆయుధాలను ఉపయోగించే అంశంపై.. NCAతో ప్రధాని షెహబాజ్ కీలక భేటీ..?
భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్నఈ పరిస్థితుల్లో, పాకిస్తాన్ ప్రధాన మంత్రి ముహమ్మద్ షెహబాజ్ షరీఫ్ ఈ రోజు (మే 10న) నేషనల్ కమాండ్ అథారిటీ (ఎన్‌సిఏ) సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
Operation Sindoor: భారత్ దాడులతో కలకలం.. పాక్ ఎయిర్ స్పేస్ మూసివేత
భారత్, పాకిస్తాన్‌పై విస్తృత స్థాయిలో ప్రతీకార దాడులు చేస్తూ తీవ్రమైన విధ్వంసం సృష్టిస్తోంది.
Pakistan: యుద్ధానికి పాక్ సిద్ధం.. 'బన్‌యన్ ఉల్ మర్సూస్' పేరుతో ఆపరేషన్ ప్రారంభం
భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకీ ముదురుతున్నాయి. గురువారం సాయంత్రం నుంచి ఇరు దేశాలు పరస్పర దాడుల్లో నిమగ్నమవుతున్నాయి.
Operation Sindoor: డ్రోన్ దాడులకు కౌంటర్ అటాక్.. పాక్ ఎయిర్ బేస్‌లపై భారత్ దాడులు
భారత్ మరోసారి పాకిస్తాన్‌పై ఘాటుగా ప్రతీకారం తీర్చుకుంది. శుక్రవారం సాయంత్రం పాకిస్థాన్ డ్రోన్లతో భారతీయ నగరాలపై దాడికి తెగబడింది.