పాకిస్థాన్: వార్తలు
Asia Cup 2025: పాక్ కెప్టెన్‌కి పీసీలో విచిత్ర అనుభవం! "మమ్మల్ని ఇక్కడా వదలరా..?"
యూఏఈలో అడుగుపెట్టిన పాకిస్థాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ సల్మాన్ అఘా కి విచిత్రమైన పరిస్థితి ఎదురైంది.
IND vs PAK:5 మ్యాచ్‌ల్లో 64 పరుగులు.. పాకిస్థాన్ జట్టుపై ఆ స్టార్ ప్లేయర్ రాణించగలడా?
ఆసియా కప్ 2025లో భారత్-పాకిస్తాన్ మధ్య జరగనున్న మ్యాచ్ క్రికెట్ ప్రపంచంలోనే అత్యంత హాట్‌టాపిక్‌గా మారింది. సెప్టెంబర్ 14న దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఈ రెండు జట్లు తలపడనున్నాయి.
Wasim Akram: భారత్-పాక్ మ్యాచ్ జరిగితే చూడాలని ఉంది : వసీమ్ అక్రమ్
ప్రతిష్ఠాత్మక ఆసియా కప్ 2025 సెప్టెంబర్ 9న ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఆగస్టు 19న బీసీసీఐ 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును ప్రకటించింది.
India-Pakistan: భారీ వర్షాల ముప్పు.. ముందస్తు హెచ్చరికతో పాక్‌ను అప్రమత్తం చేసిన భారత్..!
భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న తరుణంలో ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది.
ODI World Cup 2025: మహిళల ప్రపంచ కప్ కి పాకిస్తాన్ జట్టు ప్రకటన.. కెప్టెన్ గా ఫాతిమా సనా
భారత్, శ్రీలంకలో జరగబోయే మహిళల వన్డే ప్రపంచకప్ 2025 కోసం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) 15 మంది సభ్యులతో కూడిన మహిళల జట్టును ప్రకటించింది.
Airspace Ban: భారత్ విమానాలకు పాక్ గగనతల నిషేధం..సెప్టెంబర్ 23 వరకు పొడిగింపు
భారత విమానాలపై పాకిస్థాన్ విధించిన గగనతల నిషేధాన్ని ఈసారి మరో నెలపాటు పొడిగించినట్లు పాకిస్థాన్ విమానాశ్రయాల అథారిటీ ప్రకటించింది.
Babar Azam-Mohammad Rizwan: బాబర్ అజామ్-రిజ్వాన్‌లకు వరుస షాక్‌లు.. దిగజారిన 'సెంట్రల్ కాంట్రాక్ట్'.. తిరస్కరించే యోచనలో పాక్ సీనియర్లు!
పాకిస్థాన్ జాతీయ క్రికెట్‌లో ప్రముఖ ఆటగాళ్లు బాబర్ అజామ్,మహ్మద్ రిజ్వాన్‌లకు వరుసగా షాక్ లు తగులుతున్నాయి.
Pakistan:గ్రే లిస్ట్ నుంచి డిజిటల్ హవాలాలోకి.. జైషేను బతికించడానికి పాకిస్తాన్ డర్టీ ట్రిక్
అమెరికా మద్దతు పెరుగుతున్న నేపథ్యంలో పాకిస్థాన్ నిర్భయంగా ఉగ్రవాదాన్ని పెంపొందిస్తోంది.
PCB: పీసీబీ సెంట్రల్ కాంట్రాక్ట్స్.. 'బీ' గ్రేడ్‌లో బాబర్ అజామ్, రిజ్వాన్!
రాబోయే 2025-26 అంతర్జాతీయ క్రికెట్ సీజన్ కోసం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) సెంట్రల్ కాంట్రాక్టుల జాబితాను విడుదల చేసింది. మొత్తం 30 మంది పురుష క్రికెటర్లకు ఈ కాంట్రాక్టులు ఇచ్చారు.
Op Sindoor: ఆపరేషన్ సిందూర్ వేళ తోక ముడిచిన పాక్ నేవీ.. కరాచీ నుంచి నౌకలు అదృశ్యం
ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్ నేవీకి చెందిన యుద్ధ నౌకలు భారత క్షిపణుల నుంచి రక్షణ కోసం సుదూర ప్రాంతాలకు తరలించారు.
Train Derailed: పాకిస్థాన్‌లో పట్టాలు తప్పిన రైలు.. ఒకరు మృతి, 20 మందికి పైగా గాయాలు
పాకిస్థాన్‌లో ఆదివారం రైలు ప్రమాదం సంభవించింది. పంజాబ్ ప్రావిన్స్‌లోని లోధ్రాన్ రైల్వే స్టేషన్ సమీపంలో ఒక ప్యాసింజర్ రైలుకు చెందిన నలుగురు బోగీలు ఆకస్మికంగా పట్టాలు తప్పాయి.
Pakistan: పాకిస్థాన్‌లో భారీ వరదలు.. 320 మంది మృతి
పాకిస్థాన్‌తో పాటు పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు తీవ్ర విపత్తుకు దారితీశాయి. ఆకస్మిక వరదలతో రెండు రోజుల్లోనే 321 మంది ప్రాణాలు కోల్పోయారని అధికారులు వెల్లడించారు.
Shoaib Akhtar: విండీస్ చేతిలో ఓటమి.. పాక్ ఆటగాళ్లపై మాజీ పేసర్ తీవ్ర విమర్శలు
వెస్టిండీస్ చేతిలో ఘోర పరాభవం పాలైన పాకిస్థాన్ జట్టుపై మాజీ క్రికెటర్ల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే.
Pakistan: పాక్ స్వాతంత్య్ర వేడుకల్లో గన్‌ఫైర్ సంబరాలు… ఎనిమిదేళ్ల చిన్నారి సహా ముగ్గురు మృతి!
పాకిస్థాన్‌లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు తీవ్ర విషాదంలో ముగిశాయి.
WI vs PAK: విండీస్ చేతిలో 202 పరుగుల తేడాతో ఓటమి.. పాక్ జట్టుపై సోషల్ మీడియాలో ట్రోలింగ్!
వెస్టిండీస్ పర్యటనలో పాకిస్థాన్‌కు మిశ్రమ ఫలితాలు దక్కాయి.
America praises Pakistan: ఉగ్రవాద సంస్థలను అణచి వేసే కృషిలో..పాక్‌పై అమెరికా ప్రశంసలు
భారత్‌తో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతున్న తరుణంలో అమెరికా కీలక వ్యాఖ్యలు చేసింది.
Shehbaz Sharif: ఒక్క నీటి చుక్కా తీసుకోనివ్వం..భారత్‌పై పాక్ ప్రధాని ప్రేలాపన
పాకిస్థాన్ ప్రధాన మంత్రి షహబాజ్ షరీఫ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
BLA: పాకిస్తాన్‌లో బలోచిస్తాన్ స్వాతంత్య్ర ఉద్యమం.. మజీద్ బ్రిగేడ్‌పై అమెరికా కొత్త చర్యలు!
పాకిస్థాన్‌లోని బలోచిస్తాన్ విమోచన దళం (Balochistan Liberation Army - BLA)తో పాటు దాని మిలిటెంట్ విభాగమైన 'మజీద్ బ్రిగేడ్'ను అమెరికా అధికారికంగా విదేశీ ఉగ్రవాద సంస్థలుగా (Foreign Terrorist Organisation - FTO) గుర్తించింది.
Bilawal Bhutto: సింధూ జలాలు ఆపితే యుద్ధం తప్పదు.. హెచ్చరించిన బిలావల్ భుట్టో!
పాకిస్థాన్ తరచూ యుద్ధ హెచ్చరికలు జారీ చేస్తూనే ఉంది. ఇటీవల ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ వ్యాఖ్యల తర్వాత, ఇప్పుడు ఆ దేశ రాజకీయ నాయకుడు, మాజీ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో కూడా మళ్లీ అదే ధోరణిలో హెచ్చరిక జారీ చేశారు.
Michael Rubin: పాకిస్థాన్ ఆర్మీ చీఫ్‌పై అమెరికా మాజీ అధికారి ఘాటు విమర్శలు!
అమెరికా పెంటగాన్ మాజీ విశ్లేషకుడు మైకేల్ రూబిన్ పాకిస్థాన్ సైన్యాధిపతి ఆసిం మునీర్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Vienna Convention: వియన్నా కన్వెన్షన్.. దాని ప్రాముఖ్యత ఏంటి? భారత్-పాకిస్తాన్ వివాదాల్లో దీని పాత్ర ఏంటి?
ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్‌కు పత్రికలు పంపడాన్ని పాకిస్తాన్ నిషేధించింది.
Pakistan: పాకిస్థాన్ అణ్వాయుధ సామర్థ్యం ఎంత? దాని అణ్వాయుధాలకు ఎవరు బాధ్యత వహిస్తారు?
పాకిస్థాన్ ఆర్మీ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ ఆదివారం అమెరికాలో జరిగిన ఒక ప్రైవేట్ డిన్నర్‌లో సంచలన వ్యాఖ్యలు చేశారు.
Pakistan: బలూచిస్తాన్‌లో మస్తుంగ్‌లో బాంబు పేలుడు.. రైలులో 350 మంది ప్రయాణికులు.. తృటిలో తప్పిన పెను ప్రమాదం |
పాకిస్థాన్ బలూచిస్తాన్‌లోని మస్తుంగ్ జిల్లాలో జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలులోని ఆరు బోగీలు పట్టాలు తప్పాయి.
Asim Munir: సింధు నదిపై భారత్ ఆనకట్టను నిర్మిస్తే.. క్షిపణులతో ధ్వంసం చేస్తాం: అసీం మునీర్
అమెరికా పర్యటనలో ఉన్న పాకిస్థాన్ సైన్యాధిపతి ఫీల్డ్ మార్షల్ అసీమ్ మునీర్ మరోసారి అణుబాంబు బెదిరింపులు చేశారు.
Khawaja Asif: భారత ఎయిర్ చీఫ్ మార్షల్ వ్యాఖ్యలకు స్పందించిన పాక్ రక్షణ మంత్రి అసిఫ్
భారత్‌పై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసిన పాకిస్థాన్, ఆపరేషన్ సిందూర్‌లో భారత వైమానిక దళం తమ ఐదు యుద్ధ విమానాలను కూల్చేసిందనే భారత వాయుసేనాధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ చేసిన ప్రకటనపై స్పందించింది.
Pakistan: భారత గగనతలం మూసివేత.. పాక్‌కు రూ.4 బిలియన్ల నష్టం
జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి అనంతరం,పాకిస్థాన్ (Pakistan) విమానాలు భారత గగనతలంలోకి ప్రవేశించకుండా భారత్ (India) తన గగనతలాన్ని మూసివేసిన విషయం తెలిసిందే.
Shaheen Afridi: అరుదైన ఘనత సాధించిన పాకిస్తాన్ స్టార్ పేసర్ షాహీన్ ఆఫ్రిది
పాకిస్థాన్ స్టార్ పేసర్ షాహీన్ ఆఫ్రిది అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు.
Haider Ali: అత్యాచారం ఆరోపణలపై ఇంగ్లాండ్‌లో పాకిస్తాన్ క్రికెటర్ అరెస్టు.. ఎవరి హైదర్ అలీ ?
ఇంగ్లండ్ లో పాకిస్థాన్ యువ క్రికెటర్ హైదర్ అలీని పోలీసులు అరెస్టు చేశారు.
Asim Munir: 'ఈసారి తూర్పునుంచి మొదలవుతుంది': భారత్‌కు ఆసిమ్ మునీర్ సహచరుడి హెచ్చరిక
పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ భారత్ పట్ల తీసుకున్న దూకుడు విధానంపై తాజాగా ఓ కీలక వ్యాఖ్య వెలువడింది.
PCB: భవిష్యత్తులో WCLలో పాల్గొనకూడదని పీసీబీ కీలక నిర్ణయం!
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) కీలక ప్రకటన చేసింది. ఇకపై తమ ఆటగాళ్లు వరల్డ్ ఛాంపియన్‌షిప్ లెజెండ్స్ (WCL) లాంటి టోర్నీల్లో పాల్గొనకుండా నిషేధం విధిస్తున్నట్లు స్పష్టం చేసింది.
Pahalgam attacker: పహల్గాం దాడి నిందితుడికి పీవోకేలో అంత్యక్రియలు.. పాకిస్థాన్ పాత్రపై స్పష్టత!
పహల్గాం దాడిలో పాక్ ఉగ్రవాదుల ప్రమేయానికి మరో ఆధారం బయటపడింది.
Pakistan: పాకిస్థాన్‌లో తప్పిన ఘోర ప్రమాదం.. పట్టాలు తప్పిన రైలు!
పాకిస్థాన్‌లో మరో రైలు ప్రమాదం సంభవించింది. శుక్రవారం రాత్రి లాహోర్ సమీపంలో ఇస్లామాబాద్ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది.
Abdul Aziz: పాకిస్తాన్ ఆసుపత్రిలో..26/11 ప్రధాన నిందితుడు లష్కర్ ఉగ్రవాది అబ్దుల్ అజీజ్ మృతి
2001లో భారత పార్లమెంట్‌పై జరిగిన దాడి, 2008 నవంబర్ 26న ముంబైపై జరిగిన ఉగ్రవాద దాడుల్లో కీలక పాత్ర పోషించిన లష్కరే తోయిబా ఉగ్రవాది అబ్దుల్ అజీజ్ మరణించాడు.
Airspace: పాకిస్తాన్ విమానాలకు గగనతల నిషేధాన్ని ఆగస్టు 23 వరకు పొడిగింపు
భారతదేశం గగనతలంలో పాకిస్థాన్ ఎయిర్‌లైన్ విమానాల రాకపోకలపై విధించిన నిషేధాన్ని కేంద్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది.
Pakistan: హైజాకర్లకు ఆశ్రయం కల్పిస్తూ పాక్ చట్టసవరణ.. విపక్షాల నుంచి తీవ్ర విమర్శలు
పాకిస్థాన్ మళ్లీ తన అసలైన రంగును బయటపెట్టింది.
Pakistan: పాక్ సంచలన నిర్ణయం.. భారత విమానాలకు గగనతల నిషేధం పొడిగింపు
దాయాది దేశమైన పాకిస్థాన్ భారతీయ విమానాలపై విధించిన గగనతల నిషేధాన్ని మరోసారి పొడిగించింది.
Operation Sindoor: భారత్ దెబ్బకు ఇంకా "రన్‌వే"లు రిపేర్ చేసుకుంటున్న పాక్..!
పహల్గాం ఉగ్రదాడికి ప్రతిగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ ద్వారా పాక్‌కు గట్టి సమాధానం ఇచ్చిన సంగతి తెలిసిందే.
Masood Azhar: బహవల్పూర్ బురుజుకు 1,000 కి.మీ దూరంలో మసూద్ అజార్
గ్లోబల్ ఉగ్రవాది,భారత మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుగా ఉన్న మసూద్ అజార్ తమ దేశంలో లేడని పాకిస్థాన్ వరుసగా బుకాయిస్తున్నప్పటికీ, వారి ఈ దొంగ బుద్ధి మరోసారి బయటపడింది.
Trump: సెప్టెంబర్‌లో పాకిస్థాన్ లో పర్యటించనున్న ట్రంప్!
అమెరికా-పాకిస్థాన్ మధ్య సంబంధాలు క్రమంగా బలపడుతున్నాయనే సంకేతాలు కనిపిస్తున్నాయి.
Pakistan:పాక్ పై బలోచ్ తిరుగుబాటుదారులు దాడి.. 6 నెలల్లో 286 దాడులు..700 మంది సైనికులు మృతి
బలోచ్ లిబరేషన్ ఆర్మీ (బిఎల్‌ఎ) పాకిస్థాన్ సైన్యాన్ని తీవ్రంగా వేధిస్తోంది.