పాకిస్థాన్: వార్తలు

13 Jul 2023

ప్రపంచం

పాకిస్థాన్ కు భారీ ఊరట.. 3 బిలియన్ల డాలర్లకు ఐఎంఎఫ్ అమోదం

ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్ కు భారీ ఉపశమనం లభించింది.

భారత్ లో ప్రపంచకప్ ఆడేందుకు పాక్ మెలిక.. ఐసీసీ భేటీలో హైబ్రిడ్ మోడల్ కు పీసీబీ పట్టు

అంతర్జాతీయ క్రికెట్ లో పాక్ క్రికెట్ బోర్డు, పాక్ మంత్రి వ్యాఖ్యలు మరోసారి దుమారం రేపుతున్నాయి. భారత్ లో వన్డే ప్రపంచకప్‌ ఆడేందుకు మీనమేషాలు లెక్కిస్తోంది.

దాయాది జట్లపై గంగూలీ సంచలన వ్యాఖ్యలు.. సెమీస్‌లో తలపడాలని ఆకాంక్ష

భారత మాజీ క్రికెట్ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

వన్డే వరల్డ్ కప్‌లో కొత్త ట్విస్ట్.. పాక్ జట్టు భారత్‌కు రాదన్న పాక్ మంత్రి

ఇండియా, పాకిస్థాన్ క్రికెట్ బోర్డుల మధ్య వైరం రోజు రోజుకు ముదురుతూనే ఉంది. ప్రస్తుతం ఈ ప్రభావం వన్డే ప్రపంచ కప్ 2023పై పడింది. ఆసియా కప్ 2023 కోసం పాకిస్థాన్ కు వెళ్లమని బీసీసీఐ స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

ఇండియాతో ఎక్కడైనా ఆడటానికి రెడీ : పాకిస్థాన్ కెప్టెన్

భారత్ వేదికగా వన్డే ప్రపంచ కప్ అక్టోబర్ 5న ప్రారంభం కానుంది. టీమిండియా, పాకిస్థాన్ మధ్య అక్టోబర్ 15న హై ఓల్టేజ్ మ్యాచ్ నరేంద్రమోదీ స్టేడియంలో జరగనుంది.

ఇండియా Vs పాకిస్థాన్ మ్యాచ్‌పై.. షాహిన్ అఫ్రిది షాకింగ్ కామెంట్స్

భారత్ వేదికగా జరిగే వన్డే వరల్డ్ కప్‌కు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. అక్టోబర్ 5 నుంచి ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది.

పీసీబీ మేనేజ్‌మెంట్ కమిటీ చైర్మన్‌గా జాకా అష్రఫ్ నియామకం 

పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మేనేజ్‌మెంట్ కమిటీ చైర్మన్‌గా జాకా అష్రాఫ్ నియమితులయ్యారు. ఈ విషయాన్ని పీసీబీ గురువారం ప్రకటించింది.

కిల్లర్ మంచు పర్వతం 'నంగా పర్బత్'పై చిక్కుకుపోయిన పాకిస్థానీ ప్రొఫెసర్

పాకిస్థాన్ పర్వత అధిరోహకుడు ఆసిఫ్ భట్టి ప్రపంచంలోని 9వ అత్యంత ఎత్తైన, ప్రమాదకమైన పర్వతం నంగా పర్బత్‌పై చిక్కుకుపోయారు.

తోషాఖానా కేసులో పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు భారీ ఊరట

తోషాఖానా కేసులో పాకిస్థాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ (పీటీఐ) చీఫ్ ఇమ్రాన్ ఖాన్‌కు ఇస్లామాబాద్ హైకోర్టు (ఐహెచ్‌సీ)లో మంగళవారం భారీ ఊరట లభించింది.

కొన్ని దేశాలు ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తున్నాయ్; ఎస్‌సీఓ సదస్సులో పాక్‌కు మోదీ చురక 

ఉగ్రవాదం ప్రపంచ శాంతికి తీవ్రమైన ముప్పును కలిగిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.

పాకిస్థాన్‌ను వదిలేస్తున్నా.. ఐపీఎల్ ఆడటానికి సిద్ధం : మహ్మద్ అమీర్

2008లో ప్రారంభమైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రేజీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అప్పటి నుంచి ఇప్పటివరకూ ఎంతోమంది ఆటగాళ్లను అంతర్జాతీయ మ్యాచులను ఆడే అవకాశం ఐపీఎల్ కల్పించింది.

టీమిండియాకు అదే పెద్ద మైనస్.. ఈసారీ వరల్డ్ కప్‌లో పాక్ గెలుస్తుంది: పాక్ మాజీ క్రికెటర్

ఈ ఏడాది భారత్, పాకిస్థాన్ జట్లు కనీసం రెండుసార్లు తలపడనున్నాయి. మొదట వన్డే ఫార్మాట్‌లో జరిగే ఆసియా కప్ టోర్నీలో టీమిండియా, పాక్ తలపడనుండగా, భారత్ వేదికగా జరగనున్న ప్రపంచ కప్ టోర్నీలో మరోసారి ఈ రెండు జట్లు మధ్య పోరు జరగనుంది.

03 Jul 2023

చైనా

పాకిస్థాన్‌లో జాక్ మా ఆకస్మిక పర్యటన; వ్యాపార అవకాశాల అన్వేషణ కోసమేనా? 

చైనా బిలియనీర్, అలీబాబా గ్రూప్ సహ వ్యవస్థాపకుడు జాక్ మా ఆసక్మికంగా చేపట్టిన పాకిస్థాన్ పర్యటన సంచలనంగా మారింది.

30 Jun 2023

ఐఎంఎఫ్

పాకిస్థాన్‌కు భారీ ఊరట.. 3 బిలియన్‌ డాలర్ల విడుదలకు ఐఎంఎఫ్‌ గ్రీన్ సిగ్నల్

ఆర్థిక కష్టాలతో కొట్టుమిట్టాడుతున్నా పాకిస్థాన్‌కు ఎట్టకేలకు ఉపశమనం లభించింది. గతంలోనే ఐఎంఎఫ్‌తో జరిగిన ఒప్పందం కీలక దశకు చేరుకుంటోంది.

30 Jun 2023

ప్రపంచం

పాకిస్థానీ స్టార్ స్నూకర్ ఆటగాడు మాజిల్ అలీ ఆత్మహత్య

పాకిస్థానీ స్నూకర్ ఆటగాడు, ఆసియా అండర్-21 రజత పతక విజేత మజిద్ అలీ(28) ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం పంజాబ్ లోని ఫైసలాదాద్ సమీపంలోని సుముంద్రిలో మజిల్ అలీ ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిసింది.

పీసీబీకి భారీ షాకిచ్చిన ఐసీసీ.. అహ్మబాద్‌లోనే భారత్-పాక్ మ్యాచ్

వన్డే ప్రపంచకప్-2023 కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ టోర్నీలో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో టీమిండియా తలపడనుంది.

ఫ్రెంచ్ అధికారిణి చేతిలో గొడుగు లాక్కున్న పాక్ ప్రధాని.. షెహబాజ్ షరీఫ్ పై నెటిజన్ల ఫైర్

పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ పై నెట్టింట తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. అధికారులతో ఎలా మెలగాలో నేర్చుకోవాలని నెటిజన్లు హితవు పలుకుతున్నారు.

జమ్ముకశ్మీర్: కుప్వారాలో ఎన్‌కౌంటర్; నలుగురు ఉగ్రవాదులు హతం

జమ్ముకశ్మీర్‌లోని మచల్ సెక్టార్‌లోని కాలా జంగిల్‌లో శుక్రవారం భారత సైన్యం, పోలీసులు సంయుక్తంగా జరిపిన ఆపరేషన్‌లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు.

విరాట్ కోహ్లీపై పాక్ వెటరన్ క్రికెటర్ ప్రశంసల జల్లు

మైదానంలో దూకుడుగా ఉంటూ టీమిండియా విజయాల్లో విరాట్ కోహ్లీ కీలక పాత్ర పోషిస్తాడు. మైదానంలో అగ్రెసివ్ గా ఉన్నా, బయట మాత్రం స్నేహంగా ఉండేందుకు ప్రయత్నిస్తాడు.

22 Jun 2023

ఐసీసీ

పాకిస్థాన్‌కు మరోసారి షాకిచ్చిన ఐసీసీ .. పీసీబీ డిమాండ్‌కు వ్యతిరేకం! 

ఈ ఏడాది భారత్ వేదికగా వన్డే వరల్డ్‌కప్ మ్యాచులు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు మరోసారి ఐసీసీ షాకిచ్చింది. ఈ వరల్డ్ కప్‌లో తాము ఆడే రెండు మ్యాచుల వేదికలు మార్చాలని పీసీబీ డిమాండ్ చేసింది.

ఆసియా కప్ విషయంలో పాక్ మళ్లీ లొల్లి.. కాబోయే పీసీబీ చైర్మన్ హాట్ కామెంట్స్!

ఆసియా కప్ - 2023 వివాదం ఓ కొలిక్కి వచ్చిందని అనుకున్న తరుణంలో అభిమానులు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు షాకిచ్చింది.

WEF report 2023: లింగ సమానత్వంలో ఎనిమిది స్థానాలు మెరుగుపడ్డ భారత్: ఈ ఏడాది ర్యాంకు ఎంతంటే? 

వార్షిక లింగ వ్యత్యాస నివేదిక-2023ను వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్(డబ్ల్యూఈఎఫ్) బుధవారం విడుదల చేసింది.

పాకిస్థాన్ విశ్వవిద్యాలయాల్లో హోలీ నిషేదం

యూనివర్శిటీల్లో హోలీ వేడుకలను పాకిస్థాన్ హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ (హెచ్‌ఈసీ) నిషేధించింది.

ఉగ్రవాది సాజిద్ మీర్‌కు అండగా చైనా; భారత్ ఆగ్రహం

భారతదేశంపై చైనా మరోసారి తన వక్రబుద్ధిని చాటుకుంది. 26/11 ముంబై ఉగ్రదాడిలో ప్రమేయం ఉన్న పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తోయిబా ఉగ్రవాది సాజిద్ మీర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని ఐక్యరాజ్య సమితిలో చేసిన ప్రతిపాదనకు బీజింగ్ మరోసారి అడ్డుకుంది.

టీమిండియాపై విషం చిమ్మిన పాకిస్తాన్ మాజీ ప్లేయర్

బీసీసీఐ పై పాకిస్తాన్ మాజీ ప్లేయర్ జావేద్ మియాందాద్ షాకింగ్స్ కామెంట్స్ చేశారు. పాకిస్థాన్ కి టీమిండియాను పంపేందుకు బీసీసీఐ ఒప్పుకోకపోతే, ఈ ఏడాది జరిగే ఐసీసీ వన్డే ప్రపంచ కప్ కోసం భారత్‌కి పాక్ ఆటగాళ్లు వెళ్లకూడదని జావేద్ మియాందాద్ పేర్కొన్నారు.

పాక్ మామిడి పండ్ల వ్యాపారి నోట.. షకీరా వాకా వాకా పాట 

ప్రముఖ పాప్ స్టార్ షకీరా పాట వాకా వాకా ఎంతలా జనాదరణ పొందిందో స్పెషల్ గా చెప్పనక్కర్లేదు. ఇప్పుడా పాటనే వ్యాపారానికి పెట్టుబడిగా ఎంచుకున్నాడో మామిడి పండ్ల వ్యాపారి.

సచిన్ గ్రేట్ బ్యాటర్.. నా పేరు చెబుతాడని అనుకోలేదు : పాక్ మాజీ ఆల్‌రౌండర్

క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన కెరీర్ లో లెక్కకుమించి రికార్డులను నమోదు చేశాడు. అయితే తనను ఇబ్బంది పెట్టిన బౌలర్లు ఉన్నారని సచిన్ స్వయంగా చెప్పడం విశేషం.

11 Jun 2023

తుపాను

బిపోర్‌జాయ్ సైక్లోన్ ఎఫెక్ట్: పాకిస్థాన్‌లో భారీ వర్షాలతో 25మంది మృతి 

పాకిస్థాన్‌లోని వాయువ్య ప్రాంతంలో వర్షాలు బీభత్సం సృష్టించడంతో కనీసం 25 మంది మరణించారు. 140 మంది గాయపడ్డారు.

వన్డే వరల్డ్ 2023లో మరో కొత్త ట్విస్ట్.. నరేంద్ర మోదీ స్టేడియంలో ఆడలేమన్న పాకిస్థాన్

ఆక్టోబర్-నవంబర్ లో భారత్ వేదికగా జరగనున్న వన్డే వరల్డ్ కప్ లో మరో కొత్త ట్విస్ట్ ఎదురైంది.

VIDEO: పాకిస్థాన్ ఆటగాడు స్టంపౌట్.. నవ్వుకున్న నెటిజన్లు

విటాలిటీ టీ20 బ్లాస్ట్ టోర్నీలో పాకిస్థాన్ ఆటగాడు విచిత్రంగా స్టంపౌట్ అయ్యాడు. డెర్బిషైర్ తరుపున ఆడుతున్న పాకిస్థాన్ స్టార్ ప్లేయర్ హైదర్ అలీ స్టంపౌట్ అయిన వీడియోను చూసిన నెటిజన్లు పడి పడి నవ్వుకుంటున్నారు.

మే9 హింసకాండ నిందితులను వదలబోం: ఆర్మీ చీఫ్

పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి, పీటీఐ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ పై పరోక్షంగా ఆ దేశ సైన్యాధ్యక్షుడు సంచలన వ్యాఖ్యలు చేశారు.

పాక్ ఆర్థిక తిప్పలు; న్యూయార్క్‌లోని రూజ్‌వెల్ట్ హోటల్‌ ను లీజుకిచ్చిన దాయాది దేశం 

ఆర్థిక కష్టాలను అధిగమించేందుకు పాకిస్థాన్ అష్టకష్టాలు పడుతోంది. చివరికి విదేశాల్లో తమ దేశ ఆస్థులను కుదువ పెట్టే దయనీయ స్థితికి పాక్ చేరుకుంది.

ఆసియా కప్‌లో మరో కొత్త ట్విస్ట్.. పాక్ లేకుండానే టోర్నీ నిర్వహణ!

ఆసియా కప్ 2023 విషయంపై భారత్-పాకిస్థాన్ మధ్య గొడవలు సద్దుమణిగేలా కనిపించడం లేదు. అయితే ఆసియా కప్ ను హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించి తమ పంతం నెగ్గించుకోవాలని భావించిన పీసీబీకి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లు సమాచారం.

ఆసియా కప్‌కు టీమిండియా దూరం కానుందా? హైబ్రిడ్ మోడల్ పై బీసీసీఐ ఏం చెప్పిందంటే?

ఆసియా కప్ నిర్వహణపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఈ లీగ్ కు ఆతిథ్యం ఇచ్చే అవకాశం పాకిస్థాన్ కు దక్కింది. అయితే తమ జట్టును భద్రతా కారణాల దృష్ట్యా పాక్ కు పంపమని బీసీసీఐ తేల్చి చెప్పింది.

19 May 2023

పంజాబ్

పాకిస్థాన్: ఇమ్రాన్ ఖాన్ ఇంటిపై ఏ క్షణమైనా పంజాబ్ పోలీసుల దాడి; ఉగ్రవాదులే టార్గెట్

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇంటిపై పంజాబ్ పోలీసులు ఏ క్షణమైనా దాడి చేసే అవకాశాలు ఉన్నాయి.

విద్వేషపూరిత ప్రసంగం, జమాన్ పార్క్ హింస కేసుల్లో ఇమ్రాన్ ఖాన్‌కు బెయిల్

జమాన్ పార్క్ వెలుపల హింస, ప్రభుత్వ సంస్థలపై ఆయన ఇచ్చిన విద్వేష పూరిత ప్రసంగానికి సంబంధించిన కేసుల్లో పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు జూన్ 8, 2023 వరకు ఇస్లామాబాద్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.

నన్ను పదేళ్లపాటు జైలులో పెట్టేందుకు ఆర్మీ కుట్ర: ఇమ్రాన్‌ ఖాన్‌ సంచలన ఆరోపణలు 

దేశద్రోహ చట్టం కింద తనను పదేళ్లపాటు జైలులో పెట్టేందుకు పాకిస్థాన్ ఆర్మీ కుట్ర పన్నిందని పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ పార్టీ చీఫ్, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సంచలన ఆరోపణలు చేశారు.

పాకిస్థాన్‌లో ఆడితే ఓడిపోతామన్న భయం ఇండియాకు ఉంది : పీసీబీ ఛీఫ్ 

పాకిస్థాన్ కు వచ్చి ఆడితే ఓడిపోతామన్న భయం ఇండియాకు ఉందని పీసీబీ ఛీప్ నజమ్ సేఠీ పేర్కొన్నారు.

ఆసియా కప్ ను బహిష్కరిస్తాం.. ఏసీసీకి పాక్ బోర్డు బెదిరింపులు

తమ దేశం నుంచి తరలిపోతున్న ఆసియా కప్ విషయంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మొండి వైఖరి వీడటం లేదు. ఈ టోర్నిలో కొన్ని మ్యాచ్ లైనా తమ దేశంలో నిర్వహించాలని పీసీబీ పట్టుబడుతోంది.

ఇమ్రాన్ ఖాన్‌కు సుప్రీంకోర్టు నుంచి ఉపశమనం లభించినా, రాజకీయ భవిష్యత్‌పై నీలినీడలు 

సుప్రీంకోర్టు నుంచి ఉపశమనం లభించినప్పటికీ, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ రాజకీయ భవిష్యత్తు అంధకారంగానే ఉందని పాకిస్థాన్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.