LOADING...

పాకిస్థాన్: వార్తలు

Red Fort Terror Attack: ఎర్రకోట పేలుడు వెనుక జైషే హస్తం: ఐరాస నివేదిక

గతేడాది ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో చోటుచేసుకున్న పేలుడు ఘటనపై ఐక్యరాజ్య సమితి తాజాగా కీలక నివేదికను విడుదల చేసింది.

12 Feb 2026
టీమిండియా

 Arshdeep Singh: టీ20 వరల్డ్‌కప్‌లో అరుదైన రికార్డు ముంగిట అర్ష్‌దీప్‌ సింగ్‌..!

బంతిని రెండు వైపులా స్వింగ్ చేస్తూ బ్యాటర్లను బోల్తా కొట్టించే టీమిండియా ఫాస్ట్‌ బౌలర్‌ అర్ష్‌దీప్‌ సింగ్‌ అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నాడు.

IND vs PAK: ప్రపంచ కప్ వేదికగా మరోసారి దాయాదుల సమరం.. భారత్ రికార్డు ఎలా ఉంది?

గత కొన్నిరోజులుగా ఈ టీ20 ప్రపంచకప్‌లో భారత్‌-పాకిస్థాన్ (IND vs PAK) మ్యాచ్ జరుగుతుందా? లేదా? అనే సందేహాలతో క్రికెట్ అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

IND vs PAK: భారత్‌-పాక్‌ మ్యాచ్‌కు లైన్ క్లియర్‌ వేళ .. ఆకాశాన్నంటిన కొలంబోకి విమాన టికెట్ ధరలు.. 

ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్‌లో భాగంగా భారత్‌, పాకిస్థాన్‌ జట్లు ఆదివారం శ్రీలంక రాజధాని కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో తలపడనున్నాయి.

Team India: కీలక మ్యాచ్ ముందు టీమిండియాకు షాక్.. ఆసుపత్రిలో చేరిన అభిషేక్ శర్మ 

భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు సంబంధించిన అనిశ్చితికి చివరికి తెరపడింది.

11 Feb 2026
ఐసీసీ

IND vs PAK: యూ టర్న్‌ పాక్‌దా? ఐసీసీదా? నజమ్‌ సేథీ వ్యాఖ్యలతో కొత్త వివాదం

పూటకో మాట మార్చడం పాకిస్థాన్‌కు అలవాటే అన్న విమర్శలకు మరోసారి బలం చేకూరింది.

IND Vs PAK: భారత్‌తో ఆడతాం.. ప్రకటించిన పాకిస్థాన్

టీ20 ప్రపంచకప్‌లో భారత్‌-పాకిస్థాన్‌ మ్యాచ్‌పై నెలకొన్న అనిశ్చితికి తెరపడింది.

India vs Namibia T20 WC: నమీబియాతో ఢీ.. గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగనున్న టీమ్ ఇండియా

టీ20 ప్రపంచకప్ 2026లో టీమిండియా తన రెండో మ్యాచ్‌ను నమీబియాతో ఆడేందుకు సిద్ధమైంది.

09 Feb 2026
ఐసీసీ

Pakistan : భారత్ మ్యాచ్ బహిష్కరణపై పీసీబీ డైలమా.. ప్రధాని షెహబాజ్‌కు నివేదిక

పాకిస్థాన్‌లో ఐసీసీ అధికారులతో జరిగిన కీలక సమావేశం ముగిసిన తర్వాత,టీ20 వరల్డ్ కప్ 2026లో భారత్‌తో జరిగే మ్యాచ్‌పై తుది నిర్ణయం ప్రధాని షెహబాజ్ షరీఫ్ తీసుకోనున్నారని సమాచారం.

09 Feb 2026
ఐసీసీ

ICC: భారత్-పాక్ మ్యాచ్‌పై ఉత్కంఠ, ఐసీసీ-పీసీబీ చర్చలు పూర్తి

ఐసీసీతో పాక్ క్రికెట్ బోర్డు మధ్య లాహోర్‌లో కీలక సమావేశం పూర్తయ్యిందని, భారత్‌తో జరిగే టీ20 వరల్డ్‌కప్ 2026 మ్యాచ్ విషయంలో తుది నిర్ణయం తీసుకోవడానికి పాకిస్థాన్‌కు ఇంకా 24 గంటల సమయం మాత్రమే ఉందని కథనాలు చెబుతున్నాయి.

Pakistan: ఆపరేషన్‌ సిందూర్‌ ప్రభావం.. భొలారీ ఎయిర్‌బేస్‌లో హ్యాంగర్‌ తొలగిస్తున్న పాక్

ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో తమకు ఎలాంటి నష్టం జరగలేదని పాకిస్థాన్‌ చెబుతున్నప్పటికీ, ఉపగ్రహ చిత్రాలు మాత్రం ఆ వాదనలను ఖండిస్తున్నాయి.

Ind vs Pak : భారత్-పాక్ మ్యాచ్‌పై హైడ్రామా.. ఐసీసీ హెచ్చరికలతో వెనక్కి తగ్గిన పాకిస్థాన్

టీ20 ప్రపంచకప్‌ 2026లో అత్యంత ఉత్కంఠభరితంగా మారిన భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌పై నెలకొన్న అనిశ్చితి క్రమంగా తొలగుతోంది.

Pakistan: పాకిస్తాన్‌లో భారీ పేలుడు.. 50 మంది దుర్మరణం

పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో శుక్రవారం ఘోర బాంబు పేలుడు సంభవించింది. శుక్రవారం ప్రార్థనల అనంతరం మసీదు వద్ద పేలుడు చోటుచేసుకుంది.

Devajit Saikia: పాక్‌ మ్యాచ్‌పై సస్పెన్స్‌.. ఐసీసీ నుంచి ఇప్పటివరకు ఎలాంటి ఆదేశాలు లేవు: బీసీసీఐ

టీ20 ప్రపంచకప్ 2026 షెడ్యూల్‌ ప్రకారం ఫిబ్రవరి 15న కొలంబోలోని ఆర్‌. ప్రేమదాస స్టేడియంలో భారత్‌-పాకిస్థాన్‌ మధ్య మ్యాచ్‌ జరగాల్సి ఉంది.

T20 World Cup:మరో 2 రోజుల్లో టీ20 ప్రపంచకప్‌.. ఏ గ్రూపులో ఏముంది?

మరో రెండు రోజులలో అభిమానులను అలరించడానికి టీ20 ప్రపంచకప్‌ వచ్చేస్తోంది. 20 జట్లు.. నాలుగు గ్రూపులు. మరి ఏ గ్రూపు ఎలా ఉందో చూద్దామా!

ICC Mens T20 World Cup: క్రీడల్లో రాజకీయాలు వద్దు.. భారత్‌తో మ్యాచ్‌కు నో చెప్పిన పాక్‌ ప్రధాని షెహబాజ్

టీ20 ప్రపంచకప్‌ 2026లో భారత్‌తో తలపడబోమన్న తమ నిర్ణయాన్ని పాకిస్థాన్‌ మరోసారి స్పష్టం చేసింది.

T20 World Cup: మరో 4 రోజుల్లో ప్ర్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్

కప్పులందు ప్రపంచకప్‌ వేరు.. ముఖ్యంగా పొట్టి ఫార్మాట్‌లో జరిగే ప్రపంచకప్‌ అంటే క్రికెట్‌ అభిమానుల్లో అమితాసక్తి ఉంటుంది.

02 Feb 2026
క్రీడలు

Shahid Afrid: పాకిస్థాన్ వర్సెస్ భారత్ మ్యాచ్ బాయ్‌కాట్‌పై అఫ్రిది సంచలన వ్యాఖ్యలు

మాజీ పాకిస్థాన్ కెప్టెన్, క్రికెట్ లెజెండ్ షాహిద్ అఫ్రిది టీ20 వరల్డ్ కప్ 2026లో భారత్-పాక్ మ్యాచ్ బాయ్‌కాట్ అంశంపై స్పందించారు.

ICC Mens T20 World Cup: ఆ నిర్ణయం మా చేతుల్లో లేదు.. ప్రభుత్వ ఆదేశాలే కీలకం: సల్మాన్‌ అలీ అఘా

టీ20 ప్రపంచకప్ (ICC Mens T20 World Cup) 2026లో భాగంగా ఫిబ్రవరి 15న శ్రీలంకలోని ప్రేమదాస స్టేడియంలో జరగాల్సిన భారత్‌-పాకిస్థాన్ మ్యాచ్‌ను పాకిస్థాన్ బహిష్కరించనున్నట్లు ఇప్పటికే ప్రకటించింది.

Pakistan: పాక్ సైన్యంపై దాడి.. మహిళా ఆత్మాహుతి బాంబర్ల పనే

పాకిస్థాన్‌లోని బలోచిస్థాన్‌ ప్రావిన్స్‌లో 12 వేర్వేరు ప్రాంతాల్లో భారీ దాడులకు బాధ్యత వహిస్తూ బలోచిస్థాన్‌ లిబరేషన్ ఆర్మీ (BLA) ప్రకటన విడుదల చేసింది.

02 Feb 2026
ఐసీసీ

ICC Mens T20 World Cup: పాక్‌ బహిష్కరణ నిర్ణయం ఆమోదయోగ్యం కాదు: ఐసీసీ

టీ20 వరల్డ్‌కప్‌ 2026 గ్రూప్‌ దశలో భారత్‌తో జరిగే మ్యాచ్‌ను బహిష్కరించాలని పాకిస్థాన్‌ ప్రభుత్వమే తమ జట్టుకు ఆదేశించిన అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.

01 Feb 2026
క్రీడలు

Pakistan: ఇండియా మ్యాచ్‌కు నో చెప్పిన పాక్‌.. టీ20 వరల్డ్‌కప్‌లో సంచలనం

2026 టీ20 ప్రపంచకప్‌లో భారత్‌తో జరగనున్న మ్యాచ్‌ను పాకిస్థాన్‌ బహిష్కరించాలని నిర్ణయించింది. ఈ మేరకు పాకిస్థాన్‌ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.

Pakistan Balochistan attack: పాకిస్థాన్‌కు బిగ్ షాక్.. 80 మందిపైగా భద్రతా సిబ్బంది మృతి

పాకిస్థాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) చేపట్టిన భారీ దాడుల్లో 80 మందికి పైగా పాకిస్తాన్ సైన్యం, పోలీస్‌, గూఢచారి సంస్థలు, కౌంటర్ టెర్రరిజం యూనిట్లకు చెందిన సిబ్బంది మృతి చెందినట్లు BLA ప్రకటించింది.

Pakistan: టీ20 ప్రపంచకప్‌ కోసం శ్రీలంకకు బయల్దేరనున్న పాక్

పాకిస్థాన్ జట్టు వెనక్కి తగ్గింది. ఈసారి టీ20 ప్రపంచకప్‌ కోసం పాకిస్థాన్ జట్టు శ్రీలంకకు బయల్దేరనుంది.

Imran Khan: ఇమ్రాన్‌ఖాన్ ఆరోగ్యంపై ఆందోళన.. చికిత్స ఆలస్యం అయితే కంటిచూపు పోయే ప్రమాదం..

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం ఆందోళనకరంగా మారింది.

T20 World Cup 2026: భారత్ 2024 టీ20 ప్రపంచకప్ ఎలా గెలిచింది?

రోహిత్ శర్మ నాయకత్వంలోని భారత జట్టు, 11 ఏళ్లుగా కొనసాగుతున్న ఐసీసీ ట్రోఫీ నిరీక్షణకు తెరదించింది.

T20 World Cup 2026: టీ20 ప్రపంచకప్'లో 2007 నుంచి 2024 వరకు టీమిండియా ప్రయాణం

టీ20 ప్రపంచకప్ అంటే భారత క్రికెట్ అభిమానులకు ఎప్పుడూ ఎమోషన్‌.

27 Jan 2026
ఐసీసీ

T20 World Cup: టీ20 ప్రపంచ కప్ పాకిస్థాన్ బాయ్ కాట్ చేస్తే.. బంగ్లాదేశ్‌కు ఛాన్స్?

టీ20 ప్రపంచకప్‌-2026లో పాకిస్థాన్‌ పాల్గొనాలా? వద్దా? అన్న అంశంపై తుది నిర్ణయం తమ ప్రభుత్వమే తీసుకుంటుందని పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) ఛైర్మన్‌ మొహ్సిన్‌ నఖ్వీ తెలిపారు.

T20 World Cup 2026: టీ20 వరల్డ్ కప్‌.. పాకిస్థాన్ ఆడేనా, బహిష్కరిస్తుందా?

బంగ్లాదేశ్‌కు మద్దతుగా టీ20 వరల్డ్ కప్ 2026ను బహిష్కరిస్తామంటూ పాకిస్థాన్ ఆదివారం తమ జట్టును ప్రకటించింది.

25 Jan 2026
క్రీడలు

Abdul Qadir: పాకిస్థాన్ స్టార్ క్రికెటర్ అబ్దుల్ ఖాదిర్ కుమారుడిపై అత్యాచార ఆరోపణలు

పాకిస్థాన్ క్రికెట్‌ లెజండరీ లెగ్ స్పిన్నర్ అబ్దుల్ ఖాదిర్ కుమారుడు సులామాన్ ఖాదిన్ తన ఫామ్‌హౌజ్‌లో పనిమనిషిపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి.

25 Jan 2026
శ్రీలంక

PCB: ఐసీసీ హెచ్చరికలతో వెనక్కి తగ్గిన పాక్‌.. టీ20 వరల్డ్‌కప్‌కు జట్టు ప్రకటన

భారత్-శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్‌ 2026 కోసం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) తమ జట్టును అధికారికంగా ప్రకటించింది.

Donald Trump: దావోస్‌లో గాజా శాంతి మండలిని ప్రారంభించిన ట్రంప్‌.. సభ్యదేశంగా పాక్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గాజాలో శాంతి స్థాపన లక్ష్యంగా 'గాజా శాంతి మండలి' (Board of Peace on Gaza)ను ప్రారంభించారు.

New day, new gaffe: నకిలీ పిజ్జా షాప్‌ను ప్రారంభించిన పాక్ రక్షణ మంత్రి.. వీడియో ఇదిగో!

ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలిచే పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్, ఈసారి సియాల్‌కోట్‌లో ఓ నకిలీ పిజ్జా దుకాణాన్ని ప్రారంభించి చిక్కుల్లో పడ్డారు.

One year of Trump 2.0: ట్రంప్‌ 2.0కి ఏడాది: టారిఫ్‌ల నుంచి వలస విధానాల వరకూ-ఎలా మారాయి?

2025 ప్రారంభంలో డొనాల్డ్‌ ట్రంప్‌ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచి మళ్లీ వైట్‌హౌస్‌కి చేరుకున్నప్పుడు, భారత్‌లో చాలామంది ఆనందం వ్యక్తం చేశారు.

19 Jan 2026
కంబోడియా

job scam: కంబోడియా జాబ్ స్కామ్‌లో పాకిస్థాన్ లింక్… కేంద్ర దర్యాప్తులో సంచలన అంశాలు

2024లో వెలుగులోకి వచ్చిన కంబోడియా కేంద్రంగా సాగిన ఉద్యోగ మోసం కేసుపై కేంద్ర దర్యాప్తు సంస్థలు జరుపుతున్న హై-లెవల్ విచారణలో తాజాగా పాకిస్థాన్‌కు సంబంధించిన లింక్ బయటపడింది.

India: జమ్ముకశ్మీర్‌పై అసత్య ఆరోపణలు వద్దు.. పాకిస్థాన్‌కు భారత్‌ హెచ్చరిక

అంతర్జాతీయ వేదికపై భారత్‌ను దోషిగా చూపించేందుకు ప్రయత్నించిన పాకిస్థాన్‌కు మరోసారి నిరాశే ఎదురైంది.

15 Jan 2026
అమెరికా

USA: అమెరికా కీలక నిర్ణయం.. 75 దేశాల పౌరులకు వీసా ప్రాసెసింగ్‌ నిలిపివేత

వలసదారుల అంశంలో ఇప్పటికే కఠిన వైఖరి అవలంబిస్తున్న అమెరికా ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది.

Pakistan Bomb Blast: పాకిస్తాన్‌లో బాంబు పేలుడు.. ఆరుగురు పోలీసులు మృతి

పాకిస్థాన్ లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో తీవ్ర బాంబు పేలుడు చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఆరుగురు పోలీసు అధికారులు ప్రాణాలు కోల్పోయారు.

Shoaib Akhtar: భార‌త్ టీ20 వ‌రల్డ్ క‌ప్ గెల‌వాలంటే ఆ ప్లేయ‌ర్ కీల‌కం : షోయబ్ అక్తర్

వచ్చే నెలలో టీ20 ప్రపంచ కప్‌ జరగనున్న విషయం తెలిసిందే. ఈ మెగా టోర్నీకి భారత్‌-శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి.

IHRF: ఆసిమ్ మునీర్ విమర్శకులపై పాకిస్థాన్ 'విచ్ హంట్'.. అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ హెచ్చరిక

పాకిస్థాన్‌లో ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్‌ను విమర్శిస్తున్నవారిపై జరుగుతున్న చర్యలపై అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.