పాకిస్థాన్: వార్తలు
Crude Oil : ట్రంప్ ప్రకటనతో చమురు ధరలు పతనం.. దేశాలకు బిగ్ రిలీఫ్
గత కొన్ని రోజులుగా పశ్చిమాసియాలో పెరిగిన ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్తంగా ఆందోళనకు దారి తీసిన సంగతి తెలిసిందే.
Iran-Usa: రెండు వారాల టైమ్ ఇచ్చిన ట్రంప్.. హర్మూజ్‌పై కీలక షరతు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు కీలక గడువు పొడిగింపు ప్రకటించారు.
David Warner: షాకింగ్.. ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ అరెస్ట్
ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ క్రికెటర్ డేవిడ్ వార్నర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
'Smart Lockdown': పెట్రోల్ రేట్ల దెబ్బ.. పాకిస్తాన్‌లో లాక్‌డౌన్..
ఇరాన్,ఇజ్రాయెల్, అమెరికా మధ్య కొనసాగుతున్న యుద్ధ పరిస్థితులు తీవ్ర స్థాయికి చేరుకుని ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపుతున్నాయి.
Rajnath Singh: బెంగాల్‌పై కన్నేస్తే.. మళ్లీ 1971 గుర్తు చేస్తాం.. పాక్‌కు రాజ్‌నాథ్ సింగ్ అల్టిమేటం
రాజ్‌నాథ్ సింగ్(Rajnath Singh)పాకిస్థాన్‌పై తీవ్ర స్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు.
Mushahid Hussain: యూఏఈకి పాక్ మంత్రి హెచ్చరిక.. అఖండ భారత్‌లో చేరొద్దని సూచన
భారతదేశంపై పాకిస్థాన్ మంత్రి ముషాహిద్ హుస్సేన్ తీవ్ర విమర్శలు చేశారు.
Trump: హర్మూజ్‌పై రేపు తెల్లవారుజాముతో ముగియనున్న ట్రంప్ గడువు.. యుద్ధం ఏ మలుపు తీసుకునేనో..
హర్మూజ్ జలసంధిని పూర్తిగా తెరిచేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు విధించిన గడువు ముగియడానికి కొద్ది గంటలే మిగిలి ఉండడంతో పశ్చిమాసియాలో పరిస్థితులు అత్యంత ఉత్కంఠగా మారాయి.
Seal Team 6: బిన్ లాడెన్ హత్య నుంచి ఇరాన్ రక్షణ మిషన్ వరకు… సీల్ టీమ్ 6 సాహసాలు
చీకటితో కప్పుకున్న పర్వత ప్రాంతం... చుట్టూ ప్రమాదకర పరిస్థితులు.
BSF: బంగ్లాదేశ్ సరిహద్దు జలాల్లోకి మొసళ్లు.. పాములు: చొరబాటుకు చెక్ పెట్టే కొత్త ఆలోచనపై బీఎస్‌ఎఫ్
దేశ సరిహద్దుల వద్ద చొరబాట్లు, అక్రమ కార్యకలాపాలను అరికట్టేందుకు బీఎస్‌ఎఫ్ కొత్త వ్యూహాలపై దృష్టి సారిస్తోంది.
US-Iran: 45 రోజుల సీజ్‌ఫైర్‌కు పాక్ ప్రయత్నం.. అమెరికా-ఇరాన్ మధ్య ఒప్పందం సందేహమే
మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరిగే పరిస్థితి ఏర్పడుతుండగా,అమెరికా, ఇరాన్ పలు ప్రాంతీయ మధ్యవర్తులు కలిసి 45 రోజుల కాల్పుల విరమణకు ప్రయత్నాలు వేగవంతం చేశారు.
Pakistan Fuel Prices: పాకిస్థాన్‌లో ఇంధన ధరల రికార్డు పెంపు.. లీటర్ డీజిల్ రూ. 520
పొరుగు దేశమైన పాకిస్థాన్‌లో ఇంధన ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగి ప్రజలకు తీవ్ర భారంగా మారాయి.
DK Tripathi: 'పాక్‌పై దాడి చేయడానికి మేము నిమిషాల దూరంలో ఉన్నాం'..ఆపరేషన్ సిందూర్‌పై కీలక విషయాన్ని చెప్పిన నేవీ చీఫ్..
భారత్ పాకిస్థాన్‌పై సముద్ర మార్గంలో దాడి చేయడానికి కేవలం కొన్ని నిమిషాల దూరంలోనే నిలిచిపోయిందని నౌకాదళ అధిపతి అడ్మిరల్ డీకే త్రిపాఠి తెలిపారు.
PSL 2026: పీఎస్ఎల్లో మరో వివాదం.. భద్రతా నిబంధనలు ఉల్లంఘించిన షహీన్ అఫ్రిది
పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL) కంటే దీనికి 'కాంట్రవర్సీ లీగ్' అనే పేరు సరిపోతుందేమో అనిపించే పరిస్థితి ఏర్పడింది.
Delhi: దిల్లీ ఆలయాలు,రద్దీ ప్రాంతాలపై దాడుల కుట్ర.. లష్కరే ఉగ్రవాది రెక్కీ
భారత్‌లో ఉగ్రదాడులకు కుట్ర పన్నినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న లష్కరే తోయిబా (Lashkar-e-Taiba)కు చెందిన ఆపరేటివ్ షబ్బీర్ అహ్మద్ లోన్‌ను ఇటీవల దిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు.
Masood Azhar: మసూద్ అజర్‌కు భారీ షాక్.. సోదరుడు తాహిర్ అన్వర్ అనుమానాస్పద మృతి!
భారత్‌పై ఎన్నో భయానక ఉగ్రదాడులకు కారణమైన జైషే మహమ్మద్ (JeM) సంస్థ అధినేత మసూద్ అజర్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
Iran: అమెరికాకు షాక్..పాకిస్థాన్ మధ్యవర్తిత్వం అవసరం లేదన్న ఇరాన్
పశ్చిమ ఆసియాలో ఉన్న ఘర్షణలను ఆపడానికి అమెరికా-ఇరాన్ మధ్య ప్రత్యక్ష చర్చలకు పాకిస్థాన్ మధ్యవర్తిత్వం అందిస్తుందంటూ పాక్ కొన్ని ప్రకటనలు చేసింది.
Donald Trump: అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు తారాస్థాయికి.. యురేనియంపై సైనిక చర్యకు ట్రంప్ సర్కార్ భారీ వ్యూహం!
అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి.
PSL 2026 Ball Tampering: పీఎస్ఎల్లో బాల్ ట్యాంపరింగ్ కలకలం.. లీగ్ స్పిరిట్‌కు దెబ్బ
పులిని చూసి నక్క వాత పెట్టినట్లు, పీఎస్ఎల్ (PSL) 2026 సీజన్ కూడా వివాదాల మధ్య నడుస్తోంది.
Qamar Javed Bajwa: పాకిస్థాన్ మాజీ సైన్యాధ్యక్షుడు బాజ్వా ఇక లేరు
పాకిస్థాన్ మాజీ ఆర్మీ చీఫ్ కమర్ జావేద్ బాజ్వా కన్నుమూశారు. రావల్పిండిలోని మిలిటరీ ఆసుపత్రిలో ఆయన తుదిశ్వాస విడిచారు.
PSL 2026: 'ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు'.. పీఎస్‌ఎల్‌లో పింక్ బాల్ వివాదంపై లబుషేన్ ఆగ్రహం
పాకిస్థాన్ సూపర్ లీగ్ 2026 సీజన్ మొదటి మ్యాచ్ నుంచే వివాదం మొదలైంది.
PSL 2026: పాకిస్థాన్‌కు భారీ షాక్.. పీఎస్ఎల్‌కు ముందు స్టార్ ఆటగాడు అవుట్
పాకిస్థాన్ సూపర్ లీగ్ తొమ్మిదో సీజన్ మొదలయ్యేలోపే జట్లకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
Hormuz Strait: హర్మూజ్‌లో కఠిన నిబంధనలు.. పాక్ కంటైనర్ నౌకను వెనక్కి రప్పించిన ఇరాన్
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో హర్మూజ్ జలసంధి వద్ద ఇరాన్ కట్టుదిట్టమైన నియంత్రణలు అమలు చేస్తోంది.
Pakistan: ఇరాన్-అమెరికా ఉద్రిక్తతల మధ్య పాక్ మధ్యవర్తిత్వం.. ట్రంప్ గ్రీన్ సిగ్నల్
ఇరాన్-అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను తగ్గించే ప్రయత్నంలో పాకిస్థాన్ కీలక పాత్ర పోషించేందుకు ముందుకొచ్చింది.
Global air quality report: IQAir రిపోర్ట్ షాక్.. ప్రపంచంలో అత్యంత కాలుష్య నగరాలలో 5 భారత్‌లోనే..
ప్రపంచంలో అత్యధిక కాలుష్యం ఉన్న నగరాల జాబితాలో భారత్ మరోసారి ఆందోళన కలిగించే స్థితిలో నిలిచింది.
Iran: 'అమెరికా మా డిమాండ్లు ఒప్పుకుంటేనే యుద్ధ విరమణ': ఇరాన్ సంచలన ప్రకటన
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ ఇంధన వనరులపై చేపట్టాల్సిన సైనిక దాడులను ఐదు రోజుల పాటు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన వెంటనే.. ఇరాన్ నుంచి మరో కీలక హెచ్చరిక వెలువడింది.
US, Iran Talks: ఇస్లామాబాద్‌లో అమెరికా-ఇరాన్ చర్చలు? కీలక పరిణామాలు వెలుగులోకి..
అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలను తగ్గించే ప్రయత్నాలు కొత్త మలుపు తిరుగుతున్నాయి.
Pakistan: పాకిస్థాన్‌కు రావొద్దంటూ హెచ్చరికలు..విదేశీ క్రికెటర్లకు అలర్ట్
పాకిస్థాన్ సూపర్ లీగ్ 2026 సీజన్ ప్రారంభానికి ముందే పరిస్థితులు ఆందోళనకరంగా మారుతున్నాయి.
PSL: పాకిస్థాన్‌కు బంగ్లా బిగ్ ట్విస్ట్.. పీఎస్ఎల్‌లో ఆడే విషయంపై సందిగ్ధం!
ప్రస్తుతం పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) నిర్వహణకు పెద్ద సవాలు ఎదురవుతోంది.
Air Force: పాక్‌కు రహస్యాలు లీక్.. ఎయిర్‌ఫోర్స్ ఉద్యోగి అరెస్ట్
భారత వాయుసేనలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి పాకిస్థాన్‌కు గూఢచర్యం చేస్తున్నాడనే ఆరోపణలపై రాజస్థాన్ పోలీసులు అరెస్ట్ చేశారు.
Pakistan: పాకిస్థాన్‌లో సంచలనం.. లష్కర్ ఉగ్రవాదిని చంపిన కుటుంబ సభ్యులు
పాకిస్థాన్‌లో సంచలన ఘటన చోటు చేసుకుంది. లష్కర్-ఎ-తొయ్బా (LeT)కి చెందిన కమాండర్ బిలాల్ ఆరిఫ్ సరాఫీని ఆయన కుటుంబ సభ్యులే కత్తితో పొడిచి, కాల్చి చంపిన ఘటన కలకలం రేపుతోంది.
PSL: పాక్‌కు వెళ్లొచ్చు.. కానీ పెషావర్‌కు మాత్రం నో : ఆస్ట్రేలియా హెచ్చరిక
పాకిస్థాన్‌కు వెళ్లేందుకు అనుమతి ఉన్నా, ఒక నగరానికి మాత్రం వెళ్లొద్దని ఆస్ట్రేలియా ప్రభుత్వం తమ క్రికెటర్లకు హెచ్చరికలు జారీ చేసింది.
UN: ఇస్లామోఫోబియా పేరుతో కల్పిత కథలు.. యూఎన్‌లో పాకిస్థాన్‌పై భారత్ కౌంటర్
ఐక్యరాజ్య సమితి వేదికగా పాకిస్థాన్‌పై భారత్ ఘాటు వ్యాఖ్యలు చేసింది.
Sunil gavaskar: పాక్ ఆటగాళ్ల ఎంపికపై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
ద హండ్రెడ్ లీగ్‌లో సన్‌రైజర్స్ లీడ్స్ జట్టులోకి పాకిస్థాన్‌కు చెందిన ఆటగాడు అబ్రార్ అహ్మద్‌ను ఎంపిక చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Pakistan Airstrikes in Afghanistan: పాక్ వైమానిక దాడులు.. కాబుల్ ఆస్పత్రిపై దాడి, 400 మంది మృతి
పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
Tamim Iqbal: పాక్‌పై బంగ్లాదేశ్ విజయం.. 2-1తో సిరీస్ సొంతం
పాకిస్థాన్‌తో జరిగిన మూడో వన్డే క్రికెట్ మ్యాచ్ లో బంగ్లాదేశ్ జట్టు 11 పరుగుల తేడాతో రసవత్తర విజయాన్ని నమోదు చేసింది.
Sarfaraz ahmed: క్రికెట్‌కు సర్ఫరాజ్ గుడ్ బై
పాకిస్థాన్ మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు.
The Hundred: సన్‌రైజర్స్ జట్టుకు ఈసారి అబ్రార్ అహ్మద్ దూరం?
ఇంగ్లండ్‌లో నిర్వహించే ది హండ్రెడ్ లీగ్‌లో పాకిస్థాన్ క్రికెటర్‌ను కొనుగోలు చేయడం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
Global Oil Crisis: ఇరాన్ యుద్ధ ప్రభావం: చమురు సరఫరా నిలిచిపోవడంతో దేశాల అత్యవసర చర్యలు
ఇరాన్ యుద్ధం తీవ్రరూపం దాల్చడంతో ప్రపంచ చమురు సరఫరాపై భారీ ప్రభావం పడింది.
Ban vs Pak: బంగ్లాదేశ్ చేతిలో పాకిస్థాన్‌కు ఘోర ఓటమి.. తొలి వన్డేలో 8 వికెట్ల తేడాతో బంగ్లా విజయం
టీ20 ప్రపంచకప్‌లో నిరాశాజనక ప్రదర్శనతో సూపర్-8 దశలోనే టోర్నీకి గుడ్‌బై చెప్పిన పాకిస్థాన్‌కు మరో షాక్ తగిలింది.