పాకిస్థాన్: వార్తలు
Japan: జపాన్‌లో అక్రమ మసీదు నిర్మాణం.. పాక్ కమ్యూనిటీకి రాయబార కార్యాలయం హెచ్చరిక
జపాన్‌లోని కవాగోయి నగరంలో నిర్మించిన ఓ మసీదు వివాదానికి కేంద్రబిందువుగా మారింది.
Delhi Police: కరాచీ నుంచే దావూద్ ఉగ్ర కార్యకలాపాలు.. ఢిల్లీ పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు
అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం పాకిస్థాన్‌లోని కరాచీ కేంద్రంగా తన కార్యకలాపాలను కొనసాగిస్తున్నాడనే అంశానికి మరోసారి బలమైన ఆధారాలు లభించాయి.
Islamabad: ఇస్లామాబాద్‌లో రాత్రి 8 గంటలకే దుకాణాల మూసివేత.. మళ్లీ కరోనా తరహా ఆంక్షలు అమల్లోకి!
పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో కరోనా కాలంలో అమలు చేసిన తరహా ఆంక్షలను ప్రభుత్వం మళ్లీ తీసుకొచ్చింది.
Love Across the LoC: ఆన్‌లైన్ ప్రేమ కోసం ఎల్వోసీ దాటిన పీవోకే యువకుడు.. భారత్‌లో అరెస్ట్
జమ్ముకశ్మీర్‌లోని నియంత్రణ రేఖ (ఎల్వోసీ) వద్ద ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది.
UN: కాలానుగుణంగా ఐరాసలో సంస్కరణలు తప్పనిసరి.. భద్రతామండలిలో దేశాలు పెరగాలి: భారత్
ఐక్యరాజ్య సమితి ప్రస్తుత ప్రపంచ పరిస్థితులకు అనుగుణంగా మారకపోతే చరిత్రలో మిగిలిపోయిన శిలాజంలా మారిపోతుందని భారత్ హెచ్చరించింది.
Saifullah Qasoori: ఇజ్రాయెల్‌కు మద్దతిస్తే విధ్వంసమే.. ముస్లిం దేశాలకు లష్కరే నేత హెచ్చరిక
లష్కరే తోయిబా ఉప ప్రధాన నాయకుడు సైఫుల్లా కసూరి చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో చర్చకు దారితీశాయి.
Lahore: తీవ్రవాదుల ఒత్తిడితో.. హిందూ,సిక్కు పేర్ల పునరుద్ధరణపై వెనక్కి తగ్గిన పాక్ ప్రభుత్వం
పాకిస్థాన్‌లోని లాహోర్ నగరంలో విభజనకు ముందు ఉన్న హిందూ, సిక్కు కాలం నాటి రోడ్లు, ప్రాంతాల పేర్లను తిరిగి తీసుకురావాలన్న ప్రతిపాదనను పంజాబ్ ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది.
Abraham Accords: ఇజ్రాయెల్‌తో చేతులు కలిపితే పాక్ పాస్‌పోర్ట్ మారాల్సిందేనా..?
పాకిస్థాన్ పాస్‌పోర్ట్‌పై కనిపించే "ఇజ్రాయెల్‌కు చెల్లదు" అనే నిబంధన ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీస్తోంది.
Lindsey Graham: ఇరాన్ చర్చల్లో పాక్ పాత్రపై అమెరికా సెనెటర్ ఆగ్రహం
పాకిస్థాన్‌పై అమెరికా సెనెటర్ లిండ్సేగ్రాహం తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
Randhir Jaiswal: జమ్ముకశ్మీర్‌పై చైనా-పాక్ వ్యాఖ్యలు.. భారత్ తీవ్ర ఆగ్రహం
చైనా, పాకిస్థాన్ దేశాలు విడుదల చేసిన ఉమ్మడి ప్రకటనలో జమ్ముకశ్మీర్ అంశాన్ని ప్రస్తావించడంపై భారత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.
Abraham Accords: ట్రంప్ 'అబ్రహం ఒప్పందం'కు పాకిస్థాన్ నో
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకొచ్చిన 'అబ్రహం ఒప్పందం' ప్రతిపాదనను పాకిస్థాన్ తిరస్కరించింది.
Trump: ట్రంప్ పోస్టుతో పాక్‌లో కలకలం.. షెహబాజ్ షరీఫ్‌ను పక్కన పెట్టి అసీమ్ మునీర్‌కు ప్రాధాన్యం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ఓ సోషల్ మీడియా పోస్టు ప్రస్తుతం పాకిస్థాన్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
Marco Rubio: పాకిస్థాన్‌తో భారత్‌కు ఉన్న సమస్య వేరు: మార్కో రుబియో
అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో పాకిస్థాన్ పాత్రపై కీలక వ్యాఖ్యలు చేశారు.
Medchal: పాక్ ఐఎస్‌ఐతో సంబంధాలు.. మేడ్చల్‌లో యూపీ యువకుడు అరెస్ట్
పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్‌ఐకు మద్దతుగా పనిచేస్తున్న ముఠాతో సంబంధాలు కొనసాగించిన యువకుడిని మేడ్చల్ పోలీసులు అరెస్ట్ చేశారు.
Telangana: భారత సైన్యానికి తెలంగాణ టెక్నాలజీ.. టి-వర్క్స్‌తో వెస్ట్రన్ మిలిటరీ కమాండ్ ఒప్పందాలు
ప్రపంచవ్యాప్తంగా యుద్ధ విధానాలు వేగంగా మారుతున్నాయి. ఇటీవల భారత్-పాకిస్థాన్, రష్యా-ఉక్రెయిన్, ఇజ్రాయెల్-ఇరాన్ ఘర్షణల్లో భారీ సంఖ్యలో డ్రోన్ల వినియోగం కనిపించింది.
Pakistan: క్వెట్టాలో బాంబు పేలుడు కలకలం.. జాఫర్ ఎక్స్‌ప్రెస్ దాడిలో 23 మంది మృతి
పాకిస్థాన్‌లో మరోసారి బాంబు పేలుళ్ల కలకలం చోటుచేసుకుంది. దేశంలోని బలుచిస్తాన్ ప్రావిన్స్ రాజధాని క్వెట్టాలో భారీ ఆత్మాహుతి దాడి జరిగింది.
Trump: భారత్ ఒత్తిడికి భయపడ్డ పాక్.. సీజ్‌ఫైర్‌పై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు!
భారతదేశం-పాకిస్థాన్ మధ్య జరిగిన కాల్పుల విరమణ (సీజ్‌ఫైర్) వెనుక అంతర్జాతీయ స్థాయిలో ఏం జరిగిందనే అంశంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Pahalgam Terror Case: చెట్టు కింద భోజనం.. మధ్యాహ్నం కాల్పులు.. పహల్గామ్ ఉగ్రదాడిపై ఎన్‌ఐఏ సంచలన వివరాలు
జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రదాడి కేసులో ఎన్‌ఐఏ దాఖలు చేసిన చార్జ్‌షీట్‌లో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.
Baljit Singh: భారత సైన్య కదలికల సమాచారాన్ని పాక్‌కు చేరవేసిన గూఢచారి అరెస్టు
పాకిస్థాన్‌కు రహస్య సమాచారం చేరవేస్తున్న గూఢచారి ముఠాను పంజాబ్ పోలీసులు బయటపెట్టారు.
Hamza Burhan: పుల్వామా దాడి వెనుక కీలక పాత్ర.. హమ్జా బుర్హాన్ కాల్పుల్లో మృతి
పుల్వామా ఉగ్రదాడి కుట్రదారుల్లో కీలక వ్యక్తిగా గుర్తింపు పొందిన హమ్జా బుర్హాన్ పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)లో హతమయ్యాడు.
India raps Pakistan: ఐరాసలో కశ్మీర్ ప్రస్తావనతో పాక్ రాజకీయం.. తిప్పికొట్టిన భారత్
ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో పాకిస్థాన్‌కు భారత్ తీవ్ర స్థాయిలో సమాధానం ఇచ్చింది.
Iran: ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ ఆగ్రహం.. యుద్ధం విస్తరిస్తుందంటూ హెచ్చరిక
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన హెచ్చరికలపై ఇరాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
Pakistan: పాక్‌లో సంచలనం.. రామ్ గల్లీగా మారిన రెహ్మాన్ గల్లీ.. లాహోర్ వీధులకు పాత హిందూ, సిక్కు పేర్లు
పాకిస్థాన్‌లోని లాహోర్ నగరంలో దాదాపు 80 ఏళ్ల తర్వాత పాత హిందూ, సిక్కు, జైన్ పేర్లు మళ్లీ కనిపిస్తున్నాయి.
Indian airlines: పెరుగుతున్న ఇంధన ధరలు.. కేంద్రానికి ఎయిర్‌లైన్స్ కీలక వినతి
మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు భారీగా పెరుగుతున్న వేళ.. దేశీయ విమానయాన సంస్థలు కేంద్ర ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలను కీలక విజ్ఞప్తి చేశాయి.
Pakistan: లేని ఎయిర్‌బేస్‌లను ధ్వంసం చేశామన్న పాక్ అధికారి.. నెటిజన్ల వ్యంగ్యాస్త్రాలు
భారత్ చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్'కు ప్రతిస్పందనగా తాము 'బునియాన్ ఉల్ మర్సూస్' పేరుతో చర్యలు చేపట్టామని పాకిస్థాన్‌కు చెందిన ఓ అధికారి వెల్లడించారు.
CAA Rules: CAA దరఖాస్తుదారులకు కేంద్రం కొత్త నిబంధనలు.. పాస్‌పోర్ట్ వివరాలు తప్పనిసరి..
భారత పౌరసత్వ సవరణ చట్టం (CAA) అమలులో కేంద్ర ప్రభుత్వం మరింత కఠిన నిబంధనలు తీసుకొచ్చింది.
Pakistan: పాకిస్థాన్‌లో ఐఈడీ పేలుడు.. గిరిజన తెగ నాయకుడు సహా ముగ్గురు మృతి
పాకిస్థాన్ వాయవ్య ప్రాంతంలో సోమవారం జరిగిన ఐఈడీ పేలుడులో గిరిజన తెగ నాయకుడు సహా ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. మరో నలుగురు గాయపడినట్లు పోలీసులు వెల్లడించారు.
All will be forgiven: ఇమ్రాన్ ఖాన్ తొలగింపులో అమెరికా పాత్ర?..
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను అధికారంలో నుంచి తప్పించేందుకు అమెరికా కీలక పాత్ర పోషించిందన్న ఆరోపణలకు తాజాగా లీకైన రహస్య దౌత్య పత్రాలు మరింత బలం చేకూర్చాయి.
Pakistan: ప్రపంచ అప్పుల ప్రభావం.. సంక్షోభంలో పాక్ ఆర్థిక వ్యవస్థ
ఒకవైపు దేశ అప్పులు కొత్త గరిష్టాలను తాకుతుండగా, మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు వేగంగా పెరుగుతున్నాయి.
Saim Ayub : 9 ఏళ్ల బాలుడి బౌలింగ్‌కు సైమ్ అయూబ్ క్లీన్ బౌల్డ్.. వైరల్ వీడియో
సైమ్ అయూబ్.. గురించి క్రికెట్ అభిమానులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
Fatah-IV cruise missile: ఫతహ్-4 క్రూజ్ క్షిపణిని పరీక్షించిన పాక్
పాకిస్థాన్ స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఫతహ్-4 క్రూజ్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించినట్లు ఆ దేశ సైన్యం వెల్లడించింది.
Pakistan: పాకిస్తాన్‌లో తీవ్రమైన గ్యాస్ కొరత.. రాత్రి 9 తర్వాత గ్యాస్ బంద్
పాకిస్థాన్‌లో ఇంధన కొరత రోజురోజుకూ తీవ్రమవుతోంది.
West Asia Crisis: పశ్చిమాసియా సంక్షోభం ప్రభావం.. 40 దేశాల్లో పొదుపు మంత్రం
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.
Pakistan: ఇరాన్ యుద్ధ విమానాలకు పాకిస్థాన్ ఆశ్రయం.. బయటపడిన వీడియోలు
మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సమయంలో ఇరాన్‌కు పాకిస్థాన్ రహస్యంగా సహకరిస్తోందా అనే అనుమానాలు మరింత బలపడుతున్నాయి.
Economically stable countries in world: ఆర్థిక స్థిరత్వ దేశాల జాబితాలో యూఏఈకి అగ్రస్థానం.. భారత్ స్థానం ఎంతంటే?
ప్రపంచంలో ఆర్థికంగా బలంగా, స్థిరంగా ఉన్న దేశాల తాజా జాబితాను విడుదల చేశారు.
Air India: ఇంధన ధరల భారం.. అంతర్జాతీయ సర్వీసులకు ఎయిరిండియా కోత
అంతర్జాతీయ మార్కెట్‌లో ఇంధన ధరలు భారీగా పెరుగుతుండటంతో విమానయాన రంగంపై తీవ్ర ప్రభావం పడుతోంది.
Pakistan: మధ్యవర్తిత్వం పేరుతో పాకిస్థాన్ డబుల్ గేమ్..
పాకిస్థాన్ ద్వంద్వ వైఖరి గురించి ప్రపంచానికి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.
Strait of Hormuz: హోర్ముజ్ జలసంధిలో కొత్త అనుమతి విధానం.. నౌకలకు ఇరాన్ కఠిన నిబంధనలు
ప్రపంచంలో అత్యంత కీలకమైన సముద్ర మార్గాల్లో ఒకటైన హోర్ముజ్ జలసంధిపై ఇరాన్ తన నియంత్రణను మరింత కట్టుదిట్టం చేసింది.
Pakistani gangster: ప్రపంచవ్యాప్తంగా నెట్‌వర్క్ ఉందంటూ షహజాద్ భట్టీ సంచలన వ్యాఖ్యలు
భారత్‌లో తన ఉగ్ర నెట్‌వర్క్‌ను మరింత విస్తరించేందుకు పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్‌ఐ కుట్రలు పన్నుతున్నట్లు భారత నిఘా వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.
Pakistan Blast: పాకిస్థాన్‌లో భీకర ఆత్మాహుతి దాడి.. 15 మంది పోలీసులు దుర్మరణం
పాకిస్థాన్‌లో ఉగ్రవాద హింస మరోసారి తీవ్రరూపం దాల్చింది.