పాకిస్థాన్: వార్తలు
Pakistan: భిక్షాటనతో పాక్ పరువు తీయొద్దు.. సౌదీ వెళ్లేవారికి ఇస్లామాబాద్ హెచ్చరిక
విదేశాల్లో పాకిస్థానీయుల భిక్షాటన, అక్రమ వలసల వ్యవహారం ఆ దేశ ప్రభుత్వానికి పెద్ద సమస్యగా మారుతోంది.
Shehzad Bhatti: టిక్‌టాక్ నుంచి ఉగ్ర నెట్‌వర్క్ వరకు.. అమిత్ షా చెప్పిన షహజాద్ భట్టీ ఎవరు?
పాకిస్థాన్‌కు చెందిన గ్యాంగ్‌స్టర్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ షహజాద్ భట్టీ పేరు ప్రస్తుతం భారత్‌లో ఉగ్రవాద దర్యాప్తుల్లో ప్రముఖంగా వినిపిస్తోంది.
Balochistan Home Minister: బలోచిస్థాన్ హోంమంత్రి కాన్వాయ్‌పై దాడి.. భద్రతా సిబ్బంది మృతి
బలోచిస్థాన్ హోంమంత్రి మీర్ జియావుల్లా కాన్వాయ్‌పై సాయుధ దుండగులు దాడికి పాల్పడ్డారు.
Islamic Nato: పాక్,సౌదీ,టర్కీ కూటమిలో మునీర్‌కు కీలక పాత్ర.. అసలు వ్యూహమేంటి?
పాకిస్థాన్, సౌదీ అరేబియా, టర్కీ కలిసి ఇటీవల 'ఇస్లామిక్ నాటో'గా పిలుస్తున్న సైనిక కూటమిని ఏర్పాటు చేశాయి.
Shehbaz Sharif: ప్రతి నీటి బొట్టూ రెడ్‌లైన్.. సింధూ జలాలపై పాక్ ప్రధాని షెహబాజ్ కీలక వ్యాఖ్యలు
భారత్-పాకిస్థాన్ మధ్య సింధూ జలాల ఒప్పందం విషయంలో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మరోసారి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు.
Pakistan Ex-Minister: హఫీజ్ సయీద్‌కు బానిసనంటూ భారత్‌పై పాక్ మాజీ మంత్రి తీవ్ర హెచ్చరికలు
పాకిస్థాన్ మాజీ మంత్రి షేక్ రషీద్ అహ్మద్ చేసిన తాజా వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి.
IND vs PAK : ఆసియా క్రీడల్లో భారత్-పాక్ మ్యాచ్.. జరగాలంటే ఇదొక్కటే మార్గం!
ఆసియా క్రీడలు 2026లో భారత్, పాకిస్థాన్ క్రికెట్ జట్ల మధ్య హై-వోల్టేజ్ మ్యాచ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Imran Khan: ఇమ్రాన్ ఖాన్ మృతిచెందారంటూ సంచలన వార్తలు.. పాకిస్థాన్‌లో తీవ్ర ఆందోళన
పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి, పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) అధినేత ఇమ్రాన్ ఖాన్ మృతిచెందారంటూ సోషల్ మీడియాలో వార్తలు కలకలం రేపుతున్నాయి.
Bill Clinton: అధ్యక్షుడి కోసం డెకాయ్ విమానం.. క్లింటన్ పర్యటనలో ఏం జరిగిందంటే?
అమెరికా అధ్యక్షుల భద్రతకు సంబంధించి దాదాపు 26 ఏళ్లుగా గోప్యంగా ఉన్న ఓ కీలక విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.
Republic of Balochistan: బలూచిస్థాన్‌కు భారత్ మద్దతు.. ఉలిక్కిపడిన పాక్!
బలూచిస్థాన్‌ను స్వతంత్ర దేశంగా గుర్తించాలని కోరుతూ బలూచ్ వేర్పాటువాద నేత మిర్ యార్ బలూచ్ అంతర్జాతీయ సమాజానికి పిలుపునిచ్చారు.
Independence Day: స్వాతంత్ర్య దినోత్సవం వేళ ఉగ్ర ముప్పు.. పాక్, బంగ్లా సరిహద్దుల్లో హైఅలర్ట్
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు సమీపిస్తున్న వేళ దేశంలో ఉగ్రవాద దాడుల ముప్పు ఉందన్న నిఘా వర్గాల హెచ్చరికలు కలకలం రేపుతున్నాయి.
Shehbaz Sharif: PoKలో హింసాత్మక నిరసనలు.. ఆందోళనకారులతో చర్చలకు సిద్ధమన్న షెబాజ్ షరీఫ్
పాక్ ఆక్రమిత కశ్మీర్ (PoK)లో కొనసాగుతున్న ఆందోళనలపై పాకిస్థాన్ ప్రధాని షెబాజ్ షరీఫ్ స్పందించారు.
Qari Saeed Abdul Aziz: 26/11 ఉగ్రదాడితో లింకున్న లష్కరే ఆపరేటివ్ మృతి.. పాక్‌లో కలకలం
పాకిస్థాన్‌లో లష్కరే తోయిబా (LeT)కు చెందిన కీలక ఆపరేటివ్ ఖారీ సయీద్ అబ్దుల్ అజీజ్ అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందడం కలకలం రేపుతోంది.
Balochistan: బలూచిస్థాన్‌లో మళ్లీ ఉద్రిక్తత.. సురబ్‌లో కర్ఫ్యూ, ఖుజ్దార్‌లో ఆంక్షలు
పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో పరిస్థితులు మరోసారి ఉద్రిక్తంగా మారాయి.
Operation safed sagar review: 'ఆపరేషన్ సఫేద్ సాగర్'.. సిద్ధార్థ్ నటించిన వెబ్ సిరీస్ ఎలా ఉంది?
జీవిత కథలు, వాస్తవ సంఘటనలను తెరపై ఆవిష్కరించడం కొత్తేమీ కాదు.
Egypt: 'మక్కా ఒప్పందం'లోకి ఈజిప్ట్.. కీలక ప్రకటన చేసిన తుర్కియే
నాటో తరహా భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలనే ఉద్దేశంతో పాకిస్థాన్, సౌదీ అరేబియా, తుర్కియే దేశాలు 'మక్కా సమష్టి రక్షణ ఒప్పందం' (Defense Agreement)పై సంతకం చేసిన విషయం తెలిసిందే.
PAKISTAN: పెట్రోల్ ధరల మంట.. పాకిస్థాన్‌లో రోడ్డెక్కిన వేలాది మంది
అమెరికా, ఇరాన్ మధ్య మధ్యవర్తిత్వం చేస్తూ అంతర్జాతీయ స్థాయిలో తనను తాను సూపర్ పవర్‌గా భావించుకుంటున్న పాకిస్థాన్ కు దేశంలో మాత్రం పరిస్థితులు రోజురోజుకూ క్లిష్టంగా మారుతున్నాయి.
Fazilka Border Drone Arms Smuggling: ఫాజిల్కా సరిహద్దు వద్ద పాక్ కుట్ర భగ్నం.. డ్రోన్, పిస్టల్, తూటాలు స్వాధీనం
భారత్-పాకిస్థాన్ అంతర్జాతీయ సరిహద్దు వద్ద మరోసారి డ్రోన్ ద్వారా ఆయుధాలను అక్రమంగా తరలించే ప్రయత్నం వెలుగులోకి వచ్చింది.
Amritsar: పంజాబ్‌లో టాప్ పోలీస్ అధికారికి బదిలీ.. పంజాబ్ సర్కార్‌పై బీజేపీ లేవనెత్తిన ప్రశ్నలివే..
పంజాబ్‌లోని అమృత్‌సర్ పోలీస్ కమిషనర్ గుర్‌ప్రీత్ సింగ్ భుల్లర్ బదిలీ రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.
Pakistan, Saudi Arabia and Turkey: 'ఒక్క దేశంపై దాడి.. అందరిపైనా దాడే'.. పాక్,సౌదీ,టర్కీ కీలక రక్షణ ఒప్పందం
మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్థాన్, సౌదీ అరేబియా, టర్కీ శుక్రవారం కీలక రక్షణ ఒప్పందంపై సంతకాలు చేశాయి.
Pakistan,Saudi Arabia,Turkey :పాక్-సౌదీ-టర్కీ రక్షణ ఒప్పందం.. 'ఇస్లామిక్ నాటో' దిశగా కీలక అడుగు?
ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల అనంతరం పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న సమయంలో కీలక పరిణామం చోటుచేసుకోనుంది.
PoK Elections: పీవోకేలో పీఎంఎల్-ఎన్ ప్రభంజనం.. దశాబ్దం తర్వాత అధికారం దిశగా అడుగులు
పీవోకే అసెంబ్లీ ఎన్నికల్లో పాకిస్థాన్ అధికార పార్టీ పీఎంఎల్-ఎన్ ఆధిపత్యాన్ని చాటుతోంది.
Imran Khan: సెప్టెంబర్ 27 వరకు గడువు.. ఇమ్రాన్ విడుదలపై పాక్ ప్రభుత్వానికి పీటీఐ హెచ్చరిక
పాకిస్థాన్ మాజీ ప్రధాని, పాకిస్థాన్ తెహ్రీకే ఇన్సాఫ్ (పీటీఐ) అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ అరెస్టై మూడేళ్లు పూర్తైన సందర్భంగా దేశవ్యాప్తంగా మరోసారి నిరసనలు చెలరేగాయి.
Sajeeb Wazed Joy: భారత్ తూర్పున మరో పాకిస్థాన్ ఏర్పడింది.. షేక్ హసీనా కుమారుడి హెచ్చరిక
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా కుమారుడు, అవామీ లీగ్ సీనియర్ నేత సజీబ్ వాజెద్ జాయ్ బంగ్లాదేశ్‌లో ప్రస్తుత పరిస్థితులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
CDS Anil Chauhan: పాక్ విజ్ఞప్తిని వెంటనే అంగీకరించలేదు.. సిందూర్ ఆపరేషన్‌పై సీడీఎస్ వెల్లడి
ఆపరేషన్ సిందూర్ సందర్భంగా పాకిస్థాన్ కాల్పుల విరమణ కోరినప్పటికీ, భారత్ వెంటనే అంగీకరించలేదని భారత మాజీ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ అనిల్ చౌహాన్ వెల్లడించారు.
Terror Modules: జంతర్ మంతర్ నిరసనల్లో టెర్రరిస్ట్‌లు.. ఐఎస్ఐ ఉగ్ర నెట్‌వర్క్‌ను ఛేదించిన పంజాబ్ పోలీసులు
పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ (ISI) మద్దతుతో దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు అనుమానిస్తున్న ఓ భారీ నెట్‌వర్క్‌ను పంజాబ్ పోలీసులు ఛేదించారు.
Pakistan: పాకిస్థాన్‌లో భారీ స్కామ్ ఆరోపణలు.. మంత్రి నఖ్వీ వ్యాఖ్యలతో కలకలం
పాకిస్థాన్ రాజకీయాల్లో అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి.
Pakistan: పీఓకే వార్తలపై పాక్ ఆంక్షలు.. అల్ జజీరా వెబ్‌సైట్ బ్లాక్
పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే)లో కొనసాగుతున్న నిరసనలు, అక్కడి పరిస్థితులపై వార్తలు ప్రసారం చేస్తున్న నేపథ్యంలో పాకిస్థాన్ ప్రభుత్వం పలు వార్తా వెబ్‌సైట్లపై ఆంక్షలు విధించింది.
Pakistan: పాక్‌లో 30 మంది లష్కరే సభ్యుల హత్య.. అంగీకరించిన లష్కరే నేత వీడియో వైరల్
పాకిస్థాన్'లో నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు చెందిన 30 మందికిపైగా సభ్యులు గత మూడు నుంచి నాలుగు సంవత్సరాల వ్యవధిలో గుర్తు తెలియని వ్యక్తుల చేతుల్లో హత్యకు గురైనట్లు ఆ సంస్థ సీనియర్ నేత రిజ్వాన్ హనీఫ్ వెల్లడించాడు.
Mohsin Naqvi: పాక్ హోంమంత్రి సంచలన వ్యాఖ్యలు.. 'యువత ఏకమైతే దేశాన్నే మార్చేస్తారు!
పాకిస్థాన్ లో పెరుగుతున్న ప్రజా అసంతృప్తి, యువతలో ఆగ్రహం, క్షీణిస్తున్న పాలనా వ్యవస్థపై ఆ దేశ హోంమంత్రి మొహ్సిన్ నక్వీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి.
Pakistan: పాకిస్థాన్‌లో 'కాక్రోచ్' కలకలం.. యువతపై హోంమంత్రి కీలక వ్యాఖ్యలు
పాకిస్థాన్‌లో పెరుగుతున్న యువత అసంతృప్తి భవిష్యత్తులో భారీ ఉద్యమాలకు దారితీయవచ్చని ఆ దేశ హోం మంత్రి మొహ్సిన్ నక్వీ హెచ్చరించారు.
Pm Modi: 2027 SCO సదస్సుకు పాక్ నుంచి ప్రధాని మోదీకి ఆహ్వానం.. వెళ్తారా?
ఇస్లామాబాద్‌లో 2027లో జరగనున్న షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సమావేశానికి భారత ప్రధాని నరేంద్ర మోదీకి అధికారిక ఆహ్వానం పంపనున్నట్లు పాకిస్థాన్ ప్రకటించింది.
Pakistan: క్వెట్టా సమీపంలో ఘోర ప్రమాదం.. బొగ్గు గనిలో పేలుడు.. 32 మంది మృతి
పాకిస్థాన్‌లోని బొగ్గు గనిలో భారీ పేలుడు సంభవించి తీవ్ర విషాదానికి దారితీసింది.
Nirmal Purja: పాకిస్థాన్‌లో భారీ హిమపాతం.. ప్రముఖ పర్వతారోహకుడు నిర్మల్ పుర్జా టీమ్ గల్లంతు
ప్రపంచ ప్రఖ్యాత పర్వతారోహకుడు, నేపాల్‌కు చెందిన నిర్మల్ పుర్జా నేతృత్వంలోని 10 మంది సభ్యుల అంతర్జాతీయ పర్వతారోహణ బృందం పాకిస్థాన్‌లో గల్లంతైంది.
Iran: పాకిస్థాన్ మీదుగా ఇరాన్‌కు చైనా ఆయుధాలు: స్పందించిన ట్రంప్
ఇరాన్‌కు చైనా నుంచి షోల్డర్‌ఫైర్డ్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు (Shoulder-Fired Air Defence Systems) సరఫరా కానున్నాయంటూ వెలువడిన అంతర్జాతీయ కథనం ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీసింది.
Indian Embassy: న్యూయార్క్ టైమ్స్ కథనంపై భారత్ అభ్యంతరం.. PoKపై స్పష్టమైన ప్రకటన
పాక్ ఆక్రమిత కశ్మీర్ (PoK)లో జరుగుతున్న ఘర్షణలపై అమెరికాకు చెందిన ప్రముఖ మీడియా సంస్థ న్యూయార్క్ టైమ్స్ ప్రచురించిన కథనం వివాదానికి దారితీసింది.
PoK: పీవోకేలో రెండు రోజుల్లో 37 మంది మృతి.. జేఏఏసీ ఆరోపణలు
ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లో కొనసాగుతున్న నిరసనలపై పాకిస్థాన్ ప్రభుత్వం కఠిన వైఖరిని వ్యక్తం చేసింది.
Khawaja Asif: పీఓకే నిరసనకారులు భారత్ వంటి శత్రువులే.. పాక్ రక్షణ మంత్రి ఆసిఫ్ వివాదాస్పద వ్యాఖ్యలు
పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మరోసారి భారత్‌ను లక్ష్యంగా చేసుకుని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
POK: పాక్ ఆక్రమిత కశ్మీర్ ఎన్నికలు.. మానవ హక్కుల ఉల్లంఘనలను దాచిపెట్టే యత్నమే: భారత్
పాక్ ఆక్రమిత కశ్మీర్ (PoK)లో నిర్వహిస్తున్న శాసనసభ ఎన్నికలపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
PoK Polls: పీవోకే ఎన్నికల్లో హింస.. ఒకరి మృతి, పలువురికి గాయాలు
పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లో జరిగిన తొలి దశ ఎన్నికలు తీవ్ర ఉద్రిక్తతల మధ్య సాగాయి.