Loading...

పాకిస్థాన్: వార్తలు

28 Jul 2026
క్రికెట్

Babar Azam: మూడు ఫార్మాట్ల కెప్టెన్సీ ఇస్తేనే టెస్టు పగ్గాలు.. పీసీబీకి బాబర్ ఆజం షరతు!

పాకిస్థాన్ క్రికెట్ జట్టులో కెప్టెన్సీ మార్పులపై మరోసారి చర్చ మొదలైంది. టెస్టు జట్టుకు నాయకత్వం వహించాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) నుంచి వచ్చిన ప్రతిపాదనకు స్టార్ బ్యాటర్ బాబర్ ఆజం సానుకూలంగా స్పందించినప్పటికీ, ఒక కీలక నిబంధనను ముందుంచినట్లు సమాచారం.

PoK: ఉద్రిక్తతల నడుమ పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో పోలింగ్ ప్రారంభం

తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల మధ్య పాక్ ఆక్రమిత కశ్మీర్‌ (పీఓకే)లో అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది.

J&K: జమ్ముకశ్మీర్‌లో భారీ తనిఖీలు.. 2,500 మంది నిర్బంధం, రెండు ఇళ్ల కూల్చివేత

జమ్ముకశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లో విధుల్లో ఉన్న హెడ్ కానిస్టేబుల్ అషిక్ హుస్సేన్ ఖురేషీ ఉగ్రవాదుల కాల్పుల్లో మరణించిన ఘటన అనంతరం భద్రతా బలగాలు లోయ అంతటా విస్తృత స్థాయిలో తనిఖీలు చేపట్టాయి.

Nawaz Sharif: పీఓకే ప్రధానిగా సేవ చేయాలనుంది.. నవాజ్ షరీఫ్ సంచలన వ్యాఖ్యలు

పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ చేసిన తాజా వ్యాఖ్యలు దేశీయంగానే కాక అంతర్జాతీయ రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారాయి.

UN Meet: భారత్‌పై ఆరోపణలు మాని.. ముందు మీ సమస్యలు పరిష్కరించుకోండి: పాక్‌కు భారత్

భారత్‌పై నిరాధార ఆరోపణలు చేస్తూ అంతర్జాతీయ వేదికలను దుర్వినియోగం చేయడం మానుకోవాలని పాకిస్థాన్‌కు భారత్ మరోసారి గట్టి హెచ్చరిక జారీ చేసింది.

Pakistan: పాకిస్థాన్‌పై యుద్ధ నేరాల ఆరోపణలు.. అమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంచలన నివేదిక

ఆఫ్ఘనిస్తాన్'లోని ఓ డ్రగ్ రీహాబిలిటేషన్ అండ్ ట్రీట్‌మెంట్ సెంటర్‌పై ఈ ఏడాది మార్చిలో జరిగిన క్షిపణి దాడిపై పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా అమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంచలన ఆరోపణలు చేసింది.

22 Jul 2026
అమెరికా

Pakistan: అమెరికాను 10 బిలియన్ డాలర్ల సాయం కోరిన పాకిస్తాన్

ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న పాకిస్థాన్, విదేశీ మారక ద్రవ్య నిల్వలను బలోపేతం చేసి ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వాలనే లక్ష్యంతో అమెరికా నుంచి 10 బిలియన్ డాలర్ల ఆర్థిక సహాయాన్ని కోరినట్లు సంబంధిత వర్గాల సమాచారం ఆధారంగా రాయిటర్స్ వెల్లడించింది.

Indus Waters Treaty: ఉగ్రవాదానికి ముగింపు పలికితేనే నదీ జలాలపై కొత్త ఒప్పందం: భారత్

భారత్-పాకిస్థాన్ మధ్య ఆరు దశాబ్దాలకు పైగా కొనసాగుతున్న సింధూ నదీ జలాల ఒప్పందంపై కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని మరోసారి స్పష్టం చేసింది.

Pakistan: పాకిస్థాన్‌లో తీవ్ర ఆర్థిక సంక్షోభం.. కోరలు చాస్తున్న పేదరికం

దాయాది దేశం పాకిస్థాన్‌లో ఆర్థిక సంక్షోభం మరింత తీవ్రరూపం దాల్చుతోంది.

Donald Trump: ఇరాన్‌పై అమెరికా వైఖరి మారదు.. ట్రంప్‌ తాజా హెచ్చరిక

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇరాన్‌పై మరోసారి తన వైఖరిని స్పష్టం చేశారు.

17 Jul 2026
ఐసీసీ

ICC: పాక్ స్టార్‌కు ఐసీసీ షాక్‌.. డోపింగ్ ఉల్లంఘనతో మూడు నెలల నిషేధం!

పాకిస్థాన్‌కు చెందిన ఎడమచేతి స్పిన్నర్ మహ్మద్ నవాజ్ (Mohammad Nawaz) ఐసీసీ (ICC) యాంటీ డోపింగ్ నిబంధనలను ఉల్లంఘించినందుకు మూడు నెలల సస్పెన్షన్‌కు గురయ్యాడు.

17 Jul 2026
ఇరాన్

Iran-Pak: ఇరాన్‌ కొత్త వ్యూహంతో పాక్‌లో ఆందోళన.. ఎర్ర సముద్రంపై ఉద్రిక్తతలు

పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే సంకేతాలు కనిపిస్తున్నాయి.

17 Jul 2026
గుజరాత్

Gujarat: గుజరాత్‌లో జైషే మహమ్మద్ ఉగ్ర కుట్ర భగ్నం.. ఐదుగురు అరెస్టు

ఉగ్రవాద కార్యకలాపాల అణచివేతలో భాగంగా గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) కీలక విజయాన్ని సాధించింది.

16 Jul 2026
టీమిండియా

IND vs PAK : వన్డే ప్రపంచకప్‌ 2027లో భారత్‌-పాక్‌ మూడు సార్లు ఢీ?.. ఐసీసీ కొత్త ఫార్మాట్‌తో బంపర్ ట్విస్ట్!

టీమిండియా-పాకిస్థాన్ మ్యాచ్ అంటే ప్రపంచ క్రికెట్‌లోనే అత్యంత ఉత్కంఠభరిత పోరుగా భావిస్తారు.

16 Jul 2026
అమెరికా

Pew study: 36 దేశాల సర్వేలో అమెరికాను అధిగమించిన చైనా.. ప్యూ రీసెర్చ్ కీలక నివేదిక

ప్రపంచవ్యాప్తంగా అమెరికా కంటే చైనాపై ప్రజల్లో సానుకూల అభిప్రాయం పెరుగుతోందని అమెరికాకు చెందిన ప్రముఖ పరిశోధనా సంస్థ ప్యూ రీసెర్చ్ సెంటర్ తాజా అధ్యయనంలో వెల్లడించింది.

16 Jul 2026
చైనా

Viral Video: 'ఇండియన్‌ని' అన్న వ్యక్తి.. 'ఏ రాష్ట్రం?' అనగానే బయటపడిన అసలు నిజం!

చైనాలో జరిగిన ఓ స్టాండ్-అప్ కామెడీ షోలో చోటుచేసుకున్న ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతోంది.

PoK: పీఓకేలో లాంగ్ మార్చ్ ప్రారంభం.. పాక్‌ దళాలతో ఘర్షణలో 12 మంది మృతి

మరింత రాజకీయ ప్రాతినిధ్యంతో పాటు మొత్తం 38 డిమాండ్లను అమలు చేయాలని కోరుతూ జాయింట్ ఆవామీ యాక్షన్ కమిటీ (జేఏఏసీ) పిలుపునిచ్చిన లాంగ్ మార్చ్ బుధవారం ఆక్రమిత కశ్మీర్‌లో ప్రారంభమైంది.

Fazlur Rehman: 'యూనిఫాం తీసి ఎన్నికల్లో పోటీ చేయండి': పాక్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్'కి జేఎయూఐ అధినేత సవాల్

పాకిస్థాన్‌లో రోజురోజుకూ అంతర్గత పరిస్థితులు మరింత దిగజారుతున్నాయని, దేశం క్రమంగా విచ్ఛిన్నమవుతోందని జమియత్ ఉలేమా-ఎ-ఇస్లామ్ (జేఎయూఐ) అధినేత మౌలానా ఫజ్లూర్ రెహ్మాన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Hizbul Commander: భారత్ వాదనకు బలం.. కశ్మీర్ శ్మశానాల్లో పాక్ ఉగ్రవాదుల శవాలు.. నిజమేనని ఒప్పుకున్న హిజ్బుల్ కమాండర్..

జమ్ముకశ్మీర్‌లోకి సరిహద్దు దాటి ఉగ్రవాదులను పంపిస్తూ హింసకు పాల్పడుతోందన్న భారత్ ఆరోపణలను పాకిస్థాన్ ఎప్పటికప్పుడు ఖండిస్తూ వస్తోంది.

EU: అత్యాచార నిందితుడి ఆధీనంలోనే 13 ఏళ్ల బాలిక .. పాక్‌పై ఈయూ మండిపాటు

పాకిస్థాన్‌లో మైనారిటీ వర్గాలకు చెందిన బాలికల అపహరణలు, బలవంతపు మత మార్పిడులు, బాల్య వివాహాల ఘటనలు ఆందోళనకరంగా మారాయని యూరోపియన్ పార్లమెంట్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.

JAAC: పీవోకేలో మళ్లీ ఉద్రిక్తతలు.. 38 డిమాండ్లు.. 48 గంటలు.. పాక్‌ ప్రభుత్వానికి జేఏఏసీ అల్టిమేటం

పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే)లో మరోసారి రాజకీయ ఉద్రిక్తతలు చెలరేగుతున్నాయి.

Donald Trump: భారత్‌-పాక్‌ యుద్ధాన్ని నేనే ఆపేశా.. మరోసారి ప్రకటించిన డొనాల్డ్‌ ట్రంప్

గత ఏడాది భారత్-పాకిస్థాన్ మధ్య జరిగిన సైనిక ఉద్రిక్తతను తన జోక్యంతోనే నిలిపివేశానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి పేర్కొన్నారు.

09 Jul 2026
అమెరికా

Chabahar: మంటల్లో చాబహార్ పోర్టు.. భారత్‌ ప్రాజెక్టుపై ఆందోళన

ఇరాన్ ఆగ్నేయ తీర ప్రాంతంపై అమెరికా సైన్యం మరోసారి వైమానిక దాడులు నిర్వహించింది.

Pakistan: కరాచీ సముద్ర తీరంలో కనిపించకుండా పోయిన బోయింగ్ 737.. కొనసాగుతున్న గాలింపు

పాకిస్థాన్ దక్షిణాన ఉన్న కరాచీ సముద్ర తీరంలో ఓ కార్గో విమానం అదృశ్యమవడంతో విస్తృత స్థాయిలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

Indus Water Treaty: సింధూ జలాలపై భారత్‌కు పాక్‌ హెచ్చరిక.. యుద్ధ చర్యగా పరిగణిస్తామన్న సైన్యం

సింధూ జలాల ఒప్పందం (Indus Waters Treaty-IWT) అమలును భారత్‌ నిలిపివేసిన నేపథ్యంలో పాకిస్థాన్‌ మరోసారి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.

Pakistan: పాకిస్థాన్‌లో విద్యా సంక్షోభం.. బడికి దూరమైన 2.6 కోట్ల మంది పిల్లలు

జాతీయ స్థాయిలో విద్యారంగంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించి రెండేళ్లు గడిచినా, పాకిస్థాన్‌లో విద్యా సంక్షోభం మాత్రం తగ్గలేదు.

06 Jul 2026
క్రీడలు

Babar Azam: పాక్‌ టెస్టు జట్టుకు మరోసారి బాబర్‌ సారథ్యం.. మసూద్‌ ఔట్

పాకిస్థాన్‌ టెస్టు జట్టుకు స్టార్‌ బ్యాటర్‌ బాబర్‌ ఆజమ్‌ మరోసారి కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు.

Sardar Aman Khan: పీఓకేలో ఆహారం, మందుల కొరత.. భారత సాయం కోరిన జేఏఏసీ నేత

పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీఓకే)లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి.

Pakistan: బలోచిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి.. 30 మంది పాకిస్థాన్ భద్రతా సిబ్బంది మృతి!

పాకిస్థాన్‌లోని బలోచిస్థాన్ ప్రాంతంలో భద్రతా పరిస్థితులు మరోసారి ఉద్రిక్తంగా మారాయి.

Pakistan Bus crash: పాకిస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. లోయలోకి దూసుకెళ్లిన బస్సు, 40 మంది మృతి

పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రాంతంలో జరిగిన విషాదకర బస్సు ప్రమాదంలో 40 మంది ప్రాణాలు కోల్పోయారు.

UNESCO warns Pak: తక్షశిల మరమ్మతులుపై వివాదం.. పాకిస్థాన్‌కు యునెస్కో షాక్

పాకిస్థాన్‌లోని ప్రాచీన పురావస్తు క్షేత్రం తక్షశిలలో ప్రభుత్వం చేపడుతున్న సంరక్షణ పనులపై యునెస్కో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

02 Jul 2026
చైనా

Solar Power: ఆ దేశంలో విద్యుత్ ఉత్పత్తికి ఇప్పుడు అతిపెద్ద ఆధారం సౌరశక్తి

గత కొన్ని సంవత్సరాలుగా పాకిస్థాన్ లక్షలాది మంది ప్రజలు అధిక విద్యుత్ బిల్లులు, తరచూ జరిగే విద్యుత్ అంతరాయాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

02 Jul 2026
దిల్లీ

Delhi: దిల్లీలో ఉగ్రదాడి కుట్ర భగ్నం.. నలుగురిని అరెస్టు చేసిన పోలీసులు

జాతీయ రాజధాని దిల్లీని లక్ష్యంగా చేసుకుని ఉగ్రదాడికి కుట్ర పన్నినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.

India Slams Pakistan: 125 ఏళ్ల గురుద్వారా కూల్చివేత.. పాక్‌పై భారత్ తీవ్ర ఆగ్రహం

పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో 125 ఏళ్ల చరిత్ర కలిగిన గురుద్వారాను కూల్చివేయడం తీవ్ర వివాదానికి దారితీసింది.

Bilawal Bhutto: సింధు జలాల ఒప్పందంపై పాక్ హెచ్చరిక.. ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవద్దని భారత్‌కు సూచన

సింధు నదీ జలాల ఒప్పందానికి సంబంధించి ఏకపక్షంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని పాకిస్థాన్ భారత్‌కు హెచ్చరిక జారీ చేసింది.

Afghanistan-Pakistan: పాకిస్థాన్‌పై వైమానిక దాడులు.. తాలిబాన్ సంచలన ప్రకటన

ఆఫ్ఘనిస్తాన్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు మరింత పెరుగుతున్నాయి.

Pakistan: సింధూ జలాల నిలిపివేతపై పాక్‌ ఆందోళన.. తీవ్ర వ్యాఖ్యలు చేసిన మంత్రులు

సింధూ జలాల ఒప్పందాన్ని భారత్‌ నిలిపివేసిన నిర్ణయం నేపథ్యంలో పాకిస్థాన్‌ మరోసారి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది.

India: ఆఫ్ఘన్‌పై పాక్ వైమానిక దాడులు.. సార్వభౌమత్వ ఉల్లంఘన అంటూ భారత్ ఆగ్రహం

ఆఫ్ఘనిస్తాన్‌పై పాకిస్థాన్ జరిపిన వైమానిక దాడులను భారత్ తీవ్రంగా ఖండించింది.

Pak-Afg: పాకిస్థాన్-ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో వైమానిక దాడి.. 29 మంది హతం..

పాకిస్థాన్-ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు వెంబడి పాకిస్థాన్ భద్రతా దళాలు నిర్వహించిన వైమానిక దాడుల్లో తెహ్రిక్-ఎ-తాలిబాన్ పాకిస్థాన్ (టీటీపీ)కు చెందిన 29 మంది ఉగ్రవాదులు హతమైనట్లు ఆ దేశ ప్రభుత్వం వెల్లడించింది.

Karachi: కరాచీలో ఉగ్రదాడి.. పేలుడు, కాల్పులతో ఉద్రిక్త పరిస్థితి.. ఆరుగురు ఉగ్రవాదులు మృతి

పాకిస్థాన్‌లోని అతిపెద్ద నగరం కరాచీలో శనివారం తీవ్ర ఉగ్రదాడి చోటుచేసుకుంది.