Loading...

పాకిస్థాన్: వార్తలు

08 May 2026
• దిల్లీ

ISI-Linked Module: దిల్లీ,హరియాణాల్లో భారీ ఉగ్రదాడులకు ఐఎస్‌ఐ కుట్ర

దేశ రాజధాని దిల్లీతో పాటు హర్యానాలో భారీ ఉగ్రదాడులకు పాల్పడేందుకు పాకిస్థాన్‌కు చెందిన గూఢచారి సంస్థ ఐఎస్‌ఐ కుట్ర పన్నిన విషయం వెలుగులోకి వచ్చింది.

Operation Sindoor: పాక్‌లో ఏ ఉగ్ర స్థావరం సురక్షితం కాదు: భారత త్రివిధ దళాలు

పాకిస్థాన్‌లోని ఏ ఉగ్ర స్థావరం కూడా సురక్షితం కాదని ఆపరేషన్ సిందూర్ ద్వారా భారత త్రివిధ దళాలు స్పష్టమైన సందేశం ఇచ్చినట్లు వెల్లడించాయి.

07 May 2026
• అమెరికా

US-Pak: పాకిస్తాన్‌కు ఝలక్‌ ఇచ్చిన అమెరికా.. పెషావర్ కాన్సులేట్‌ మూసివేత

అమెరికా తమ దౌత్య సిబ్బంది భద్రతను ప్రధానంగా పరిగణలోకి తీసుకుని పెషావర్‌లో ఉన్న కాన్సులేట్‌ను దశలవారీగా మూసివేయాలని నిర్ణయించింది.

US-Iran Talks: ఇరాన్‌తో చర్చల్లో గొప్ప పురోగతి ఉంది: ట్రంప్ కీలక వ్యాఖ్యలు

అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరే దిశగా పరిస్థితులు ముందుకు సాగుతున్నాయి.

Operation Sindoor Anniversary: 'భారత్ మరిచిపోదు.. క్షమించదు'.. ఆపరేషన్‌ సిందూర్‌పై ఐఏఎఫ్‌ వీడియో

జమ్ముకశ్మీర్‌లోని పహల్గాం ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడికి ప్రతిగా భారత సైన్యం చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్'కు ఏడాది పూర్తయింది.

Op Sindoor: 72 గంటల్లోనే భారత్‌కు ఆధిపత్యం.. పాకిస్తాన్ చేతులెత్తేసింది: అమెరికా నిపుణుడు

ఆపరేషన్ సిందూర్ మొదటి వార్షికోత్సవం ముందు ఆసక్తికర విశ్లేషణ బయటకొచ్చింది.

06 May 2026
• ఆస్ట్రియా

Tom Cooper: యుద్ధంలో పాకిస్థాన్ పై భారత్‌దే ఆధిపత్యం.. ఆస్ట్రియా విశ్లేషకుడు టామ్‌ వ్యాఖ్య

పహల్గాం ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్‌ పాకిస్థాన్‌తో పాటు పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో ఉన్న ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని నిర్వహించిన దాడులపై ఆస్ట్రియా దేశానికి చెందిన వైమానిక యుద్ధ విశ్లేషకుడు, చరిత్రకారుడు టామ్‌ కూపర్‌ కీలక అభిప్రాయాలు వెల్లడించారు.

Indian Sailors: అరేబియా సముద్రంలో చిక్కుకున్న భారత నౌక.. సహాయం చేసిన పాకిస్థాన్‌ నౌకాదళం

అరేబియా సముద్రంలో ఇబ్బందుల్లో చిక్కుకున్న భారతీయ నావికాసిబ్బందికి పాకిస్థాన్‌ నౌకాదళం మానవతా దృష్టితో సహాయం అందించింది.

05 May 2026
• ఐసీసీ

Team India: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో టాప్‌లో భారత్.. తగ్గేదేలే అంటున్న సూర్య సేన

ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026లో విజేతగా నిలిచిన భారత్, తాజా ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని దక్కించుకుంది.

05 May 2026
• ఇరాన్

US-Iran war: అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలతో పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థకు చమురు షాక్

అమెరికా-ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు పొరుగు దేశమైన పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితిని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి.

05 May 2026
• ఇరాన్

Iran: 30 రోజుల్లో యుద్ధం ముగింపుకు ఇరాన్‌ 14 అంశాల ప్రణాళిక

పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితులకు ముగింపు పలకాలని దౌత్య ప్రయత్నాలు వేగంగా సాగుతున్నాయి.

04 May 2026
• పెట్రోల్

Pakistan: పాకిస్థాన్'లో ఇంధన సంక్షోభం తీవ్రం.. కార్లకు బ్రేక్, గాడిద బండ్లకు గ్రీన్ సిగ్నల్

పెట్రోల్ ధరలు ఆకాశాన్ని తాకడంతో పాకిస్థాన్‌లో పరిస్థితి రోజురోజుకీ దారుణంగా మారుతోంది.

04 May 2026
• ఇరాన్

Iran: పాకిస్తాన్ మార్గంగా 14 పాయింట్ల ప్లాన్.. అమెరికా రిప్లైపై ఇరాన్ సమీక్ష

పాకిస్థాన్ ద్వారా అమెరికాకు పంపిన 14 పాయింట్ల ప్రణాళికపై వచ్చిన స్పందనను ప్రస్తుతం పరిశీలిస్తున్నామని ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బకాయి వెల్లడించారు.

Pakistan: ఉగ్రవాదాన్ని ఆయుధంగా మలుచుకునే ప్రయత్నం.. భారత్‌పై మునీర్ కొత్త కుట్ర

పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ భారత్‌పై ఆరోపణల మోత పెంచుతూ కొత్త వ్యూహంతో ముందుకు సాగుతున్నట్లు సమాచారం.

02 May 2026
• ఆసియా కప్

Salman Agha: ఇండో-పాక్ మ్యాచ్‌లో హ్యాండ్‌షేక్ వివాదం.. ఆఘా షాకింగ్ కామెంట్స్

గత ఏడాది జరిగిన ఆసియా కప్ సందర్భంగా భారత, పాకిస్థాన్ కెప్టెన్లు ఒకరితో ఒకరు కరచాలనం చేసుకోలేదన్న విషయం తెలిసిందే. ఈ

02 May 2026
• ఇండియా

China-Pakistan: పాక్‌కు చైనా J-35AE జెట్‌లు.. భారత్‌కు కొత్త సవాల్

చైనా మరోసారి తన మిత్రదేశం పాకిస్థాన్‌కు మద్దతుగా నిలుస్తోంది. తాజాగా తన అధునాతన స్టెల్త్ ఫైటర్ జెట్ J-35A స్టెల్త్ ఫైటర్ జెట్‌కు సంబంధించిన వీడియోను విడుదల చేసింది.

Al-Qaeda: పాకిస్థాన్‌కు అల్ ఖైదా సంచలన వార్నింగ్.. తాలిబాన్ ప్రభుత్వానికే మా మద్దతు

గత కొంతకాలంగా పాకిస్థాన్-అఫ్గానిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రతరమవుతున్నాయి.

Rajnath Singh: స్వయం నిర్ణయంతోనే 'ఆపరేషన్‌ సిందూర్' నిలిపేశాం.. సుదీర్ఘ యుద్ధానికి సిద్ధం: రాజ్‌నాథ్ సింగ్

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా చేపట్టిన 'ఆపరేషన్‌ సిందూర్'ను భారత్‌ తన సొంత నిర్ణయంతోనే నిలిపివేసిందని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌(Rajnath Singh)స్పష్టం చేశారు.

30 Apr 2026
• ఇరాన్

Pakistan: అమెరికాకు షాక్.. పాక్ డబుల్ గేమ్?.. ఇరాన్‌కు 6 భూమార్గాలు ఓపెన్

ఇరాన్‌పై అమెరికా ఒత్తిడి పెంచుతున్న సమయంలో, పాకిస్థాన్ తీసుకున్న తాజా నిర్ణయం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.

30 Apr 2026
• నేపాల్

Nepal Airlines: జమ్ముకశ్మీర్‌ మ్యాప్‌ వివాదం.. క్షమాపణ చెప్పిన నేపాల్ ఎయిర్‌లైన్స్

నేపాల్ జాతీయ విమాన సంస్థ నేపాల్ ఎయిర్‌లైన్స్ కార్పొరేషన్ (NAC) పెద్ద వివాదంలో చిక్కుకుంది.

30 Apr 2026
• అమెరికా

Pakistan: 'మా బిల్లు $800 మిలియన్లకు చేరింది': పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థపై ఇరాన్-అమెరికా యుద్ధ ప్రభావం

అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఘర్షణ పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం చూపుతోందని పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆందోళన వ్యక్తం చేశారు.

29 Apr 2026
• ఇరాన్

Pakistan: పాకిస్థాన్‌లో గ్యాస్ కష్టాలు.. బెలూన్లలో స్టోరేజీ

ఇరాన్ యుద్ధ ప్రభావం ప్రపంచంలోని పలు దేశాలపై తీవ్రంగా కనిపిస్తోంది.

29 Apr 2026
• క్రికెట్

Babar Azam: టీ20ల్లో బాబర్ 13వ సెంచరీ.. PSLలో కొత్త చరిత్ర

టీ20 క్రికెట్‌లో బాబర్ ఆజమ్ మరోసారి తన బ్యాటింగ్ క్లాస్ చూపించాడు.

28 Apr 2026
• ముంబై

Oil, LPG tankers: హర్మూజ్ దిగ్బంధనాన్ని తట్టుకుని ముంబైకి చేరిన భారత ఆయిల్, గ్యాస్ ట్యాంకర్లు

హర్మూజ్ జలసంధిలో ఇరాన్‌ను కట్టడి చేయాలనే ఉద్దేశంతో అమెరికా చేపట్టిన నౌకా దిగ్బంధనం పూర్తిస్థాయిలో ఫలించడం లేదు.

Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీపై ఏఐ చిప్ ఆరోపణలు.. ల్యాబ్‌కు బ్యాట్ పంపాలంటున్న పాక్ నిపుణుడు

భారత క్రికెట్‌లో ప్రస్తుతం వైభవ్ సూర్యవంశీ పేరు ఎక్కడ చూసినా వినిపిస్తోంది.

27 Apr 2026
• అమెరికా

Iran offer: అమెరికాకు ఇరాన్ కొత్త డీల్.. హోర్ముజ్ జలసంధి తెరవడానికి సిద్ధం!

అమెరికాకు ఇరాన్ కొత్త ఒప్పంద ప్రతిపాదన చేసినట్లు సమాచారం వెలువడింది.

Pakistan: పాకిస్తాన్‌లో లష్కర్ సీనియర్ కమాండర్ హత్య.. వరుస దాడులతో భద్రతపై ఆందోళన

పాకిస్థాన్‌లోని లష్కర్-ఎ-తొయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన సీనియర్ కమాండర్‌ను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపిన ఘటన కలకలం రేపుతోంది.

27 Apr 2026
• ఇరాన్

Ebrahim Rezaei: పాకిస్తాన్ మధ్యవర్తిత్వానికి పనికి రాదు: ఇరాన్ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

ప్రాంతీయంగా కొనసాగుతున్న కీలక చర్చల్లో పాకిస్థాన్ మధ్యవర్తి పాత్రపై ఇరాన్ అనుమానాలు వ్యక్తం చేసింది.

Operation Sindoor:కేవలం 22నిమిషాల్లో ఉగ్రవాదుల కమాండ్ వ్యవస్థ ధ్వంసం.. 'ఆపరేషన్ సిందూర్' తొలి వార్షికోత్సవం ముందు ఆర్మీ కీలక పోస్ట్

భారత సైన్యం చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్' తొలి వార్షికోత్సవం సమీపిస్తున్న వేళ,ఆ ఆపరేషన్‌కు సంబంధించిన ముఖ్యమైన అంశాలను సైన్యం సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించింది.

27 Apr 2026
• ఇరాన్

Iran-Russia: పశ్చిమాసియా ఉద్రిక్తతల మధ్య మాస్కోలో పుతిన్‌తో ఇరాన్ విదేశాంగ మంత్రి భేటీ?

ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ త్వరలో రష్యా పర్యటనకు వెళ్లనున్నారు.

25 Apr 2026
• ఇరాన్

Trump: పాకిస్థాన్ ట్రిప్ క్యాన్సిల్ చేసిన ట్రంప్.. ఇరాన్ యుద్ధంపై కీలక వ్యాఖ్యలు

ఇరాన్ యుద్ధాన్ని ముగించే అంశంపై ఇరానియన్ అధికారులతో చర్చలు జరపడానికి అమెరికా ప్రతినిధులను పాకిస్థాన్ పంపే పర్యటనను రద్దు చేసినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు.

Pakistan: జాతీయ గౌరవం కోసం భారీ చెల్లింపు.. యూఏఈ అప్పు తీర్చిన పాక్

పాకిస్థాన్‌ తనపై ఉన్న యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) అప్పును పూర్తిగా తీర్చింది.

Trump: శుక్రవారం నాటికి ఇరాన్ చర్చలపై శుభవార్త.. ట్రంప్‌ కీలక ప్రకటన

అమెరికా, ఇరాన్ మధ్య రెండో విడత చర్చలపై ఇంకా స్పష్టత రాకపోయిన నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు.

22 Apr 2026
• క్రీడలు

Kusal Mendis: కుసల్ మెండిస్ రికార్డ్..టీ20ల్లో 6 వేల పరుగుల మైలురాయి

పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL) 2026లో పేశావర్ జల్మీ జట్టు తమ అజేయ పరంపరను కొనసాగించింది.

22 Apr 2026
• క్రికెట్

ICC: ఐసీసీలో కీలక పదవి నుంచి తప్పుకున్న పీసీబీ మాజీ సీఈవో

పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మాజీ ముఖ్య కార్యనిర్వాహణ అధికారి వాసిమ్ ఖాన్ అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)లో తన బాధ్యతల నుంచి తప్పుకున్నారు.

22 Apr 2026
• ఇరాన్

Iran: 'ఓడినవారు షరతులు విధించలేరు': ట్రంప్ కాల్పుల విరమణ పొడిగింపుపై ఇరాన్

అమెరికా-ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు మరోసారి తీవ్రరూపం దాల్చాయి.

22 Apr 2026
• అమెరికా

JD Vance: అమెరికా షరతులను తిరస్కరించని ఇరాన్.. జేడీ వాన్స్ బృందం పాక్ పర్యటన వాయిదా..!

అమెరికా- ఇరాన్‌ మధ్య ఇప్పట్లో చర్చలు జరిగే సూచనలు కన్పించట్లేదు.అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ బృందం పాకిస్థాన్‌ పర్యటన వాయిదా పడినట్లు సమాచారం.

Pakistan airspace: పాక్‌ గగనతల నిషేధం మే 24 వరకు పొడిగింపు

పాకిస్థాన్ తన గగనతలంలో భారత విమానాల ప్రయాణంపై ఏడాది క్రితం విధించిన నిషేధాన్ని మరో నెలపాటు పొడిగించింది.

Iran-US Ceasefire: ఇరాన్‌-అమెరికా కాల్పుల విరమణ పొడిగింపు : ట్రంప్

ఇరాన్‌తో రెండో విడత చర్చలపై ఇంకా స్పష్టత రాకపోయిన పరిస్థితిలో, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు.

US Iran Conflict : ఇరాన్ అణ్వాయుధాలే ప్రధాన అంశం.. డీల్ కుదరకపోతే పరిణామాలు తీవ్రం: ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌తో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులపై కీలక వ్యాఖ్యలు చేశారు.