Loading...

పాకిస్థాన్: వార్తలు

27 Jun 2026
• క్రికెట్

Shoaib Akhtar: షోయబ్ అక్తర్ సోదరుడి అంత్యక్రియల్లో పాల్గొన్న లష్కరే నేతలు.. పహల్గాం దాడి సూత్రధారి హాజరైనట్లు ప్రచారం

పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ సోదరుడు షాహిద్ అక్తర్ అంత్యక్రియలకు లష్కరే తయ్యిబాకు చెందిన పలువురు వ్యక్తులు హాజరైనట్లు వార్తలు వెలువడ్డాయి.

Operation Sindoor: 'సిందూర్‌'లో అమరులైంది వీరే.. అధికారికంగా ప్రకటించిన కేంద్రం

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా గతేడాది పాకిస్థాన్‌పై భారత్‌ చేపట్టిన 'ఆపరేషన్‌ సిందూర్‌'లో దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వీరజవాన్ల పేర్లను కేంద్ర ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది.

26 Jun 2026
• జైపూర్

Rajasthan: జైషే కమాండర్‌ను పెళ్లి చేసుకునేందుకు పాక్ వెళ్లాలని ప్లాన్.. జైపూర్ మహిళ అరెస్ట్

నిషేధిత ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ (జేఈఎం) స్లీపర్ సెల్‌తో సంబంధాలు పెట్టుకున్నారనే ఆరోపణలతో జైపూర్‌కు చెందిన 38 ఏళ్ల మహిళను రాజస్థాన్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్) అరెస్ట్ చేసింది.

25 Jun 2026
• ఇరాన్

Shehbaz Sharif: ఇరాన్ అధ్యక్షుడి టూర్‌లో షెహబాజ్ షరీఫ్ వింత ప్రవర్తన వైరల్.. దౌత్య మర్యాదలపై ప్రశ్నలు

విదేశీ అతిథులు ఏ దేశానికైనా వచ్చినప్పుడు అత్యంత గౌరవంగా స్వాగతం పలకడం దౌత్య మర్యాదల్లో భాగంగా భావిస్తారు.

25 Jun 2026
• ఇంగ్లండ్

Fatima Sana: పాక్ మహిళల జట్టులో కలకలం.. కెప్టెన్-మెంటార్ మధ్య విభేదాలు బహిర్గతం

ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న మహిళల టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ మహిళల క్రికెట్ జట్టు కష్టకాలాన్ని ఎదుర్కొంటోంది.

PoK: పీవోకేలో ఉద్రిక్తత.. నిత్యావసరాల సరఫరాపై ఆంక్షలు

పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్(PoK)లో కొనసాగుతున్న ప్రజా ఆందోళనలు రోజురోజుకూ తీవ్రరూపం దాలుస్తున్నాయి.

Asim Munir: పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌పై మొసాద్ హత్యాయత్నం? బ్రెజిల్ జర్నలిస్ట్ సంచలన ఆరోపణలు

ప్రపంచ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారే మరో సంచలన ఆరోపణ వెలుగులోకి వచ్చింది.

WT20: మహిళల టీ20 ప్రపంచకప్‌.. నేడు బంగ్లాతో భారత్‌ పోరు..విజయమే లక్ష్యం..

మహిళల టీ20 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా చేతిలో ఎదురైన పరాజయంతో భారత జట్టు సెమీఫైనల్‌ అవకాశాలను కాస్త క్లిష్టం చేసుకుంది.

25 Jun 2026
• ఫ్రాన్స్

Pakistan: పాకిస్థాన్‌లో ఫ్రెంచ్ మహిళకు 12 ఏళ్ల గృహ నిర్బంధం.. గుట్టు విప్పిన కుమారుడి సాహసం!

పాకిస్థాన్‌లో ఫ్రాన్స్‌కు చెందిన ఓ మహిళ 12 ఏళ్లుగా భర్త చేతిలో గృహ నిర్బంధానికి గురైన ఘటన సంచలనంగా మారింది.

24 Jun 2026
• దిల్లీ

Air India: పాక్ గగనతలంలోకి ఎయిర్ ఇండియా విమానం

దిల్లీ నుంచి అమృత్‌సర్‌కు వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం సోమవారం అమృత్‌సర్ విమానాశ్రయంలో ల్యాండింగ్ ప్రక్రియలో భాగంగా నిర్వహించిన 'గో-అరౌండ్' విన్యాసం సందర్భంగా కాసేపు పాకిస్థాన్ గగనతలంలోకి ప్రవేశించింది.

Benjamin Netanyahu: ఇజ్రాయెల్,అమెరికా మధ్య భిన్నాభిప్రాయాలు.. నెతన్యాహు ఏమన్నారంటే?

అంతర్జాతీయ రాజకీయాల్లో వేగంగా మారుతున్న పరిణామాలు ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

Pakistan: సింధు జలాలపై పాక్ కొత్త వివాదం.. యుద్ధానికైనా సిద్ధమంటూ ఖవాజా ఆసిఫ్ హెచ్చరిక

ఉగ్రవాదానికి అడ్డుకట్ట వేయాలన్న భారత డిమాండ్లను పక్కనబెట్టి పాకిస్థాన్ మరోసారి భారత్‌పై యుద్ధ భాషను ప్రయోగించింది.

Trump: మోదీ నాయకత్వం వల్ల భారత్‌కు రాజకీయ స్థిరత్వం..ట్రంప్ ప్రశంసల వెల్లువ

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం, రాజకీయ సామర్థ్యాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రశంసించారు.

ICC Womens T20: భారత్‌కు అసలు అగ్నిపరీక్ష.. నేడు దక్షిణాఫ్రికాతో కీలక పోరు

మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టుకు నిజమైన పరీక్ష ఇప్పుడు ప్రారంభమవుతోంది.

20 Jun 2026
• అమెరికా

Pakistan: పాకిస్థాన్‌కు మరో షాక్.. పత్రికా స్వేచ్ఛపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కీలక వ్యాఖ్యలు

పాకిస్థాన్‌కు అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందం విషయంలో మరోసారి ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది.

Pakistan: పాకిస్థాన్‌లో ఐఈడీ పేలుళ్లు.. ఏడుగురు మృతి.. తాలిబన్లపై అనుమానాలు

పాకిస్థాన్‌లో మరోసారి బాంబు పేలుళ్లు కలకలం రేపాయి.

19 Jun 2026
• క్రికెట్

PCB: ఓటములు వెంటాడుతున్నా... పాక్ క్రికెటర్లకు భారీ వేతనాల వరం!

పాకిస్థాన్ టెస్ట్ క్రికెట్ జట్టు వరుస పరాజయాలతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న వేళ, అక్కడి క్రికెట్ బోర్డు (పీసీబీ) ఆటగాళ్ల వేతనాలు, మ్యాచ్ ఫీజులను గణనీయంగా పెంచే కీలక నిర్ణయం తీసుకుంది.

19 Jun 2026
• ఐసీసీ

Smriti Mandhana: క్రికెట్ చరిత్రలో సరికొత్త మైలురాయి.. 600 బౌండరీలు పూర్తి చేసిన తొలి క్రికెటర్‌గా స్మృతి మంధాన

ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో భారత మహిళల జట్టు వరుసగా రెండో విజయాన్ని అందుకుంది.

Pakistan: పాకిస్థాన్‌లో సిక్కు దంపతుల హత్య.. నిందితుడి అరెస్ట్

పాకిస్థాన్‌లో సంచలనం సృష్టించిన వృద్ధ సిక్కు దంపతుల హత్య కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు.

Khawaja Asif: ఐఎస్‌ఐ గుప్పిట్లో పాక్‌ పార్లమెంట్‌.. రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ సంచలన వ్యాఖ్యలు

పాకిస్థాన్‌లో పౌర ప్రభుత్వాల కంటే సైన్యం, నిఘా సంస్థల ప్రభావమే ఎక్కువగా ఉంటుందనే వాదనకు మరోసారి బలం చేకూరింది.

18 Jun 2026
• ఐసీసీ

Womens T20 world cup: పాక్‌పై దక్షిణాఫ్రికా ఉత్కంఠ విజయం

ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో దక్షిణాఫ్రికా జట్టు విజయంతో తన ప్రచారాన్ని ప్రారంభించింది.

18 Jun 2026
• చైనా

Pakistan: బంగాళాఖాతంపై పాక్‌ కన్ను.. హంగోర్‌ జలాంతర్గాములతో కొత్త ఎత్తుగడ!

1971 భారత్‌-పాకిస్థాన్‌ యుద్ధం తర్వాత బంగాళాఖాతం వైపు చూసే సాహసం కూడా చేయని పాకిస్థాన్‌.. ఇప్పుడు మరోసారి ఆ ప్రాంతంపై దృష్టి సారిస్తోంది.

#NewsBytesExplainer: టెలిగ్రామ్‌పై ప్రపంచ దేశాల కన్నెర్ర.. అసలు కారణాలేంటి?

ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన మెసేజింగ్ యాప్‌లలో టెలిగ్రామ్ ఒకటి.

15 Jun 2026
• చమురు

Oil Prices: అమెరికా-ఇరాన్ ఒప్పందం ప్రభావం.. తగ్గిన చమురు ధరలు, ప్రపంచ మార్కెట్లలో జోష్!

అమెరికా,ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలకు ముగింపు పలికేలా ఇరు దేశాలు కీలక ఒప్పందానికి చేరుకోవడంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఊరట లభించింది.

Khawaja Asif: చంపేస్తామంటూ హెచ్చరికలు.. పాక్ మంత్రిపై మతపెద్దల ఆగ్రహం!

పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)లో పాకిస్తాన్ ప్రభుత్వం, ఆ దేశ ఆర్మీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమం కొనసాగుతోంది. నిరసనలను అణచివేసేందుకు పాక్ ఆర్మీ ప్రయత్నిస్తోందని స్థానిక వర్గాలు చెబుతున్నాయి.

Womens T29: భారత్-పాక్ పోరుకు సమయం ఆసన్నం

మహిళల టీ20 ప్రపంచకప్‌లో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది.

13 Jun 2026
• ఇరాన్

Petrol Diesel Prices: పాకిస్థాన్‌లో వరుసగా ఐదోసారి ఇంధన ధరల కోత.. భారత్‌తో పోలిస్తే పరిస్థితి ఎలా ఉంది?

మధ్యప్రాచ్య ప్రాంతంలో ఉద్రిక్తతలు కొంత మేర తగ్గుముఖం పట్టడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు గణనీయంగా పడిపోయాయి.

Pakistan: పాకిస్థాన్‌లో ఘోర హెలికాప్టర్ ప్రమాదం.. Mi-17 కూలి 21 మంది మృతి

పాకిస్థాన్ సైన్యానికి చెందిన Mi-17 ఆర్మీ ఏవియేషన్ హెలికాప్టర్ బుధవారం ఘోర ప్రమాదానికి గురైంది.

10 Jun 2026
• ఆసియా

Sahibzada Farhan: ఆసియా క్రీడల కోసం పాకిస్థాన్ జట్టుకు కొత్త సారథి.. అనుభవజ్ఞులకు చోటు లేదు!

2026 సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు జపాన్‌లోని ఐచి-నగోయా నగరాల్లో జరగనున్న ఆసియా క్రీడల కోసం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది.

Afghanistan: అఫ్గాన్‌పై పాక్ వైమానిక దాడులు.. 11 మంది చిన్నారులతో సహా పలువురు మృతి

ఆఫ్ఘనిస్తాన్-పాకిస్థాన్ మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

UN: రంజాన్ మాసంలో నరమేధం.. పాక్‌పై ఐరాస వేదికగా భారత్ తీవ్ర ఆగ్రహం

ఆఫ్ఘనిస్తాన్‌పై పాకిస్థాన్ జరిపిన వైమానిక దాడుల అంశంపై ఐక్యరాజ్య సమితి వేదికగా భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.

09 Jun 2026
• చైనా

Nuclear Arsenal: భారత్‌ వద్ద 190 అణ్వాయుధాలు.. పాక్‌ కన్నా 20 ఎక్కువ: 'సిప్రి' నివేదిక

అణ్వాయుధ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసుకునే దిశగా భారత్ వేగంగా అడుగులు వేస్తోంది.

Pakistan: పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ఉద్రిక్తతలు.. ఘర్షణల్లో ఏడుగురు మృతి

పాకిస్థాన్ ఆక్రమిత జమ్ముకశ్మీర్ (పీఓజేకే)లో ఎన్నికల వ్యవస్థలో మార్పులు కోరుతూ జరుగుతున్న ఆందోళనలు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశాయి.

06 Jun 2026
• భారతదేశం

India: పాక్‌ ఎన్ని ఆరోపణలు చేసినా.. జమ్మూకశ్మీర్‌ భారత్‌దే: ఐరాసలో భారత్ స్పష్టం

అంతర్జాతీయ వేదికలపై పలుమార్లు విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ పాకిస్థాన్‌ భారత్‌పై తన వైఖరిని మార్చుకోవడం లేదని మరోసారి స్పష్టమైంది.

UN Security Council: ఐరాస భద్రతా మండలి నుండి పాకిస్తాన్ ఔట్.. ఐదు కొత్త దేశాల ఎంట్రీ

ఐక్యరాజ్య సమితి (ఐరాస) భద్రతా మండలిలో పాకిస్థాన్ సభ్యత్వం ఈ ఏడాది చివరితో ముగియనుంది.

Pakistan: పిల్లల ముందే మహిళపై సామూహిక అత్యాచారం.. ఇద్దరు దోషుల ఉరిశిక్షను ఖరారు చేసిన పాక్ హైకోర్టు

పాకిస్థాన్‌లో 2020లో తీవ్ర సంచలనం రేపిన ఫ్రెంచ్-పాకిస్థానీ మహిళపై సామూహిక అత్యాచారం కేసులో లాహోర్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది.

03 Jun 2026
• ఇరాన్

Iran: ఇరాన్‌లో అధికార మార్పిడికి సంకేతాలు?.. ఐఆర్‌జీసీ పట్టు పెరుగుతోందా?

వివాదాలు, రాజకీయ ఉద్రిక్తతలకు తరచూ కేంద్రంగా నిలిచే ఇరాన్‌లో తాజాగా మరో కీలక పరిణామం చర్చనీయాంశంగా మారింది.

03 Jun 2026
• బ్రహ్మోస్

India's BrahMos Missile: చైనాను ఎదుర్కొనేందుకు.. భారత్ బ్రహ్మోస్ క్షిపణికి కోసం ఆసియా దేశాల క్యూ..

ఒకప్పుడు ప్రపంచంలో అతిపెద్ద ఆయుధాల దిగుమతిదారుగా గుర్తింపు పొందిన భారత్.. ఇప్పుడు ఆయుధాల ఎగుమతుల్లోనూ వేగంగా దూసుకెళ్తోంది.