సినిమా వార్తలు
గాసిప్ లు లేవు, స్వచ్ఛమైన వినోదం మాత్రమే. ఈ పేజీని సందర్శించండి మరియు మీ అపరాధ ఆనందాలను తీర్చుకోండి.
24 Jan 2025
నందమూరి బాలకృష్ణAkhanda 2: బాలయ్య సరసన గోల్డెన్ లెగ్ బ్యూటీ .. అఖండ 2 నుంచి పోస్టర్ రివీల్
డాకు మహరాజ్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం "ఆఖండ 2" సినిమాలో నటిస్తున్నారు.
24 Jan 2025
సమంతSamantha:ప్రతి సినిమా చివరిదిగానే భావిస్తాను.. అందుకే ఆ పాత్రలనే ఎంపిక చేసుకుంటున్నా: సమంత
సమంత 'సిటడెల్: హనీ బన్నీ'లో తన అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
24 Jan 2025
కోలీవుడ్Magizh Thirumeni: అజిత్‌కి ఉన్న ఈ స్కిల్స్ గురించి మీకు తెలుసా..? మగిజ్ తిరుమేని చెప్పిన ఆసక్తికర విషయాలు
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ (Ajith Kumar) వరుస సినిమాలను లైన్‌లో పెట్టిన విషయం తెలిసిందే.
24 Jan 2025
రవితేజRT 75 : రవితేజ 'మాస్ జాతర' టీజర్ విడుదల తేదీ వచ్చేసింది..
మాస్ మహారాజ్ రవితేజ గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తున్నాడు. గతేడాది మిస్టర్ బచ్చన్ తో పలకరించిన రవితేజకు కొన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యాయి.
24 Jan 2025
సైఫ్ అలీఖాన్Saif Ali Khan: తెల్లవారుజామున 2.30గంటల సమయంలో సైఫ్ అలీఖాన్ పై దాడి.. గంటన్నర తర్వాత ఆసుపత్రికి..
ఇటీవల దుండగుడి దాడిలో గాయపడిన బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ ప్రస్తుతం కోలుకుంటున్నారు.
24 Jan 2025
టాలీవుడ్Tollywood IT Raids: టాలీవుడ్ ప్రముఖుల ఇళ్ళల్లో ముగిసిన ఐటీ సోదాలు
హైదరాబాద్‌లో వరుసగా మూడు రోజుల పాటు ఐటీ సోదాలు జరిగాయి. ఐటీ అధికారులు ఎస్‌వీసీ, మైత్రి, మ్యాంగో మీడియా సంస్థలలో తనిఖీలు నిర్వహించారు.
23 Jan 2025
రామ్ గోపాల్ వర్మRam Gopal Varma: టాలీవుడ్ సెన్సేషనల్ దర్శకుడు ఆర్జీవీకి 3 నెలల జైలు శిక్ష విధించిన కోర్టు..!
టాలీవుడ్ మోస్ట్ సెన్సేషనల్ దర్శకుడు రాంగోపాల్ వర్మకు కోర్టు పెద్ద షాక్ ఇచ్చింది. ఆరేళ్ల క్రితం జరిగిన ఒక సంఘటన ఇప్పుడు మెడకు చుట్టుకుంది.
23 Jan 2025
బాలీవుడ్Death Threats: కపిల్ శర్మ,రాజ్‌పాల్ యాదవ్,మరో ఇద్దరు ప్రముఖుల హత్యకు బెదిరింపులు..కేసు నమోదు
ఇటీవల సైఫ్ అలీఖాన్‌పై దుండగుడు దాడి చేసిన ఘటన ఇంకా మరువకముందే పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలకు హత్య బెదిరింపులు రావడం చర్చనీయాంశమై ఉంది.
22 Jan 2025
బాలీవుడ్Akshaye Khanna: ఔరంగజేబు అవతారంలో అక్షయ్ ఖన్నా.. 'చావా' ఫస్ట్ లుక్ రిలీజ్
బాలీవుడ్‌లో భారీ అంచనాల మధ్య రాబోతున్న ప్రాజెక్ట్ 'ఛావా'. ఈ చిత్రంలో విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు, ఆయన శంభాజీ మహరాజ్ పాత్ర పోషిస్తున్నారు.
22 Jan 2025
పుష్ప 2Sukumar: సుకుమార్ ఇంట్లో ఐటీ దాడులు..కీలక పత్రాల కోసం అన్వేషణ
టాలీవుడ్‌లో ఆదాయపు పన్ను శాఖ అధికారుల వరుస దాడులు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి.
22 Jan 2025
రామ్ చరణ్RC 16: రామ్‌చరణ్ మూవీలో ఛాన్స్ కొట్టేసిన.. కుంభామేళా సెన్సెషన్ మోనాలిసా భోంస్లే..!
ఏ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ను చూసినా ఆమె ట్రెండింగ్‌లో ఉంది.
22 Jan 2025
తెలంగాణSinger Madhu Priya: పవిత్రమైన ఆలయంలో ఇదేం పని.. వివాదంలో సింగర్ మధు ప్రియ
పవిత్రమైన దేవాలయాల్లో కొందరు చేస్తోన్న బాధ్యతరహితమైన చర్యలు భక్తులు,పూజారుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.
22 Jan 2025
సైఫ్ అలీఖాన్Saif Ali Khan:భోపాల్ హైకోర్టు సంచలన తీర్పు.. రూ. 15 వేల కోట్ల ఆస్తిపై హక్కు కోల్పోయిన సైఫ్ అలీఖాన్ కుటుంబం
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌కు మరోసారి షాక్ తగలినట్లు కనిపిస్తోంది.
21 Jan 2025
రవితేజMass Jatara :'మాస్ జాతర' టీజర్ విడుదల తేదీకి ముహూర్తం ఖరారు?
విభిన్న పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న మాస్ మహారాజా రవితేజ తన సినీ ప్రస్థానంలో మరో కీలక మైలురాయిని అందుకున్నారు.
21 Jan 2025
విశ్వక్ సేన్Laila: విశ్వక్ సేన్ "లైలా" సినిమా నుంచి "ఇచ్చుకుందాం బేబీ" సాంగ్ 23న విడుదల
టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ప్రతి సినిమాతో ఒక ప్రత్యేకమైన అంగీకారాన్ని చూపించేందుకు ఆయన ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తున్నారు.
21 Jan 2025
విజయ్ దేవరకొండVijay Devarakonda: అర్ఎక్స్ 100 నుంచి సీతారామం వరకు.. విజయదేవర కొండ వదులుకున్న సినిమాలివే!
చాలా తక్కువ సినిమాలతో యూత్‌కి ఫెవరెట్ హీరోగా నిలిచిన విజయ్ దేవరకొండ, స్క్రిప్ట్ సెలక్షన్‌లో చేసిన తప్పుల వల్ల వరుస డిజాస్టర్లను ఎదుర్కొన్నాడు.
21 Jan 2025
సైఫ్ అలీఖాన్Saif Ali Khan: ఆస్పత్రి నుంచి ఇంటికి చేరుకున్న సైఫ్ అలీఖాన్
నటుడు సైఫ్ అలీఖాన్ తాజాగా ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇటీవల తన ఇంట్లోకి చొరబడ్డ దుండగుడు దాడి చేయడంతో ఆయనకు గాయాలైన విషయం తెలిసిందే.
21 Jan 2025
టాలీవుడ్Ravi Teja: రవితేజ చేయాల్సిన టెంపర్ మూవీ ఎన్టీఆర్ చేశాడు..: మెహర్ రమేష్ డైరెక్టర్
జూనియర్ ఎన్టీఆర్ కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ మూవీస్‌లో టెంపర్ ఒకటి.
21 Jan 2025
హాలీవుడ్Avatar 3: అవతార్ 3.. ప్రేక్షకుల అంచనాలకు మించి ఉంటుంది: జేమ్స్ కామెరూన్
ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ఆదరణను పొంది, కోట్లాది రూపాయలను వసూలు చేసిన విజువల్ వండర్ 'అవతార్' గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.
21 Jan 2025
రష్మిక మందన్నRashmika Mandanna: ఏసుబాయిగా నేషనల్ క్రష్ రష్మిక మందన్నా.. Chhava ట్రైలర్ లాంచ్ టైం ఫిక్స్
పుష్ప ప్రాంఛైజీతో నేషనల్ క్రష్‌గా మారిన రష్మిక మందన్న (Rashmika Mandanna) తన గ్లామరస్ పాత్రలతో పాటు నటనకు ఆస్కారమున్న రోల్స్‌లో మెరుస్తూ , టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లో కూడా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తోంది.
21 Jan 2025
అక్కినేని అఖిల్Akkineni Akhil - Zainab Ravdjee: అక్కినేని అఖిల్ పెళ్లి డేట్, ప్లేస్ ఖరారు..? అన్నపూర్ణ స్టూడియోస్‌లో వేడుక!
టాలీవుడ్ హీరో అక్కినేని అఖిల్, జైనబ్ రవ్జీ గతేడాది నవంబర్ 26న నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం, వీరి పెళ్లి త్వరలోనే జరగనుంది.
21 Jan 2025
కిరణ్ అబ్బవరంKiran Abbavaram: తండ్రి కాబోతున్నట్లు ప్రకటించిన కిరణ్ అబ్బవరం.. సోషల్ మీడియాలో ఫోటో షేర్
టాలీవుడ్ నటుడు కిరణ్ అబ్బవరం ఆనందదాయకమైన వార్తను అభిమానులతో పంచుకున్నారు.
21 Jan 2025
సైఫ్ అలీఖాన్Saif Ali Khan: బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్‌పై దాడి..ఆటో డ్రైవర్ సేవలకు రివార్డు .. ఎంతంటే?
బాలీవుడ్ ప్రముఖ నటుడు సైఫ్ అలీఖాన్‌పై దాడి జరిగి వారం రోజుల అయ్యింది. ఈ ఘటనలో సైఫ్‌కు ప్రాణాలు కాపాడడంలో ఓ ఆటో డ్రైవర్ కీలక పాత్ర పోషించాడు.
21 Jan 2025
వరుణ్ తేజ్Varun Tej: వరుణ్ తేజ్ కొత్త సినిమా కోసం క్రెజీ టైటిల్!
టాలీవుడ్‌లో సీనియర్ హీరోలు హిట్‌లు సాధించనున్నా, యంగ్ హీరోలు వరుసగా ప్లాప్స్‌తో సతమతమవుతున్నారు. వారిలో ఒకరు వరుణ్ తేజ్.
21 Jan 2025
సైఫ్ అలీఖాన్Saif Ali Khan: మెరుగుపడ్డ సైఫ్ అలీఖాన్ ఆరోగ్యం.. ఇవాళ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ ఇవాళ లీలావతి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కానున్నారు. ఈ విషయాన్ని ఆస్పత్రి వైద్యులు ధృవీకరించారు. ఉదయం 10 గంటలకు సైఫ్ డిశ్చార్జ్ కావొచ్చని సమాచారం.
21 Jan 2025
టాలీవుడ్Zombie Reddy: మళ్లీ వస్తున్న జాంబిరెడ్డి.. సీక్వెల్‌కు సిద్ధమైన కథ!
చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని ఎంటర్‌టైన్ చేసిన సినిమాలో 'జాంబిరెడ్డి' ఒకటి.
21 Jan 2025
దిల్ రాజుDil Raju : దిల్ రాజు ఇంట్లో, కార్యాలయాల్లో ఐటీ సోదాలు
టాలీవుడ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఇంట్లో ఐటీ (ఇన్కమ్ టాక్స్) అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
20 Jan 2025
మంచు మనోజ్Bhairavam: పవర్‌ఫుల్ యాక్షన్‌తో 'భైరవం' టీజర్.. సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ డైలాగ్స్ సూపర్స్
'భైరవం' ఒక యాక్షన్ మూవీ, ఇందులో బెల్లకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ కలిసి నటిస్తున్నారు.
20 Jan 2025
ప్రభాస్Prabhas: ఫస్ట్ టైం బ్రాహ్మణ యువకుడి పాత్రలో ప్రభాస్.. ఫౌజీ షెడ్యూల్ లాక్
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమాకు కమిట్ అయ్యాడు. ఈ చిత్రానికి 'ఫౌజీ' అనే పేరు ఫిక్స్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది.
20 Jan 2025
జూనియర్ ఎన్టీఆర్Jr. NTR : 'వార్-2' యంగ్ టైగర్ ఫస్ట్ లుక్.. అభిమానుల కోసం ఆసక్తికర అప్‌డేట్
ప్రముఖ దర్శకుడు అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్‌లో డెబ్యూ చేస్తున్న చిత్రం 'వార్ 2' షూటింగ్ ఇప్పుడు ముగింపు దశకు చేరింది.
20 Jan 2025
ఇరాన్Iran Pop Singer: ప్రవక్తను అవమానించిన కేసులో ఇరాన్ పాప్ స్టార్ టాటాలూకు మరణశిక్ష
మొహమ్మద్ ప్రవక్తను అవమానించాడని ఇరాన్ పాప్ సింగర్ ఆమిర్ హుస్సేన్ మగ్‌సౌద్లూకు (Iran Pop Singer) ఇరాన్ కోర్టు మరణశిక్ష విధించింది.
20 Jan 2025
కాంతార 2Kantara 2: 'కాంతార చాప్టర్ 1' షూటింగ్.. అటవీ ప్రాంతం నాశనం? కేసు నమోదు!
కన్నడ నటుడు రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'కాంతార చాప్టర్ 1'. 2022లో విడుదలై అద్భుతమైన విజయాన్ని సాధించింది.
20 Jan 2025
అక్కినేని అఖిల్Akkineni Akhil: అక్కినేని ఫ్యామిలీ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. అఖిల్ మ్యారేజ్ డేట్ ఫిక్స్!
తాజాగా అక్కినేని కుటుంబంలో పెళ్లి బాజాలు మోగిన విషయం తెలిసిందే.
20 Jan 2025
టాలీవుడ్Vijaya Rangaraju: టాలీవుడ్‌లో విషాదం.. ప్రముఖ విలన్ కన్నుమూత
టాలీవుడ్ సినీ ప్రముఖుడు విజయ రంగరాజు (రాజ్ కుమార్) సోమవారం ఉదయం చెన్నైలో గుండెపోటుతో మరణించారు.
20 Jan 2025
టాలీవుడ్vijay Rangaraju: టాలీవుడ్ లో విషాదం.. ప్రముఖ నటుడు విజయ్ రంగరాజు కన్నుమూత
టాలీవుడ్ నటుడు విజయ్ రంగరాజు (Vijay Rangaraju) కన్నుమూశారు.
20 Jan 2025
కన్నప్పKannappa: 'కన్నప్ప' నుంచి పరమశివుడిగా అక్షయ్‌కుమార్ పోస్టర్ రిలీజ్
టాలీవుడ్ నటుడు మంచు విష్ణు (Manchu Vishnu) ఆధ్వర్యంలో డ్రీమ్ ప్రాజెక్టుగా రూపొందుతోన్న చిత్రం 'కన్నప్ప'.
20 Jan 2025
టాలీవుడ్Suma Kanakala: 'ప్రేమంటే' చిత్రంతో మరోసారి వెండితెరపై యాంకర్ సుమ..
స్టార్ యాంకర్ సుమ కనకాల గురించి చెప్పుకోవడం అంటే బుల్లితెరపై ఆమెకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి మాట్లాడుకోవడమే.
20 Jan 2025
ఓటిటిUpcoming Telugu Movies: ఈ వారం థియోటర్, ఓటిటిలో విడుదలవుతున్న చిత్రాలివే
ఈ వారం ప్రేక్షకులను అలరించేందుకు థియేటర్లలో, ఓటిటి వేదికపై కొన్ని కొత్త చిత్రాలు విడుదల కానున్నాయి. ప్రస్తుతం వాటి గురించి తెలుసుకుందాం.
20 Jan 2025
సైఫ్ అలీఖాన్Saif Ali Khan attack case: సైఫ్ అలీఖాన్‌పై దాడి ఘటన.. వెలుగులోకి నిందితుడికి సంబంధించి కీలక విషయాలు
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై దాడి చేసిన ప్రధాన నిందితుడు పోలీసులు అరెస్టు చేసిన విషయం ఇప్పటికే వెల్లడైంది.
20 Jan 2025
వెంకటేష్Sankranthiki Vasthunam: ఓవర్సీస్‌లో రెండు మిలియన్ల క్లబ్‌లో చేరిన 'సంక్రాంతికి వస్తున్నాం'
సంక్రాంతి పండగ సందర్భంగా వినోదాత్మక చిత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకుని భారీ విజయాన్ని సాధించిన అగ్ర కథానాయకుడు వెంకటేష్ (Venkatesh) ఈ పండగ సీజన్‌ను మరింత రంజుగా మార్చారు.