సినిమా వార్తలు

గాసిప్ లు లేవు, స్వచ్ఛమైన వినోదం మాత్రమే. ఈ పేజీని సందర్శించండి మరియు మీ అపరాధ ఆనందాలను తీర్చుకోండి.

Boycott Laila : 'లైలా' సినిమాపై సోషల్ మీడియాలో బాయ్‌కాట్ ట్రెండ్.. కారణమిదేనా? 

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న 'లైలా' చిత్రం తాజాగా వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమా ప్రీ-రిలీజ్ వేడుకలో నటుడు 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఒక వర్గానికి తీవ్ర అసంతృప్తిని కలిగించాయి.

Tollywood: టాలీవుడ్‌లోకి మరో కొత్త ప్రొడక్షన్ హౌస్.. గ్రాండ్‌గా తొలి చిత్రం లాంచ్

టాలీవుడ్‌లోకి మరో కొత్త ప్రొడక్షన్ హౌస్‌ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. విక్రాంత్ ఫిల్మ్ క్రియేషన్స్ ప్రొడక్షన్ హౌస్ ప్రారంభ పూజా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

Thandel: ఆర్టీసీ బస్సులో 'తండేల్' ప్రదర్శన.. ఫైరసీపై బన్నివాసు అగ్రహం

తాజాగా విడుదలై హిట్‌ టాక్‌ను అందుకున్న చిత్రం 'తండేల్‌'. ఈ సినిమా విడుదలైన రోజునుంచే పైరసీ సమస్యను ఎదుర్కొంటోంది. తాజాగా ఏపీఎస్‌ఆర్‌టీసీ బస్సులో ఈ సినిమాను ప్రదర్శించడంపై నిర్మాత బన్నివాసు తీవ్రంగా స్పందించారు.

10 Feb 2025

ఓటిటి

upcoming telugu movies: వాలెంటైన్ వీక్ సినిమాల హంగామా.. థియేటర్, ఓటీటీలో ఈ వారం విడుదలైన చిత్రాలు

ప్రేమికుల రోజున ప్రేక్షకులకు వినోదాన్ని పంచేందుకు విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో నటించిన 'లైలా' సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Vijay Devarakonda: రౌడీ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్.. విజయ్ దేవరకొండ సినిమాలో బాలీవుడ్ హీరో

విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. 'ఫ్యామిలీ స్టార్' సినిమా తర్వాత ఆయన నుంచి కొత్త సినిమా రాలేదు.

Thandel: నాగచైతన్య కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్.. 'తండేల్' రెండు రోజుల కలెక్షన్లు ఏంతంటే?

టాలీవుడ్ యంగ్ హీరో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం 'తండేల్' బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది.

09 Feb 2025

ఓటిటి

Mufasa: ఓటీటీలో సందడి చేయనున్న 'ముఫాసా: ది లయన్ కింగ్'.. స్ట్రీమింగ్ తేదీ ఇదే!

హాలీవుడ్ యానిమేటెడ్ చిత్రాలు ఇప్పుడు సౌత్ ప్రేక్షకుల్లోనూ విపరీతమైన ఆదరణ పొందుతున్నాయి. సూపర్ మేన్, అవతార్, లయన్ కింగ్, ఫ్రోజన్ వంటి సినిమాలు ప్రపంచవ్యాప్తంగా ఘన విజయం సాధించాయి.

09 Feb 2025

రవితేజ

Raviteja: 'మాస్ జాతర' తర్వాత రవితేజ కొత్త ప్రాజెక్ట్.. క్లాస్ డైరెక్టర్ కిషోర్ తిరుమలతో మూవీ ఓకే!

మాస్ మహారాజ రవితేజ సంవత్సరానికి కనీసం రెండు నుంచి మూడు సినిమాలు చేస్తూ తన అభిమానులను అలరిస్తూ ఉంటాడు.

Allu Arjun: సుకుమార్ లేకుండా నా కెరీర్ ఊహించుకోలేను.. అల్లు అర్జున్ ఎమోషనల్ స్పీచ్

'పుష్ప 2' మూవీ ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ రూపొందించిన ఈ భారీ చిత్రం గత ఏడాది డిసెంబర్ 5న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదలైంది.

SSMB29: మహేష్ బాబు సినిమాలో విలన్‌గా నానా పటేకర్?

సూపర్‌స్టార్‌ మహేష్ బాబు హీరోగా, దర్శకధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 29వ సినిమా ఇటీవల ప్రారంభమైన సంగతి తెలిసిందే.

Siddharth: అరుదైన వ్యాధితో బాధపడుతున్నా.. షాకింగ్ నిజాలు బయటపెట్టిన హీరో సిద్ధార్థ్!

హ్యాండ్‌సమ్ హీరో సిద్ధార్థ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుని ఫ్యాన్ బేస్ ఏర్పరుచుకున్న సిద్ధార్థ్, ఆ తర్వాత అంతే వేగంగా క్రేజ్‌ను కోల్పోయాడు.

Akhanda 2: బాలయ్య ఫ్యాన్స్ శుభవార్త.. అఖండ 2' టీమ్‌ నుంచి స్పెషల్ అప్డేట్!

'డాకు మహారాజ్‌' సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్న నందమూరి బాలకృష్ణ, ఇప్పుడు 'అఖండ 2: తాండవం'తో మరో బ్లాక్‌బస్టర్‌ అందుకోవడానికి సిద్ధమవుతున్నారు.

Naga Chaitanya : నన్ను క్రిమినల్‌లా చూశారు.. సమంతతో విడాకులపై నాగ చైతన్య కీలక వ్యాఖ్యలు

యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన మూవీ 'తండేల్' ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదలై ఘన విజయాన్ని అందుకుంది.

Thandel: ఓవర్సీస్‌లో 'తండేల్' దూకుడు.. తొలిరోజే 3.5 లక్షల డాలర్ల గ్రాస్!

నాగ చైతన్య, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటించిన రొమాంటిక్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ 'తండేల్‌' భారీ అంచనాల మధ్య ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు వచ్చి, హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది.

Rashmika: నేషనల్‌ క్రష్‌ ట్యాగ్‌ నా కాలేజ్‌ రోజుల్లోనే ప్రారంభమైంది: రష్మిక

నేషనల్‌ క్రష్‌ ట్యాగ్‌ గురించి తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో నటి రష్మిక మందన్న ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Nagarjuna: పార్లమెంట్‌లో ప్రధాని మోదీతో భేటీ అయిన అక్కినేని కుటుంబం

ప్రధాని నరేంద్ర మోదీని శుక్రవారం అక్కినేని కుటుంబం పార్లమెంట్‌లో కలిసింది.

Megastar Chiranjeevi: విశ్వక్ సేన్ 'లైలా' ప్రీ-రిలీజ్ వేడుకకు చీఫ్ గెస్ట్‌గా మెగాస్టార్ చిరంజీవి 

విశ్వక్‌ సేన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'లైలా' త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Naga Vamsi: నాగ వంశీ బావమరిది హీరోగా గ్రాండ్ ఎంట్రీ.. హీరోయిన్ ఎవరో తెలుసా?

టాలీవుడ్‌లోకి మరో కొత్త హీరో అరంగేట్రం చేయనున్నాడు. ప్రముఖ నిర్మాత నాగ వంశీ బావమరిదిగా రుష్యా హీరోగా పరిచయమవుతున్నారు.

Thandel Review: 'తండేల్' మూవీ రివ్యూ.. ప్రేమ, విభేదాల మధ్య హృదయాన్ని తాకే కథ!

చందూ మొండేటి దర్శకత్వంలో గీతాఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీ వాసు నిర్మించిన సినిమా 'తండేల్'. నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన ఈ చిత్రం ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో చూద్దాం!

Valentines Day: వాలంటైన్స్​ డే.. టాలీవుడ్ బెస్ట్ లవ్​ డైలాగ్స్​ మీకోసం 

అబ్బాయి లేదా అమ్మాయి మనసును గెలుచుకోవడం అంత సులభమైన విషయం కాదు.

07 Feb 2025

ఓటిటి

OTT: ఈ వారం ఓటీటీలో రిలీజ్ అవుతున్న టాప్ మూవీస్, వెబ్ సిరీస్‌ల జాబితా ఇదే!

ప్రతి వారం కొత్త కొత్త సినిమాలు ఓటిటిలో విడుదల అవుతూ ప్రేక్షకులను ఆకర్షిస్తాయి. ఈ వారం కూడా అనేక సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చాయి.

OTT : ఓటీటీలోకి 'గేమ్ ఛేంజర్'.. ఫ్యాన్స్ కు షాకిచ్చిన అమెజాన్!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, దర్శకుడు శంకర్ దర్శకత్వంలో వచ్చిన 'గేమ్ చేంజర్' భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

07 Feb 2025

పంజాబ్

Sonu Sood: నటుడు సోనూసూద్‌కు లథియానా కోర్టు అరెస్ట్‌ వారెంట్‌ జారీ

ప్రముఖ నటుడు సోనుసూద్ (Sonu Sood) పై అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది.

Laila Movie Trailer: 'లైలా' ట్రైల‌ర్‌ విడుదల.. అమ్మాయి గెట‌ప్‌లో విశ్వ‌క్ సేన్ ఎంత అందంగా ఉన్నాడో

మాస్​ కా దాస్ విశ్వక్​ సేన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'లైలా'.

06 Feb 2025

సినిమా

Yellamma Movie: 'ఎల్ల‌మ్మ' సినిమాకి ముహూర్తం ఫిక్స్ 

బలగం సినిమా త‌ర్వాత అందరి దృష్టి టాలీవుడ్ ద‌ర్శ‌కుడు వేణుపై పడింది.

06 Feb 2025

సినిమా

TFC : తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కీలక నిర్ణయం.. ఫిబ్రవరి 6 "తెలుగు సినిమా దినోత్సవం"

తెలుగు ఫిల్మ్ ఛాంబర్‌లో తెలుగు సినిమా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

Thaman : తలసేమియా బాధితులకు తోడుగా ఎన్టీఆర్ ట్రస్ట్ - తమన్ గ్రాండ్ మ్యూజికల్ నైట్ 'యుఫోరియా' 

తలసేమియా బాధితులకు సహాయం అందించేందుకు ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ 'యుఫోరియా' పేరుతో అద్భుతమైన మ్యూజికల్ నైట్‌ను నిర్వహిస్తున్నారు.

Rashmika: ఒకరిపై ఒకరు దయతో ఉండండి.. రష్మిక ఇన్‌స్టా పోస్ట్‌ వైరల్‌

ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే రష్మిక మందన్న (Rashmika) ఇటీవల పెట్టిన పోస్ట్‌ వైరల్‌గా మారింది.

05 Feb 2025

నితిన్

Robinhood: స్టైలిష్‌గా సిగరెట్‌ వెలిగిస్తున్న 'సామి'.. రాబిన్‌హుడ్‌లో 'దేవ్‌ దత్తా' స్టన్నింగ్‌ లుక్‌ వైరల్

టాలీవుడ్ హీరో నితిన్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం "రాబిన్‌హుడ్‌".

05 Feb 2025

సమంత

Samantha: నా జీవితంలో అసూయ భాగం కావడాన్ని కూడా అంగీకరించను: సమంత

తన మాజీ భాగస్వామి కొత్త సంబంధంలోకి ప్రవేశించిన విషయంపై నటి సమంత (Samantha) స్పందించారు.

Krithi Shetty: ఐటెం సాంగ్ లో చిందులు వెయ్యడానికి రెడీ అయ్యిన కృతి శెట్టి..  

టాలీవుడ్ యంగ్ హీరోయిన్ కృతి శెట్టి గురించి ఎంత చెప్పినా తక్కువే. తొలి సినిమాతోనే ఘన విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న ఈ అందాల తార, ఆ తరువాత వరుసగా అవకాశాలు అందుకున్నప్పటికీ, అసలు సిసలు హిట్ మాత్రం మిస్ అయింది.

Hari Hara Veera Mallu: హరిహరవీరమల్లుపై అదిరిపోయే వార్త చెప్పిన కబీర్‌ దుహన్ సింగ్‌ 

టాలీవుడ్ యాక్టర్ ప‌వన్ కళ్యాణ్ (Pawan Kalyan) కెరీర్ నుంచి వరుసగా సినిమాలు విడుదల అవుతున్న తెలిసిందే.

05 Feb 2025

సినిమా

South Cinema: సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత 

ప్రఖ్యాత సినీ నటి పుష్పలత (87) మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె, నిన్న చెన్నైలోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు.

Daku Maharaj: బాలయ్య ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఓటీటీలోకి 'డాకు మహారాజ్' వచ్చేస్తోంది

నందమూరి బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ చిత్రం ఈ ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదలై పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది.

COURT: నాని-ప్రియదర్శి కాంబో.. కోర్ట్‌లోని పాత్రలపై క్లారిటీ

టాలీవుడ్‌ యాక్టర్‌ ప్రియదర్శి, నాని కాంబోలో వస్తున్న ప్రాజెక్ట్‌ 'కోర్ట్' (Court) గురించి ఆసక్తికరమైన వివరాలు వెల్లడయ్యాయి. ఈ చిత్రంలో ప్రియదర్శి లీడ్ రోల్‌లో నటిస్తున్నారు.

04 Feb 2025

సూర్య

Suriya Father: ఈ కోలీవుడ్‌ స్టార్ హీరోల తండ్రి ఒక్కప్పుడు న‌టించిన సీరియ‌ల్స్ ఇవే.. ఇవి తెలుగులోనూ పెద్ద హిట్‌!

తమిళ చిత్రసీమలో అగ్రశ్రేణి కథానాయకులుగా గుర్తింపు తెచ్చుకున్న సూర్య, కార్తీ ఇద్దరూ వారి నటనతో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు.

Allu Arjun: అల్లు అర్జున్ త్రివిక్రమ్ సినిమాపై క్రేజీ అప్డేట్ ఇచ్చిన బన్నీ వాసు

అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న సినిమా గురించి ఇటీవల అభిమానులు ఆసక్తిగా ఎదురుచూసినట్లు తెలిసింది.

Game Changer OTT: 'గేమ్ ఛేంజ‌ర్' ఓటీటీ రిలీజ్‌పై అమెజాన్ ప్రైమ్ కీలక అప్‌డేట్!

రామ్ చ‌ర‌ణ్ నటించిన 'గేమ్ ఛేంజర్' మూవీపై అమెజాన్ ప్రైమ్ ఓటీటీ రిలీజ్ డేట్ గురించి ఆసక్తికరమైన అప్‌డేట్‌లు వెలువడ్డాయి.

Singer Chinmai: ఉదిత్ నారాయణ్ ముద్దు వివాదంపై చిన్మయి స్పందన

సంగీత ప్రపంచంలో ప్రముఖ గాయకుడు ఉదిత్ నారాయణ తన పాటలతో ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు.