సినిమా వార్తలు
గాసిప్ లు లేవు, స్వచ్ఛమైన వినోదం మాత్రమే. ఈ పేజీని సందర్శించండి మరియు మీ అపరాధ ఆనందాలను తీర్చుకోండి.
Puri Jagannadh: 15 ఏళ్ల తర్వాత మళ్లీ సేమ్ కాంబో రిపీట్ చేస్తున్న దర్శకుడు పూరి
ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు పూరీ జగన్నాథ్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు.
Daaku Maharaaj : ఓటీటీలోకి 'డాకు మహారాజ్'.. విడుదల తేదీ ఫిక్స్!
నందమూరి బాలకృష్ణ హీరోగా, బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మాస్ ఎంటర్టైనర్ 'డాకు మహారాజ్' బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించింది.
Divija Prabhakar: సీరియల్ ఆర్టిస్ట్ ప్రభాకర్ కూతురు దివిజ హీరోయిన్‌గా ఎంట్రీ.. టైటిల్ ఇదే!
సీరియల్ ఆర్టిస్ట్ ప్రభాకర్ కుమార్తె దివిజ ప్రభాకర్ టాలీవుడ్‌లో హీరోయిన్‌గా అడుగుపెడుతోంది. ట్రైయాంగిల్ లవ్‌స్టోరీ కాన్సెప్ట్‌తో రూపొందుతున్న ఓ సినిమాతో ఆమె సినీ ప్రయాణాన్ని ప్రారంభిస్తోంది.
Yogi Babu:ప్రముఖ కమెడియన్ యోగి బాబుకు యాక్సిడెంట్
కోలీవుడ్‌లో తన హాస్య నటనతో ప్రేక్షకులను అలరిస్తున్న ప్రముఖ కమెడియన్ యోగి బాబు గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు.
Sree Leela: శ్రీలీల బాలీవుడ్ డెబ్యూ.. ఫస్ట్ సాంగ్ రిలీజ్!
తెలుగమ్మాయి శ్రీలీల తన సినీ ప్రయాణాన్ని కన్నడ పరిశ్రమలో ప్రారంభించింది. అక్కడ సత్తా చాటిన ఆమె, ఇప్పుడు టాలీవుడ్‌లో దూసుకెళ్లుతోంది.
Krishnaveni: సినీ పరిశ్రమలో విషాదం.. అలనాటి నటి కృష్ణవేణి కన్నుమూత
టాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటి, సీనియర్ నిర్మాత కృష్ణవేణి కన్నుమూశారు.
Viswambhara:'విశ్వంభర' నుంచి మెగా అప్‌డేట్..త్వరలో చిరంజీవి ఇంట్రో సాంగ్
టాలీవుడ్‌లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నమోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియన్ మూవీ విశ్వంభర.
Thandel: కలెక్షన్స్‌తో బాక్సాఫీస్ ను కుమ్మేస్తున్న'తండేల్' .. రూ.100 కోట్ల దిశగా..
నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన "తండేల్" సినిమా బాక్సాఫీస్‌ను కుదిపేస్తోంది.
Nandamuri Balakrishna: తమన్ కు అదిరిపోయే గిఫ్ట్.. ఇది కదా బాలయ్య అంటే..
టాలీవుడ్ హీరో నందమూరి బాలకృష్ణ, సంగీత దర్శకుడు ఎస్.ఎస్.థమన్ కాంబినేషన్‌కు ప్రత్యేకమైన క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే.
Ranveer Allahbadia:రణవీర్ అల్లబదియా ముంబై ఫ్లాట్ లాక్.. మళ్లీ సమన్లు ఇచ్చిన పోలీసులు
వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ రణ్‌వీర్ అల్లబదియా ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు సమాచారం.
Suriya : టాలీవుడ్ లో సూర్య స్ట్రెయిట్ ఎంట్రీ .. దర్శకుడు ఎవరేంటే.?
తమిళ హీరో సూర్యకు తెలుగు ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణ ఉంది.
KA 10 : దిల్ రూబా విడుదల తేదీ అనౌన్స్ చేసిన మేకర్స్
యంగ్ టాలెంటెడ్, హీరో కిరణ్ అబ్బవరం తన కొత్త చిత్రం 'దిల్ రూబా'తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
Jacqueline Fernandez:ప్రేమికుల రోజున నటి జాక్వెలిన్‌కి రొమాంటిక్ లెటర్ పంపిన ఆర్థిక నేరగాడు
ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ (Jacqueline Fernandez)కు జైలు శిక్ష అనుభవిస్తున్న ఆర్థిక నేరస్తుడు సుఖేశ్ చంద్రశేఖర్ (Sukesh Chandrasekhar) ప్రేమలేఖ రాశాడు.
Actor Vijay: కోలీవుడ్ నటుడు విజయ్‌కి వై కేటగిరీ భద్రత.. కేంద్రం కీలక నిర్ణయం
తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత, ప్రముఖ నటుడు విజయ్ (Vijay) గురించి కేంద్ర హోం శాఖ కీలక ప్రకటన విడుదల చేసింది.
Kollagottanadhiro: 'హరిహర వీరమల్లు' నుంచి సెకండ్ సింగిల్ అప్‌డేట్
ఏపీ డిప్యూటీ సీఎం, ప్రముఖ నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ప్రాజెక్టులలో హరిహర వీరమల్లు (Hari Hara Veera Mallu) ఒకటి.
Chhaava: అడ్వాన్స్ బుకింగ్‌లో దూసుకెళ్తున్న 'ఛావా'.. విడుదలకు ముందే రూ.9.23 కోట్లు కలెక్షన్
బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా నటించిన 'ఛావా' సినిమా ఫిబ్రవరి 14, శుక్రవారం గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది.
Prabhas Kannappa : ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు.. ఆయన మీద ప్రేమతోనే ప్రభాస్ కన్నప్పలో నటించాడు
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అతిథి పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం 'కన్నప్ప'.
Mohan Babu: జర్నలిస్టుపై దాడి.. మోహన్ బాబుకు సుప్రీం కోర్టులో ఊరట
సుప్రీంకోర్టులో సినీ నటుడు మోహన్ బాబుకు ఊరట లభించింది. జర్నలిస్ట్‌పై దాడి కేసులో ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరైంది.
Parvati Nair : వివాహ బంధంలోకి అడుగుపెట్టిన ప్రముఖ తెలుగు నటి
ఇటీవల కాలంలో సెలబ్రిటీలు పెళ్లి చేసుకుని కుటుంబ జీవితం ప్రారంభించడం సాధారణమైపోయింది.
Spirit: రెబెల్ స్టార్ ప్రభాస్ తో నటించాలను ఉందా.. ఐతే ఈ అవకాశం మీ కోసమే..
సినిమాల్లో నటించడం అనేది చాలా మంది కల, అయితే కొంతమందికి మాత్రమే ఆ అవకాశం లభిస్తుంది.
Dolly Dhanunjay: వివాహ బంధంలోకి 'పుష్ప-2' విలన్.. పెళ్లి తేదీ, ప్రదేశం ఇదే!
ఇటీవల కాలంలో సినీ ఇండస్ట్రీలో అనేక మంది సెలబ్రిటీలు పెళ్లిపీటలు ఎక్కుతూ బ్యాచిలర్ లైఫ్‌కు గుడ్‌బై చెబుతున్నారు.
VD 12 Teaser:'కింగ్‌డమ్'గా మారిన వీడీ 12.. ఎన్టీఆర్ వాయిస్ హైలైట్!
విజయ్ దేవరకొండ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న 'వీడీ 12' (వర్కింగ్ టైటిల్) టీజర్ విడుదలైంది.
Kamal Haasan: కమల్ హాసన్‌కు డీఎంకే గిఫ్ట్.. త్వరలో రాజ్యసభలోకి ప్రవేశం!
ప్రముఖ సినీ నటుడు మక్కల్ నీది మయ్యమ్ (ఎంఎన్‌ఎం) పార్టీ అధినేత కమల్ హాసన్‌కు రాజకీయంగా మరో పదవి దక్కనుంది.
Emergency: ఎమర్జెన్సీ సినిమాను ప్రతి భారతీయుడూ చూడాల్సిందే.. మృణాల్ పోస్ట్ వైరల్!
కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం 'ఎమర్జెన్సీ' చిత్రం జనవరి 17న విడుదలైంది.
Saaree Trailer: సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న రామ్ గోపాల్ వర్మ 'శారీ' ట్రైలర్!
అగ్ర దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిర్మాణంలో రూపొందుతున్న తాజా చిత్రం 'శారీ'.
Kiran: కిరణ్ అబ్బవరం 'దిల్ రూబ' వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఇదే?
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరానికి 2023లో బాగా కలుసొచ్చింది. ప్రేమించిన రహస్య గోరక్‌ను వివాహం చేసుకోవడం, 'క' మూవీ బ్లాక్‌బస్టర్ హిట్ కావడం వంటి ఆనందకర ఘటనలు చోటుచేసుకున్నాయి.
Chiranjeevi : మా తాత మంచి రసికుడు.. ఆయన బుద్దులు మాత్రం ఎవరికీ రాకూడదు : చిరంజీవి ఫన్నీ కామెంట్స్
మెగాస్టార్ చిరంజీవి తన రెండో ఇన్నింగ్స్‌లోనూ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు.
Retro: ప్రేమికుల రోజు కానుకగా 'రెట్రో' ఫస్ట్ సింగిల్ రిలీజ్
స్టార్ హీరో సూర్య నటిస్తున్న వరుస చిత్రాల్లో 'రెట్రో' ఒకటి. ప్రముఖ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది.
Thandel: మరోసారి పైరసీ భారీన 'తండేల్'.. ఆర్టీసీ బస్సుల్లో వరుస ఘటనలు
'తండేల్' సినిమాను పైరసీ సమస్య వెంటాడుతూనే ఉంది. ఇటీవల పలాస నుంచి విజయవాడ వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ఈ చిత్రాన్ని ప్రదర్శించిన సంగతి తెలిసిందే.
Dragon Telugu Trailer: 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్' ట్రైలర్ విడుదల.. ఫిబ్రవరి 21న గ్రాండ్ రిలీజ్!
ప్రదీప్ రంగనాథన్ మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.
Prudhvi Raj: ఆసుపత్రిలో చేరిన 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి రాజ్
గత కొన్ని రోజులుగా సైలెంట్ గా ఉన్న 30 ఇయర్స్ పృథ్వీరాజ్, ఇటీవల జరిగిన లైలా ఈవెంట్‌లో సంచలన వ్యాఖ్యలు చేశారు.
Venkatesh: సంక్రాంతికి మరోసారి.. విక్టరీ వెంకటేష్ బిగ్ అనౌన్స్‌మెంట్!
ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణంలో విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన పొంగల్ బ్లాక్ బస్టర్ 'సంక్రాంతికి వస్తున్నాం' ఘనవిజయం సాధించింది.
Nani: 'దిప్యారడైజ్' గ్లింప్స్ రిలీజ్‌కి ముహుర్తం ఫిక్స్.. స్పెషల్‌గా ప్లాన్ చేసిన నాని!
నేచురల్ స్టార్ నాని వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే శైలేష్ కొలను దర్శకత్వంలో 'హిట్-3'లో నటిస్తున్న నాని, 'దసరా' వంటి బ్లాక్‌బస్టర్‌ను అందించిన శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో 'ది ప్యారడైజ్' అనే కొత్త చిత్రాన్ని ప్రకటించారు.
Ranveer Allahbadia row: వివాదాస్పద 'ఇండియాస్ గాట్ లాటెంట్' ఎపిసోడ్‌ను తొలగించిన యూట్యూబ్
ఓ హాస్య కార్యక్రమంలో పాల్గొన్న వ్యక్తిని తల్లిదండ్రులు, శృంగారంపై ప్రశ్నించిన ప్రముఖ యూట్యూబర్ రణవీర్ అల్హాబాదియా వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే.
Kannappa: 'కన్నప్ప' నుండి ఫస్ట్ సాంగ్.. శివ శివ శంకర వచ్చేసింది
మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'కన్నప్ప'.
Bollywood: హీరో సంజయ్ దత్‌కి ఆస్తిదానం చేసిన అభిమాని.. ఆమె ఎవరంటే?
సినీ స్టార్ హీరోలకు అభిమానుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. కొందరు అభిమానులు తమ అభిమాన నటుడి కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు.
Sankranthiki Vasthunam OTT:'సంక్రాంతికి వస్తున్నాం'.. ఓటీటీ కంటే ముందు టీవీలో..?
ఈ ఏడాది బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సినిమా 'సంక్రాంతికి వస్తున్నాం'. వెంకటేష్ కథానాయకుడిగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకుపైగా గ్రాస్ కలెక్షన్ రాబట్టింది.
Ranveer Allahbadia: వివాదాస్పదంగా రణవీర్ అల్లబాడియా వ్యాఖ్యలు.. సర్వత్రా విమర్శలు.. క్షమాపణలు చెప్పిన యూట్యూబర్..
ప్రముఖ యూట్యూబర్, పాడ్‌కాస్టర్ రణవీర్ అల్లాబాడియా చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్రమైన ఆగ్రహాన్ని రేకెత్తించాయి.
Dhanush: ధనుష్ 'జాబిలమ్మ నీకు అంతా కోపమా' ట్రైలర్ విడుదల
'పా పాండి', 'రాయన్' వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత, ధనుష్ మరోసారి దర్శకుడిగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
Ranveer Allahbadia: వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ రణ్‌వీర్ అల్లాబాడియా,సమయ్ రైనా పై ఫిర్యాదు
ప్రముఖ యూట్యూబ్ ఛానెల్ బీర్ బైసెప్స్ కు చెందిన రణ్‌వీర్ అలహాబాదియా వివాదంలో చిక్కుకున్నారు.