సినిమా వార్తలు
గాసిప్ లు లేవు, స్వచ్ఛమైన వినోదం మాత్రమే. ఈ పేజీని సందర్శించండి మరియు మీ అపరాధ ఆనందాలను తీర్చుకోండి.
Ritu Verma: కథ డిమాండ్ చేస్తే ముద్దు సీన్స్ చేస్తా: రీతూ వర్మ
'మజాకా'తో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి నటి రీతూ వర్మ సిద్ధమవుతున్నారు.
Naga Chaitanya: హైదరాబాద్ చైల్డ్ కేర్ సెంటర్‌లో చై-శోభిత సందడి!
నాగ చైతన్య, శోభిత తమ సహృదయాన్ని చాటుకున్నారు. ఈ జంట వివాహం అనంతరం కొన్ని విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ, ఎవరి వ్యాఖ్యలకూ స్పందించకుండా తమ జీవితాన్ని తమదైనంగా కొనసాగిస్తున్నారు.
Ajith Kumar: హీరో అజిత్‌కు పెను ప్రమాదం.. రేసింగ్ ట్రాక్‌పై పల్టీలు కొట్టిన కారు!
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్‌కు పెను ప్రమాదం తప్పింది. స్పెయిన్‌లో రేసింగ్ సందర్భంగా ఆయన కారు ప్రమాదానికి గురైంది. మరో కారును తప్పించే క్రమంలో వాహనం అదుపుతప్పి ట్రాక్‌పై పల్టీలు కొట్టింది.
Venkatesh: టెలివిజన్ స్క్రీన్‌పై నవ్వులు పంచనున్న 'సంక్రాంతికి వస్తున్నాం'
సంక్రాంతి పండుగ కానుకగా ఈ ఏడాది టాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ఇండస్ట్రీ హిట్ 'సంక్రాంతికి వస్తున్నాం'.
Odela 2: మహా కుంభమేళాలో 'ఓదెల 2' టీజర్ రిలీజ్.. అంచనాలను పెంచేసిన మూవీ టీం
కరోనా కాలంలో విడుదలై మంచి స్పందన అందుకున్న 'ఓదెల రైల్వే స్టేషన్' సినిమాకు సీక్వెల్‌గా 'ఓదెల 2' రూపొందుతోంది.
Unni Mukundan: సినిమాల్లో ముద్దు, ఇంటిమేట్ సన్నివేశాలకు నో చెప్పిన నటుడు!
మలయాళ నటుడు ఉన్ని ముకుందన్ ఇటీవల మార్కో సినిమాతో విజయాన్ని అందుకున్నారు.
Jio Hotstar Censor: ఓటీటీ ప్రేక్షకులకు ఊహించని షాక్.. జియోహాట్‌స్టార్ లోని అంతర్జాతీయ కంటెంట్‌ను సెన్సార్ చేయాలని నిర్ణయం
ఇప్పటివరకు సెన్సార్ లేకుండా వీక్షిస్తున్న వెబ్ సిరీస్‌లు, సినిమాలు భవిష్యత్తులో అందుబాటులో చూడలేకపోవచ్చు.
Chef Mantra Project K: ఆహా ఓటిటిలో 'చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ K'.. ప్రేక్షకులను అలరించేందుకు సిద్దమైన సుమ
యాంకర్ సుమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.టెలివిజన్ రంగంలో హోస్ట్, నిర్మాత, నటిగా అనేక భిన్న పాత్రల్లో ఆమె రెండు దశాబ్దాలకుపైగా దూసుకుపోతున్నారు.
Harihara Veeramallu: 'హరిహర వీరమల్లు' నుంచి 'కొల్లగొట్టిందిరో' ప్రోమో విడుదల!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న 'హరిహర వీరమల్లు' సినిమా షూటింగ్ తుదిదశకు చేరుకుంది.
Emergency OTT Release: ఓటీటీలోకి 'ఎమర్జెన్సీ'.. స్ట్రీమింగ్ తేదీ వెల్లడించిన కంగనా!
కంగనా రనౌత్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'ఎమర్జెన్సీ' అనేక వాయిదాల అనంతరం జనవరి 17న థియేటర్లలో విడుదలై మిశ్రమ స్పందననే అందుకుంది.
Sourav Ganguly: సౌరవ్ గంగూలీ బయోపిక్‌లో రాజ్‌కుమార్ రావ్.. స్పష్టం చేసిన మాజీ క్రికెటర్
టీమిండియాకు అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకరిగా పేరు తెచ్చుకున్న సౌరబ్ గంగూలీ జీవితం ఆధారంగా రూపొందుతున్న బయోపిక్‌కు హీరో ఎంపికైన విషయం వెల్లడైంది.
Jabardasth Abhi: హీరోగా జబర్దస్త్ అభి.. హారర్ మూవీ 'ది డెవిల్స్ చైర్'తో ఎంట్రీ!
తెలుగు టీవీ ప్రేక్షకులకు జబర్దస్త్ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్ అదిరే అభి ఇప్పుడు హీరోగా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాడు.
NTRNeel : ఎన్టీఆర్-నీల్ మూవీ బ్యాక్‌డ్రాప్ ఏంటంటే..?
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సినిమా గ్యాప్ లేకుండా వరుసగా ప్రాజెక్టులను సెట్స్‌పైకి తీసుకువెళుతున్నాడు.
Raa Raja : 'రా రాజా' విడుదలకు సిద్ధం.. నటీనటుల ముఖాలు కనిపించకుండా హారర్ సినిమా!
శ్రీమతి పద్మ సమర్పణలో శ్రీ పద్మిణి సినిమాస్ బ్యానర్‌పై బి. శివ ప్రసాద్ తెరకెక్కించిన చిత్రం 'రా రాజా.
Shankar: ప్రముఖ దర్శకుడు శంకర్ రూ.10 కోట్ల విలువైన ఆస్తులు జప్తు చేసిన ఈడీ
కోలీవుడ్ ప్రముఖ దర్శకుడు శంకర్ కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) షాక్ ఇచ్చింది.
Chiranjeevi: ఫ్లైట్‌లో పెళ్లి రోజు సెలబ్రేషన్.. చిరంజీవి ఎమోషనల్ పోస్ట్
అగ్ర కథానాయకుడు చిరంజీవి, సురేఖ దంపతుల వివాహ వార్షికోత్సవాన్ని ప్రత్యేకంగా జరుపుకున్నారు.
NTR-Neel Project: ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ సినిమా ప్రారంభం.. యాక్షన్ మోత మొదలైంది!
జూనియర్ ఎన్టీఆర్, ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో ఓ పాన్ ఇండియా చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే.
Drishyam 3: సినీ అభిమానులకు మోహన్‌లాల్ శుభవార్త.. 'దృశ్యం3' రెడీ..
అగ్రశ్రేణి నటుడు మోహన్‌లాల్ తన అభిమానులకు శుభవార్తను అందించారు.
OTT Platforms: రణవీర్ అల్హాబాదియా వ్యాఖ్యల నేపథ్యంలో.. ఓటీటీలకు కేంద్రం హెచ్చరికలు జారీ
ఇండియాస్ గాట్ లాటెంట్ (IGL) కార్యక్రమంలో రణ్‌వీర్ అల్హాబాదియా చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
Sankranthiki Vasthunam: ఓటిటిలోకి 'సంక్రాంతికి వస్తున్నాం' .. ఎప్పుడంటే..?
ప్రముఖ హీరో విక్టరీ వెంకటేష్ ప్రధాన పాత్రలో నటించిన తాజా బ్లాక్‌బస్టర్ "సంక్రాంతికి వస్తున్నాం" (Sankranthiki Vasthunam).
War 2: 'వార్ 2'.. సినిమాపై రైటర్ అప్‌డేట్.. విడుదల తేదీ ఎప్పుడంటే!
బాలీవుడ్ అగ్ర కథానాయకుడు హృతిక్ రోషన్ (Hrithik Roshan) టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'వార్ 2'.
Anushka: 'ఘాటి' రెండు ట్రైలర్లు సిద్ధం అవుతున్నాయా?
అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో క్రిష్ తెరకెక్కిస్తున్న 'ఘాటి' సినిమా గురించి అందరికీ తెలిసిందే.
Odela 2 Teaser: మహాకుంభమేళాలో తమన్నా ఓదెల2 టీజర్ రిలీజ్ ..
తమన్నా భాటియా ప్రధాన పాత్రలో నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం 'ఓదెల 2'.
Samantha: సమంత ఇన్‌స్టా పోస్ట్ వైరల్.. ఒంటరితనం భయంకరంగా అనిపిస్తుంది
సోషల్ మీడియాలో ఎప్పుడూ చురుకుగా ఉండే సమంత తన జీవితానికి సంబంధించిన విశేషాలను తన అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.
Shivangi : అనిల్ రావిపూడి చేతుల మీదుగా 'శివంగి' ఫస్ట్ లుక్ విడుదల!
ఆనంది, వరలక్ష్మి శరత్‌కుమార్ ప్రధాన పాత్రల్లో దేవరాజ్ భరణి ధరణ్ దర్శకత్వంలో ఫస్ట్ కాపీ మూవీస్ బ్యానర్‌పై నరేష్ బాబు పి. నిర్మించిన పవర్‌ఫుల్ విమెన్ సెంట్రిక్ ఫిల్మ్ 'శివంగి'.
Allu Arjun: అల్లు అర్జున్ మరో ఘనత.. 'ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా' తొలి మ్యాగజైన్ కవర్‌పై బన్నీ
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప' సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో విశేషమైన గుర్తింపు సాధించారు.
Hit 3: నాని "హిట్ 3" ట్రీట్‌కు డేట్ ఫిక్స్!
నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న తాజా చిత్రాల్లో ఒకటైన సాలిడ్ యాక్షన్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ "హిట్ 3". ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
AjithKumar: 25 ఏళ్ళ తర్వాత తిరిగి తెరపై కనిపించబోతున్న బ్యూటిఫుల్ జంట..
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ అభిమానుల సంఖ్య గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
PVR Inox: పీవీఆర్ ఐనాక్స్‌పై దావా.. నష్టపరిహారాన్ని చెల్లించాలన్న కోర్టు
తన సమయాన్ని వృథా చేశారనే కారణంతో పీవీఆర్ ఐనాక్స్ (PVR Inox), బుక్‌మై షోపై దావా వేసిన వ్యక్తికి రూ. 65,000 నష్టపరిహారం చెల్లించాలని వినియోగదారుల కమిషన్ తీర్పు వెల్లడించింది.
Rc 16: RC16 పై బుచ్చిబాబు ఆసక్తికర కామెంట్.. ఆ అవసరం రాదు
రామ్ చరణ్ ప్రధానపాత్రలో, దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న సినిమాపై అందరికీ తెలిసిందే.
Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం 'దిల్‌రూబా' మూవీ సెకండ్ సింగిల్ విడుదల
ఒకప్పుడు ట్రోలింగ్‌కు గురైన కిరణ్ అబ్బవరం, ఇప్పుడు సక్సెస్ ట్రాక్‌లో దూసుకెళ్తున్నాడు.
Varun Sandesh: ఓటీటీలోకి వచ్చేసిన వరుణ్ సందేశ్ సైకలాజికల్ థ్రిల్లింగ్ మూవీ..
టాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ సందేశ్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు.
Samantha: సమంత డ్రీమ్ ప్రాజెక్ట్: నిర్మాత మోసం బట్టబయలు
ప్రజెంట్ కెరీర్ పై పూర్తి దృష్టిని సారించిన స్టార్ హీరోయిన్ సమంత,సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటూ ఉంటుంది.
Manchu Manoj: తిరుపతి పోలీసుల అదుపులో మంచు మనోజ్ అరెస్ట్.. అసేలేం జరిగింది..?
మంచు కుటుంబంలో వివాదం కొనసాగుతూనే ఉంది. హీరో మంచు మనోజ్ (Manchu Manoj) ను పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం అందుతోంది.
Janhvi Kapoor: అల్లు అర్జున్‌తో రొమాన్స్ చేయనున్న జాన్వీ కపూర్..!
అల్లు అర్జున్ కి గతేడాది బాగానే కలిసి వచ్చింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది.
Chhaava: మహేష్ బాబు 'ఛావా' చేయాల్సింది.. కానీ ఎందుకు మిస్ అయ్యారో తెలుసా?
బాలీవుడ్ స్టార్ విక్కీ కౌశల్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా నటించిన 'ఛావా' సినిమా థియేటర్లలో దూసుకుపోతోంది.
Producer SKN: తెలుగమ్మాయిలకు ఛాన్సులు ఇవ్వకూడదు.. హీరోయిన్లపై ప్రొడ్యూసర్ ఎస్ కె ఎన్ కామెంట్స్ వైరల్..
తెలుగు సినీ పరిశ్రమలో బేబీ సినిమాతో కొంత గుర్తింపు సాధించిన నిర్మాత 'ఎస్‌కేఎన్' గురించి చాలా మంది చెబుతారు.
Shweta Basu Prasad:'ఎత్తు కారణంగా నన్ను ఎగతాళి చేసేవారు'.. బాధపడ్డ నటి
'కొత్తబంగారు లోకం' సినిమాతో టాలీవుడ్‌లో విశేష గుర్తింపు పొందిన నటి శ్వేతాబసు ప్రసాద్ తాజాగా తన కెరీర్ గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు.
Karan johar: రాజమౌళి సినిమాల్లో లాజిక్ లేదు.. కరుణ్ జోహార్ హాట్ కామెంట్స్
బాలీవుడ్ ప్రొడ్యూసర్, డైరెక్టర్ కరణ్ జోహార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కుటుంబ కథా చిత్రాలతో ఆయన ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు.
Pawan Kalyan-Harish Shankar: ఉస్తాద్ భగత్ సింగ్ పై .. హరీష్ శంకర్ అప్డేట్
పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు చేపట్టడంతో, ఆయన సినిమాలకు డేట్స్ ఇవ్వడానికి సమయం లేకుండా పోయింది.