సినిమా వార్తలు
గాసిప్ లు లేవు, స్వచ్ఛమైన వినోదం మాత్రమే. ఈ పేజీని సందర్శించండి మరియు మీ అపరాధ ఆనందాలను తీర్చుకోండి.
12 Mar 2025
రామ్ చరణ్RC 16 : బూత్ బంగ్లాలో బుచ్చిబాబు'RC 16' షూటింగ్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం RC16.
11 Mar 2025
రవితేజMahadhan Ravi Teja: హీరో అవుతాడనుకుంటే.. డైరెక్షన్ వైపు మళ్లిన రవితేజ కొడుకు!
రవితేజ కుమారుడు మహాధన్ రవితేజ తొలిసారిగా 'రాజా ది గ్రేట్' చిత్రంతో టాలీవుడ్‌లో అడుగుపెట్టాడు. ఆ సినిమాలో రవితేజ చిన్నప్పటి పాత్రలో నటించి అందరి ప్రశంసలు అందుకున్నాడు.
11 Mar 2025
తెలంగాణGaddar Awards: మార్చి 13 నుంచి గద్దర్ అవార్డుల దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం
తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డుల విధివిధానాలను ఖరారు చేసింది.
11 Mar 2025
బాలీవుడ్Javed Akhtar - Aamir Khan: దక్షిణాది హీరోలు హిందీలో రూ.700 కోట్లు రాబడుతున్నారు.. బాలీవుడ్ వెనుకబాటుకు కారణమేంటి?
ఒకే రకమైన యాక్షన్ కథలతో విసుగు చెందిన హిందీ ప్రేక్షకులకు దక్షిణాది సినిమాలు కొత్త రుచిని అందిస్తున్నాయి.
11 Mar 2025
కన్నప్పKannappa : 'కన్నప్ప' మేకింగ్ వీడియో విడుదల.. విష్ణు ఎమోషనల్ రియాక్షన్!
టాలీవుడ్ హీరో మంచు విష్ణు ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం 'కన్నప్ప'. భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం ఏప్రిల్ 25న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.
11 Mar 2025
కోలీవుడ్Eega : మళ్ళీ వెండితెరపై 'ఈగ' సందడి.. తమిళ దర్శకుడి సరికొత్త ప్రయత్నం
దర్శకధీరుడు రాజమౌళి తెలుగు చిత్రసీమలో చెక్కుచెదరని స్థానం సంపాదించిన స్టార్ డైరెక్టర్. ఆయన దర్శకత్వంలో రూపొందిన ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ చిత్రాల్లో 'ఈగ' ఒకటి.
11 Mar 2025
కిరణ్ అబ్బవరంDilruba: కిరణ్ అబ్బవరం 'దిల్ రూబా' నుంచి కేసీపీడీ లిరికల్ వీడియో వచ్చేసింది..
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న తాజా చిత్రం 'దిల్ రూబా'. విశ్వ కరుణ్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది.
10 Mar 2025
కన్నప్పKannappa Song : న్యూజిలాండ్ అడవుల్లో రొమాన్స్.. 'కన్నప్ప' లవ్ సాంగ్ కి సూపర్ రెస్పాన్స్!
మంచు విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప' సినిమాను దాదాపు రూ.200 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్న సంగతి తెలిసిందే.
10 Mar 2025
నానిNani : 'ప్యారడైజ్' సినిమాలో పెద్ద ట్విస్ట్.. పవర్ ఫుల్ పాత్రలో పీపుల్ స్టార్!
నేచురల్ స్టార్ నాని వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నారు.
10 Mar 2025
పుష్ప 2Pushpa Team: పుష్ప-2 టీమ్‌కు మరో షాక్.. లాభాల్లో వాటా కోరుతూ హైకోర్టులో పిల్!
పుష్ప 2 యూనిట్ ఇప్పటికే వరుస సమస్యలు, కోర్టు కేసులతో ఇబ్బందులు ఎదుర్కొంటూ వస్తోంది.
10 Mar 2025
మహేష్ బాబుRajamouli - Mahesh Babu : మహేష్ - రాజమౌళి మూవీ నుంచి వీడియో లీక్.. ఇకపై ట్రిపుల్ లెవల్ భద్రత!
మహేష్ బాబు - రాజమౌళి సినిమా పై భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రానికి సంబంధించిన ఏ చిన్న అప్‌డేట్ కూడా అధికారికంగా బయటికి రాలేదు.
10 Mar 2025
ఓటిటిupcoming telugu movies: ఈ వారం చిన్న చిత్రాల దూకుడు.. థియేటర్లు, ఓటీటీలో వినోదవిందు!
ప్రేక్షకులను అలరించేందుకు తెలుగు, హిందీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. అటు ఓటిటిలోనూ ఆసక్తికర చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు విడుదల కాబోతున్నాయి.
10 Mar 2025
గోపీచంద్Gopichand : పీరియాడిక్ డ్రామాతో గోపీచంద్.. చారిత్రక కథతో సరికొత్త ప్రయోగం!
టాలీవుడ్‌లో తనదైన నటనతో గుర్తింపు తెచ్చుకున్న టాలెంటెడ్ హీరో గోపీచంద్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.
10 Mar 2025
టాలీవుడ్Jagga Reddy: రాజకీయ నాయకుడి నుంచి నటుడిగా.. 'జగ్గారెడ్డి' ఫస్ట్ లుక్ విడుదల
తెలంగాణ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి రాజకీయ రంగం నుండి సినిమా రంగంలోకి అడుగుపెట్టారు.
10 Mar 2025
టాలీవుడ్Home Town Teaser: 'హోమ్ టౌన్' టీజర్.. కుటుంబ బంధాలను తట్టిలేపే ఎమోషనల్ డ్రామా!
రాజీవ్ కనకాల, ఝాన్సీ ప్రధాన పాత్రల్లో నటించిన 'హోమ్ టౌన్' వెబ్ సిరీస్ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
10 Mar 2025
టాలీవుడ్Kushi Kapoor: శ్రీదేవి 'మామ్' సీక్వెల్‌లో ఖుషీ కపూర్.. బోనీ కపూర్ కీలక ప్రకటన
ఖుషి కపూర్ (Kushi Kapoor) తన తల్లి, దివంగత నటి శ్రీదేవి (Sridevi) చివరి చిత్రమైన 'మామ్' (MOM) సీక్వెల్‌లో నటించేందుకు సిద్ధమవుతున్నారు.
10 Mar 2025
టాలీవుడ్IIFA Awards 2025: ఐఫా 2025లో 'లాపతా లేడీస్' హవా.. 10 అవార్డులతో దుమ్మురేపింది!
ఇండస్ట్రీలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే ఐఫా అవార్డుల వేడుక ఘనంగా ముగిసింది.
09 Mar 2025
చిరంజీవిChiranjeevi-Sreeleela: 'విశ్వంభర' సెట్లో శ్రీలీల సందడి.. చిరంజీవి చేతుల మీదుగా ప్రత్యేక కానుక
అగ్ర కథానాయకుడు చిరంజీవి నటిస్తోన్న తాజా చిత్రం 'విశ్వంభర' సెట్లో నటి శ్రీలీల సందడి చేశారు.
09 Mar 2025
సమంతSamantha: సినీ కెరీర్‌లో 15 ఏళ్లు పూర్తి చేసుకున్న సమంత.. ఫ్యాన్స్‌కు స్పెషల్ గిఫ్ట్?
ఇండస్ట్రీలో 'కుందనపు బొమ్మ'గా పేరు తెచ్చుకున్న జెస్సీ అలియాస్ సమంత.. ఇప్పటికి తన సినీ ప్రస్థానంలో 15 ఏళ్లు పూర్తి చేసుకుంది.
09 Mar 2025
టాలీవుడ్Sunny Deol: సన్నీ డియోల్ 'జాత్' గ్లింప్స్ రిలీజ్ డేట్ ఫిక్స్!
బాలీవుడ్ స్టార్ హీరో సన్నీ డియోల్ కథానాయకుడిగా, తెలుగు దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'జాత్'.
09 Mar 2025
బాలీవుడ్Yash: రామాయణం షూటింగ్ షురూ.. యుద్ధ సన్నివేశాల కోసం ముంబైలో భారీ షెడ్యూల్!
బాలీవుడ్‌లో రామాయణం సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.
09 Mar 2025
బాలీవుడ్IIFA Digital Awards 2025: ఘనంగా 'ఐఫా' ఓటీటీ అవార్డుల వేడుక.. ఉత్తమ నటీనటులు ఎవరంటే?
భారతీయ సినీ పరిశ్రమలో ప్రతిష్టాత్మకంగా భావించే ఐఫా అవార్డుల వేడుక ఘనంగా ప్రారంభమైంది. పింక్ సిటీ జైపూర్ వేదికగా ఈ కార్యక్రమం రెండు రోజుల పాటు నిర్వహించనున్నారు.
09 Mar 2025
బాలీవుడ్Chhaava: తెలుగులో 'ఛావా' హవా.. రెండో రోజు అడ్వాన్స్ బుకింగ్స్ రికార్డ్ స్థాయికి!
బాలీవుడ్ నుంచి ఇటీవల విడుదలైన 'ఛావా' మూవీ ఏ స్థాయిలో విజయం సాధించిందో చెప్పక్కర్లేదు. వికీ కౌశల్, రష్మిక మందన్న జంటగా నటించిన ఈ చిత్రం ఫిబ్రవరి 14న విడుదలై బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది.
08 Mar 2025
బాలీవుడ్Chhaava: రూ.500 కోట్ల క్లబ్‌లో 'ఛావా'.. తెలుగులోనూ భారీ కలెక్షన్లు
బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో నటించిన 'ఛావా' సినిమా రికార్డులను బద్దలుగొడుతోంది.
08 Mar 2025
టాలీవుడ్Sonakshi Sinha : టాలీవుడ్‌లోకి సోనాక్షి సిన్హా గ్రాండ్ ఎంట్రీ.. 'జటాధర' ఫస్ట్ లుక్ విడుదల!
బాలీవుడ్ నటి 'సోనాక్షి సిన్హా' త్వరలో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టనున్నారు.
08 Mar 2025
బంగారంRanya Rao: బంగారం అక్రమ రవాణా.. నటి రన్యారావు శరీరంపై గాయాలు
బంగారం అక్రమ రవాణా కేసులో అరెస్టైన నటి రన్యారావు వ్యవహారం కలకలం రేపుతోంది. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది.
08 Mar 2025
చిరంజీవిChiranjeevi: ఆ బాధ మరచిపోలేను.. కంటతడి పెట్టుకున్న చిరంజీవి
మెగా ఉమెన్స్ పేరుతో విడుదలైన స్పెషల్ ఇంటర్వ్యూలో చిరంజీవి తన కుటుంబ సభ్యులతో కలిసి ఎన్నో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
08 Mar 2025
బాలీవుడ్Kiara Advani : రెండేళ్లు సినిమాలకు గుడ్‌బై.. స్టార్ హీరోయిన్ షాకింగ్ డెసిషన్!
ఇటీవల కథానాయికల ఆలోచన విధానంలో భారీ మార్పు కనిపిస్తోంది. కెరీర్ పీక్‌లో ఉన్నా వ్యక్తిగత జీవితానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ, పెళ్లి, పిల్లల విషయంలో ముందడుగు వేస్తున్నారు.
07 Mar 2025
ప్రియాంక చోప్రాPriyanka Chopra: రూ.16 కోట్ల విలువైన నాలుగు ఫ్లాట్లను అమ్మేసిన ప్రియాంక చోప్రా
హాలీవుడ్ సినిమాలు, వెబ్‌సిరీస్‌లతో తీరిక లేకుండా ఉన్న ప్రముఖ నటి ప్రియాంక చోప్రా .
07 Mar 2025
యూట్యూబ్Ranveer Allahbadia: మహిళా కమిషన్‌కు క్షమాపణ చెప్పిన యూట్యూబర్ రణ్‌వీర్ అల్హాబాదియా
కుటుంబ వ్యవస్థపై అనుచిత వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ రణవీర్ అల్హాబాదియా తన తప్పును సరిచేసుకున్నాడు.
07 Mar 2025
వెంకటేష్Sankranthiki Vasthunam: వెంకటేశ్ హీరోగా తెరకెక్కిన హిట్ మూవీ 'సంక్రాంతికి వస్తున్నాం'పై పరుచూరి గోపాలకృష్ణ రివ్యూ
ప్రముఖ రచయిత పారుచూరి గోపాలకృష్ణ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా సినిమాలపై విశ్లేషణ అందిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.
07 Mar 2025
నెట్ ఫ్లిక్స్Thandel: ఓటీటీలోకి వచ్చేసిన తండేల్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే.!
నాగ చైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన బ్లాక్‌బస్టర్ చిత్రం 'తండేల్' (Thandel) ఓటీటీ వేదికపై అందుబాటులోకి వచ్చింది.
07 Mar 2025
టాలీవుడ్Singer Kalpana: "నా భర్తతో ఎలాంటి మనస్పర్థలు లేవు.. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చెయ్యదు": కల్పన
గాయని కల్పన అధిక మోతాదులో నిద్ర మాత్రలు వేసుకొని అపస్మారక స్థితిలోకి వెళ్లినప్పటికీ, ప్రస్తుతం కోలుకుంటున్నారు.
06 Mar 2025
రజనీకాంత్Rajinikanth: శ్రీదేవితో లవ్ ట్రాక్ నడిపిన సూపర్ స్టార్ రజనీకాంత్
ఇండియన్ సినిమా ఐకానిక్ హీరోయిన్లలో శ్రీదేవి (Sridevi) అగ్రస్థానంలో నిలుస్తుంది.
06 Mar 2025
హోలీHoli Special Songs : టాలీవుడ్ సినిమాలలోని ఈ హోలీ పాటలు వింటే డ్యాన్స్ చేయకుండా ఉండలేం..
హోలీ పండగ అంటే పిల్లలు, పెద్దలు అందరికీ సరదానే! దేశమంతటా రంగుల హోలీ ఉత్సవాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి.
06 Mar 2025
జాన్వీ కపూర్HBD Janhvi Kapoor: 'RC 16' నుంచి కొత్త పోస్టర్ విడుదల చేసిన మేకర్స్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఓ భారీ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.
06 Mar 2025
రామ్ పోతినేనిRam : యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలనుతో రామ్ పోతినేని..?
మన టాలీవుడ్ యంగ్, టాలెంటెడ్ హీరోలలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని కూడా ఒకరు.
06 Mar 2025
మహిళా దినోత్సవంWomens Day Special: లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో అదరగొట్టిన అందగత్తెలు వీరే!
హీరోయిన్లు తమ ప్రతిభతో ప్రేక్షకుల మనసులను గెలుచుకున్నారు. ముఖ్యంగా, లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో హీరోలకు దీటుగా యాక్షన్ సన్నివేశాలు చేసి తమ ప్రత్యేకతను చాటుకున్నారు.
06 Mar 2025
సౌరబ్ గంగూలీSourav Ganguly: నెట్‌ఫ్లిక్స్ వెబ్‌సిరీస్ 'ఖాకీ 2'లో సౌరభ్ గంగూలీ.. వైరలవుతోన్న పిక్!
భారత మాజీ కెప్టెన్ సౌరబ్ గంగూలీ నటుడిగా వెండితెరకు ఎంట్రీ ఇవ్వనున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
05 Mar 2025
టాలీవుడ్Singer Kalpana: ఆత్మహత్యాయత్నానికి పాల్పడలేదు.. క్లారిటీ ఇచ్చిన సింగర్ కల్పన
తాను ఆత్మహత్యాయత్నానికి పాల్పడలేదని, కుమార్తె దయ ప్రసాద్‌తో చదువు విషయంలో జరిగిన మనస్పర్థల కారణంగా నిద్రలేకపోవడంతో అధికంగా నిద్ర మాత్రలు తీసుకున్నానని కల్పన స్పష్టం చేశారు.