సినిమా వార్తలు
గాసిప్ లు లేవు, స్వచ్ఛమైన వినోదం మాత్రమే. ఈ పేజీని సందర్శించండి మరియు మీ అపరాధ ఆనందాలను తీర్చుకోండి.
Laila OTT: ఆహాలో 'లైలా'.. విడుదల తేదీని అధికారికంగా ప్రకటించిన సంస్థ
లేడీ గెటప్‌లో కనిపించిన విశ్వక్ సేన్ నటించిన 'లైలా' చిత్రం భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
Ra Raja: ఆర్టిస్టులు కనిపించకుండా విభన్న ప్రయోగం.. 'రా రాజా' మార్చి 7న రిలీజ్
సినిమాలో ఆర్టిస్టుల ముఖాలు చూపించకుండా, కథ, కథనాల మీదే నడిపించడం మామూలు సాహసం కాదు.
Singer Kalpana: సింగర్ కల్పన్ ఆరోగ్యంపై తాజా అప్డేట్.. పరిస్థితి నిలకడగా ఉంది
గాయని కల్పన మంగళవారం రాత్రి అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో హైదరాబాద్ కేపీహెచ్‌బీలోని హోలిస్టిక్ ఆసుపత్రిలో చేర్చారు.
Singer Kalpana: ప్రముఖ సింగర్ కల్పన ఆత్మహత్యాయత్నం
టాలీవుడ్ సహా దక్షిణాది భాషల్లో ఎన్నో సూపర్ హిట్ పాటలు పాడిన గాయని కల్పన ఆత్మహత్యాయత్నం చేసిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.
Karthi Hospitalised : 'సర్దార్ 2' షూటింగ్‌లో కార్తీకి గాయం.. చిత్రీకరణ తాత్కాలికంగా నిలిపివేత!
తమిళ స్టార్ హీరో కార్తీ 'సర్దార్ 2' సినిమా షూటింగ్‌లో గాయపడ్డారు. మైసూరులో కీలక యాక్షన్ సీన్ చిత్రీకరిస్తుండగా ఆయన కాలికి గాయమైంది.
Raviteja: 'మాస్ జాతర' తర్వాత రవితేజ కొత్త సినిమా.. 'అనార్‌కళి' టైటిల్ ఫిక్స్!
టాలీవుడ్‌లో మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతున్నారు.
Rajinikanth: రజినీకాంత్ 'కూలీ' టీజర్ అప్డేట్.. విడుదల తేదీ ఫిక్స్!
సూపర్ స్టార్ రజినీ కాంత్, టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో వస్తున్న లేటెస్ట్ మూవీ 'కూలీ' (Coolie).
War 2 : వార్ 2 నుంచి అభిమానులకు కు కిక్కిచ్చే న్యూస్..
స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ 'దేవర' సినిమాతో సాలిడ్ హిట్‌ను అందుకున్న విషయం తెలిసిందే.
Sonakshi : తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టనున్న మరో బాలీవుడ్ భామ.. సుధీర్ బాబు సినిమాతో ఎంట్రీ!
ప్రముఖ బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా తన తొలి సినిమా 'దబాంగ్'తోనే సల్మాన్ ఖాన్ సరసన నటించే గోల్డెన్ ఛాన్స్ దక్కించుకుని, ఒక్కసారిగా బీటౌన్‌లో క్రేజ్ తెచ్చుకుంది.
Sreeleela: టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన డేవిడ్ వార్నర్.. శ్రీలీలతో స్క్రీన్ షేర్!
ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ గురించి క్రికెట్ అభిమానులకు ప్రత్యేకంగా పరిచయంఅవసరం లేదు.
SSMB29: రాజమౌళి - మహేశ్ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్?
సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో రూపొందనున్న భారీ ప్రాజెక్ట్‌పై దేశవ్యాప్తంగా ఉన్న సినీప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Ram Charan : దిల్లీ టూర్ ప్లాన్ చేసిన రామ్ చరణ్.. కారణమిదే?
ఈ ఏడాది రామ్ చరణ్‌కు తగేమ్ ఛేంజర్ చిత్రం నిరాశపరిచినా, ఈసారి మాసివ్ హిట్ కొట్టాలని ఆయన దృఢంగా నిర్ణయించుకున్నారు. అందుకే తన తదుపరి చిత్రాన్ని యంగ్ డైరెక్టర్ బుచ్చిబాబుతో తెరకెక్కిస్తున్నారు.
Hometown web series : ఏప్రిల్ 4న ఆహాలో స్ట్రీమింగ్ కానున్న 'హోం టౌన్' వెబ్ సిరీస్!
తెలుగు ప్రేక్షకులకు ప్రముఖ ఓటిటి సంస్థ ఆహా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
Ranveer Allahbadia: యూట్యూబర్ అల్హాబాదియాకు సుప్రీం కోర్టులో భారీ ఊరట
'ఇండియాస్ గాట్ లాటెంట్' వేదికపై యూట్యూబర్ రణవీర్ అల్హాబాదియా (Ranveer Allahbadia) చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీశాయి.
The Paradise Glimpse: కడుపు మండిన కాకుల కథ.. నాని 'ప్యారడైజ్' గ్లింప్స్ అదిరింది!
నేచురల్ స్టార్ నాని తన కెరీర్‌ను కొత్త దిశగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. 'దసరా'తో మాస్ అవతార్‌లో అలరించిన నాని, ఇప్పుడు మరింత యాక్షన్ ప్యాక్డ్ సినిమాలు చేస్తున్నాడు.
Women's Day Special: ఉమెన్స్ డే స్పెషల్.. తెలుగు తెరపై నిలిచిపోయిన మహిళా ప్రాధాన్యత సినిమాలివే!
సాధారణంగా కమర్షియల్ సినిమాల ఫార్ములా బయటకు వెళ్లేందుకు దర్శక నిర్మాతలు ఆలోచించడమే భయపడుతుంటారు.
Anora: రికార్డుల మోత మోగించిన 'అనోరా'.. ఐదు అస్కార్ అవార్డులను గెలుచుకున్న మూవీ!
ఈ ఏడాది ఆస్కార్ వేదికపై అత్యంత హాట్ టాపిక్‌గా నిలిచిన సినిమా 'అనోరా'. తక్కువ బడ్జెట్‌తో రూపొందించినా ఈ చిత్రం ఐదు విభాగాల్లో విజయం సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది.
upcoming telugu movies:ఈ వారంలో ఓటీటీలో 11 కొత్త సినిమాలు.. ఇక థియేటర్లలో ఎన్ని సినిమాలు వస్తున్నాయో తెలుసా!
మార్చి నెల మొదలైంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థుల పరీక్షల సమయం కావడంతో తెలుగు చిత్రపరిశ్రమ నుంచి పెద్ద సినిమాలు రిలీజ్‌లు కావడం లేదు.
Rebal Star : ప్రభాస్-ప్రశాంత్ వర్మ మూవీ .. ఉగాది కానుకగా అనౌన్స్‌మెంట్?
'బాహుబలి' తర్వాత ప్రభాస్ లైన్‌అప్ చూస్తే, ఎప్పుడు ఎవరితో ఏ జానర్‌లో సినిమా చేస్తాడో ఊహించలేం.
Oscar 2025: బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్ గెలుచుకుని చరిత్ర సృష్టించిన 'ఐ యామ్ స్టిల్ హియర్'
సినీ ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డు వేడుకల్లో ఆస్కార్ ఒకటి. లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో 97వ అకాడమీ అవార్డుల విజేతలను ప్రకటించారు.
Oscar 2025: ఉత్తమ నటుడిగా అడ్రియన్ బ్రాడీ.. ఉత్తమ నటి మైకీ
యావత్ సినీ లోకం ఆసక్తిగా ఎదురు చూసిన ఆస్కార్ అవార్డుల వేడుక అంగరంగ వైభవంగా జరిగింది.
AA23 : అల్లు అర్జున్- అట్లీ సినిమాలో తమిళ హీరో..?
పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాల మధ్య విడుదలైన పుష్ప 2 బాక్సాఫీస్‌ను షేక్ చేస్తూ అల్లు అర్జున్‌కు మరో తిరుగులేని విజయాన్ని అందించింది.
Oscar 2025: 'అనుజ'కు నిరాశ.. ఆస్కార్‌లో దక్కని చోటు
97వ ఆస్కార్ అవార్డుల్లో ఉత్తమ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ విభాగంలో 'అనూజ' (Anuja) మాత్రమే భారత్ నుంచి పోటీలో నిలిచింది.
oscars 2025: ఆస్కార్ అవార్డులు ప్రదానోత్సవం .. విజేతలు వీళ్లే!
సినీ ప్రపంచం అంతటా ఆస్కార్ అవార్డుల సంబరం ఉత్సాహంగా ప్రారంభమైంది.
Mohan Yadav: మధ్యప్రదేశ్ రైతులకు శుభవార్త.. రూ.5కే శాశ్వత విద్యుత్ కనెక్షన్
మధ్యప్రదేశ్ రైతులకు కేవలం రూ.5కే శాశ్వత విద్యుత్ కనెక్షన్ మంజూరు చేయనున్నట్లు సీఎం మోహన్ యాదవ్ ప్రకటించారు. భోపాల్‌లో నిర్వహించిన ఓ ర్యాలీలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.
Thandel OTT release: నాగచైతన్య 'తండేల్' ఓటీటీలో సందడి
నాగ చైతన్య హీరోగా నటించిన రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ 'తండేల్' (Thandel) ఇటీవల భారీ విజయాన్ని సాధించింది.
Meenakshi chaudhary: ఏపీ మహిళా సాధికారిత అంబాసిడర్‌గా మీనాక్షి చౌదరి? క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా సాధికారిత బ్రాండ్ అంబాసిడర్‌గా హీరోయిన్ మీనాక్షి చౌదరి నియమితులయ్యారనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున జరుగుతుండగా, ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది.
Dilruba : 'దిల్ రూబా' కథను గెస్ చేయండి.. బైక్‌ను గెలుచుకోండి
టాలీవుడ్ యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు.
Robinhood : మార్చి 28 బాక్సాఫీస్ సమరం.. 'రాబిన్‌హుడ్', 'మ్యాడ్ స్క్వేర్' రిలీజ్‌కి రెడీ
టాలీవుడ్ హీరో నితిన్, దర్శకుడు వెంకీ కుడుముల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న తాజా చిత్రం 'రాబిన్‌హుడ్' (Robinhood). 'భీష్మ' తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.
Vidya Balan: అవి ఫేక్ వీడియోలు.. నెటిజన్లకు విద్యాబాలన్ సూచన
సోషల్‌మీడియాలో విపరీతంగా షేర్ అవుతున్న తన వీడియోల గురించి బాలీవుడ్ నటి విద్యా బాలన్ స్పష్టతనిచ్చారు.
Posani: పోసానీ ఛాతీ నొప్పి డ్రామా.. క్లారిటీ ఇచ్చిన వైద్యులు
సినీనటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణమురళి జైళ్ల అధికారులను, పోలీసులను అయోమయానికి గురిచేశారు. అనారోగ్యంగా ఉన్నానంటూ చెప్పి భయాందోళనకు గురి చేశారు.
Kavya Kalyani: 'నా చావుకి కారణం అభి'.. 'ఢీ' షో డ్యాన్సర్ కావ్యకళ్యాణి ఆత్మహత్య
తెలుగు టెలివిజన్ ప్రేక్షకులకు 'ఢీ' రియాలిటీ ప్రోగ్రామ్ అనేకమంది యువతకు గుర్తింపు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ షో ద్వారా చాలా మంది డాన్సర్లు ప్రేక్షకాదరణ పొందారు.
Shreya Ghoshal: శ్రేయా ఘోషల్ ఎక్స్ ఖాతా హ్యాక్.. రెండు వారాలైనా స్పందించలేదని అవేదన
ప్రముఖ గాయని శ్రేయా ఘోషల్ (Shreya Ghoshal) ఎక్స్ ఖాతా హ్యాక్ అయిన విషయం తెలిసిందే.
KannappaTeaser: విష్ణు నటన అద్భుతం.. 'కన్నప్ప' టీజర్ విడుదల
మంచు విష్ణు ప్రధాన పాత్రలో ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న 'కన్నప్ప' సినిమా టీజర్ విడుదలైంది.
SS Rajamouli: పెను వివాదం మధ్య వీడియో రిలీజ్ చేసిన రాజమౌళి.. అసలు విషయం ఏమిటి?
అనూహ్యంగా దర్శకధీరుడు రాజమౌళి ఒక వివాదంలో చిక్కుకున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే అందులో ఎంతవరకు నిజం ఉందో స్పష్టత లేదు.
Actor Darshan: హత్యకేసులో దర్శన్‌కి ఊరట.. హైకోర్టు నుంచి ట్రావెల్ పర్మిషన్!
కర్ణాటకలో రేణుకాస్వామి హత్యకేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.
Suniel Shetty: పోలీసులు తుపాకీ గురిపెట్టడంతో గజగజ వణికిపోయాను: సునీల్ శెట్టి
బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో 'కాంటే' సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఓ ఘటనను గుర్తు చేసుకున్నారు. లాస్ ఏంజెలిస్‌లో జరిగిన ఆ అనుభవాన్ని మర్చిపోలేనని వెల్లడించారు.
Pushpa 2 Song At NBA: NBA ఛాంపియన్‌షిప్‌లో పుష్ప 2 'పీలింగ్స్' పాటకు డ్యాన్స్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన బ్లాక్‌బస్టర్ చిత్రం పుష్ప 2 ది రూల్ (Pushpa 2 The Rule) విపరీతమైన క్రేజ్‌ను సంపాదించింది.
Kiara Advani: మా జీవితంలోకి కొత్త బహుమతి రాబోతోంది.. కియారా ఎమోషనల్ పోస్ట్!
బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ త్వరలో తల్లి కాబోతోంది. ఈ విషయాన్ని స్వయంగా ఆమె సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
SSMB 29 : మామూలుగా లేడుగా.. మహేశ్ బాబు కొత్త లుక్ వైరల్!
గత కొన్ని రోజులుగా సూపర్ స్టార్ మహేష్ బాబు బయట ఎక్కడా కనిపించడం లేదు.