సినిమా వార్తలు

గాసిప్ లు లేవు, స్వచ్ఛమైన వినోదం మాత్రమే. ఈ పేజీని సందర్శించండి మరియు మీ అపరాధ ఆనందాలను తీర్చుకోండి.

Mrithyunjay : శ్రీ విష్ణు బర్త్‌డే గిఫ్ట్‌! 'మృత్యుంజయ్' టైటిల్ టీజర్ విడుదల

'సామజవరగమన' సినిమాతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన శ్రీ విష్ణు, రెబా మోనిక జాన్‌ జంట మరోసారి వెండితెరపై సందడి చేసేందుకు సిద్ధమైంది.

Jaya Prada : సినీ నటి జయప్రద కుటుంబంలో విషాదం.. సోదరుడు రాజబాబు కన్నుమూత

ప్రముఖ సీనియర్ నటి, మాజీ ఎంపీ జయప్రద ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది.

28 Feb 2025

తమన్నా

Cryptocurrency fraud: క్రిప్టో కరెన్సీ మోసం కేసు.. తమన్నా భాటియా,కాజల్ అగర్వాల్‌లను విచారించనున్న పోలీసులు

పుదుచ్చేరిలో జరిగిన క్రిప్టో కరెన్సీ మోసానికి సంబంధించి సినీతారలు తమన్నా,కాజల్ అగర్వాల్‌లను విచారించాలని పుదుచ్చేరి పోలీసులు నిర్ణయించారు.

OSCAR 2025: 97వ ఆస్కార్ వేడుకను భారతీయ ప్రేక్షకులు ఎప్పుడు, ఎక్కడ చూడగలరు?

సినిమా అభిమానులను అలరిస్తూ ఆస్కార్ అవార్డ్స్(Oscar 2025)వేడుక అంగరంగ వైభవంగా జరగనుంది.

Sankranthiki Vasthunam ott: టీవీ తర్వాత ఓటీటీ - 'సంక్రాంతికి వస్తున్నాం' స్ట్రీమింగ్ డేట్ లాక్! 

సాధారణంగా ఓటిటిలో విడుదలైన తర్వాత టెలివిజన్‌లో సినిమాను ప్రసారం చేస్తారు. కానీ, దీనికి భిన్నంగా 'సంక్రాంతి వస్తున్నాం' చిత్రాన్ని మొదటగా ఓటీటీ కంటే ముందుగా జీ తెలుగు టెలివిజన్‌ ఛానల్‌లో ప్రసారం చేయాలని నిర్ణయించటం అందరిని ఆశ్చర్యపరిచింది.

S.S. Rajamouli: అమ్మాయితో ట్రైయాంగిల్ లవ్ స్టోరి.. వివాదంలో స్టార్ డైరక్టర్ రాజమౌళి

స్టార్ డైరెక్టర్ ఎస్‌ఎస్‌ రాజమౌళి ఓ వివాదంలో చిక్కుకున్నారు. ఆయన స్నేహితుడు యు. శ్రీనివాసరావు రాజమౌళిపై తీవ్ర ఆరోపణలు చేస్తూ సెల్ఫీ వీడియో, లేఖ విడుదల చేశాడు.

RAPO 22 : గీత రచయితగా మారిన రామ్.. కొత్త చిత్రంలో పాట రాసిన హీరో! 

టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా, ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న క్రేజీ ఎంటర్‌టైనర్ '#RAPO22' గురువారం పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా ప్రారంభం కానుంది.

Gene Hackman: అనుమానాస్పద స్థితిలో ఆస్కార్ విజేత జీన్ హ్యాక్‌మాన్ దంపతుల మృతి

రెండు సార్లు ఆస్కార్ అవార్డు గెలుచుకున్న ప్రముఖ హాలీవుడ్ నటుడు జీన్ హ్యాక్‌మాన్ అమెరికాలోని తన నివాసంలో మరణించారని అధికారులు ధృవీకరించారు.

Prabhudeva Son : కొడుకును గ్రాండ్‌గా పరిచయం చేసిన ప్రభుదేవా.. ఇద్దరు కలిసి స్టేజ్‌పై డ్యాన్స్

డ్యాన్స్ మాస్టర్ కుమారుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ప్రభు దేవా, తన అద్వితీయమైన డ్యాన్స్‌తో స్టార్ హీరోలను మెప్పించి, చిన్న వయస్సులోనే స్టార్ కొరియోగ్రాఫర్‌గా నిలిచారు.

Priyamani: లవ్ జిహాద్ ఆరోపణలు.. నా భర్తపై అనవసర వ్యాఖ్యలు బాధించాయి: ప్రియమణి

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏళ్ల తరబడి కొనసాగిన అందాల నటి ప్రియమణి, దక్షిణాది చిత్రపరిశ్రమతో పాటు బాలీవుడ్‌లోనూ తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకుంది.

Shruti Haasan: హాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన శృతి హాసన్.. 'ది ఐ' ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో స్క్రీనింగ్!

శృతి హాసన్‌ హాలీవుడ్‌లో అడుగుపెడుతోంది. సైకలాజికల్ థ్రిల్లర్‌ జానర్‌లో తెరకెక్కుతున్న 'ది ఐ' అనే చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తోంది.

Director Rajamouli: వివాదంలో దర్శకుడు రాజమౌళి.. స్నేహితుడు సంచలన ఆరోపణలు

బాహుబలితో దేశవ్యాప్తంగా, RRRతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబు సినిమాతో బిజీగా ఉన్నాడు.

27 Feb 2025

వైసీపీ

Posani Krishna Murali: హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకుని.. ఓబులవారిపల్లె పీఎస్‌కు పోసాని కృష్ణమురళి తరలింపు

వైసీపీ నేత, సినీ నటుడు పోసాని కృష్ణమురళిని పోలీసులు అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

Pooja Hegde Coolie: రజనీకాంత్ కూలీ నుంచి బుట్ట బొమ్మ పూజా హెగ్డే ఫ‌స్ట్ లుక్ రిలీజ్

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తన రాబోయే సినిమాలతో ప్రస్తుతం పూర్తిగా బిజీగా గడుపుతున్నాడు.

27 Feb 2025

ధనుష్

Dhanush : 'కుబేర' వస్తున్నాడు.. ధనుష్, నాగార్జున మాస్ ఎంటర్‌టైనర్‌కు విడుదల తేదీ ఖరారు! 

జాతీయ అవార్డు గ్రహీత ధనుష్ హీరోగా, ప్రతిష్టాత్మక దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న సినిమా 'కుబేర'.

Michelle Trachtenberg: అనుమానాస్పద స్థితిలో హాలీవుడ్ నటి మిచెల్ ట్రాచ్టెన్‌బర్గ్ మృతి

హాలీవుడ్ నటి మిచెల్ ట్రాచ్టెన్‌బర్గ్ (39) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు.

NTRNeel : ఉప్పాడ బీచ్‌లో ప్రశాంత్ నీల్.. భారీ యాక్షన్ ఎపిసోడ్‌కు ప్లాన్!

జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో సినిమా అని చెప్పగానే అంచనాలు భారీగా పెరిగాయి.

Sanjay Dutt: సాయి ధరమ్ తేజ్ సినిమాలో విలన్‌గా సంజయ్ దత్?

బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ఇప్పటికే పలు తెలుగు సినిమాల్లో నటించగా, మరికొన్ని ప్రాజెక్టుల్లో కూడా నటిస్తున్నాడు.

Chhaava: తెలుగులో 'ఛావా' .. విడుదలకు గీతా ఆర్ట్స్ ప్లాన్! 

రీసెంట్ టైమ్స్‌లో కళ తప్పిన హిందీ బాక్సాఫీస్‌కి తిరిగి విక్కీ కౌశల్ జోష్‌ ఇచ్చాడు. ఛావా సినిమాతో ఆయన అప్‌కమింగ్ హీరోలకు ఆశాకిరణంగా మారాడు.

Zee Telugu : సినిమా, సీరియల్స్, షోలతో 'జీ తెలుగు' మళ్లీ సందడి చేసేందుకు సిద్ధం!

జీ తెలుగు వరుసగా సూపర్ హిట్ సినిమాలు, వినూత్న కాన్సెప్ట్‌లతో ఫిక్షన్, నాన్-ఫిక్షన్ షోల ద్వారా ప్రేక్షకులను అలరిస్తోంది.

26 Feb 2025

ప్రభాస్

Rebal Star : బ్రహ్మరాక్షసుడిగా ప్రభాస్.. మహాశివరాత్రి కానుకగా అఫీషియల్ అనౌన్స్‌మెంట్?

రాజు, రాముడు, రాక్షసుడు, బ్రహ్మరాక్షసుడు ఏ పాత్ర అయినా సరే, ప్రభాస్ కటౌట్‌కి సూపర్‌గా సరిపోతుంది.

26 Feb 2025

సమంత

Samantha: నటనా నా ఫస్ట్ లవ్.. ఇక నుంచి విరామం లేదు! : సమంత

తమిళం, తెలుగు, హిందీ భాషల్లో భారీ ఫ్యాన్ బేస్‌ను సంపాదించుకున్న స్టార్ నటి సమంత. కొంతకాలంగా కష్టకాలాన్ని ఎదుర్కొంటోన్న విషయం తెలిసిందే.

Aadhi Pinisetty: నిక్కీతో విడాకులు? అసలు నిజం ఇదే: స్పందించిన ఆది పినిశెట్టి 

టాలీవుడ్ హీరో ఆది పినిశెట్టి 'శబ్దం'తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు.

Telugu actors as Lord Shiva : తెలుగు సినీ పరిశ్రమలో శివుడిగా మెప్పించిన నటులు వీరే!

తెలుగు ప్రేక్షకులకు శ్రీకృష్ణుడు, రాముడు, శివుడు అనగానే సీనియర్‌ ఎన్టీఆర్‌ గుర్తొస్తారు.

AJTIH : అదిరే మాస్ లుక్‌లో అజిత్.. 'గుడ్ బ్యాడ్ అగ్లీ' టీజర్ డేట్ ఫిక్స్! 

కోలీవుడ్ సూపర్ స్టార్ అజిత్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం 'గుడ్ బ్యాడ్ అగ్లీ'.

Mad Square: మ్యాడ్ స్క్వేర్ టీజ‌ర్ వ‌చ్చేసింది.. నవ్వులే . . నవ్వులు 

టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నుంచి మరో క్రేజీ ప్రాజెక్ట్ "మ్యాడ్ స్క్వేర్" (MAD Square) రాబోతోంది.

Preity Zinta: ₹18 కోట్ల రుణ మాఫీ ఆరోపణలను ఖండించిన ప్రీతి జింటా 

బాలీవుడ్ నటి, ఐపీఎల్‌లో పంజాబ్ జట్టు సహ యజమాని ప్రీతి జింటా(Preity Zinta)కాంగ్రెస్ పార్టీపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

NBK: మరోసారి గోపిచంద్‌తో బాలయ్య

నందమూరి బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి సినిమాతో బాక్సాఫీస్ దద్దరిల్లిపోయింది.

25 Feb 2025

సలార్

Salaar: రెబల్ స్టార్ ప్రభాస్ 'సలార్' రీ-రిలీజ్ డేట్ ఖరారు

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో, కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన చిత్రం సలార్.

Laila OTT: ఓటీటీ లోకి విశ్వక్ సేన్ లైలా.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

గత ఏడాది విశ్వక్ సేన్ మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. గామి,గ్యాంగ్స్ ఆఫ్ గోదారి, మెకానిక్ రాకీ.

Anumpamkher: నా X ఖాతా ఎందుకు లాక్ అయ్యింది..?: ఎలాన్‌ మస్క్‌ను ప్రశ్నించిన అనుపమ్‌ ఖేర్‌

బాలీవుడ్‌ నటుడు అనుపమ్‌ ఖేర్‌(Anupam Kher)ఎక్స్‌ ఖాతా కొంతకాలం పాటు లాక్‌ అయింది.

Hari Hara Veeramallu: 'కొల్లగొట్టినాదిరో' 'హరిహర వీరమల్లు' నుంచి సాంగ్ రిలీజ్‌

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటేనే అభిమానులకు విపరీతమైన క్రేజ్.

Vidaamuyarchi: ఓటీటీలోకి అజిత్‌ లేటెస్ట్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ పట్టుదల'.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

అజిత్ కుమార్ (Ajith Kumar) ప్రధాన పాత్రలో మాగిజ్ తిరుమనేని దర్శకత్వం వహించిన యాక్షన్ థ్రిల్లర్ చిత్రం 'విదాముయార్చి' (Vidaamuyarchi).

24 Feb 2025

నాని

HIT 3 Teaser: 'హిట్-3' టీజర్ వచ్చేసింది.. లాఠీ ఝుళిపించిన అర్జున్‌ సర్కార్‌.

ఇప్పటివరకు విడుదలైన క్రైమ్ థ్రిల్లర్ సూపర్ హిట్ ఫ్రాంచైజీ సినిమాల్లో 'హిట్' చిత్రాలకు బ్లాక్‌బస్టర్ టాక్ వచ్చిన విషయం తెలిసిందే.

24 Feb 2025

సినిమా

AR Rahman: శుభవార్త చెప్పిన  స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఏ అర్ రెహమాన్  

ఈ మధ్యకాలంలో విడాకులు తీసుకోవడం సాధారణంగా మారిపోయింది. బంధాలకు విలువ తగ్గిపోయిందా? లేక మనుషులే బంధాలను గౌరవించడం మానేశారా? అనేది ఒక అనుమానంగా మారింది.

Sudeep : హీరోయిన్‌గా వెండితెర ఎంట్రీకి సిద్ధమైన స్టార్ హీరో కూతురు!

శాండిల్‌వుడ్ స్టార్ హీరో కిచ్చ సుదీప్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తెలుగు ప్రేక్షకులకు కూడా ఆయన ఎంతో దగ్గరైన నటుడు.

Vishvambhara : మెగాఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. 'విశ్వంభర' ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ లాక్! 

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి 'బోళా శంకర్' సినిమా తర్వాత గ్యాప్ తీసుకుని, ఈసారి పెద్ద హిట్‌తో తిరిగి రావాలని సంకల్పించారు.

MAD Square : 'మ్యాడ్ స్క్వేర్' టీజర్ వచ్చేస్తోంది.. విడుదల తేదీ ఖరారు!

వినోదాత్మక చిత్రం 'మ్యాడ్' 2023లో విడుదలై ఘనవిజయం సాధించిన సంగతి అందరికీ తెలిసిందే.

Mazaka: రీతూ వర్మ, సందీప్ కిషన్ జోడి.. 'మజాకా' ట్రైలర్ అదిరిపోయిందిగా!

నటుడు సందీప్ కిషన్, రీతూ వర్మ జంటగా నటిస్తున్న తాజా చిత్రం 'మజాకా'.

PM Modi: ఏఐతో భారత్ పురోగతి: మన్‌కీ బాత్‌లో ప్రధాని మోదీ

దేశంలో కృత్రిమ మేధ వినియోగం వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో, ఈ సాంకేతికతను మరింత వినియోగించి దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు.