సినిమా వార్తలు
గాసిప్ లు లేవు, స్వచ్ఛమైన వినోదం మాత్రమే. ఈ పేజీని సందర్శించండి మరియు మీ అపరాధ ఆనందాలను తీర్చుకోండి.
Jack Trailer: సిద్ధూ జొన్నలగడ్డ.. 'జాక్' ట్రైలర్ విడుదల.. ట్రైలర్‌లో సిద్దు నోట బూతులు.. రెచ్చిపోయిన వైష్ణవి చైతన్య
సిద్దు జొన్నలగడ్డ తన తాజా సినిమా 'జాక్'తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
The Paradise :'ది ప్యారడైజ్'పై ఫేక్ రూమర్స్.. ఘాటుగా స్పందించిన మూవీ టీం!
స్టార్ హీరో నాని ప్రస్తుతం హ్యాట్రిక్ విజయాలతో ఫుల్ జోష్‌లో ఉన్నాడు. హీరోగా సినిమాలు చేస్తూనే, నిర్మాతగా కూడా బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం నాని నటిస్తున్న చిత్రం 'ది ప్యారడైజ్'.
Salman Khan: నాకూ మద్దతు కావాలి.. బాలీవుడ్‌పై సల్మాన్‌ఖాన్ కీలక వ్యాఖ్యలు
స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఇటీవల 'సికందర్' (Sikandar) సినిమాతో ప్రేక్షకులను పలకరించారు. అయితే ఈ సినిమా విడుదలైనప్పటి నుంచి బాలీవుడ్ నటీనటుల నుంచి ఆశించిన విధంగా మద్దతు లేకపోవడం గమనార్హం.
MAD Square : 'మ్యాడ్ స్క్వేర్' సక్సెస్ ఈవెంట్‌కు జూనియర్ ఎన్టీఆర్.. ఫ్యాన్స్‌లో ఉత్సాహం!
ఎన్నో అంచనాల నడుమ విడుదలైన 'మ్యాడ్ స్క్వేర్' బాక్సాఫీస్ వద్ద సాలిడ్ రన్‌తో దూసుకుపోతోంది.
Niharika : సంగీత్ శోభన్ హీరోగా.. మరో సినిమా నిర్మిస్తోన్న నిహారిక ..
నిహారిక కొణిదెల గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. హీరోయిన్‌గా సినీ రంగ ప్రవేశం చేసినప్పటికీ ఆశించిన స్థాయిలో గుర్తింపు పొందలేకపోయింది.
Pushpa 2 TV Premier: బుల్లితెరపై దుమ్మురేపేందుకు పుష్ప -2 సిద్ధం.. టెలికాస్ట్ ఎప్పుడంటే?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన 'పుష్ప 2: ది రూల్' కలెక్షన్ల పరంగా రికార్డులను తిరగరాసింది.
Jana Nayagan OTT: దళపతి చివరి సినిమాకి రికార్డు ఆఫర్ .. స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఇదే!
తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ నటిస్తున్న చివరి సినిమా జన నాయగాన్ (Jana Nayagan).
Salaar Release Collection: సలార్ రీ-రిలీజ్ కలెక్షన్లు.. బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ప్రభాస్!
ప్రభాస్ నటించిన సలార్ మూవీ మార్చి 21న థియేటర్లలో రీ-రిలీజ్ అయ్యింది.
Sunny Deol: 'బాలీవుడ్‌లో ఒరిజినల్ కథలు తక్కువ.. రీమేక్‌లే ఎక్కువ : సన్నీదేవోల్ కీలక వ్యాఖ్యలు
బాలీవుడ్‌లో నెలకొన్న పరిస్థితులపై ప్రముఖ నటుడు సన్నీదేవోల్ (Sunny Deol) సంచలన వ్యాఖ్యలు చేశారు.
Mukesh Khanna: రజనీకాంత్‌పై 'శక్తిమాన్' నటుడు ముకేశ్ ఖన్నా ప్రశంసలు
ప్రముఖ సినీనటుడు రజనీకాంత్ ఎంతో సాదాసీదాగా జీవనం గడుపుతారని అందరికీ తెలిసిందే.
Nagachaitanya: నాగచైతన్య 25వ చిత్రం.. కొత్త దర్శకుడితో ఆసక్తికర ప్రాజెక్ట్!
'తండేల్' (Thandel) సినిమాతో కథానాయకుడు నాగ చైతన్య (Naga Chaitanya) మరోసారి హిట్ ట్రాక్‌లోకి వచ్చారు.
Disha patani: ప్రభాస్‌తో రెండోసారి జోడీ కట్టనున్న దిశా పటానీ.. అదృష్టం అంటే ఈ అమ్మడిదే..
'కల్కి 2898 AD' చిత్రంలో కథానాయకుడు ప్రభాస్‌కు జోడీగా కనిపించి, ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది బాలీవుడ్ నటి దిశా పటానీ.
Harihara veeramallu : 'హరిహర వీరమల్లు' సినిమా నుండి మూడో సాంగ్ కి డేట్ లాక్?
టాలీవుడ్‌లో అత్యధిక అభిమానులను సంపాదించుకున్న హీరోలలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రథమ స్థానంలో నిలిచారు.
Sharmila Tagore: పటౌడీ ట్రోఫీకి రిటైర్మెంట్.. షర్మిలా ఠాగూర్ అసహనం
భారత మాజీ కెప్టెన్ మన్సూర్ అలీఖాన్ పటౌడీ గౌరవార్థంగా ప్రదానం చేసే పటౌడీ ట్రోఫీ (Pataudi Trophy)ను రిటైర్మెంట్‌కు పంపాలని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు (ECB),భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) పరిశీలిస్తున్నట్లు ఇటీవల వార్తలు వెలువడ్డాయి.
Shalini Pandey: షాలిని పాండే షాకింగ్ కామెంట్స్
టాలీవుడ్ యువ కథానాయిక షాలిని పాండే (Shalini Pandey) 'అర్జున్ రెడ్డి' (Arjun Reddy) సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించింది.
Nani: మంచి సినిమాలను సపోర్ట్ చేయడం నా బాధ్యత : హీరో నాని
నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. దసరా, హాయ్ నాన్న, సరిపోదా శనివారం చిత్రాలతో హ్యాట్రిక్ బ్లాక్‌బస్టర్లు అందుకున్నారు.
Val Kilmer: హాలీవుడ్ నటుడు వాల్ కిల్మర్ కన్నుమూత
హాలీవుడ్ ప్రముఖ నటుడు వాల్ కిల్మర్ (Val Kilmer) ఏప్రిల్ 1, 2025న లాస్ ఏంజిల్స్‌లో 65 ఏళ్ల వయసులో మృతిచెందారు.
Samantha: సమంతకి గుడి కట్టిన వీరాభిమాని.. టెంపుల్ ఎక్కడుంది, ఎవరు కట్టారు?
అభిమానులు తమ అభిమాన తారలపై అపరిమితమైన ప్రేమను పెంచుకుంటారు.అయితే ప్రతి ఒక్కరు తమదైన శైలిలో ఆ ప్రేమను వ్యక్తపరుస్తుంటారు.
Puri Jagannadh: పూరి జగన్నాథ్‌ను అవమానించిన నెటిజన్.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన నటుడు!
తమిళ స్టార్ విజయ్ సేతుపతి హీరోగా ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ ఓ సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఉగాది సందర్భంగా ఈ సినిమాపై అధికారిక ప్రకటన విడుదలైంది.
Allu Arjun: అల్లు అర్జున్.. త్రివిక్రమ్ మూవీ.. నాగవంశీ కీలక అప్డేట్
'పుష్ప 2'లో మాస్ యాక్షన్‌తో అల్లు అర్జున్ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. ఈ చిత్రం భారీ విజయం సాధించడంతో, ఆయన తదుపరి ప్రాజెక్టుపై భారీ స్థాయిలో ఆసక్తి పెరిగింది.
HIT3 : నాని 'హిట్ 3' రిలీజ్ డేట్ ఫిక్స్
టాలీవుడ్‌లో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి తనకంటూ ఒక ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న నేచురల్ స్టార్ నాని, ప్రతి సినిమా తర్వాత తన మార్కెట్‌ను మరింత పెంచుకుంటూ పోతున్నాడు.
Vijay Devarakonda: నా సినిమాకు తారక్ అన్న వాయిస్ ఓవర్ ఇవ్వడం నిజంగా నా అదృష్టం: విజయ్ దేవరకొండ
ప్రస్తుతం ప్రేక్షకులు చాలా తెలివిగా మారిపోయారు. వారిని ఆకట్టుకోవడం చాలా కష్టం, స్టార్ హీరోలు కూడా ఈ సమయంలో తమ నటనతో అలరించేందుకు పలు మార్గాలు ప్రయత్నిస్తున్నారు.
Mega 157: మెగా ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటున్న చిరు స్పెషల్ వీడియో
చిరంజీవి (Chiranjeevi) హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక కొత్త సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.
Trailer: యాంకర్ ప్రదీప్, దీపిక జంటగా 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి'.. ట్రైలర్ విడుదల
తెలుగులో కొన్ని సంవత్సరాలు ప్రముఖ యాంకర్‌గా కొనసాగిన ప్రదీప్ మాచిరాజు,గతంలో "30 రోజుల్లో ప్రేమించడం ఎలా?" అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.
Sardar 2: కార్తి 'సర్దార్ 2' సినిమాలో పవర్‌ఫుల్ పాత్రలో ఎస్‌జే సూర్య.. విడుదలైన 'ప్రోలాగ్' వీడియో
2022లో స్పై, యాక్షన్ థ్రిల్లర్‌గా విడుదలైన సినిమా 'సర్దార్'. ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్. లక్ష్మణ్ కుమార్ నిర్మించగా, పీఎస్ మిత్రన్ దర్శకత్వం వహించారు.
Maha Kumbh Girl Monalisa: మహకుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా తో సినిమా.. దర్శకుడు సనోజ్ మిశ్రా అరెస్ట్
ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళాలో పూసలు, రుద్రాక్ష మాలలు అమ్ముతూ ఇంటర్నెట్‌లో సంచలనం సృష్టించిన పేద కుటుంబానికి చెందిన యువతి మోనాలిసా భోంస్లే (16).
Janhvi Kapoor: లాక్మే ఫ్యాషన్ వీక్ 2025లో జాన్వీ కపూర్ తళుకులు
ప్రతిష్టాత్మకమైన 'లాక్మే ఫ్యాషన్ వీక్' 2025లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ తన అందంతో అందరినీ ఆకట్టుకున్నారు.
L2 Empuraan: 'ఎల్2:ఎంపురాన్' వివాదంపై స్పందించిన పృథ్వీరాజ్ సుకుమారన్
భారీ అంచనాలతో విడుదలైన 'ఎల్2: ఎంపురాన్' ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది.
Puri Jagannadh: విజయ్ సేతుపతితో పూరీ జగన్నాథ్ సినిమా ఖరారు.. షూటింగ్ ఎప్పుడంటే?
ఒకప్పుడు టాలీవుడ్ డైరక్టర్ పూరీ జగన్నాథ్‌కు ఉన్న క్రేజ్ అంత ఇంత కాదు. గత కొంతకాలంగా వరుస ఫ్లాప్‌లతో తన స్థాయిని కోల్పోయాడు.
Mohanlal: 'ఎల్ 2: ఎంపురాన్' వివాదంపై స్పందించిన సూపర్ స్టార్.. క్షమాపణలు తెలిపిన మోహన్‌లాల్
తాను ప్రధాన పాత్రలో నటించిన కొత్త సినిమా ఎల్ 2: ఎంపురాన్ (L2: Empuraan) పై ఏర్పడిన వివాదంపై మోహన్‌లాల్ (Mohanlal) స్పందించారు.
Prabhas Spirit : 'స్పిరిట్' మూవీపై సందీప్ రెడ్డి వంగా బిగ్ అనౌన్స్‌మెంట్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, అర్జున్ రెడ్డి, యానిమల్ చిత్రాల దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబోలో తెరకెక్కనున్న చిత్రం 'స్పిరిట్' (Spirit).
Chiru-Anil: అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి సినిమా ప్రారంభం.. ముహూర్తపు సన్నివేశానికి వెంకటేష్ క్లాప్!
దర్శకుడు అనిల్ రావిపూడి 'సంక్రాంతికి వస్తున్నాం' అనే మూవీతో బ్లాక్ బాస్టర్ అందుకున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఓ సినిమా తెరకెక్కించనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.
kannappa postponed: 'కన్నప్ప' రిలీజ్‌కు బ్రేక్.. అభిమానులకు విష్ణు క్షమాపణలు
మంచు విష్ణు కీలక పాత్రలో నటిస్తున్న 'కన్నప్ప' మూవీ విడుదల వాయిదా పడింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ మంచు విష్ణు ఎక్స్ వేదికగా పోస్టు చేశారు.
L2: Empuraan:'ఎల్2: ఎంపురాన్' వివాదం.. వివాదాస్పద సీన్స్ తొలగించనున్న నిర్మాత
మోహన్ లాల్ (Mohanlal) నటించిన 'ఎల్2: ఎంపురాన్' (L2: Empuraan) సినిమాలోని కొన్ని సన్నివేశాలపై వివాదం చెలరేగింది.
Mega158 : మెగాస్టార్-అనిల్ రావిపూడి కాంబో ఖరారు.. సినిమా లాంచ్‌కు ముహూర్తం ఫిక్స్!
సంక్రాంతికి కానుకగా విడుదలైన 'సంక్రాంతికి వస్తున్నాం' బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ విజయంతో విక్టరీ వెంకటేష్‌తో అనిల్ రావిపూడి హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసుకున్నారు.
Vijay Varma: తమన్నాతో బ్రేకప్.. విజయ్ వర్మ ఏమన్నారంటే..?
తమన్నా, విజయ్ వర్మల ప్రేమకథ ఇప్పుడు బ్రేకప్ వార్తలతో హాట్ టాపిక్‌గా మారింది. 'లస్ట్ స్టోరీస్ 2' ద్వారా పరిచయమైన ఈ జంట, కొంతకాలానికే ప్రేమలో పడిపోయారు.
Samantha: ఇష్టమైన జీవితం గడపడమే సక్సెస్..: సమంత
ప్రముఖ నటి సమంత ఇటీవల సిడ్నీలో పర్యటిస్తున్నారు. అక్కడ జరిగిన ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ సిడ్నీలో ఆమె పాల్గొని, తన కెరీర్, విజయాలు, వ్యక్తిగత అభిప్రాయాలపై ఆసక్తికరంగా మాట్లాడారు.
Robinhood : నితిన్ 'రాబిన్ హుడ్' ఫస్ట్ షో రివ్యూ.. హిట్ అవుతుందా?
నితిన్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా 'రాబిన్ హుడ్'. వరుస ప్లాపులతో కాస్త ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఈ యంగ్ హీరో, గతంలో తనకు 'భీష్మ' వంటి సూపర్ హిట్ అందించిన వెంకీ కుడుములను మరోసారి నమ్ముకున్నాడు.
Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ కోసం కొత్త కథ రెడీ.. ప్రొడ్యూసర్ క్లారిటీతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్
రాజకీయాలతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ ప్రస్తుతం కొత్త సినిమాలకు సైన్ చేయకపోయినా, ఇప్పటికే కమిట్ అయిన సినిమాలను పూర్తి చేసే పనిలో ఉన్నాడు.
Ranya Rao: బంగారం స్మగ్లింగ్ కేసు.. నటి రన్యారావుకు బెయిల్ నిరాకరణ..
బంగారం స్మగ్లింగ్ కేసులో అరెస్టయిన కన్నడ నటి రన్యారావు బెయిల్ పిటిషన్‌పై బెంగళూరులోని సెషన్స్ కోర్టు విచారణ చేపట్టింది.