సినిమా వార్తలు
గాసిప్ లు లేవు, స్వచ్ఛమైన వినోదం మాత్రమే. ఈ పేజీని సందర్శించండి మరియు మీ అపరాధ ఆనందాలను తీర్చుకోండి.
Sapthagiri : ప్రముఖ నటుడు సప్తగిరి ప్రసాద్ తల్లి కన్నుమూత
టాలీవుడ్ హాస్య నటుడు, హీరో సప్తగిరి ఇంట తీవ్ర విషాదం నెలకొంది. తాజా సమాచారం ప్రకారం, అతని తల్లి చిట్టెమ్మ అనారోగ్యంతో చికిత్స పొందుతూ మంగళవారం బెంగళూరులో తుదిశ్వాస విడిచారు.
Odela 2 Trailer: శివశక్తిగా తమన్నా: 'ఓదెల 2' ట్రైలర్ రిలీజ్
తమన్నా ప్రధాన పాత్రలో నటిస్తున్నతాజా చిత్రం ఓదెల 2 త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
allu arjun atlee movie: భారీ బడ్జెట్‌తో అల్లు అర్జున్- అట్లీ మూవీ?
'పుష్ప 2' తర్వాత అల్లు అర్జున్ కొత్త సినిమాపై క్లారిటీ వచ్చింది. స్టార్ హీరో అల్లు అర్జున్ తదుపరి సినిమా గురించి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు శుభవార్త.
Mission Impossible: 'మిషన్ ఇంపాజిబుల్ - ఫైనల్ రికనింగ్' తెలుగు ట్రైలర్ విడుదల
హాలీవుడ్ ప్రముఖ నటుడు టామ్ క్రూజ్ ప్రధాన పాత్రలో నటించిన మిషన్ ఇంపాజిబుల్ సినిమాలన్నీప్రపంచవ్యాప్తంగా అద్భుత విజయాలను సాధించిన విషయం తెలిసిందే.
AlluArjun: అల్లు అర్జున్ బర్త్‌డే సర్‌ప్రైజ్.. ఏంటంటే..?
అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులకు ఒక స్పెషల్ సర్‌ప్రైజ్ అందింది.
Vishwambhara: విశ్వంభర మొదటి సాంగ్ రిలీజ్.. ఎప్పుడు ఎక్కడంటే..?
మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న భారీ బడ్జెట్ చిత్రం 'విశ్వంభర'.
Happy Birthday Allu Arjun: మెగా కాంపౌండ్ హీరోగా ఎంట్రీ.. కట్‌చేస్తే 'పుష్ప'తో ప్రభంజనం
ఈ రోజు (ఏప్రిల్ 8) అల్లు అర్జున్ జన్మదినం. 'గంగోత్రి' చిత్రంతో కథానాయకుడిగా సినీ రంగంలోకి అడుగుపెట్టిన బన్నీ, మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడిగా ప్రేక్షకుల ముందు వచ్చాడు.
Tathvam: ఇంట్రెస్టింగ్ గా 'తత్వం' ఫస్ట్‌లుక్
తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ కొత్త కథనాలు, విభిన్నమైన ఆలోచనలకు గొప్ప ఆదరణ చూపుతుంటారు.
Samantha: ఎక్స్‌లోకి సమంత రీఎంట్రీ.. మొదటి పోస్ట్ ఏంటంటే?
సోషల్ మీడియాలో ఎల్లప్పుడు ఉండే సినీతారల్లో సమంత ఒకరు. 2012లో ఆమె ట్విటర్ (ప్రస్తుతం ఎక్స్) ఖాతాను ప్రారంభించారు.
Good Bad Ugly : 'గుడ్ బ్యాడ్ అగ్లీ' ట్రైలర్ విడుదల .. యాక్షన్ అదరగొట్టిన అజిత్ ..
తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ "గుడ్ బ్యాడ్ అగ్లీ" సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
#Akhil 6 : టైటిల్ గ్లింప్స్ విడుదల సమయం రివీల్ చేసిన నిర్మాత నాగవంశీ..
మంచి విజయం కోసం శ్రమిస్తున్నయువ హీరోలలో అక్కినేని అఖిల్ ఒకడు.
Court: ఓటీటీలోకి 'కోర్ట్' .. అధికారికంగా ప్రకటించిన నెట్ ఫ్లిక్స్ సంస్థ
ఇటీవల ప్రేక్షకులను ఆకట్టుకున్న చిత్రాల్లో 'కోర్ట్' సినిమా ఒకటి.
Sukumar- NTR: సుకుమార్‌తో ఎన్టీఆర్ ఫొటో సోషల్ మీడియాలో వైరల్.. క్యాప్షన్‌తో ఆకట్టుకున్న హీరో
టాలీవుడ్ టాప్ హీరో ఎన్టీఆర్, క్రియేటివ్ దర్శకుడు సుకుమార్‌తో కూడిన ఓ హృద్యమైన ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Jacqueline Fernandez: బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఇంట విషాదం.. గుండెపోటుతో తల్లి కన్నుమూత
ప్రముఖ బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ (Jacqueline Fernandez) ఇంట విషాదం నెలకొంది. ఆమె తల్లి కిమ్ ఆదివారం ఉదయం కన్నుమూశారు.
Peddi Glimpse: ఉత్తరాంధ్ర యాసలో రామ్ చరణ్ డైలాగ్.. 'పెద్ది' గ్లింప్స్‌కు అద్భుత స్పందన!
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న క్రేజీ ప్రాజెక్ట్ 'పెద్ది' . ఇందులో జాన్వీకపూర్ కథానాయికగా నటిస్తోంది.
James Cameron : అవతార్ 3 వచ్చేస్తోంది.. విడుదల తేది ఖరారు!
జేమ్స్ కెమెరూన్ సినిమాలు హాలీవుడ్‌లో మాత్రమే కాకుండా భారతీయ సినిమా రంగంలో కూడా భారీ ప్రభావం చూపిస్తాయి.
Raja Saab: ఈ ఏడాది 'రాజా సాబ్' లేనట్లే.. అభిమానుల్లో పెరుగుతున్న ఉత్కంఠ!
ప్రభాస్ తన అభిమానులతో ఒక స్పెషల్ ప్రామిస్ చేశాడు. ప్రతేడాది కనీసం రెండు సినిమాలైనా థియేటర్లలోకి తీసుకురావాలని, ఆ మాటకు కట్టుబడి వరుసగా సినిమాలు చేస్తూ ముందుకెళ్తున్నాడు.
Kalki-2 : కల్కి-2 షూటింగ్‌పై నాగ్ అశ్విన్ క్లారిటీ.. ఎప్పటి నుంచో తెలుసా?
ప్రభాస్ హీరోగా నటించిన 'కల్కి' ఫస్ట్ పార్ట్ ఘనవిజయం సాధించడంతో, సెకండ్ పార్ట్‌పై అభిమానుల్లో భారీ అంచనాలేర్పడ్డాయి.
SSMB29: పాస్‌పోర్ట్ వచ్చేసింది.. మహేశ్‌ని ఇక ఎవ్వరూ ఆపలేరు!
మన వస్తువు మన చేతికి వచ్చేసినపుడు కలిగే ఆనందం వర్ణించలేనిది. ఇప్పుడు అలాంటి హప్పీనెస్‌లోనే ఉన్నాడు మన సూపర్ స్టార్ మహేష్ బాబు.
NTR: ఎన్టీఆర్ నా ఫేవరెట్ కో-స్టార్.. హృతిక్ రోషన్ కామెంట్స్ వైరల్
టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్‌పై బాలీవుడ్ సూపర్‌స్టార్ హృతిక్ రోషన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
14Days Girl Friend Intlo: అంకిత్ కొయ్య, శ్రియా కొంతం జంటగా.. '14డేస్ గర్ల్‌ఫ్రెండ్ ఇంట్లో'
తెలుగు యువ నటులు అంకిత్ కొయ్య, శ్రియా కొంతం జంటగా నటించిన రొమాంటిక్ లవ్ స్టోరీ '14 డేస్ గర్ల్‌ఫ్రెండ్ ఇంట్లో'.
Actor Ravi kumar: మలయాళ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటుడు రవి కుమార్ కన్నుమూత
మలయాళ సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలముకున్నాయి.ప్రముఖ నటుడు రవి కుమార్ (71) కన్నుమూశారు.
Dhanush : ధనుష్ 'ఇడ్లీ కడాయ్' రిలీజ్ డేట్ మారింది.. కొత్త తేదీ ఇదే!
కోలీవుడ్ స్టార్ హీరో కమ్ డైరెక్టర్ ధనుష్ వరుస సినిమాలకు కమిట్ అవుతూ కోలీవుడ్, బాలీవుడ్ అన్న తేడాలేకుండా శరవేగంగా పనులు కొనసాగిస్తున్నాడు.
Idly Kadai: అక్టోబర్‌లో విడుదల కానున్న ధనుష్ 'ఇడ్లీ కడై'
తమిళ నటుడు ధనుష్ 'కెప్టెన్ మిల్లర్', 'రాయన్', 'జాబిలమ్మ నీకు అంత కోపమా' వంటి చిత్రాలతో సూపర్‌హిట్‌లు అందుకున్నారు.
Ramanaidu Studio: రామానాయుడు స్టూడియో భూవివాదం.. షోకాజ్ నోటీసులు ఎందుకు?
విశాఖపట్నంలోని రామానాయుడు స్టూడియో భూవివాదంలో చిక్కుకుంది.
Rashmika Mandanna: కుటుంబ కష్టాలను అధిగమించి, నేషనల్ క్రష్‌గా ఎదిగిన రష్మిక జర్నీ ఇదే!
సినీ ప్రేమికుల హృదయాలను దోచుకున్న రష్మిక మందన్న, ఏప్రిల్ 5న తన 28వ పుట్టినరోజు జరుపుకుంటోంది.
Squid Game: 'స్క్విడ్‌గేమ్' లో కీలక పాత్ర పోషించిన నటుడు ఓ యోంగ్ సు కి జైలు శిక్ష
ప్రపంచవ్యాప్తంగా విశేషమైన ప్రజాదరణను పొందిన 'స్క్విడ్ గేమ్' (Squid Game)లో కీలక పాత్ర పోషించి గుర్తింపు పొందిన కొరియన్ నటుడు ఓ యోంగ్ సు (O Yeong Su), 80 ఏళ్ల వయస్సులోనూ అద్భుతమైన అభినయంతో అందరి ప్రశంసలు పొందారు.
OTT: ఒక్కో సినిమాకు వందల కోట్లు.. తమిళ చిత్రాల ఓటీటీ హక్కులకు సెన్సేషనల్ డీల్!
కమల్ హాసన్, మణిరత్నం కాంబోలో తెరకెక్కుతున్న గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా 'థగ్ లైఫ్' కోలీవుడ్ సినీ వర్గాల్లో భారీ అంచనాలను క్రియేట్ చేస్తోంది.
Gold prices: పసిడి ప్రేమికులకు గుడ్ న్యూస్.. దేశవ్యాప్తంగా భారీగా తగ్గిన బంగారం ధరలు!
గత పదిరోజులుగా ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా కొనసాగిన బంగారం ధరలు ఇవాళ భారీగా తగ్గాయి. దీంతో దేశవ్యాప్తంగా ప్రముఖ నగరాల్లో బంగారం రేట్లలో మార్పు కనిపించింది.
Sri Rama Navami: తెలుగులో రాముడిని కీర్తిస్తూ వచ్చిన టాప్ చిత్రాలు ఇవే..
మనకు నిద్ర, ఆహారం లేకున్నా బతకడం ఒకవేళ సాధ్యమవుతుండొచ్చు, కానీ భారతదేశంలో "రామా" అని అనకుండా జీవించడం ఎంతో క్లిష్టం.
Hit3 Leaks: 'హిట్ 3'లో కార్తీ గెస్ట్ రోల్? లీక్‌పై ఫైర్ అయిన డైరెక్టర్ శైలేష్!
నాని హీరోగా, శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కుతున్న అత్యంత ఆసక్తికరమైన ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ 'హిట్ 3' మే 1న విడుదల కానుంది.
Vijay Deverakonda:'బయటవారే బాలీవుడ్‌ను నిలబెడతారు'.. విజయ్ దేవరకొండ సంచలన వ్యాఖ్యలు!
హిందీ సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న తాజా సమస్యలపై నటుడు విజయ్ దేవరకొండ కీలక వ్యాఖ్యలు చేశారు.
Ajith Kumar: ఫాదర్ కమ్ కోచ్! రేసింగ్‌లో ఆద్విక్‌కు ట్రైనింగ్ ఇస్తున్న అజిత్ సర్!
దక్షిణాది సినీ పరిశ్రమలో అజిత్ కుమార్‌కు ఓ ప్రత్యేక స్థానముంది.
DEAR UMA: డియర్ ఉమ మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్న తెలుగు అమ్మాయి.. రిలీజ్ ఎప్పుడంటే..
ఈ మధ్య కాలంలో టాలీవుడ్‌లో మన తెలుగు అమ్మాయిలకు మంచి అవకాశాలు లభిస్తున్నాయి.
Manoj Kumar: బాలీవుడ్‌లో విషాదం.. ప్రముఖ దర్శకుడు, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత మనోజ్ కుమార్ కన్నుమూత
బాలీవుడ్‌లో విషాదం నెలకొంది. ప్రసిద్ధ దర్శకుడు, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత మనోజ్ కుమార్ (87) శుక్రవారం కన్నుమూశారు.
Oh Bhama Ayyo Rama Song : 'ఓ భామ అయ్యో రామ' టైటిల్ సాంగ్ రిలీజ్
సుహాస్, మాళవిక మనోజ్ జంటగా నటిస్తున్న సినిమా 'ఓ భామ అయ్యో రామ'. వీ ఆర్ట్స్ పతాకంపై హరీష్ నల్ల నిర్మాణంలో, రామ్ గోధల దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది.
Chiranjeevi : చిరు మాస్ సాంగ్ రెడీ.. మరోసారి పాట పాడనున్న మెగాస్టార్!
వచ్చే ఏడాది సంక్రాంతి పండుగను మరింత వినోదభరితంగా మార్చేందుకు మెగాస్టార్ చిరంజీవి సిద్ధమవుతున్నారు.
Mega 157: అనిల్ రావిపూడి భారీ ప్లాన్.. చిరంజీవి సినిమాలో వెంకటేష్ ఎంట్రీ?
ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి యంగ్ డైరెక్టర్లతో వరుసగా సినిమాలను లైన్‌లో పెడుతూ ఫుల్ ఫామ్‌లో కొనసాగుతున్నారు.
Kantara prequel : 'కాంతార' ప్రీక్వెల్ రిలీజ్ వాయిదా?.. క్లారిటీ ఇచ్చిన మూవీ టీం!
చిన్న సినిమాగా ప్రారంభమై సంచలన విజయం సాధించిన చిత్రం 'కాంతార'. కేవలం రూ.16 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం, కన్నడలో మొదటిసారిగా విడుదలై అద్భుతమైన స్పందన పొందింది.
Prakashraj: పవన్ కళ్యాణ్‌పై ప్రకాశ్ రాజ్ సంచలన వ్యాఖ్యలు!
నటుడు ప్రకాష్ రాజ్ (Prakash Raj) ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)పై కీలక వ్యాఖ్యలు చేశారు.