సినిమా వార్తలు

గాసిప్ లు లేవు, స్వచ్ఛమైన వినోదం మాత్రమే. ఈ పేజీని సందర్శించండి మరియు మీ అపరాధ ఆనందాలను తీర్చుకోండి.

Sourav Ganguly: బుల్లితెరపై దుమ్ములేపేందుకు గంగూలీ సిద్ధం.. ఐపీఎల్ కన్నా 5 రెట్లు భారీ రెమ్యూనరేషన్

ప్రపంచ క్రికెట్‌లో దాదా అనగానే గుర్తొచ్చే పేరు సౌరబ్ గంగూలీ. కేవలం ఆటగాడిగా మాత్రమే కాకుండా, మ్యాచులో ఫియర్‌లెస్ లీడర్‌గా, ఆత్మవిశ్వాసంతో జట్టును ముందుకు నడిపించిన సారథిగా క్రికెట్‌లో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న వ్యక్తి.

Ajit kumar: బెల్జియం ఐకానిక్ రేసింగ్ ఈవెంట్‌లో మరో రికార్డు నెలకొల్పిన అజిత్‌

ప్రముఖ నటుడు అజిత్‌ కుమార్‌ ఒక ప్రొఫెషనల్‌ రేసర్‌ అన్న విషయం అందరికీ తెలిసిందే.

21 Apr 2025

రాజమౌళి

SS Rajamouli: స్టార్ హీరోలకంటే రాజమౌళికే రెమ్యునరేషన్ ఎక్కువ.. నివేదికిచ్చిన IMDB

దర్శకధీరుడు రాజమౌళి మరోసారి తన సత్తా చాటేశారు. దేశంలోనే నెంబర్ వన్ డైరెక్టర్‌గా నిలిచిన ఆయన ప్రస్తుతం రెమ్యునరేషన్ పరంగా కూడా అగ్రస్థానంలో ఉన్నారు.

Pravasthi Elimination: ఇక్కడ న్యాయం ఉండదా?..'పాడుతా తీయగా'పై సింగర్ ప్రవస్తి షాకింగ్ కామెంట్స్..!

తెలుగులో అత్యంత సుదీర్ఘంగా నడుస్తున్న సంగీత ఆధారిత రియాలిటీ షోలలో 'పాడుతా తీయగా'కి ప్రత్యేక స్థానం ఉంది.

Anaganaga: ఓటీటీలోకి అడుగుపెట్టిన సుమంత్‌ 'అనగనగా'.. స్ట్రీమింగ్‌ డేట్ ఫిక్స్!

టాలీవుడ్ హీరో సుమంత్‌ ప్రధాన పాత్రలో నటించిన ఈటీవీ విన్‌ ఒరిజినల్‌ చిత్రం 'అనగనగా' (Anaganaga) స్ట్రీమింగ్‌కి రెడీ అయింది. సన్నీ కుమార్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కాజల్‌ చౌదరి హీరోయిన్‌గా నటించారు.

NTR : ఎన్టీఆర్ ఎంట్రీతో పండుగ వాతావరణం.. ప్రశాంత్ నీల్ మూవీ సెట్స్‌లోకి ఎంట్రీ!

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సినిమాల కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తుంటారు.

Keerthy Suresh: పెళ్లైన నాలుగు నెలలకే గుడ్ న్యూస్... కీర్తి సురేశ్ నుంచి బిగ్ సర్‌ప్రైజ్?

ఇటీవల కాలంలో నటి కీర్తి సురేష్ ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు.

21 Apr 2025

నాని

Srinidhi Shetty : నానితో స్క్రీన్ షేర్ అంటేనే ఓకే చెప్పేశా : శ్రీనిధి శెట్టి

'కేజీఎఫ్'తో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన శ్రీనిధి శెట్టి, తొలి సినిమాతోనే స్టార్‌డమ్ అందుకున్నా... తర్వాతి కెరీర్ మాత్రం అంచనాలకు తగ్గట్టుగా సాగలేదు.

Vishwambhara : 'విశ్వంభర' వీఎఫ్‌ఎక్స్‌కి రూ.75 కోట్లు ఖర్చు.. అభిమానుల్లో భారీ అంచనాలు

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో బింబిసార ఫేం వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న సోషియో ఫాంటసీ మూవీ విశ్వంభర స్పీడ్‌గా షూటింగ్ జరుపుకుంటోంది.

Abhinav Shukla: బాలీవుడ్‌ హీరో అభినవ్ శుక్లా హత్యకు లారెన్స్ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ బెదిరింపులు!

బాలీవుడ్ నటుడు అభినవ్ శుక్లా తనకు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌ సభ్యుని నుంచి హత్య బెదిరింపులు వచ్చాయని వెల్లడించారు.

20 Apr 2025

కుబేర

Kuberaa: 'పోయి రా మావా'.. కుబేర ఫస్ట్ సాంగ్ రిలీజ్

ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం 'కుబేర' (Kubera) నుండి ఒక కీలక అప్‌డేట్ బయటకు వచ్చింది.

20 Apr 2025

ధనుష్

Idly Kadai: ధనుష్ సినిమా 'ఇడ్లీ కడై' సెట్లో అగ్నిప్రమాదం.. కీలక సామగ్రి దగ్ధం!

ప్రముఖ తమిళ నటుడు ధనుష్ నటిస్తున్న తాజా చిత్రం 'ఇడ్లీ కడై' షూటింగ్ సెట్‌లో శనివారం ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.

Shahrukh Khan: ఆ రోజు ఆమె ఏడవలేదు.. ఎమోషనల్ అయిన షారుక్ ఖాన్

బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Ajith Kumar: కేవలం 10 రోజుల్లో రూ.200 కోట్ల వసూలు.. మరోసారి సత్తా చాటిన అజిత్ కుమార్

తెలుగు సినిమా రంగంలో అగ్రగామిగా నిలిచిన మైత్రీ మూవీ మేకర్స్ ఇప్పుడు తమ విస్తృతిని తమిళ సినీ పరిశ్రమలోకి తీసుకెళ్లింది.

Shine Tom Chacko: డ్రగ్స్‌ కేసులో.. మలయాళం నటుడు షైన్‌ టామ్‌ చాకో అరెస్ట్‌

మలయాళ సినీ నటుడు షైన్ టామ్ చాకోను కేరళ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు.

Bobby Simha: వాహనాల పైకి దూసుకెళ్లిన నటుడు బాబీ సింహా కారు.. ప్రమాదంలో పలువురికి గాయాలు 

కోలీవుడ్ ,టాలీవుడ్ నటుడు బాబీ సింహాకు చెందిన కారు ఉదయం బీభత్సం సృష్టించింది.

Ajith Kumar: త‌మిళ న‌టుడు అజిత్ మరోసారి కారు ప్రమాదం.. వీడియో

తమిళ నటుడు అజిత్ మరోసారి కారు ప్రమాదానికి గురయ్యారు.బెల్జియంలో ఉన్న ప్రసిద్ధ రేసింగ్ ట్రాక్ 'సర్క్యూట్ డి స్పా-ఫ్రాంకోర్చాంప్స్'లో జరిగిన రేసులో ఆయన పాల్గొన్నారు.

Shine Tom Chacko: పోలీసు విచారణకు హాజరైన మలయాళ నటుడు షైన్‌ టామ్‌ చాకో

మలయాళ నటుడు షైన్ టామ్ చాకో తాజాగా పోలీసుల విచారణకు హాజరయ్యారు.

Anurag kashyap: బ్రాహ్మణులపై అనుచిత వ్యాఖ్యలు.. క్ష‌మాప‌ణ‌లు చెప్పిన బాలీవుడ్ ద‌ర్శ‌కుడు

బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ ఇటీవల తన వ్యాఖ్యలపై వివాదం చెలరేగిన నేపథ్యంలో బ్రాహ్మణ సమాజానికి క్షమాపణలు తెలిపారు.

Ramayana : రణ్‌బీర్ కపూర్ నటిస్తున్న  బాలీవుడ్ 'రామాయణ' పార్ట్ 2 అప్‌డేట్ ! 

ఇప్పటి వరకు తెలుగు సహా ఇతర భాషల్లో ఎన్నోసార్లు రామాయణ ఇతిహాసం సినిమాలుగా, సీరియల్స్‌ రూపంలో మనం చూశాము.

Vincy Aloshious: తనతో ఇబ్బందికరంగా ప్రవర్తించాడని పేర్కొంటూ.. మలయాళ నటుడు షైన్‌ టామ్‌ చాకోపై నటి కంప్లైంట్.. 

మలయాళ నటి విన్సీ సోనీ అలోషియస్‌ ఇటీవల ఓ సినిమా షూటింగ్‌ సమయంలో ఎదురైన చేదు అనుభవాన్ని మీడియాతో పంచుకున్నారు.

Karthi: శబరిమల అయ్యప్ప ఆలయాన్ని సందర్శించిన కోలీవుడ్‌ నటుడు కార్తి

కోలీవుడ్ ప్రముఖ నటులు కార్తి, రవి మోహన్ గురువారం శబరిమలక్షేత్రానికి చేరుకున్నారు.

18 Apr 2025

తమన్నా

Odela 2 Ott: తమన్నా 'ఓదెల 2' త్వరలో ఓటీటీలోకి? .. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ఏప్రిల్ 17న థియేటర్లలో విడుదలైన 'ఓదెల 2' సినిమా త్వరలోనే డిజిటల్ స్ట్రీమింగ్‌కు రానుందన్న వార్తలు ప్రస్తుతం బాగా వైరల్ అవుతున్నాయి.

Mohanlal : ఓటీటీలోకి ఎంపురాన్.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

బాక్సాఫీస్‌ వద్ద తిరుగులేని విజయాన్ని సాధించిన 'ఎల్‌ 2: ఎంపురాన్‌' (L2: Empuraan) చిత్రం ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉంది.

Sukumar: కామెడీ సినిమాలకు అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా ప‌నిచేసిన సుకుమార్.. ఆ సినిమాలు ఏవంటే?

పుష్ప 2 సినిమా, అల్లు అర్జున్‌కి మాత్రమే కాకుండా దర్శకుడు సుకుమార్‌కి కూడా ఇప్పటివరకు అత్యంత విజయవంతమైన ప్రాజెక్ట్‌గా నిలిచింది.

Jaat: 'జాట్ 2' ప్రకటించిన నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ 

బాలీవుడ్ సీనియర్ హీరో సన్నీ డియోల్, 'గద్దర్ - 2' సినిమాతో మళ్లీ తెరపైకి వచ్చి భారీ విజయాన్ని అందుకున్నాడు.

17 Apr 2025

ప్రభాస్

Prabhas:'స్పిరిట్‌' సినిమాను పూర్తి చేసిన తర్వాతే ఇతర ప్రాజెక్టులకు గ్రీన్‌ సిగ్నల్

టాలీవుడ్ కథానాయకుడు ప్రభాస్‌ నటిస్తున్న రెండు సినిమాలు ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్నాయి.

17 Apr 2025

రాజమౌళి

NTR: జపాన్ లో 'ఆర్‌ఆర్‌ఆర్‌: బిహైండ్‌ అండ్‌ బియాండ్‌' విడుదల.. ఎన్టీఆర్‌ను ప్రశంసించిన రాజమౌళి

స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్‌ (NTR) నటనను దర్శక ధీరుడు రాజమౌళి ప్రశంసలతో ముంచెత్తారు.

Anurag Kashyap: 'ఫూలే' సినిమా వివాదం.. సెన్సార్ బోర్డ్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన అనురాగ్ క‌శ్య‌ప్

బాలీవుడ్‌ నుండి విడుదల కానున్న "ఫూలే" అనే చిత్రం ఇప్పటికే వివాదాస్పదంగా మారింది.

HHVM : పవన్ కళ్యాణ్ బిజీ షెడ్యూల్‌ ప్రభావం.. హరిహర వీరమల్లు రిలీజ్ వాయిదా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ప్రతిష్టాత్మక పీరియాడిక్ డ్రామా 'హరిహర వీరమల్లు' చివరి దశ పనుల్లో ఉంది.

Kesari Chapter 2: 'కేసరి చాప్టర్‌ 2' చూసి భావోద్వేగానికి గురైన దిల్లీ సీఎం

జలియన్‌ వాలాబాగ్‌ విషాద సంఘటన నేపథ్యంలో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్‌ హీరోగా నటించిన 'కేసరి చాప్టర్‌ 2' సినిమా దేశభక్తిని చిగురింపజేస్తోంది.

Ram Charan: రామ్ చరణ్‌తో సందీప్ వంగా మూవీ..? ఇండస్ట్రీలో హాట్ టాక్!

కేవలం రెండు సినిమాలతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగా, ప్రస్తుతం సినీ పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారిపోయారు.

Allu Arjun : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సినిమాలో ఇద్దరు స్టార్ హీరోయిన్లు!

ఐకాన్ స్టార్‌ అల్లు అర్జున్‌, మాస్‌ డైరెక్టర్‌ అట్లీ కాంబినేషన్‌లో ఓ భారీ చిత్రం రానుంది.

Saif Ali Khan: సైఫ్ అలీ ఖాన్ కేసులో బిగ్ ట్విస్ట్.. ఛార్జ్‌షీట్‌‌లో వెలుగు చూసిన కీలక పరిణామాలు

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై కత్తితో దాడి చేసిన ఘటనలో కీలకమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

Mahesh Babu: విరామం ముగిసింది.. SSMB29 సెట్‌పైకి మహేష్ బాబు రీఎంట్రీ!

టాలీవుడ్‌లో ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ప్రాజెక్ట్ SSMB29. మహేష్ బాబు హీరోగా, దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ భారీ చిత్రంపై భారీ అంచనాలే నెలకొన్నాయి.

Venkatesh: వెంకీ మామ నెక్స్ట్ మూవీకి గ్రీన్ సిగ్నల్.. త్రివిక్రమ్ కథతో సినిమా స్టార్ట్?

చిత్ర పరిశ్రమలో అభిమానులు ఏ హీరోకి ఉన్నా సరే, విక్టరీ వెంకటేష్ సినిమాలంటే అందరికీ ఓ ప్రత్యేకమైన ఆకర్షణ ఉంటుంది.

15 Apr 2025

దేవర

Devara 2: 'దేవర 2'పై కల్యాణ్ రామ్ కీలక అప్‌డేట్

టాలీవుడ్ అగ్రహీరో జూనియర్ ఎన్టీఆర్ గతేడాది ప్రేక్షకులను 'దేవర' సినిమా ద్వారా ఎంతో ఆకట్టుకున్నారు.

Allu Arjun : పవన్ కళ్యాణ్ ఇంటికి అల్లు అర్జున్.. గాయపడిన మార్క్ శంకర్‌కు పరామర్శ

హైదరాబాద్‌లోని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నివాసానికి ప్రముఖ హీరో అల్లు అర్జున్ తన భార్య స్నేహతో కలిసి వెళ్లారు.

14 Apr 2025

రవితేజ

Mass Jathara: మాస్ జాతర సినిమా నుంచి 'తు మేరా లవర్' సాంగ్ రిలీజ్ 

సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై, భాను భోగవరపు దర్శకత్వంలో రవితేజ, శ్రీలీల ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం 'మాస్ జాతర'.

14 Apr 2025

సినిమా

Vijay Sethupathi : వరుస సినిమాలతో బిజీగా మారిన మక్కల్ సెల్వన్

గతేడాది 'మహారాజా'తో భారతదేశంలోనే కాకుండా చైనాలో కూడా బ్లాక్‌బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతికి, 'విడుదల పార్ట్ 2' రూపంలో పెద్ద షాక్ తగిలింది.