సినిమా వార్తలు

గాసిప్ లు లేవు, స్వచ్ఛమైన వినోదం మాత్రమే. ఈ పేజీని సందర్శించండి మరియు మీ అపరాధ ఆనందాలను తీర్చుకోండి.

#NewsBytesExplainer: విదేశీ సినిమాలపై ట్రంప్ 100% సుంకాలు.. టాలీవుడ్ పై ప్రభావం ఎంత ?

'అమెరికా ఫస్ట్‌' ధోరణితో ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాలపై ప్రభావం చూపిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. ఈసారి ప్రపంచ సినీ పరిశ్రమపై కన్నేశారు.

05 May 2025

సినిమా

MET Gala: ఉల్లి లేదూ వెల్లుల్లి లేదూ.. మెట్ గాలా గోల్డెన్ రూల్స్ ఇవే!

ప్రపంచంలోని అత్యంత ప్రతిష్ఠాత్మక ఫ్యాషన్ ఈవెంట్లలో ఒకటైన మెట్ గాలా (Met Gala) మరోసారి వార్తల్లోకి ఎక్కుతోంది.

Suhas : 'మండాడి' పోస్టర్ విడుదల.. ఊరమాస్ లుక్‌లో సుహాస్ షాక్!

ట్యాలెంట్‌తో పాటు కంటెంట్‌ పరంగా మెప్పించే చిత్రాలను ఎంచుకుంటున్న నటుడు సుహాస్‌ ఇప్పుడు మరో ఆసక్తికర ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

Jack OTT Release: ఓటీటీలోకి సిద్ధూ జొన్నలగడ్డ 'జాక్'.. మే 8 నుంచి స్ట్రీమింగ్ షురూ!

సిద్ధూ జొన్నలగడ్డ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన తాజా చిత్రం 'జాక్' (Jack) త్వరలోనే ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

05 May 2025

నాని

HIT 3: 'హిట్ 3' కలెక్షన్ల సునామీ.. నాలుగు రోజుల్లోనే రూ. 100 కోట్ల మైలురాయి

నేచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో నటించిన 'హిట్: ది థర్డ్ కేస్' సినిమా బాక్సాఫీస్‌ వద్ద దూకుడు చూపిస్తోంది.

Allu Aravind: త్వరలోనే కోలుకుంటాడు.. శ్రీతేజ్‌ను పరామర్శించిన అల్లు అరవింద్‌

'పుష్ప-2' రిలీజ్‌ రోజు సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన దుర్ఘటనలో గాయపడిన శ్రీతేజ్‌ కొన్ని నెలలుగా చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే.

Prakash Raj: 'సగం బాలీవుడ్‌ అమ్ముడుపోయింది'.. గళం విప్పిన ప్రకాశ్‌ రాజ్

దేశ రాజకీయాలపై తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పే నటుల్లో ప్రకాశ్‌ రాజ్‌ ఒకరు.

05 May 2025

ఓటిటి

Upcoming Movies Telugu: ఈ వారం థియేటర్‌లలో పండుగ.. ఓటీటీలో కూడా వినోద హంగామా!

ఈ మే 9వ తేదీ తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా నిలవనుంది. వివిధ భావోద్వేగాలపై ఆధారపడిన పలు సినిమాలు అదే రోజున థియేటర్లలోకి రాబోతున్నాయి.

JR. NTR : ఎన్టీఆర్ బర్త్‌డేకి మాస్ ట్రీట్.. రెండు సినిమాల నుంచి స్పెషల్ గిఫ్ట్స్!

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

Prakash Raj: పాక్ నటుడికి మద్దతు.. ప్రకాశ్ రాజ్‌పై నెటిజన్ల ఆగ్రహం!

జమ్ముకశ్మీర్‌లోని పహల్గాం ప్రాంతంలో ఇటీవల చోటుచేసుకున్న ఉగ్రదాడి దేశవ్యాప్తంగా ఆగ్రహానికి కారణమైంది.

Vishwambhara: 'విశ్వంభర' సినిమాలో అవని పాత్రలో త్రిష.. నూతన పోస్టర్ విడుదల!

చిరంజీవి హీరోగా వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'విశ్వంభర' (Vishwambhara)లో త్రిష కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే.

Rashmika Mandhana: స్నేహితులను గుడ్డిగా నమ్మొద్దు.. రష్మిక పోస్టు వైరల్!

పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తూ కెరీర్‌ పరంగా స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న అద్భుతమైన విజయాలను సాధిస్తోంది.

04 May 2025

నాని

HIT 3: హిట్ 3 బాక్సాఫీస్ వద్ద షాకింగ్ కలెక్షన్.. మూడో రోజూ హౌస్‌ఫుల్స్!

నేచురల్ స్టార్ నాని నటించిన క్రైమ్ థ్రిల్లర్ హిట్ 3 బాక్సాఫీస్‌ వద్ద దూసుకెళుతోంది. యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా, మే డే సందర్భంగా మే 1న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా విడుదలైంది.

04 May 2025

నాని

HIT : హిట్ 3 సూపర్ హిట్.. విశ్వక్ సేన్ పేరు సోషల్ మీడియా ట్రెండ్!

యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన చిత్రం 'హిట్ 3' ఈ నెల 1న వరల్డ్‌వైడ్ థియేటర్లలో విడుదలైంది.

03 May 2025

నాని

Nani: మహేష్ తర్వాత నాని.. నార్త్ అమెరికాలో రికార్డ్ క్రియేట్!

'నేచురల్ స్టార్' నాని తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. తాజాగా, నార్త్ అమెరికా బాక్సాఫీస్‌లో 11 చిత్రాలతో $1 మిలియన్‌కి మించిన వసూళ్లు సాధించిన ఘనతను అందుకున్నాడు.

Vijay Deverakonda: విజయ్ నెక్స్ట్ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక.. ఫ్యాన్స్‌లో జోష్!

ప్రస్తుతం యువ హీరోలు సాధారణ కథలకు బదులుగా నూతనమైన, వినూత్నమైన కాన్సెప్ట్‌లను ఎంచుకుంటున్నారు.

02 May 2025

ఓటిటి

Odela2 : ఓటీటీ ప్లాట్‌ఫామ్ లలోకి ఓదెల 2 .. స్ట్రీమింగ్ ఎప్పుడంటే ! 

ఇటీవల థియేటర్లలో విడుదలైన 'ఓదెల 2' చిత్రం మంచి విజయాన్ని సాధించింది.

Rapo 22 : రామ్ రైటింగ్.. ఫస్ట్ సింగిల్ విడుదల తేదీ ఖరారు..

'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' సినిమాతో దర్శకుడిగా గుర్తింపు పొందిన మహేష్ బాబు పి. ప్రస్తుతం యంగ్ హీరో ఉస్తాద్ రామ్ పోతినేని ప్రధాన పాత్రలో ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు.

Good Bad Ugly: ఓటీటీలోకి 'గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ' .. నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా స్ట్రీమింగ్‌ 

తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన తాజా యాక్షన్,కామెడీ థ్రిల్లర్‌ చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ ఇటీవల థియేటర్లలో విడుదలై మంచి స్పందనను అందుకుంది.

KA Movie: 'క' సినిమా ఖాతాలో మరో అవార్డు.. 'దాదా సాహెబ్‌ ఫాల్కే ఫిల్మ్‌ ఫెస్టివల్‌'లో ఉత్తమ చిత్రంగా అవార్డు 

టాలీవుడ్ యువ నటుడు కిరణ్ అబ్బవరం ప్రధాన పాత్రలో నటించిన 'క' చిత్రం అరుదైన గుర్తింపును సొంతం చేసుకుంది.

Chiranjeevi: నాలో స్ఫూర్తి నింపింది వారే.. అమితాబ్‌, కమల్‌ హాసన్‌ పై చిరంజీవి ప్రశంసలు 

భారతీయ సినీ నటుల్లో తనకు ప్రేరణనిచ్చిన వారిని గుర్తుచేస్తూ, ప్రముఖ నటుడు మెగాస్టార్ చిరంజీవి ప్రశంసల వర్షం కురిపించారు.

Janhvi Kapoor: మ‌ద్యం మ‌త్తులో ఆక్సిడెంట్ చేసిన మహిళ.. అసహనం వ్యక్తం చేసిన జాన్వీ క‌పూర్

అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ తెలుగు చిత్రసీమలోకి అడుగుపెట్టి తొలి ప్రయత్నంలోనే ఘన విజయం సాధించింది.

Bunny Vas: 'ఎందుకిప్పుడు గొడవలు'.. బన్నీ వాసు పోస్ట్‌ నెట్టింట వైరల్ 

అడపాదడపా సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ కనిపించే ప్రముఖ నిర్మాత బన్నీ వాసు (Bunny Vas) తాజాగా చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.

Pakistani Actors: హనియా అమీర్,మహీరా ఖాన్ సహా పలువురు పాక్ నటుల ఇన్‌స్టా అకౌంట్స్ బ్లాక్ 

పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి కారణంగా భారత్,పాకిస్థాన్ మధ్య సంబంధాలు మరింత క్షీణించాయి.

Mahesh Babu: రాజమౌళి బోన్‌లో మహేష్ చిక్కలేదా..? మళ్లీ ఫ్యామిలీ వెకేషన్ ప్లాన్!

సూపర్ స్టార్ మహేష్ బాబు ఎంత బిజీగా ఉన్నా, ఫ్యామిలీ టైమ్‌కి ఎప్పుడూ ప్రాధాన్యత ఇస్తారు.

Manchu Mohan Babu: మోహన్‌బాబుకు సుప్రీంకోర్టు షాక్‌.. విచారణకు హజరు కావాల్సిందే!

సినీనటుడు మంచు మోహన్‌బాబుకు సుప్రీంకోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది.

Ajith Kumar: అజిత్ కాలికి స్వల్పగాయం..ఆస్పత్రిలో చేరిక 

ప్రముఖ కోలీవుడ్ నటుడు అజిత్ ప్రస్తుతం చెన్నైలోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

30 Apr 2025

సమంత

Samantha : నిర్మాతగా సమంతకు బడా నిర్మాణ సంస్థలు సపోర్ట్.. 'శుభం'పై భారీ అంచనాలు!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతకు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు, గౌరవం ఉంది. గతంలో ఆమె అనేక ప్రముఖ నిర్మాణ సంస్థలతో కలిసి పనిచేయడంతో, వారందరితో సమంతకు మంచి సంబంధాలేర్పడ్డాయి.

Venky-nani : వెంకటేష్-నాని కలయికలో భారీ సినిమా.. త్రివిక్రమ్ ప్లాన్ ఇదేనా?

'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా ఘన విజయం సాధించిన తర్వాత విక్టరీ వెంకటేష్ కొంత విరామం తీసుకున్నారు.

30 Apr 2025

తమన్నా

Raid 2: 'రైడ్‌ 2'లో తమన్నా స్పెషల్‌ సాంగ్‌ కథలో భాగమే.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత

తమన్నా 'స్త్రీ 2' చిత్రంలోని 'ఆజ్ కీ రాత్' పాటతో ప్రేక్షకులను ఆకట్టుకున్న తర్వాత, ఇప్పుడు అదే ఉత్సాహంతో 'రైడ్ 2' సినిమాలో ఒక ప్రత్యేక గీతంతో అలరించనుంది.

Thug Life: కమల్ హాసన్ 'థగ్ లైఫ్' నుంచి తొలి తెలుగు సింగిల్ 'జింగుచా' వచ్చేసింది!

లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా, లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం 'థగ్ లైఫ్' ప్రియులలో భారీ అంచనాలు సృష్టిస్తోంది.

Kishkindhapuri : 'కిష్కింధపురి' ఫస్ట్ గ్లింప్స్ విడుదల.. బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ హారర్ థ్రిల్లర్!

బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న హారర్ థ్రిల్లర్ చిత్రం 'కిష్కింధపురి'.

Naga Chaitanya-Sobhita: తల్లిదండ్రులు కాబోతున్న నాగచైతన్య, శోభిత?

టాలీవుడ్‌లో ప్రముఖ నటుడు అక్కినేని నాగ చైతన్య గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

NTR Neel Movie: ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ మూవీకి విడుదల తేదీ లాక్.. ఫ్యాన్స్‌కు ట్రీట్ రెడీ!

నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అప్డేట్ ఎట్టకేలకు వచ్చేసింది.

29 Apr 2025

ఓటిటి

OTT: ఈ వారం ఓటీటీలో 23 సినిమాలు.. చూడదగ్గవి కేవలం 8 మాత్రమే!

ఈ వారం ఓటిటి ప్లాట్‌ఫారమ్‌లలో మొత్తం 23 సినిమాలు, వెబ్ సిరీస్‌లు డిజిటల్‌గా రిలీజ్ అవుతున్నాయి.

29 Apr 2025

ఓటిటి

28 Degrees Celsius: నెలలోపే ఓటీటీలోకి వచ్చేసిన కొత్త చిత్రం.. స్ట్రీమింగ్ మొదలైంది

పొలిమేర' సిరీస్‌ చిత్రాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్‌ డాక్టర్‌ అనిల్‌ విశ్వనాథ్‌ ఈసారి మరో థ్రిల్లర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.

Duniya Vijay: బాలకృష్ణ సినిమాలో విలన్ గుర్తింపు పొందిన నటుడికి పూరీ జగన్నాథ్ ఛాన్స్

విలక్షణ నటుడు విజయ్‌ సేతుపతిని హీరోగా, మాస్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో రాబోయే సినిమాలో ప్రముఖ కన్నడ నటుడు దునియా విజయ్‌కు కీలక పాత్రలో అవకాశం దక్కింది.

Single Trailer : ఫుల్ ఫన్‌తో శ్రీవిష్ణు 'సింగిల్' ట్రైలర్ రిలీజ్!

టాలీవుడ్ నటుడు శ్రీ విష్ణు నటించిన తాజా చిత్రం 'సింగిల్'. కార్తీక్ రాజ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.

28 Apr 2025

రాజమౌళి

Muttiah: సరదాగా, ఎమోషనల్‌గా 'ముత్తయ్య'.. ట్రైలర్ లాంచ్ చేసిన రాజమౌళి.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!

తెలుగు సినిమా 'ముత్తయ్య' నేరుగా ఓటీటీలో విడుదల కానుంది. థియేటర్లలో విడుదల కాకుండా డైరెక్ట్ స్ట్రీమింగ్‌కు రావడం విశేషం.