LOADING...

సినిమా వార్తలు

గాసిప్ లు లేవు, స్వచ్ఛమైన వినోదం మాత్రమే. ఈ పేజీని సందర్శించండి మరియు మీ అపరాధ ఆనందాలను తీర్చుకోండి.

Pawan Kalyan: గతంలోని చేదు అనుభవాలు మరచిపోతే ఎలా..? సినీ పరిశ్రమపై పవన్ కళ్యాణ్ అసహనం!

తెలుగు చిత్రసీమకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేస్తున్న సహకారాన్ని బేరీజు వేస్తే కనీస కృతజ్ఞత కూడా సినీ ప్రముఖుల్లో కనిపించడం లేదంటూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అసంతృప్తి వ్యక్తం చేశారు.

Varin Tej 15: 'కొరియన్ కనకరాజు' చిత్రానికి అనంతపురంలో తొలి షెడ్యూల్ పూర్తి!

మెగా హీరో వరుణ్ తేజ్, దర్శకుడు మేర్లపాక గాంధీ కాంబినేషన్‌లో రూపొందుతున్న హారర్-కామెడీ చిత్రం 'కొరియన్ కనకరాజు' (VT15) నుండి తాజా అప్‌డేట్ అందింది.

24 May 2025
కన్నప్ప

Manchu Vishnu: 'కన్నప్ప' విషయంలో చేసిన పెద్ద పోరపాటు అదే : మంచు విష్ణు

మంచు విష్ణు నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం 'కన్నప్ప'పై ప్రేక్షకులలో భారీ ఆసక్తి నెలకొంది.

OG: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఓజీ నుండి ఆసక్తికర అప్డేట్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో అడుగుపెట్టి బిజీగా గడపుతున్నాడు. అయితే రాజకీయాల్లోకి వచ్చిన తరువాత సినిమాలపై తక్కువ సమయాన్ని కేటాయిస్తున్నాయి.

24 May 2025
టాలీవుడ్

Theatres bandh: జూన్ 1 నుంచి థియేటర్లు బంద్.. క్లారిటీ ఇచ్చిన ఫిల్మ్ ఛాంబర్

తెలుగు రాష్ట్రాల్లో జూన్ 1వ తేదీ నుంచి సినిమా థియేటర్ల బంద్ లేదని తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ స్పష్టం చేసింది.

24 May 2025
బాలీవుడ్

Mukul Dev: ప్రముఖ నటుడు కన్నుమూత

హిందీ, తెలుగు పంజాబీ చిత్రాల్లో నటించిన తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు ముకుల్‌ దేవ్‌ కన్నుముశారు.

24 May 2025
ప్రభాస్

Prabhas: ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. 'ది రాజాసాబ్' టీజర్‌పై ఎస్‌కేఎన్ కీలక ప్రకటన

ప్రభాస్ చేతిలో ప్రస్తుతం అరడజనుకు పైగా సినిమాలు ఉన్నాయి. ప్రస్తుతం సెట్స్‌పై 'ది రాజా సాబ్' ఉంది.

War 2: హృతిక్, ఎన్టీఆర్‌ 'వార్‌ 2'.. దర్శకుడు అయాన్ ముఖర్జీ మొదటి పోస్ట్.. ప్రేక్షకుల్లో పెరుగుతున్న ఆసక్తి 

ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు పెంచిన చిత్రాల్లో "వార్ 2" ఒకటి. హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్‌కు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు.

23 May 2025
కోలీవుడ్

Kenishaa: జయం రవితో రిలేషన్‌.. గాయని కెనీషాకు హత్య బెదిరింపులు 

కోలీవుడ్‌ నటుడు జయం రవి (అసలు పేరు రవి మోహన్) గాయని కెనీషాతో సంబంధం ఉందని చాలాకాలంగా ప్రచారం జరుగుతూనే ఉంది.

23 May 2025
కాంతార 2

Kantara 1: 'కాంతార చాప్టర్‌ 1' వాయిదా..? స్పందించిన చిత్రబృందం! 

కన్నడ సినీ నటుడు రిషబ్‌ శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం 'కాంతార చాప్టర్‌ 1' (Kantara: Chapter 1).

Kiran Abbavaram: తండ్రైన మరో నటుడు .. మగబిడ్డకు జన్మనిచ్చిన రహస్య .. ఫొటో షేర్‌ చేసిన నటుడు

టాలీవుడ్ యువ నటుడు కిరణ్ అబ్బవరం తండ్రిగా అయ్యారు. గురువారం తమకు బాబు పుట్టిన శుభవార్తను అభిమానులతో పంచుకున్నారు.

Aishwarya Rai: కేన్స్‌లో సిందూరంతో ఐశ్వర్య రాయ్.. లుక్‌పై నటి సెలీనా జైట్లీ ఆసక్తికర స్పందన

2025 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ వేడుకల్లో భారతీయ సినీ నటి ఐశ్వర్య రాయ్ బచ్చన్ తన ప్రత్యేకమైన స్టైల్‌తో అందర్ని ముగ్ధులను చేశారు.

22 May 2025
విశ్వంభర

Vishwambhara : కేన్స్ లో 'విశ్వంభర' బుక్ రిలీజ్.. అందులో ఏముందంటే..? మెగా ఎపిక్ సినిమాకు గ్లోబల్ అటెన్షన్

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో, వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న భారీ సోషియో ఫాంటసీ చిత్రం 'విశ్వంభర'పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Salman khan: సల్మాన్ ఖాన్ ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించిన వ్యక్తి.. అరెస్టు

బాలీవుడ్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌ నివాసంలోకి ఓ వ్యక్తి ప్రవేశించిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

22 May 2025
హను-మాన్

Prashant Varma: కొత్త బిజినెస్‌లోకి ఎంట‌ర్ అయిన ద‌ర్శ‌కుడు ప్రశాంత్ వర్మ.. హనుమాన్ జ‌యంతి కానుక‌గా లిమిటెడ్ ఎడిషన్

'హను-మాన్' సినిమా ద్వారా బ్లాక్‌బస్టర్ హిట్‌ను సాధించి, దేశవ్యాప్తంగా పేరుపొందిన దర్శకుడు ప్రశాంత్ వర్మ, ఇప్పుడు మరో కొత్త రంగంలోకి అడుగుపెట్టాడు.

Rana Daggubati: 'రానా నాయుడు 2'పై రానా కీలక కామెంట్స్.. ఈ సారి బూతులు తక్కువగా ఉంటాయంటూ.. 

నెట్‌ ఫ్లిక్స్ వేదికగా త్వరలో విడుదల కాబోతున్న పాపులర్ వెబ్ సిరీస్ 'రానా నాయుడు' సీజన్ 2పై హీరో రానా దగ్గుబాటి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

22 May 2025
ధనుష్

Kalam: 'కలాం' బయోపిక్'లో ధనుష్ - ఫస్ట్ లుక్ రిలీజ్.. 'ఆదిపురుష్' ఫేమ్ ఓం రౌత్ దర్శకత్వం

భారతదేశానికి "మిస్సైల్ మ్యాన్"గా పేరు గాంచిన, మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జీవితం ఆధారంగా రూపొందనున్న బయోపిక్ త్వరలో వెండితెరపైకి రానుంది.

22 May 2025
టాలీవుడ్

Puri-Vijay : 'బెగ్గర్' టైటిల్ పై విజయ్ సేతుపతి క్లారిటీ 

డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కాంబినేషన్‌లో ఓ భారీ సినిమా రూపొందనుంది.

21 May 2025
మాలీవుడ్

Mohan Lal: మోహన్‌లాల్ పుట్టినరోజున 'వృషభ' ఫస్ట్ లుక్ విడుదల.. భీకర యోధుడి అవతారంలో లాలెట్టన్

మలయాళ సినీ దిగ్గజం మోహన్‌లాల్ బుధవారం తన 65వ జన్మదినాన్ని ఘనంగా జరుపుకున్నారు.

21 May 2025
టాలీవుడ్

Jayam Ravi : విడాకుల కేసులో కొత్త మలుపు.. రూ.40 లక్షలు భరణం కోరిన జయం రవి భార్య

జయం రవి, ఆయన భార్య ఆర్తి విడాకుల వివాదం కొత్త మలుపు తిరిగింది. చెన్నై ఫ్యామిలీ వెల్ఫేర్ కోర్టులో హాజరైన ఈ దంపతుల కేసును కోర్టు పరిశీలించింది.

AM Ratnam : ఖుషి నుండి హరిహర వీరమల్లు వరకూ.. పవన్ కళ్యాణ్‌తో ప్రయాణం చాలా గొప్పది : ఏఎం రత్నం 

పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే తొలి పాన్ ఇండియా చిత్రం 'హరిహర వీరమల్లు' జూన్ 12న గ్రాండ్‌గా థియేట్రికల్‌గా విడుదల కాబోతోంది.

21 May 2025
దిల్ రాజు

Dilraju : సినిమాల్లోకి రావాలా? దిల్ రాజు డ్రీమ్స్ మీ కోసం వేచిచూస్తోంది!

తెలుగు సినీ పరిశ్రమలో దిల్ రాజు పేరు వినిపిస్తే టాలెంట్‌కు కొత్త ఊపిరి లభించినట్టు.

21 May 2025
కన్నప్ప

Kannappa: మోహన్ లాల్ పుట్టినరోజు స్పెషల్.. 'కన్నప్ప' నుంచి స్పెషల్ గ్లింప్స్.. 

మలయాళ సినీ పరిశ్రమలో వరుస బ్లాక్ బస్టర్ హిట్లతో దూసుకెళ్తున్నారు సూపర్ స్టార్ మోహన్ లాల్.

Sushmita Sen: 31 ఏళ్ల క్రితం ఫొటో షేర్‌ చేసిన మాజీ విశ్వసుందరి

సరిగ్గా 31 సంవత్సరాల క్రితం, మే 21న, ప్రపంచం మొత్తం ఉత్కంఠతో ఎదురు చూస్తున్న సందర్భంలో సుస్మితా సేన్ విశ్వసుందరి కిరీటాన్ని సొంతం చేసుకున్నారు.

21 May 2025
సినిమా

Shaktimaan: 'శక్తిమాన్‌' మరోసారి వస్తున్నాడు.. ఆడియో సిరీస్‌గా వచ్చేస్తున్న సూపర్‌హీరో!

1990లలో భారతదేశంలో విపరీతమైన ప్రజాదరణ పొందిన తొలి సూపర్‌హీరో టెలివిజన్ సిరీస్‌ 'శక్తిమాన్‌' (Shaktimaan) మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది.

HariHara veeramallu: సలసల మరిగే రక్తమే.. పవన్ కళ్యాణ్‌ 'హరి హర వీరమల్లు' నుంచి పాట విడుదల! 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న భారీ పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ చిత్రం 'హరి హర వీరమల్లు' (Hari Hara Veera Mallu) జూన్ 12న థియేటర్లలో విడుదల కానుంది.

21 May 2025
మాలీవుడ్

Mohanlal పుట్టినరోజు నాడు గుడ్‌న్యూస్‌ చెప్పిన మోహన్ లాల్.. పుస్తకంగా జీవిత చరిత్ర.. 

అరవై యేళ్ల వయసులోనూ యువ కథానాయకులతో పోటీపడుతూ, బాక్సాఫీస్ వద్ద శ్రేణులు చెరిగేలా విజయం సాధిస్తున్న మలయాళ సినిమా స్టార్ మోహన్‌లాల్‌ తాజాగా మరో ప్రత్యేక ఘట్టానికి అంకితమయ్యారు.

21 May 2025
టాలీవుడ్

Saiyami Kher : తెలుగు సినీ పరిశ్రమలో లైంగిక వేధింపులపై బాలీవుడ్ నటి సంచలన వ్యాఖ్యలు 

సినీ ఇండస్ట్రీ ఎంత అభివృద్ధి చెందినా, క్యాస్టింగ్ కౌచ్ అనే చీకటి కోణం మాత్రం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.

Cannes 2025: కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో అదిరిపోయిన జాన్వీకపూర్‌ లుక్.. ఫొటోలు వైరల్‌

తారల తళుకులతో కేన్స్‌ చిత్రోత్సవం 78వ ఎడిషన్ ఘనంగా, హంగుల హలచలాలతో కొనసాగుతోంది.

21 May 2025
సినిమా

Mohanlal: మోహన్‌లాల్‌ బర్త్‌డే స్పెషల్.. అయిదుసార్లు నేషనల్ అవార్డు గెలిచిన నటుడు

వైవిధ్యమైన కథల ఎంపికతో, తనదైన నటనతో మోహన్‌లాల్‌ వరుసగా బ్లాక్‌బస్టర్లను అందిస్తూ మలయాళ సినిమా పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సాధించారు.

HariHara VeeraMallu : నేడు హరిహర వీరమల్లు ప్రెస్ మీట్.. టైం, వేదిక, పవన్ హాజరుపై ఆసక్తి!

నాలుగైదేళ్లుగా రాజకీయాల బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్, తన పీరియాడికల్ చిత్రం 'హరిహర వీరమల్లు' షూటింగ్‌ను పూర్తి చేశారు.

20 May 2025
టాలీవుడ్

Anaganaga:ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న 'అనగనగా'.. స్ట్రీమింగ్‌లో అరుదైన రికార్డు

టాలీవుడ్‌ యాక్టర్ సుమంత్ లీడ్ రోల్‌లో నటించిన ఈటీవీ విన్‌ ఒరిజినల్ చిత్రం 'అనగనగా' ప్రేక్షకుల ముందుకొచ్చింది.

Pawan Kalyan : పవన్ చేతిలో ఆస్కార్ ట్రోఫీ! కీరవాణితో సరదాగా గడిపిన క్షణాలు వైరల్

పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో రూపొందుతోన్న పీరియాడిక్ యాక్షన్ ఎంటర్టైనర్ 'హరిహర వీరమల్లు' షూటింగ్ పూర్తయ్యింది.

20 May 2025
టాలీవుడ్

Raashii Khanna: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కు ప్రమాదం.. ముక్కు నుంచి రక్తం.. చేతులకు గాయాలు.. 

టాలీవుడ్‌ ప్రముఖ నటి రాశి ఖన్నా గాయాల బారినపడింది. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలను ఆమె స్వయంగా తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకుంది.

20 May 2025
టాలీవుడ్

Venu : 'ఎల్లమ్మ' ప్రారంభానికి సర్వం సిద్ధం.. కన్‌ఫర్మ్‌ చేసిన దర్శకుడు వేణు

ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన 'బలగం' సినిమా భారీ విజయాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే. ఊహించని విధంగా ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పొందిన ఈ చిత్రం..

NTR: బ్రహ్మర్షి నుంచి భీమ్‌దాకా... ఎన్టీఆర్‌ స్టార్ హీరోగా ఎదిగిన ప్రయాణమిదీ!

నవరసాలను నభూతోనభవిష్యత్ స్థాయిలో పండించగల న‌టుడు జూనియర్ ఎన్టీఆర్‌.

Ajith: పని చేసుకుంటూ రేసింగ్‌లో పాల్గొన్నా.. చిన్ననాటి కష్టాలు గుర్తు చేసుకున్న అజిత్

తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ సినిమాలకు పాటు మోటారు రేసింగ్ పట్ల కూడా అపారమైన ఆసక్తి చూపుతారని చాలా మందికి తెలిసిందే.

Jr.NTR Birthday: లంబోర్గినీ నుంచి పోర్షే వరకు తారక్ గ్యారేజ్'లో కార్లు ఇవే.. 

యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ఎన్నో బ్లాక్‌బస్టర్ చిత్రాలతో ఆయన కోట్లాది మంది అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు.

WAR 2: 'వార్ 2' టీజర్‌ వచ్చేసింది.. ఎన్టీఆర్ పవర్‌ లుక్‌కు ఫ్యాన్స్ ఫిదా!

జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని 'వార్ 2' చిత్రబృందం ఆయన అభిమానులకు భారీ గిఫ్ట్ ఇచ్చింది.

20 May 2025
విశాల్

Vishal-Sai Dhansika: విశాల్‌ పెళ్లికి ముహూర్తం ఫిక్స్‌.. బర్త్‌డే రోజునే వెడ్డింగ్‌

తమిళ నటుడు విశాల్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నారు. నటిగా, నాయకుడిగా తమిళ చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న విశాల్, ఇప్పుడు జీవిత భాగస్వామిగా హీరోయిన్ సాయి ధన్సికను ఎంపిక చేసుకున్నారు.