సినిమా వార్తలు
గాసిప్ లు లేవు, స్వచ్ఛమైన వినోదం మాత్రమే. ఈ పేజీని సందర్శించండి మరియు మీ అపరాధ ఆనందాలను తీర్చుకోండి.
Ramayana: రణ్‌బీర్ vs యశ్.. రంగంలోకి హాలీవుడ్ ఫైట్ మాస్టర్!
రణబీర్ కపూర్, సాయిపల్లవి జంటగా నటిస్తున్న భారీ పౌరాణిక చిత్రం 'రామాయణ' నుంచి మేకర్స్ తాజాగా ఓ సంచలన అప్‌డేట్‌ను విడుదల చేశారు.
Mass Jathara: శ్రీలీలతో కలిసి 'మాస్ జాతర'కు సిద్ధమైన రవితేజ.. రిలీజ్ డేట్ ఫిక్స్!
మాస్ మహారాజా రవితేజ, శ్రీలీల జంటగా వస్తున్న తాజా మాస్ ఎంటర్టైనర్ 'మాస్ జాతర' విడుదల తేదీ ఖరారైంది.
Actor Rajesh: కోలీవుడ్‌లో విషాదం.. సీనియర్ నటుడు రాజేష్ ఇకలేరు
తమిళ సినీ రంగాన్ని దిగ్భ్రాంతికి గురి చేస్తూ ప్రముఖ సీనియర్ నటుడు రాజేష్ (75) మే 29, గురువారం చెన్నైలో గుండెపోటుతో కన్నుమూశారు.
HariHara VeeraMallu : హరిహర వీరమల్లు ట్రైలర్ రిలీజ్ కౌంట్‌డౌన్ ప్రారంభం.. ఫ్యాన్స్ కోసం భారీ సర్ప్రైజ్
దీర్ఘకాలంగా అభిమానుల ఎదురుచూపులకు కారణమైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పీరియాడిక్ డ్రామా 'హరిహర వీరమల్లు' ఎట్టకేలకు చిత్రీకరణను పూర్తి చేసుకుంది.
Hrithik Roshan: హృతిక్ రోషన్-హోంబలే కలయిక.. ఇండియన్ సినిమా మరో స్థాయికి!
భారతీయ సినిమా రంగంలో గ్లోబల్ స్థాయిలో హైప్ క్రియేట్ చేసే కలయిక శుక్రవారం అధికారికంగా వెలుగులోకి వచ్చింది.
Kannappa: 'కన్నప్ప' నుంచి 'శ్రీకాళహస్తి' ఫుల్ సాంగ్.. పాట పాడి అదరగొడుతున్న మంచు విష్ణు కుమార్తెలు
'కన్నప్ప' సినిమా కోసం ప్రమోషన్‌లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ చిత్రాన్ని జూన్ 27న విడుదల చేయబోతున్నట్టు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు.
Gaddar Awards : ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్.. గద్దర్ అవార్డులను ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రఖ్యాత గద్దర్ ఫిల్మ్ అవార్డులను అధికారికంగా ప్రకటించింది.
OG : ఓజీ'లో మూవీలో నారా రోహిత్‌కు కాబోయే భార్య.. క్లారిటీ ఇచ్చిన నటుడు!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ డ్రామా చిత్రం 'ఓజీ' (OG) నుంచి మరో ఆసక్తికరమైన అప్‌డేట్ వెలుగులోకి వచ్చింది.
OG: ఓజీ సెట్స్‌లో పవన్ కళ్యాణ్ వింటేజ్ లుక్ వైరల్
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలతో ఎంతటి బిజీగా ఉన్నా.. సినిమాల మీద తన ఫోకస్‌ను మాత్రం తగ్గించడం లేదు.
Manchu Vishnu: ఎన్నికల కోడ్ కేసు.. సుప్రీంకోర్టును అశ్రయించిన మంచు విష్ణు
ప్రముఖ సినీ నటుడు మంచు విష్ణు 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో తనపై నమోదైన ఎన్నికల నియమావళి ఉల్లంఘన కేసును కొట్టివేయాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
Atti Satyanarayana: 'ఆస్కార్ రేంజ్ యాక్టింగ్ చేశాడు'.. దిల్ రాజుపై అత్తి సత్యనారాయణ ఫైర్
జనసేన మాజీ నేత అత్తి సత్యనారాయణ అలియాస్ అనుశ్రీ ఫిలిమ్స్ సత్యనారాయణ తనపై వచ్చిన ఆరోపణలపై స్పందించారు.
Samantha Ruth Prabhu: 'ఎప్పటికీ టాటూలు వేయించుకోకండి'.. ఫ్యాన్స్‌కు సమంత సలహా!
టాలీవుడ్ ప్రముఖ నటి సమంత రుతు ప్రభు టాటూల అంశంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
HIT 3: నాని హిట్ 3 ఓటీటీలోకి వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!
నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన 'హిట్: ది థర్డ్ కేస్' (HIT 3) మే 1న థియేటర్లలో విడుదలై సూపర్ హిట్‌గా నిలిచింది.
Vijay Sethupathi: షూటింగ్‌కు రంగం సిద్ధం.. విజయ్ సేతుపతితో పూరి జగన్నాథ్ కొత్త ప్రయోగం!
కోలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ విజయ్ సేతుపతి, టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో ఓ కొత్త పాన్ ఇండియన్ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
NTR: ఎన్టీఆర్-హృతిక్ మాస్ స్టెప్పులు..? 'వార్ 2' స్పెషల్ సాంగ్‌కు లైన్ క్లియర్!
తెలుగు, హిందీ చిత్రసీమల ఇద్దరు అగ్రతారలు ఒకే ఫ్రేమ్‌లో పోరాటానికి దిగితే ఎలా ఉంటుందో చూపించేందుకు 'వార్ 2' సిద్ధమవుతోంది.
Mirai : అదిరిపోయిన 'మిరాయ్' టీజర్.. విజువల్స్ ఊహలకు మించి!
'హనుమాన్'తో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న తేజ సజ్జ, మళ్లీ అదే స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈసారి 'మిరాయ్' అనే పాన్ వరల్డ్ మూవీతో వస్తున్నాడు.
Dipika Kakar: ప్రాణాంతక లివర్ క్యాన్సర్ బారిన పడిన దీపికా కాకర్.. సోషల్ మీడియా ద్వారా పోస్ట్
ప్రముఖ టెలివిజన్ నటి దీపికా కాకర్ ప్రాణాంతక లివర్ క్యాన్సర్ బారినపడ్డారు.
HariHara veeramallu: 'తార తార' తో మెరిసిన నిధి అగర్వాల్.. హరిహర వీరమల్లు సాంగ్ రిలీజ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ చిత్రం 'హరి హర వీరమల్లు' ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది.
Tourist Family : భారీ సక్సెస్ సాధించిన 'టూరిస్ట్ ఫ్యామిలీ' ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారు!
ప్రస్తుతం కోలీవుడ్‌ను ఊపేస్తున్న చిత్రం 'టూరిస్ట్ ఫ్యామిలీ' సెన్సేషన్‌గా మారిపోయింది.
Kamal Haasan: వివాదంలో కమల్ హాసన్.. 'కన్నడ తమిళం నుంచి పుట్టింది' అని కామెంట్స్..
భాషపై ఆత్మీయతకు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు ప్రసిద్ధి.
Kanappa: 'నాకెందుకు ఈ పరీక్ష స్వామీ'.. 'కన్నప్ప' హార్డ్‌డ్రైవ్ బయటకు వెళ్లడంపై.. మంచు విష్ణు ఎక్స్ వేదికగా పోస్ట్
మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం 'కన్నప్ప' ఇప్పటికే షూటింగ్‌ను పూర్తిచేసుకొని, జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది.
Pawan Kalyan:సినిమా హాళ్ల బంద్ వెనుక ఉన్న శక్తులేమిటో విచారించాలి: డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్
ఆంధ్రప్రదేశ్‌లో సినిమా హాళ్ల నిర్వహణ పకడ్బందీగా ఉండాలని, ప్రజలకు మెరుగైన సేవలు అందించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.
Unni Mukundan: మరోసారి వివాదంలో మలయాళ యువ నటుడు ఉన్ని ముకుందన్.. మేనేజర్‌పై దాడి.. కేసు నమోదు.!
మలయాళ యువ నటుడు ఉన్ని ముకుందన్ మరోసారి వివాదంలో చిక్కుకున్నాడు.
NTR Jayanthi: ఎన్టీఆర్ శత జయంతి వేళ.. ఎన్టీఆర్ నటించిన అత్యుత్తమ చిత్రాలు ఇవే..
నందమూరి తారక రామారావుని సీనియర్ ఎన్టీఆర్ అని కూడా పిలుస్తారు.
NTR: తెలుగోడి పౌరుషం..తెలుగోడి ఆత్మాభిమానం... నందమూరి తారకరామారావు
ఒక జమానాలో కథానాయకుడు అంటే తప్పకుండా అందంగా ఉండాలి, ఆకర్షణీయంగా కనిపించాలి అన్న అభిప్రాయం సినిమారంగంలో రాజ్యమేలేది.
Akkineni Akhil: అక్కినేని అఖిల్ పెళ్లికి ముహూర్తం ఖరారు.. ఎప్పుడంటే..!
అక్కినేని మూడో తరం హీరోలైన నాగ చైతన్య, అఖిల్ తమ సినిమాల ద్వారా ఇప్పుడిప్పుడే కెరీర్‌లో గాడిన పడుతున్నారు.
Kanappa: విడుదల వేళ.. కన్నప్ప చిత్రం హార్డ్‌డ్రైవ్‌తో పరారీ.. ఇద్దరిపై కేసు
టాలీవుడ్ ప్రముఖ నటుడు మంచు విష్ణు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న 'కన్నప్ప' చిత్రం విడుదలకు ముందే సమస్యల్లో చిక్కుకుంది.
Sandeep Reddy Vanga: 'నా కథను లీక్ చేస్తున్నారు': ఇండస్ట్రీలో చర్చనీయాంశమైన సందీప్ రెడ్డి వంగా పోస్ట్
ఏ విషయమైనా తన అభిప్రాయాన్ని స్పష్టంగా, నిస్సందేహంగా తెలియజేసే వ్యక్తి దర్శకుడు సందీప్ రెడ్డి వంగా.
#NewsBytesExplainer: తెలుగు సినిమా ఇండస్ట్రీలో రెంటల్, పర్సంటేజ్ బేసిస్ వివాదం.. అసలు వివాదం ఎక్కడ మొదలైందంటే?
టాలీవుడ్‌లో ప్రస్తుతం ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.
Dil Raju : పవన్ కళ్యాణ్ సినిమా ఆపే ధైర్యం ఎవడికి లేదు.. ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇచ్చిన దిల్ రాజు
జూన్ 1 నుంచి తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు మూసివేయనున్నారని ఇటీవల ప్రచారం జరగడంతో, ఆ విషయంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.
Adivi Shesh : విడుదలైన 'డెకాయిట్' గ్లింప్స్..
టాలీవుడ్ యువహీరో అడివి శేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న పాన్-ఇండియా యాక్షన్ డ్రామా చిత్రం 'డెకాయిట్'.
Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు టీం నుండి మరో క్రేజీ అప్‌డేట్..!
పవన్ కళ్యాణ్ సినిమాలను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆయన అభిమానులు,ఎట్టకేలకు జూన్ 12న 'హరిహర వీరమల్లు' విడుదల కానుందనే వార్తతో హర్షాతిరేకాలకు లోనవుతున్నారు.
Upcoming movies: ఓటీటీలో ఈవారం అదిరిపోయే సినిమాలు.. టాప్-5 చిత్రాలు ఇవే..
ఈ మే చివరి వారం ఓటీటీలోకి అదిరిపోయే సినిమాలు విడుదల అవ్వబోతున్నాయి.
Retro: ఓటీటీలోకి సూర్య 'రెట్రో'!.. మే 31 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్..
కోలీవుడ్ టాప్ హీరో సూర్య ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం 'రెట్రో', ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది.
OG: పవన్ కళ్యాణ్ 'ఓజీ' రిలీజ్ డేట్ ఖరారు.. ఆనందంలో ఫ్యాన్స్!
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి, అగ్ర కథానాయకుడు పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా యాక్షన్ థ్రిల్లర్ 'ఓజీ'పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
Kubera: విభిన్నమైన ప్రెజెంటేషన్‌లో 'కుబేర' టీజర్ రిలీజ్
హీరో నాగార్జున, ధనుష్ ప్రధాన పాత్రల్లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'కుబేర' ప్రేక్షకుల ఆసక్తిని పెంచుతోంది.
Sardar 2 : కార్తీ బర్త్‌డే బ్లాస్ట్.. 'సర్దార్ 2' నుండి మాస్ పోస్టర్ విడుదల!
కొలీవుడ్ నుంచి టాలీవుడ్‌లో భారీ స్టార్‌డమ్ సాధించిన హీరో కార్తీ 'యుగానికి ఒక్కడు' సినిమాలో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి, ఆ తరువాత 'ఆవారా', 'నా పేరు శివ', 'ఖాకీ', 'ఖైదీ', 'పొన్నియన్ సెల్వన్' వంటి చిత్రాలతో తన ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు.
NTR : 'డ్రాగన్' మూవీలో తారక్‌తో కలిసి నేషనల్ క్రష్ స్టెప్పులు..?
ఇండియన్ సినిమా పరిశ్రమలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ప్రశాంత్ నీల్ - జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో రూపొందుతున్న ప్రాజెక్ట్ ఒకటి.
Jivi Babu: బలగం నటుడు కన్నుమూత
రంగస్థల నటుడు, 'బలగం' మూవీ ద్వారా గుర్తింపు పొందిన జీవి బాబు కన్నుమూశారు.
Akanda 2 : అఖండ 2 విడుదలపై ఉత్కంఠ.. సంక్రాంతి కంటే ముందుగానే ప్లాన్?
నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా 'అఖండ 2' ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారింది.